మనస్సు ఎలా నశిస్తుంది ?
మనస్సు తనను తానే చంపుకోడం సంభవించదు.
కనుక, మనస్సు నిజస్వభావమేమిటో కనుక్కోడం
నీ ముఖ్య కర్తవ్యం..అప్పుడు మనస్సనేదే లేదని
నీవు తెలుసుకోగలుగుతావు..ఆత్మను నేరుగా
వెదకి పట్టుకుంటే యిక మనస్సెక్కడిది?
నీవు ఆత్మస్థుడవైనప్పుడు, మనస్సును గురించిన
ఆందోళన నీకక్కర లేదు!
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
No comments:
Post a Comment