ఇది ఆలం గీర్ అనే వ్యక్తి. ఇతను గత 12 సంవత్సరాలుగా చెత్తను ఏరుకొంటున్నాడు.
అతను చెబుతున్నాడు...
ఇన్నేళ్లలో నేను ఒక్కసారి కూడా చెత్తలో ఖురాన్‌కి సంబంధించిన ఏ కాగితం అయినా చూడలేదు. కానీ హిందూ దేవుళ్ల ఫోటోలు, పుస్తకాలు, కాగితాలు మాత్రం చాలా మందీ నిర్లక్ష్యంగా చెత్తలో వేస్తున్నారు.
ఆలంఘీర్ ఓ ముస్లింగా ఇలా చెబుతున్నాడు
నేను ముస్లింనే అయినా, ఇది చూస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది.
ఇప్పుడు మనం కూడా introspect చేసుకోవాలి.
ఒక ముస్లిం అన్నది నిజమే.... మనం మనే దేవుళ్ల చిత్రాలను, పవిత్ర పుస్తకాలను చెత్తలో వేయడం చాలా బాధాకరం.
మనకు అవి అవసరం లేకపోతే –
✅ పారె నదిలో వేయండి, దయచేసి చెత్తలో వేయకండి.
✅ ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వండి.
✅ లేకపోతే గుడిలో ఇవ్వండి... పూజారి గారికి చెబితే, వాళ్లు కావలసిన వారికి అందిస్తారు.
✅ లేదా పక్కవాళ్లకు, విద్యార్థులకు, దేవుళ్ల పట్ల శ్రద్ధ ఉన్నవారికి ఇచ్చేయండి.
ఇది ఒక ధార్మిక బాధ్యత. మనమంతా మన సంప్రదాయాల్ని కాపాడుకుందాం.
చెత్తలో భగవంతుని రూపాలు ఉండకూడదు...మనం ఆధ్యాత్మికంగా, జాగ్రత్తగా ఉండాలి.
మన దగ్గరే మార్పు మొదలవ్వాలి…
నేడు మనం వేసే ఒక్క మంచి అడుగు, రేపటి తరం వేల అడుగులకు దారితీయాలి!
No comments:
Post a Comment