*రమణోదయం* 🙏🏻
*వర్తమాన కాల ధ్యానాచరణతో వర్తమానం కూడా మాయమైపోగా,"నేనే ఉన్నాను" (దేశ కాలాలు ఏవీ నాకు అన్యంగా లేవు) అని గ్రహించిన జ్ఞానంతో కాలాతీతులై, ఉనికి మాత్రంగా నిలకడ చెందిన సత్పురుషులే అమరత్వాన్ని పొందిన మహానుభావులు. ఇతరులందరూ కాలం అనే ఖడ్గానికి బలై నశించే వారే.*
గొడుగు వర్షాన్ని ఆపదు
నిన్ను తడవకుండా చేస్తుంది.
ఆధ్యాత్మికం నీ పరిస్థితులను మార్చదు
నిన్ను అంటకుండా చేస్తుంది!
భక్తి అనేది భగవంతునితో
కొత్తగా ఏర్పడే సంబంధం కాదు.
మరచిపోయిన సంబంధాన్ని
గుర్తుకు తెచ్చుకోవడం.
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!!
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.747)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment