#AskHR 099 | నా తప్పు లేనపుడు నేనెందుకు మాటలు పడాలి? | Hari Raghav | Square Talks
https://m.youtube.com/watch?v=Qrc-wRAN1Cw
వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో వాసవి కొన్ని సందర్భాలలో ఏదైనా వివాదం జరిగినా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం సర్దుకు పోవచ్చు కదా అని మనం చెప్పిన సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే మా తప్పు లేకుండా మేము ఎందుకు మాట పడాలి సో మేము కాంప్రమైజ్ అవ్వము అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏంటి దానికంటే ముందు సెప్టెంబర్ 14 న మనకి మీట్ హెచ్ఆర్ఎ బెంగళూర్ ఉంది. దానికి ఆ దగ్గర ఉన్న వాళ్ళు కర్నూల్ కడప అనంతపూర్ చిత్తూరుతో పాటు ఇంకా ఎవరైనా సరే ఎవరు అటెండ్ అవ్వదలుసుకున్న వాళ్ళు స్క్రీన్ లో పక్కన రొటేట్ అవుతుంది కదా దాంట్లో నెంబర్ ఉంటుంది దానికివాట్ చేస్తే సునంద గారు రెస్పాండ్ అవుతారు. ఓకే హోటల్ చూస్తున్నారు ఇంకా పేరు ఇంకా డిసైడ్ కాలేదు ఏ హోటల్ అనేది డిసైడ్ అయిన తర్వాత చెప్తాము. సో దానికి 1000 పీస్ ఎంతో ఉంటది కొంచెం అటు ఇటుగా ఉంటది బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళీ ఈ స్నాక్స్ కూడా ఉంటాయి. హాఫ్ డే అంటే ఒక త్రీ అవర్స్ వాళ్ళు పార్టిసిపెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తారు. లంచ్ తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఆస్కెచఆర్ ఉంటది. ఇలాగే అక్కడ డైరెక్ట్ గా అడుగుతారు అందరూ క్వశ్చన్స్ అడగొచ్చు. ఆ రోజు మొత్తం నేను వాళ్ళతో పాటు ఉంటాను. సో ఆల్రెడీ ఉన్న క్లైంట్స్ లేకపోతే ఈ స్క్వేర్ టాక్స్ కానీ హరి రాఘవ్ ఛానల్ కానీ ఫాలో అయ్యేటువంటి సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైనా సరే ముందు వాళ్ళతో కాంటాక్ట్ చేసి అటెండ్ అవ్వచ్చు. అది రెండవది ఇది 99త ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్ గా మనం రన్ చేస్తున్నాము. మధ్యలో ఒకటి రెండు రోజులు అది కూడా క్లైంట్స్ కోసం క్లైంట్స్ తో పానిక్ అటాక్స్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉండాల్సి ఉంటది కాబట్టి ఒక టూ ఎపిసోడ్స్ మిస్ అయినాయి. ఎక్కడ కూడా హెల్త్ బాగో కానీ ఎలాగో దాన్ని ఒక్కటి కూడా ఆపకుండా మనం రన్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకొక ఎపిసోడ్ తో 100 నెక్స్ట్ ఎపిసోడ్ 100వ ఎపిసోడ్ ఆ తర్వాత నుంచి మెంబర్స్ ఓన్లీ ఉంటుంది ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మెంబర్స్ ఓన్లీ ఉండటం అనేది ఎందుకు అనింటే సీరియస్నెస్ కోసం వన్ టూ ఏంటి అనింటే ఈ డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా అడ్వర్టైస్మెంట్ ఇవి ఏమి లేకుండా అక్కడ మనం రాజ్ చేయొచ్చు. ఎంతో కొంత అమౌంట్ వస్తుంటే ఇక్కడ ఇది దీనికి కాస్త కాంట్రిబ్యూట్ చేయడానికి సాలరీస్ పే చేయడానికి వాటికి ఉపయోగపడుతది అనే ఉద్దేశం. రైట్ చాలా మంది మీరు కూడా కమర్షియల్ మారుతున్నారు అంటే వాళ్ళు కూడా నన్ను అభిమానించే వాళ్లే చూస్తారు. కమర్షియల్ గా మారుతున్నారా అంటే నాకు ఒక గంట నేను కౌన్సిలింగ్ ఇస్తే 7500 వస్తుంది. ఈ 179 రూపాయలు పర్ మంత్ గంట7500 దీనికి ఎంత తేడా ఉందో చూడండి. సో కాబట్టి కమర్షియల్ అనుకుంటే నేను డెఫినెట్లీ కాస్ట్లీ సైకాలజిస్ట్ ని బట్ నాట్ కమర్షియల్ కమర్షియల్ వేరు కమర్షియల్ ఏంటంటే వర్త్ ఇవ్వరు. 500 చాలా మంది సైకాలజిస్ట్లు చార్జ్ చేస్తారు అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఒక సైకాలజిస్ట్ అయితే తను ఒక ప్రోగ్రాం్ డిజైన్ చేశడు నన్ను చూసి ఫస్ట్ 20 పీపుల్ కి ఫ్రీ ఇస్తా అన్నాడు. ఓకే మొత్తంగా జాయిన్ అయింది 14 పీపుల్ ఉమ్ అంటే ఒక్కరు కూడా పే చేస్తానికి రాలేదు ఫ్రీ ఇస్తానికి కూడా ఎవరు రాలేదు. కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోం. సో వర్త్ అది వర్త్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఎంత రేట్ ఎక్కువైనా సరే జాయిన్ అవుతూ ఉంటారు. అది ఎల్లుండి నుంచి అది మెంబర్స్ ఓన్లీ కంటిన్యూ అవుతది రైట్ ఇకపోతే ఆ సహజంగా నేను ఎందుకు మాట పడాలి బాగా పౌరుషం ఉంటది. ఉ అందరికీ ఆడపిల్లలకి ఉంటది మగపిల్లలకి ఉంటది నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు మాట పడాలి అనేది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు క్వశ్చన్ నా తప్పు లేకపోయినా మా రిలేటివ్స్ నన్ను ఇలా అన్నారు నా తప్పు లేకపోయినా మా క్లాస్ ఆడపిల్లలు ఇలా అన్నారు టీచర్ ఇట్లా అంది పెద్దనాన్ని ఇట్లా అన్నాడు ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. దీనికి నేను సింపుల్ ఒకటి ఏంటంటే నన్ను కూడా అంటూ ఉంటారు చాలాసార్లు నా తప్పు లేకపోయినా నన్ను అంటూ ఉంటారు మిస్అండర్స్టాండ్ చేసుకొని అంటూ ఉంటారు. ఈ భూమి మీద అందరూ మనల్ని మంచి అనుకోవటం సాధ్యపడదు మొదటిది మ్ సాధ్యసాధ్యాలు చూడాలి కదా హరిరాగం మంచివాడు గొప్ప సైకాలజిస్ట్ అని ఈ భూమి మీద అందరూ అనటం అనేది ఎట్టి పరిస్థితిలో కుదరదు. మ్ కుదరదు అన్నప్పుడు కచ్చితంగా కొంతమంది అయితే నన్ను విమర్శిస్తారు. మ్ ఆ విమర్శ లేకపోతే నాకు అర్థం కూడా కాదు. మ్ ఈ భూమ్మీద ఎవ్వరూ లేకుండా వాసవి మీ పేరు కూడా లేదు అప్పుడు ఎవరు లేకపోతే పేరు ఎవరు పెడతారు అవును వాసవి మీరు ఒక్కరే ఉన్నారు. ఉమ్ రెండో వ్యక్తి లేడు రెండవ జీవరాశి లేదునుకోండి మ్ ఎటు చూసినా మీరేంటో మీకు తెలియదు. అవును కదా నేను ఉండి నేను ఒక్కడనే ఉంటేనా నేనేంటో నాకు తెలియదు. మీరు ఉండి హరి రాఘవు గారు ఇలా చక్కగా చెబుతున్నారు అంటే ఓహో నేను చక్కగా చెప్తున్నా లేదు హరిరాఘవ గారు ఇట్లా తప్పు చెబుతున్నారు అంటే ఓహో తప్పు చెప్తున్నాను అనేది నాకు అర్థం అవుతది. అవును అంటే రెండో వ్యక్తి ఆ ఫీడ్బ్యాక్ తోనే నాకు నేను అర్థంఅవుతాను. మ్ కానీ నా కోరిక ఏముంటదిఅంటే నేను అంటే ఎవరీవన్ ప్రతి ఒక్కరు నా కోరిక ఏముంటదిఅంటే అందరూ నా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ే ఇవ్వాలి ఎలా సాధ్యపడుతది నేను తప్పులు చేయనా మిస్టేక్స్ అయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మిస్టేక్స్ చేస్తది. ఉమ్ కదా సో కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకోండి అది చాలా తప్పు చాలా ప్రమాదం అది ఫేక్ మ్ రైట్ అలా కాకుండా నా పొరపాట్లని సరిదిద్దే వాళ్ళు నాకు ఖచ్చితంగా అవసరం. మ్ ఎవరు సరిదిద్దుతారు జెన్యూన్ గా అంటే చెప్పలేము. కొంతమంది నా మీద జెలసీతోని నా యొక్క మొరాలిటీని దెబ్బతీయడం కోసం నానా రకాల మాటలు అంటారు నా కాంపిటీటర్స్ సైకాలజిస్ట్లు వాళ్ళు వీళ్ళు కూడా నా మొరాలిటీ దెబ్బరిటని రకరకాల మాటలు అంటూ ఉండొచ్చు. అవును కొంతమంది వాళ్ళకి నేను చెప్పిన దాంట్లో విషయంలో పొరపాటో తప్పో అనిపించి దెన్ వాళ్ళు నన్ను విమర్శించొచ్చు విషయాన్ని బట్టి కొంతమంది నా మీద ప్రేమతోని నేను ఇంకా అభివృద్ధి చెందాలని నేను చేసినటువంటి మిస్టేక్స్ ని వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు హలో గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి ఆ మాట్లాడండి అర్థమైంది మాట్లాడండి సార్ బిఫోర్ నేను 7 సార్ ఇంకొకటి పెండింగ్ ఉంది మీరు వన్ మంత్ అయినా ప్రాబ్లం లేదు సర్వ తీసుకోమని చెప్పారు మ్ సో థింగ్ ద మెయిన్ థింగ్ ఇదఏంటంటే స్లోలీ ఫ్రమ ది ఓసిడి నెగిటివ్ సార్ మ్ మీరు మీ సర్పంస్ లో చెప్పింది ఏంటంటే లేకుండా కాన్షియస్ గా ఏది మనం చేయము సెల్ఫ్ ఫామ్ గాని ఎవరికీ వేరే వాళ్ళు కూడా హాల్ చేయమని సో స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది సార్ బట్ తన కేసెస్ ఏంటంటే మనం వాటర్ తాగాలన్న తినాలన్నా సో ఇది కూడా మన మైండ్ లో స్పైక మనం చేస్తున్నాం కదా సో అది అలాంటివి చేసేటప్పుడు అది కూడా ఇట్లాగ ఆయిల్ వస్తుంది కదా సో అట్లా ఎప్పుడు జరగలేదు సంట ఇట్లాగ ఇది రైట్ రైట్ మ్యూట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సో మొదటిది మిమ్మల్ని బిలీవ్ నన్ను బిలీవ్ చేయొద్దు నన్ను బిలీవ్ చేసిన మళ్ళీ మీరు అదే ప్రాబ్లం లోకి వెళ్ళే అవకాశం ఎవరిని బిలీవ్ చేయొద్దున లాజికల్లీ అర్థం చేసుకోండి నేను చెప్పింది లాజికల్లీ ఉంటే అర్థం యక్సెప్ట్ చేయండి లేకపోతే లేదు నేను చెప్పింది ఇల్లాజికల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయాలి. రైట్ఫోర్స్ ఆర్ 16 అనేది టీచర్ చెప్తే బిలీవ్ చేయట్లేదు 17 చెప్తే మనం యక్సెప్ట్ చేయం 15 చెప్పినా యక్సెప్ట్ చేయం లాజికల్లీ అది ప్రూవ్ అయింది కాబట్టి మనం యక్సెప్ట్ చేస్తున్నాం అది లాజికల్లీ అది కాదు 17 అని ప్రూవ్ అయితే 17 యక్సెప్ట్ చేస్తాం మొదటిది రెండవది ఏంటంటే వాటర్ తాగటం అవి ప్రోగ్రాంలో పార్ట్ గా అయిపోతుంది డ్రైవింగ్ చేయడం కూడా డ్రైవింగ్ చేయడం ఆలోచించకుండా చేస్తున్నాం అవి ప్రోగ్రాంలో పార్ట్ గా అవుతుంది కానీ మన సమస్య మన అంటే అంటే వాటర్ తాగొద్దని మనకి లేదు. మనకి తాగాలని ఉంటే మన బాడీ మన యొక్క మైండ్ సహకారం కంప్లీట్ ఫోకస్ చేయకపోయినా మనం తాగేస్తున్నాము. డ్రైవింగ్ చేయొద్దని లేదు కానీ మన డ్రైవింగ్ చేయాలని ఉంది మన బాడీ మన మైండ్ కంప్లీట్ గా దాని మీద ఫోకస్ లేకపోయినా మజిల్ మెమరీ ద్వారాను ఇంకో ద్వారాను బాగానే చేసేస్తున్నాం. మన సమస్య ఏంటంటే మనకు తెలియకుండా మన బాడీ వేరే వాళ్ళకి హామ్ చేస్తదేమో అని భయం అంటే మనకు చేయొద్దు అని ఉంది. చేయొద్దు అన్న పని ఎట్టి పరిస్థితిలో బాడీ చేయదు. మనం ఈ సైకో మూవీస్ త్రిల్లర్ మూవీస్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆ నవలలు డ్రామాలు ఇవన్నీ చూశం వాటి పర్పస్ వేరు వాటి పర్పస్ లో డ్రామా కావాలి కాబట్టి అలా తీస్తారు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయి పున్నమి నాగు అనే సినిమాలో చిరంజీవి వెళ్ళిపోయి రేప్ చేసి వచ్చేస్తాడు పౌర్ణమి రోజున లేకపోతేనేమో ఆ అతనికి తెలియకుండా అపరిచితుడు వస్తూ ఉంటాడు. ఇట్లా ఏదో ఒకటి మనం అందులో చూసి సైకో క్యారెక్టర్లు అవి చూసి మనం అట్లా అనుకున్నాము అలా జరగదు మన బాడీ మనం వద్దనుకున్నది ఎట్టి పరిస్థితిలో చేయదు నేను చెప్తున్నాను అన్కాన్షస్నెస్ ఇస్ నాట్ అపోజట్ టు కాన్షస్నెస్ అన్కాన్షస్నెస్ ఇస్ జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాన్షస్నెస్ రైట్ అన్లెస్ అండ్ అంటిల్ ఆ బాడీ ప్రాణానికే ప్రమాదం ఉంటే తప్ప ఆ బాడీ కాన్షియస్ గా మనం ఏం చెప్తామో అదే చేస్తది. హిప్నోథెరపీ చేసినా సరే మనకి ఇష్టం లేనిది మనం ఏమి చేయం హిప్నోటిజం ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోయి ఏదో చేసేసినట్టు సినిమాలో చూపిస్తారు రేప్ చేస్తున్నాడు అట్లా ఒప్పుకోదు. బాడీ ఒప్పుకోదు ఈవెన్ నాల్కో అనాలసిస్ ఏదో ఉంటది కదా టెస్ట్ డ్రగ్స్ ఇచ్చి చేపిస్తూ ఉంటారు. అక్కడ కూడా వాడు చెప్పొద్దు అనుకున్నది చెప్పడు. మరి ఎందుకు కోర్టు ఆ పోలీసులు చేస్తున్నారు ఆ నాల్కో అనాలసిస్ టెస్ట్ లో చెప్పింది ఏది కోర్టులో నిలబడదు చట్టాన్ని చదవండి అర్థంవుతుంది. అయినా ఎందుకు చేస్తున్నారు అంటే అతను నిజం చెప్తాడు అని కాదు అతను ఏదో ఒకటి చెప్తే దాని ద్వారా క్లూ పట్టుకొని ఫర్దర్ స్టడీ చేసి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సంపాదించి కోర్టుకి సబ్మిట్ చేద్దామని చేస్తారు తప్ప ఒక వ్యక్తి తను కాన్షస్ గా ఇష్టపడని పనిని ఏది కూడా బాడీ చేయదు అన్లెస్ అండ్ అంటిల్ ఆ బాడీకి ప్రమాదం అయతే ఏంటి బాడీకి ప్రమాదం అయ్యేది నేను కాన్షస్ గా ఊపిరి తీసుకోవద్దు అనుకున్నాను అనుకోండి తీసేసుకుంటది నేను చెప్పినా సరే ఊరుకోదు ఊపిరి తీసుకోపోతే తను బ్రతకదు నేను కాన్షస్ గా నేను యూరిన్ మోషన్ ఆపేసుకోవాలో నెల రోజులు అనుకున్నాను బయటికి తోసేస్తది బలవంతంగా రైట్ అలాగే ఎమోషన్ ఉన్నప్పుడు ఆ రియాక్ట్ అయ్యేది ఇవన్నీ చేస్తారు అంతే తప్ప ఈ సామాజికమైనది ఏది కూడా ఒక బాడీ కాన్షస్నెస్ వ్యతిరేకంగా చేయదు సినిమాల్లో చూపిస్తాడు సినిమాల్లో ఇట తల మీద కొట్టగానే అటువెళ్ళిపోతాడు అటువెళ్ళిపోయి డాక్టర్ ఉద్యోగం చేస్తాడు మళ్ళీ తల మీద కొట్టగానే ఇటు వస్తాడు ఇటు వచ్చి ఇంకో అమ్మాయిని ప్రేమించ ఇక్కడ ఇంజనీర్ ఉద్యోగం చేస్తాడు. అంటే మానసిక సమస్యతోనో దెబ్బ తగలడంతోనో వేరే ప్రొఫెషన్ రాదు కదా అవును సినిమాల్ని సినిమా లాగానే చూడాలి కానీ ఆ సినిమాల ప్రభావం మన మీద పడటం వల్ల ఈ డౌట్ వచ్చింది. ఎట్టి పరిస్థితిలో వాటర్ తాగే కాంటెక్స్ట్ వేరు మనం హామ్ చేస్తాము సెల్ఫ్ హార్మ్ చేసుకునే కాంటెక్స్ట్ వేరు రైట్ సురేష్ గారు అర్థమైందా శివ గారు ఎస్ సార్ రైట్ లాస్ట్ లాస్ట్ అడగండి కొంచెం గట్టిగా అడగండి సం టైమ్స్ జస్ట్ లిఫ్ట్ లో ట్రావెల్ చేసిన ఎవరైనా జస్ట్ డిసైడ్ లేడీస్ ఉన్నా జస్ట్ అనుకోకుండా టచ్ చేస్తున్నామో జస్ట్ వితౌట్ మై పర్మిషన్ వాళ్ళ టచ్ చేస్తున్నాయి ఇట్లా ఎవరిని టచ్ చేయరు ఎందుకు ఎందుకు టచ్ చేయరుని మీకు టచ్ చేయొద్దు అని ఉంది. శరీరం వెళ్లి వాళ్ళని టచ్ చేయాలని ఏమీ లేదు శరీరానికి ఫీమేల్ లేదు ఇప్పుడు సినిమాల్లో ఆ చెయ్యి వెళ్ళిపోయి ఆ అమ్మాయి హిప్స్ మీద కొట్టేస్తూ ఉంటది. నాగార్జున సినిమా ఏదో ఉంటది ఆ తర్వాత నాగచైతన్య అది ఉంటది ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. చేతికి హిప్స్ లేవు బ్రెస్ట్ లేదు ఏమీ లేదు. మీరు టచ్ చేస్తానేమో చేయొద్దు అనటం వల్ల అది వద్దు వద్దు అని మీరు ఆ ఓసిడిలో ఇరుక్కుంటారు. కాబట్టి చెయి ఎవరిని టచ్ చేయదు టచ్ చేయకుండా కూడా ఉండదు మనం మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడనా టచ్ అయితే సారీ చెప్తాం అంతేగన వెళ్లి కాన్షస్ గా వెళ్లి టచ్ చేయడం అనేది జరగదు కళ్ళు కూడా వాళ్ళని చూడటం కూడా జరగదు. ఈ భయం వల్ల మీ ఫోకస్ అక్కడికి వెళ్తుంది. సో అది మీరు లాజికల్ అర్థం చేసుకుంటే మీకు అది భయం తగ్గుతూ ఉంటుంది. రైట్ థాంక్యూ వెరీ మచ్ రైట్ సో కొంతమంది నా మీద జెలసీతోని నన్ను కావాలని నా మొరాలిటీని దెబ్బ తీయడానికి నన్ను విమర్శిస్తారు మాటలు అంటారు తిడతారు. ఒక కామెంట్ స్క్వేర్ టాక్స్ లో ఏమవచ్చిందంటే మీకు ఇంతకంటే మంచి సైకాలజిస్ట్ దొరకలేదా అని నన్ను కామెంట్ చేశారు. స్క్వేర్ టాక్స్ వాళ్ళకి అంటే ఏదో మొరాలిటీ దెబ్బ తీయాలనుకుంటారు చేస్తూ ఉంటారు వన్ రెండోది నిజంగానే నేను చెప్పిన విషయంలో పొరపాటు ఉండి రాంగ్ కాన్సెప్ట్ నేను నమ్ముతూ చెప్పినప్పుడు కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం కూడా చేస్తారు. మూడవది నా మీద ప్రేమతోని నా తప్పుల్ని కూడా వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు. హలో ఆ హలో సార్ అమ్మ చెప్పండి సర్ అదే సార్ ఈ డిఫస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ గురించి చెప్పాను కదా సార్ అవును అందులో తల్లి ఆడపిల్ల తండ్రి ప్రేమ కోరుకుంటది మగపిల్లాడు తల్లి ప్రేమతో అదే తల్లితో అటాచ్ అవుతాడు సో ఆ విధంగా వాళ్ళకి ఆ స్టేజ్లో ఎమోషనల్ సెక్యూరిటీ లభిస్తది అని చెప్పారు కదా సార్ అవునమ్మ అలా అంటే పెద్దయిన తర్వాత అంటే పెద్దయిన తర్వాత ఆడపిల్లలు ఆ పెద్దయ్యకు కూడా మేల్ అటాచ్మెంట్ కోరుకుంటారా అవును అలాగే అంటే ఇప్పుడు చాలా మంది భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉంటారు లేదంటే అన్మ్యరీడ్ ఉమెన్ ఉంటారు కదా సర్ పెళ్లి కాన అమ్మాయిలు ఇలా పిల్లలతో ఉన్న తలుపులు ఉంటారు కదా సర్ వాళ్ళు చాలా మందితో ఎవరితోనైనా మేల్తో అటాచ్మెంట్ అటాచ్ అవ్వడం మళ్ళీ వాళ్ళు బాధలు పెట్టడం మోసం చేసి వదిలేసి వెళ్ళపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా సార్ అంటే ఒక మహిళ ఒంటరిగా మేల్ అటాచ్మెంట్ కోరుకోకుండా బ్రతకగలరా అని అడిగింది సార్ ఆ రైట్ బ్రతకొచ్చు కానీ ఇన్ జనరల్ అయితే కోరుకుంటది ఇన్ జనరల్ అంటే మనము ఏమి మన కాన్షస్ గా మనక ఏ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ సమాజంతో పాటు ఉన్నప్పుడు సహజంగా మేల్ అటాచ్మెంట్ ని ఫీమేల్ కోరుకుంటుంది ఎందుకంటే మేల్ పవర్ కింద ఈ నేచర్ లో చూడబడుతుంది. సమాజంలో కూడా ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అవ్వడు కాబట్టి తను అటాక్ చేయడానికి ఏమన్నా ప్రమాదాలు వచ్చినా కాపాడటానికి బాగుంటుంది కాబట్టి ఆ యొక్క తనకి రక్షణ ఇచ్చే వ్యక్తి కావాలి అని తెలియకుండా ఫీమేల్ మనసులో ఉండినప్పుడు సహజంగా మొదట ఫాదర్ ని ఆ తర్వాత బ్రదర్ ని అది తమ్ముడు కానీ అన్న గాని ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ ని ఆ తర్వాత కొడుకుతోనే అది సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఎవరు లేనప్పుడు ఎవరో ఒకళళతోనే ఫ్రెండ్షిప్ ఉంటూ ఉంటుంది. ఉండి వాళ్ళు సరిగ్గా చూసుకుంటే ఓకే అందుకని చూడండి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఫీమేల్ కూడా ఎవరో పనికి రానోడి దగ్గర వాళ్ళు చాలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు వీళ్ళని టార్చర్ పెడుతూ ఉంటారు. ఈవెన్ కలెక్టర్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్ చాలా లో లెవెల్ వాళ్ళు కొంతమంది అందరం అని కాదు చేసుకుంటూ ఉంటారు ఇట్లా అవుతూ ఉంటది కాబట్టి ఎవరో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ కూడా చాలా మంది మెయిన్ తో సెక్స్ చేస్తారు చివరికి ఆ రిక్షా తొక్కే అతనో లేకపోతే ఆటో అతను ఎవరో ఉంటారు తన దగ్గర తీసుకొచ్చే బ్రోకర్ ఎవరో ఉంటారు అతను అంటే విపరీతమైన ప్రేమతోన ఉంటుంది. వాళ్ళద్దరి దగ్గర సాన్నిహిత్యము నిజమైనటువంటి శారీరక సంబంధం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలా ప్రతి ఫీమేల్ కి ఇన్ జనరల్ అయితే అలా ఉంటుంది అలా లేకుండా ఉండలేమా అంటే ఉండొచ్చు అది మనం కాన్షియస్ గా డెవలప్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సహజంగా మేల్ కి గడ్డం మీసాలు పెరుగుతాయి జుట్టు పెరుగుతది. జుట్టు లేకుండా ఉండలేమా అంటే కాన్షస్ గా తను పెరిగినప్పుడల్లా ట్రిమ్ చేసుకుంటున్నట్టుగా సేమ్ అలాగే ఫీమేల్ కి కాన్షస్ గా అన్కాన్షియస్ గా అలా వచ్చినప్పుడల్లా తను ఇంటలెక్చువల్ కెపాసిటీ తోని తను ఆ అవసరమైనటువంటి ఆ ఒంటరితనాన్ని అంటే ఒంటరి అనేదాన్ని యక్సెప్ట్ చేసుకొని తన ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటే మేలు మీద ఆధారపడాల్సిన అవసరాలు తక్కువగా ఉంటాయి అయితే అందరూ అలా ఉండాలని లేదు వెరీ రేర్ గా కొంతమంది ఆ విధంగా కూడా జీవిస్తూ ఉంటారు. రైట్ అమ్మా అదే సార్ అదే సార్ అంటే ఆధారపడడం