Contemplating about God does not help you realise God #god #meditation #sadhana
చెరుకు ముక్క తిన్నట్టు ఊహించుకుంటే తీపి లోపలికి వెళ్తాదా వెళ్ళదు మజల్స్ మనం బిల్డింగ్ అనేది ఊహించుకుంటే మజల్స్ వస్తాయా రావు స్విమ్మింగ్ మీరు ఊహలతో స్విమ్మింగ్ నేర్చేసుకుంటారా నేర్చుకోరు లేరు మరి ఇవన్నీ తెలిసినప్పుడు మనకి ఇంకొకటి కూడా తెలియాలి దేవుడు అనేది ఒక ప్రాక్టీస్ ఒక ప్రాసెస్ ని సాధన చేసుకొని మనం ఇది చేయాలా లేకపోతే కేవలం కంటెంప్లేషన్ చేసుకుంటే దైవత్వం ఎలా వస్తుంది మీరు ఒకటే ఆలోచించండి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ బ్రహ్మ సత్ జగత్ మిత్య బ్రహ్మజ్యోతి రహం ఇవన్నీ మనం అనుకుంటే దైవత్వం మనలోకి వస్తుందా ఆ సాధన చేస్తూ వస్తుందా మన సెల్ఫ్ అనేది ఉంది నాన్ సెల్ఫ్ అనేది ఉంది నాన్ సెల్ఫ్ ని తీసుకెళ్లి సెల్ఫ్ లో ఐక్యం చేయాలి మన మనసుని తీసుకెళ్లి జీవుడితో ఐక్యం చేయాలి మన మనసు మనసుని తీసుకెళ్లి ఆ వాయువులో ఐక్యం చేయాలి మన శక్తిని తీసుకెళ్లి శివుడితో ఐక్యం చేయాలి అదే జీవశక్తి జీవశక్తి కింద వైపు వెళ్ళిపోతుంది. కింద వైపు వెళ్ళిపోయేటప్పుడు అదోగతి పాలయ్యేటప్పుడు ఎలా మీరు దైవత్వాన్ని అందుకోగలరు జీవశక్తి అంటే మనకి నాశనం చేసి కింద వరకు వెళ్ళిపోతుంది. ఆ జీవుడితో ఐక్యం చేయాలి శివుడితో ఐక్యం చేయాలి ఇదే శివ శివశక్తి ఐక్యం జీవేశ్వర ఐక్యం మనం ఎప్పుడైతే ఈ ఐక్యం చేయకంటా కేవలం సెంటెన్సెస్ ని కంటెంప్లేట్ చేసుకొని దేవుడా దేవుడా అన్నా అది ఎలా మనకి జరగదో అలాగే ఇది కూడా ఈ ప్రాసెస్లు నేర్చుకొని మన ప్రాసెస్ులు భగవద్గీత ఉపనిషత్స్ లో ఇవన్నీ చెప్పబడ్డాయి అయ అలా చేసుకోండి ఐక్యం అవుతుంది అవుట్ సైడ్ అవుట్వర్డ్ మెంటల్ ఎనర్జీని తీసుకెళ్లి జీవుడితో ఐక్యం చేయండి. అలాగే మనకి లాస్ అనేది జరగదు. అప్పుడు ఈశ్వరుడు మనలోనే ఉంటాడు ఈశ్వరుని సేవించటం అంటే ఈశ్వర సేవ అంటే ఈశ్వరుడితో ఐక్యం చేయటం ఆ బ్రూమ మధ్యమే ఈశ్వరుడు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకొని ఈ ప్రాసెస్ లో ఎక్స్పీరియన్షల్ గా ఎక్స్పీరియన్షియల్ గా మీరు చేసుకుంటూ ఉంటే మాత్రం వస్తుంది తన్మయం కైవల్యం థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు
No comments:
Post a Comment