Sunday, August 10, 2025

 జీవితంలో ఉన్నత స్థితికి చేరాడానికి తోడ్పడేవారిని ఆశ్రయించి, అనుసరించాలి. ఏ శాస్త్రాలు బుద్ధిని వికసింపజేస్తాయో వాటినీ మరి మరి చదివి జ్ఞానాన్ని గ్రహించాలి. ఈ రెండింటినీ సరిగ్గా వినియోగించుకున్నవారు జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంతో పాటు
బ్రతుకును అర్ధవంతం చేసుకోగలుగుతారు. మనకంటే ముందు ఉన్న వారిని చూసి నడవాలి. మన కంటే ఎక్కువ ఉన్న వారిని చూసి ఎదగాలి. ఎక్కువ జ్ఞానం ఉన్న వారితో సహవాసం చేయండి. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. ధన్యవాదాలు...💐🧎‍♂️🙏🤝🥰✊👍💪🌹💞

"  ప్రేమతో మీ ఆత్మబంధువు అపర్ణ గోపినాయుడు. యాస"
(9848582378)

No comments:

Post a Comment