అనేది డిపెండెన్సీ అదే డిపెండెన్సీ అనేది కాకుండా అంటే అటాచ్ అవ్వాలి మేలుతో అటాచ్మెంట్ ఉండాలి మేలుతో కలిసి ఉండాలి ఇలాంటి డిజైర్తో వాళ్ళు చాలా మోసపోతూ ఉంటారు కదా అలా లేకుండా ఉండగల ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఉండటాన్ని తప్పు అనొద్దు మనం ఉండటం ప్రమాదము నష్టం కావచ్చు ఉండటాన్ని ఒక ఫీమేల్ మేల్ని కోరుకుంటాన్ని దాన్ని ఏదో తప్పు కింద క్యారెక్టర్ లెస్నెస్ కింద మనం చూడకూడదు. రైట్ ఎందుకంటే అది ప్రకృతి కదా ప్రకృతిలో ప్రతి ఫీమేల్ మేల్ దగ్గరికి వెళ్ళాలి మేల్ ఫీమేల్ దగ్గరికి వెళ్ళాలి అలా కాకుండా ఫీమేల్ ఫీమేల్ దగ్గరికి మేల్ మేల్ దగ్గరికి వెళ్తే ఇది ఆ నేచర్ కి విరుద్ధం కదా అవును సార్ దాన్ని తప్పు అనకూడదు కాకపోతే మేల్ మిస్ యూస్ చేసుకుంటున్నాను కాబట్టి నీ లిమిట్స్ తెలుసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బెటర్ అనేది నేను చెప్పేది. అవును రైట్ అమ్మ తప్పు అనకూడదు ఎవరనా ఒకవేళ మీకు ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఆడపిల్ల ఎవరి పట్లనా అట్రాక్ట్ అయింది అనుకోండి దాని తప్పు అన్నట్లయితే వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు. అది సహజం కానీ సమాజంలో ఇట్లా ఉంది కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటాము అనేది వాళ్ళకి వివరించాలి. ఆ అంటే తక్కువ అని ఏం కాదు సార్ అది తప్పు ఏం కాదు సార్ అంటే ఒకవేళ వాళ్ళు చాలా మోసపోతూ ఉంటారు కదా అవును ఎవరు లేకపోతే ఉండగలమా లేదా సడన్ గా వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం వెళ్ళిపోయినా సరే ఉండొచ్చు అది సరే వదిలేసి వాళ్ళు నీళ్ళతో అటాచ్మెంట్ కోరుకోకుండా ఉండే కదా ఉండొచ్చమ్మ ఉండటం సాధ్యపడుతది సాధ్యపడుతది కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సి ఉంటది. రైట్ అమ్మ ఇప్పుడు అందరూ దేవుని నమ్ముతున్నారు కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను నమ్మట్లేదు ఉండగలనా అంటే ఉండగలుగుతాను కాయితే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి వాళ్ళతో పోలిస్తే అది ఈజీ అయిపోతుంది వాళ్ళు నమ్మి వాళ్ళతో పట్టుకోకు పోతుంటే అలాగే ఆ ఫీమేల్ కి ఎవరో ఒకరి మీద ఆధారపడితే ఈజీ అయిపోద్ది నిజంగా మంచి పార్ట్నర్ దొరికితే పర్వాలేదు అలా కాకుండా అందరూ మోసం చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కష్టపడైనా తను ఒంటరిగా ఆత్మస్థాయితో బ్రతకడం అనేది మంచిది. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు మేల్ మీద ఏదో బెగ్ చేస్తూ ఆధారపడొద్దు. మీరు ఆత్మస్థైర్యం పెంచుకొని ఇండిపెండెన్స్ డెవలప్ చేసుకొని అప్పుడు కూడా మేల్తోనే మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అప్పుడు ఏమైద్దంటే మోసపోయే అవకాశాలు తగ్గుతాయి. కదమ్మా సో ఎవరు లేకుండా మేలే లేకుండా ఫీమేల్ కూడా తన జీవితాన్ని సాగించడం సాధ్యపడుతుంది. రైట్ అమ్మా అంటే నేను నేనైతే అన్మ్యరీడ్ ఉమెన్ సార్ ఓకే ఉండొచ్చు ఉండొచ్చు అయితే మీరు చూసుకోండి మీ సామాజిక పరిస్థితులు ఫ్యామిలీ కండిషన్ నాకు తెలియదు కదా చూసుకని ఉండటం అయితే సాధ్యపడుతుంది. అయితే కొన్ని ఇప్పుడు మానసికంగా సాధ్యం సామాజికంగా కొన్ని సమస్యలు వస్తాయి అవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్మ్యరీడ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ మాటి మాటికి వాళ్ళు ప్రపోజ్ చేయటం వాళ్ళకి నో చెప్ప తల నొప్పులు కూడా కొన్ని ఉండే అవకాశం పూర్తి కండిషన్ నాకు తెలియదు కాబట్టి నేను ఏం చెప్పలేను ఉండటం సాధ్యపడతదా సాధ్యపడదా అంటే కచ్చితంగా సాధ్యపడతది కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని జీవించాలి రైట్ అమ్మ ఆ ఓకే సార్ ఓకే రైట్ రైట్ సో ఇప్పుడు అసలు ఎవరు నన్ను విమర్శించొద్దు అంటే నేను నేర్చుకునే అవకాశం లేదు నేను పక్క పల్లెటూరు అండ్ ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చాను తెలుగు మీడియం లోనో దట్ ఆ టీచర్స్ కూడా చదువు రాదు తెలుగులో లాట్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ఫ్లయెన్స్ నాలో ఉంటది. మ్ ప్రతి పదాన్ని నేను తెలుగు పలికినట్టుగా పలికేవాడిని ఆర్గనైజ ఓ తో పలికేది కూడా ఆ తో పలుకుతాం సహజంగా ఎందుకంటే అట్లా రాస్తాం మేము అవును ఆర్గనైజేషన్ అంటాం ఆర్గనైజేషన్ కాలేజ్ అంటాం కాలేజ్ కాలేజ్ ఇవి నాకు ఎలా వచ్చినయి అంటే అరుణశ్రీ గారు ఆవిడ నన్ను ఎప్పుడు కరెక్ట్ చేస్తూంటుంది నన్ను కరెక్ట్ చేయడం ఏంట ఈగోతో వెళ్తే నేను ఈ రోజు నేను నేర్చుకునేవాడిని