Sunday, August 10, 2025

 *"ఒకసారి పూర్తిగా దైవానికి అర్పితం అయిపోయాక ఇంక వెనుకకు చూడకూడదు.* 

*కష్టనష్టాలకు చలించకూడదు. భగవంతుని నిందించకూడదు, ఆయనను మరువకూడదు. విశ్వాసం విడువకూడదు.* 

*దేవుళ్ళు వేయి మంది లేరు!. ఉన్నది ఒక్కడే. ఎవరికి నమస్కరించినా ఆయనకే చెల్లుతుంది. కనుక బేధ భావానికి, అస్థిరత్వానికి చోటివ్వకూడదు. దేవుడు ఒక్కడే అన్న విశ్వాసంతో సాధనను కొనసాగించాలి."*

*☘️🔱ఓం నమఃశివాయ🔱☘️*

No comments:

Post a Comment