Saturday, August 9, 2025

 తెలిసో తెలియకో 
*అజ్ఞానంతోనో,*
*అహంకారంతోనో* 
ఎదుటి మనిషిని బాధ పెడుతూ ఉంటాం. 

కొన్నిసార్లు 
అలా బాధ పెట్టడాన్ని 
*హక్కుగానో,*
*అధికారంగానో*
భావిస్తాం కూడా 
ఆ మూర్ఖత్వపు ముసుగును తొలగించుకున్న 
మరుక్షణమే...

మన కారణంగా ఇబ్బందిపడిన వారిని క్షమించమని వేడుకోవాలి. 
అది అవమానమో..
మచ్చో..కాదు 
ప్రతి క్షమాపణ తర్వాత మన వ్యక్తిత్వం 
మరింత ఇనుమడిస్తుంది. 

ఏ బంధం అయిన ఉండాల్సింది..
."గుండెల్లో..."
*గుప్పిట్లో" కాదు...!!* 
 

**శుభ రాత్రి ఫ్రెండ్స్ **

No comments:

Post a Comment