కాదు కదా అవును అలాగే కంప్లీట్ రా ఉండేవాడిని రా అంటే ఈ ఏమాత్రం మాత్రమ సోషల్ ఇది లేదు. మ్ మాటకు మాట చెప్పటం అంతే తప్ప మర్యాదగా మాట్లాడటమో లేకపోతే కనీసం సోషల్ ఇది ఉంటది కదా హలో అంటే హలో అనటం ఇవి నాకు ఉండేవి కావు. సో సిటీకి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమయింది ఇలా ఉండాలి. మనం హలో అంటే ఇంకొకరు అది వెర్బల్ షేక్ హ్యాండ్ మనం కూడా హలో అనాలి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అనాలి. నమస్తే అంటే నమస్తే అనటం అనేది ఒక వెర్బల్ షేక్ హ్యాండ్ అనకపోయినా పర్లేదు కానీ అంటే మనం సమాధానం చెప్పాలి అనే కనీస జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది సమాజం నుంచి చూసి ఎవరనా కరెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేమనుకోండి చనిపోయేదాకా ఇలాగే మూర్ఖత్వంలో ఉంటూ ఉంటాం. అయితే చాలామంది ఏంటంటే నన్ను అనటానికే వీలు లేదు తప్పు ఉంటే అంటారు తప్పులే నీకు తప్పు అనిపించకపోవచ్చు. మ్ అవతల ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అని చదువుతుంటే నాకు తప్పు అనిపించట్లే మ్ అందుకని కదా అట్లా చదువుతుంది కానీ ఆమె కరెక్ట్ చేసింది నా తప్పు లేదే నన్ను ఇట్లా అంటదా అంటే నేర్చుకోలేకపోయేవాడిని వన్ టూ ఏంటంటే కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా వాళ్ళు మీ తప్పు అనుకొని కూడా అనొచ్చు రైట్ వాళ్ళ పొరపాటు కూడా పడొచ్చు అలా అనొద్దు అనుకుంటే కుదరదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొన్నిసార్లు మిమ మీ ఒప్పు లేకపోయినా నేను ఏదో చెప్పేసి వెళ్తాను అబ్బా హరి రాఘవ గారు సూపర్ చెప్పారు సూపర్ చెప్పారు అంటారు వాళ్ళ పర్సెప్షన్ తోని లేదా కావాలని కూడా నాకు కాస్త బూస్ట్ చేయడం కోసం సార్ మీరు బాగా చెప్తున్నారు మీరేం వదిలేయద్దు ఇలా చేయండి అలా చేయండి అని ఏదో చెప్తూ ఉంటారు అప్పుడు కూడా మీరు చాలా కష్టపడుతున్నారు ఇంకోటి ఏదో ఇంకోటి చెప్పినప్పుడు నేను అప్పుడు నా ఒప్పు లేకపోయినా నన్ను పొగిడారే అని నేను అనలేదు కదా అనట్లేగా నేను అంటే నేను అనగా ప్రతి ఒక్కరు మనం చాలాసార్లు మనకి ఆ స్కిల్ లేకపోయినా మన మీద ప్రేమతోనో ఇంకో దానితోనో చాలామంది మనతోన పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. మ్ నీ అంతటోడు లేరు నువ్వు ఎప్పటికైనా సాధిస్తావు అది ఇది అని అనేకమంది నన్ను అన్నారు. అక్కడ ఏమీ లేదు నాకు నాకు అప్పుడు అంత సీన్ కూడా లేదు ఇప్పుడు కూడా లేదు అయినా అన్నారు అంటే అంత లేదు కదా నన్ను ఎందుకు అంటున్నావ్ అని ఎప్పుడు నిలదీయలేదు వారిని మరి ఒప్పుచెప్ అంటే పాజిటివ్ అబద్ధం చెప్పినప్పుడు నిలదీయని మనము నెగిటివ్ అబద్ధం మాత్రమే మనం నిలదీస్తున్నాం ఇక్కడ మన యొక్క ఈగో ప్లే చేస్తూఉంది. కదా కాబట్టి కొన్నిసార్లు పాజిటివ్ గా కూడా అబద్ధం చెప్పొచ్చు పొరపాటు పడి మనల్ని గొప్పవాళ్ళని కీర్తించవచ్చు ఎట్ ద సేమ్ టైం పొరపాటున మనల్ని తక్కువ వాళ్ళని కూడా వాళ్ళు విమర్శించవచ్చు పర్సనల్ గా కూడా అటాక్ చేయొచ్చు కూడా రెండిటికీ ఒకలాగానే రియాక్ట్ అవ్వగలగాలి. ఒక అమ్మాయి తను అస్సలు మాట పడదు ఇప్పటికి కూడా మెసేజ్ పెడుతుంది మిమ్మల్ని అలా తిడుతుంటే నాకు కోపం వస్తుంది సార్ ఎవరైనా కామెంట్స్ పెడతారు కదా అలా ఎందుకు వదిలేస్తున్నారు అది ఇది ఆ అమ్మాయికి చెప్పాను ఏంటి అనింటే అమ్మ నువ్వు ఒక ట్రైన్ లో వెళ్తున్నావ్ ఆ ట్రైన్ లో నీ పక్కన ఒక అమ్మాయి నిన్ను పట్టుకొని తిట్టింది. మ్ ఆ ట్రైన్ లో పక్కన ఉన్నటువంటి ఆ బోగిలోని ఉంటది ఆ పక్కన అప్పుడు ఏం చేస్తావ్ ఏదో ఆ ఏదో మాటిమాటికి ఆమె బిచ్ అనే వర్డ్ వాడుతూ ఉండేది తెలుగులో మ్ అప్పుడు ఈమె లేసి ఏమే నీకు ఎలా కనిపిస్తున్నానే నువ్వే బిచ్చివి అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాను అని చెప్పింది. ఊరుకుంటాను కడిగి పడేస్తాను అది ఇది అంది సరే అదే ట్రైన్ లో నువ్వు వెళ్తున్నావ్ ఆ సీన్ కాదు ఇంకొక సీన్ ఆ ట్రైన్ లో నువ్వు వెళ్తున్నావ్ ఒక దగ్గర ఆగింది కాజీపేటలో అక్కడ ఆ ప్లాట్ఫార్మ్ మీద ఒక అమ్మాయి జామ పండ్లు అమ్ముతుంది. జామ పండ్లు ఎంత అడిగితే చెప్పింది 10 రూపాయలో 20 రూపాయలో చెప్పింది. నువ్వు అడిగావు తెచ్చేలోపు ట్రైన్ కదిలిపోయింది. మ్ కొంచెం నువ్వు ఎఫర్ట్స్ పెడితే తీసేసుకోగలిగేదానివి కానీ నువ్వు పెట్టలేదు. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను బిచ్చని తిట్టింది. ఇప్పుడు ఏం చేస్తావ అంటే ఏం చేయం సార్ ఎందుకు చేయవు రైన్ ఆ గొలుసు పట్టుకొని లాగి రైన్ ఆపేసి కిందకి దూకి ఏమే నీకు ఎలా కనిపిస్తున్నానో నువ్వే బిచ్చివి అది ఇది అని చెప్పి తిట్టాలి కదా ఎందుకు తిట్టలేదు అంటే అలా తిట్టితే నాకు చాలా నష్టం మ్ ఏమి నష్టం ట్రైన్ గొలుసు లాగినందుకు ఫైన్ వేస్తారు అవును అండ్ ట్రావెల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కదా అందుకని నేను తిట్టలేదు అంటే నీకు ట్రావెల్ ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు దాన్ని ఆమె తిట్టిన పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయ్యావు. మ్ సేమ్ అలాగే ఇక్కడ నీకు లైఫ్ ఇంపార్టెంట్ మ్ నువ్వు ఆపేసేసి వాళ్ళని తిడుతూ ఉంటే నీ లైఫ్ పోతుంది. డ్రైన్ ట్రావెల్ కంటే కూడా ఇంపార్టెంట్ లైఫ్ ప్రతి ఒక్కరు వాళ్ళ లెవెల్ కి గుంజాలని చూస్తారు. హరి రాఘవని నేను ఒకసారిఫేస్బుక్ లో అప్పట్లో ఆటిజం అండ్ ఏడిహెచ్డి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చాను మదర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంది ఒక 100 మంది పైన ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు Facebook లో నన్ను ఫాలో అవుతూ ఉంటారు కదా ఎవరో ఒకరు చెప్పినదానికి కింద ఒకరు అవులే అని పేరు నన్ని కామెంట్ చేశారు. వీళ్ళందరికీ చాలా అభిమానం ఉంటది కదా సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నేనేమి రిప్లై ఇవ్వలేదు డిలీట్ కూడా చేయలేదు చాలా మంది ఫోన్లు చేసి అది డిలీట్ చేయండి సార్ లేకపోతే మేము సమాధానం చెప్పమా అది ఇది అంటుంది వద్దు వద్దు అంటున్నాను నేను అవసరం లేదు అని చెప్పాను ఒక 10 కామెంట్స్ పాజిటివ్ గా ఉన్నాయి 11వ కామెంట్ అవులే అని ఉంది. తర్వాత 11 నుంచి మళ్ళీ ఒక 10 కామెంట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అవన్నీ చూసిన వాళ్ళకి ఎవరు అవులే అని అర్థం అవుతది. అతనా నేను అంటే అతనే అతనికి కనీసం విచక్షణ లేదు జ్ఞానం లేదు కామన్ సెన్స్ లేదని అర్థం అవుతుంది కదా అలా చూసుకున్నాడు కొంచంసేపు దానికి ఎవరు రిప్లై ఇవ్వట్లేదు డిలీట్ చేసుకొని వెళ్ళిపోయాడు తనే డిలీట్ చేసుకున్నాడు. రైట్ తన లెవెల్ కి గుంజాలని చూస్తున్నా నేను అవులే అనగానే ఎవరురా నీకు అవులే నువ్వు నువ్వే అవులే అన్నాను అనుకోండి దెన్ అతను నేను ఈక్వల్ అయిపోయాం. కదా ఇప్పుడు రోడ్డు మీద నేను వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఒకతను నన్ను పచ్చి బూతులు తిట్టేసాడు అది అతని లెవెల్ మ్ నేను కూడా తిరిగి అదే బూతులు తిట్టాను దెన్ అతను నేను ఈక్వల్ కదా కాబట్టి ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు మనల్ని తిట్టేటప్పుడు ఏంటి అంటే వాళ్ళ లెవెల్ కి మనల్ని గుంజాలని చూస్తారు. బురదలో ఉన్నవాళ్ళు బయటక వచ్చి మీరు అతను సమానం అవ్వాలంటే ఏం చేయాలి అతను స్నానం చేసి వచ్చి అదంతా చాలా టైం పడుతుంది కదా అందుకని మిమ్మల్ని బురదలో గుంచితే అప్పుడు అతను మీరు సమానం అవుతారు ఆ బురదలో అతను ఎక్కువ అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి అటువంటిదే ఇది కూడా ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు తిడుతున్నారు అనిఅంటే అది వాళ్ళ లెవెల్ అండ్ వాళ్ళ అవసరం లేదా వాళ్ళ మానసిక పరిస్థితి లేదా వాళ్ళు నిజంగా మనల్ని అట్లా అనుకుంటూ కూడా ఉండొచ్చు. దాన్ని ఒక్కసారి పాజిటివ్ గా చూసి మనలో ఆ తప్పు ఉందో లేదో చూసుకోవాలి. లేదు వ్యక్తిగతంగా తిడుతున్నాడు దెన్ ఇప్పుడు ఒక అమ్మాయి తన ఎక్స్పీరియన్స్ ని నిన్న చేసిన ఎక్స్పీరియన్స్ ని రాత్రి షేర్ చేసింది. ఇలా ఇలా కామన్ ఏరియాలో ఏదో గ్రిల్స్ మీద ఏదో పెట్టానని చెప్పింది. హలో గుడ్ ఈవెనింగ్ సార్ మధుని మాట్లాడుతున్నాను గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. సర్ ఇప్పుడు బయటి వాళ్ళు అంటే అలా అంటే ఓకే సార్ అలా కాకుండా సొంతవాళ్లే రిలేటివ్స్ కాకుండా ఇంట్లో వాళ్ళే కన్న తల్లే కన్న తల్లే నలుగురికి తన తప్పుల్ని మనము బయట వేస్తామ అని చెప్పి మన నలుగురు ముందు మనల్ని బ్లేమ్ చేసుకుంటే అది ఎలా తట్టుకోవాలి మ్ రైట్ కన్న తల్లి తండ్రి భార్య కొడుకు పిల్లలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ అవసరం కొద్ది లేదా ఇంకో కారణం చేత అనవసరంగా మనల్ని అంటూ ఉంటారు అది ఎలా తట్టుకోవాలి అనింటే వాళ్ళని అనటం వల్ల మళ్ళీ వాళ్ళ లెవెల్ కి వెళ్ళిపోతాం మనము కొంతమంది మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా జరగాలి తప్ప ద్వేషించవద్దు. సహజంగా మనం ద్వేషిస్తూ ఉంటాం ద్వేషం వలన మనకు నష్టం జరుగుతుంది. నేను అదే చెప్తుంటాను ఈ భూమిమీద నేను ద్వేషించే వాళ్ళు కానీ నేను ద్వేషించదగిన వాళ్ళు కానీ ఎవరూ లేరు ఎందుకంటే నా ద్వేషము నన్ను దహించివేస్తుంది. నేను కూడా కోపం తెచ్చుకొని సపోజ మదర్ అంది ఆ కొడుకు కూడా కోపం తెచ్చేసుకున్న మదర్ ని అంటూ ఉంటే ఏమవుతుందంటే కొడుకు యొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. అతని శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్ అతన్ని డామేజ్ చేస్తుంది మరి ఎలా అంటే వీలైనంతవరకు ఆమె నుంచి తప్పించుకొని ఎలా వెళ్ళాలి ఎలా తన జీవితం సాగించాలి అనేది మూవ్ ఆన్ అవ్వాలి తప్ప వాళ్ళని తిట్టడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు ఎవరు అన్నా సరే అది వాళ్ళ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ే తప్ప అది నిజం కాదు నిజమైతే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా అంతే తప్ప తిరిగి తిట్టడం వల్ల ఉపయోగం అయితే లేదు రైట్ మధు గారు సరే ఓకే మల్ల లైఫ్ వాళ్ళ నుంచి ప్రాఫిట్ గానీ వాళ్ళ మొఖం గానీ చూడకుండా ఉండొచ్చా ఉండొచ్చు కంప్లీట్ గా దూరం పెట్టాలి సార్ వాళ్ళ నుంచి ఏమ ఆశించకుండా ఏమి ఆశించవద్దు ఏమి ఆశించకుండా లైఫ్ ప్రపంచం చాలా పెద్దది కదా మనం మూవ్ ఆన్ అయిపోతూ సో మూవ్ ఆన్ అవ్వాలి తల్లి నుంచి కొడుకు వెళ్ళిపోవాలి తల్లి దగ్గరే ఉండొద్దు ఆవులు ఏం చేస్తాయి దూడ వస్తే కొంతకాలం పెరిగిన తర్వాత తన్ని పంపించేస్తాి మన మదర్స్ ఎందుకు ఉంచుకుంటున్నారు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కావాలి నేను నా కూతురిని ఇంత గొప్పగా పెంచాను నా కొడుకుని ఇంత గొప్పగా పెంచాని చెప్పుకోవడం కోసం లేదంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళకి తిండి పెట్టడం కోసం ఉంచుతూఉంటారు. వాళ్ళ నుంచి తల్లిదండ్రుల నుంచి ఏమి ఆశించకండి అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల నుంచి ఆశించకండి వెళ్ళనివ్వండి ఉంటే ఓకే వెళ్ళనిస్తే పట్టుకున్నామ అనుకోండి అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి వదిలేసామ అనుకోండి అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. రైట్ రెండోసారి మొహం చూడుకున్నా కూడా మీరు వెళ్లొచ్చు. రైట్ రైట్ సో ఆ అమ్మాయి ఏదో చేస్తే ఆ నైబర్స్ ఇలా కాదు ఇక్కడ కాదు మీరు పైన ఆరేసుకోండి ఏదో చెప్పారు. అది రాత్రి ఆమె చెప్పింది కానీ నాకు సరిగ్గా నాకు కమ్యూనికేట్ కాలేదు ఆమె చెప్పిన దాంట్లో పదాలు టైప్ చేసిన దాదాం కలిసిపోయి ఉండటం వల్ల అదేమ లేదు ఎవరైనా నేను అనుకున్నాను కదా అదంతా ఆమె క్లీన్ చేస్తే ఆమె చిన్నతనంగా చూశరేమో అనుకొని అదేమ లేదు ఎవరేమనుకున్నా నువ్వు అట్లా చేసుకోవచ్చు అన్నాను నేను తర్వాత రాత్రి చాలాసేపు అది తిరుగుతూ ఎప్పుడో మళ్ళీ 13 ఓకే అని మళ్ళీ ఒకసారి చూస్తే ఓకే ఇది మిస్టేక్ అమ్మ చేసిందని మార్నింగ్ లేసి అమ్మ ఇలా ఉండటం వల్ల వాళ్ళకి కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చేమో స్టిల్ వాళ్ళ డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి మనం వాళ్ళ మాటలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటది అని చెప్తే ఆ అమ్మాయి కూడా సరే సార్ అని తను అర్థం చేసుకొని యక్సెప్ట్ చేసింది. అలా మనం కన్స్ట్రక్టివ్ గా థింక్ చేసి ఎదుటి వాళ్ళని చెప్పిన దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి తప్ప నన్ను అంటారా నా తప్పు లేదు కదా అంటే ఎప్పుడు కొట్లాట మన తప్పు మనకు అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి రైట్ అలా మనము అవసరాన్ని బట్టి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకునే వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమన్నా చెబుతున్నప్పుడు అది మన తప్పు అంటున్నారా లేదా అనేది మనకు అర్థంఅవుతది. మన పొరపాట్లు ఉండొచ్చు తప్పు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు వాటిని కరెక్ట్ చేసుకుంటానికి ఎదుటి వాళ్ళ విమర్శలు మనకు ఉపయోగపడతాయి. ఎవరు విమర్శించకపోతే చాలా ప్రమాదం మన జీవితం ప్రమాదంలో పడుతది. కాబట్టి ఎలాగైతే మంచి చెప్పినప్పుడు రిజెక్ట్ చేయలేదో మనల్ని చెడుగా మాట్లాడినప్పుడు కూడా రిజెక్ట్ చేయకండి యాక్సెప్ట్ చేయకండి మంచిని కూడా పొగిడినా యాక్సెప్ట్ చేయొద్దు తిట్టినా యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయొద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రైట్ అమ్మ టైం అయిపోయింది కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ వెల్కమ్ చూశరు కదా ఇటువంటి మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment