SIM Swap ₹1.98Cr Scam | Loan App Nude Leak | Honeytrap ₹23L – DCP Dara Kavitha EXPOSES IT ALL!
https://www.tubetranscript.com/en/watch?v=DZUsHiVJsaI
14 ఇయర్స్ పాప పిక్చర్స్ మార్క్ చేసి పోస్ట్ చేశారు అనే దాని మీద కంప్లైంట్ అక్యూస్డ్ ఐపి అడ్రెస్ కి వెళ్లి ట్రేస్ చేసి పట్టుకొచ్చారు. >> చూస్తే 14 ఇయర్స్ బాగుంది. >> ఆ నార్మల్ గా అమ్మాయి లోన్ కోసం అని చెప్పి యప్ ఇన్స్టాల్ చేసుకుంది. ఎవరైతే స్కామ్ స్టార్స్ ఉన్నారో యక్సెస్ చేసుకొని దాంట్లో ఉన్న ఫోటోస్ ని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోస్ తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవాట్ లో సెండ్ చేశారన్నమాట. డహని ట్రాప్ లో ఫాల్ అయిన విక్టిమ్స్ కి మీరు ఏం చెప్తారు? >> ఒక ఎంపీ కూడా దీనికి విక్టిమ్ అయ్యారన్నమాట. ఎంపి >> ఎంపి >> బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం ఇట్లా మీ కార్డు వెరిఫై చేసి >> క్రెడిట్ కార్డ్ అసలు వాళ్ళకి ఇంకా రాకముందే వాళ్ళ కార్డులోది మొత్తం తీసేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి >> రాకముందే >> జెన్యూన్ గా బ్యాంకు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నారు >> బ్యాంక్ నుంచి డేటా ఎలా వెళ్తుంది మేడం క్రెడిట్ కార్డు ఇష్యూ కాగానే >> మన ఇంటికి లేకపోతే అల్మరాకి లాక్ వేస్తాం. అప్పుడు ఓటీపి చెప్పామని అంటే మనం కీ తీసుకెళ్లి ఫ్రాడ్ స్టార్ కి ఇచ్చినాం. >> బ్లాంక్ కాల్స్ వస్తాయి హలో హలో అంటాం అలాంటి స్కామ్స్ ఏమని చూశారా? అర్జెంట్ గా మనీ కావాలి వెంటనే పంపించేసేయ్ అనేసి మెసేజ్ వచ్చింది వాళ్ళ సిస్టర్ నుంచి వెంటనే డబ్బులు పంపి పంపిన తర్వాత మళ్ళ కాల్ చేసింది డబ్బులు వచ్చినయా పంపించాను కదా అంటే డబ్బులు ఏంటి పంపడం ఏంటి అని వాళ్ళ సిస్టర్ >> వాళ్ళ సిస్టర్ షాపింగ్ అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే త్రీ టైమ్స్ రిటర్న్ వస్తుందని చెప్పి చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు. >> ఇదిగో ఈయన చూడండి ఈయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ అతనికి ఏమీ లేదు కొన్ని క్రోర్స్ సంపాదించాడు మీరు కూడా ఇట్లా చేయాలనుకుంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మాల్టా కంట్రీలో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి పై క్రోడ్స్ లూట్ చేసింది. >> డైరెక్ట్ గా వాళ్ళు డబ్బులు కట్టలేరు. సో థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళతో లోన్స్ తిప్పించారు. ఇచ్చినప్పుడు వీళ్ళని ఎంప్లాయీస్ లాగా చూపించారు. >> ఆ పబ్లిక్ కి పోలీస్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏందా అని చూస్తే స్కామర్స్ కాల్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళనే స్పూఫ్ చేస్తే ఒక కామన్ సిటిజన్ కి ప్రొటెక్షన్ ఎక్కడఉంది డిజిటల్ ఇండియా >> హాయ్ మేడం >> హలో >> ఎలా ఉన్నారు >> బాగున్నావ్ >> సో మీ బిజీ డే లోకి మాకు టైం ఇచ్చినందుకు చాలా థాంక్యూ మేడం జస్ట్ ఇమాజిన్ ఒకరోజు ఎటువంటి ఏటీఎంస్ పని చేయట్లేదు ఆధార్ ట్రాన్సాక్షన్స్ ఓటీపీస్ రావట్లేదు. ఆ ఎలక్ట్రిసిటీ ఏమో మొత్తం ఫ్లిక్కర్ అవుతుంది ఉన్న ట్రైన్స్ ఏమో అన్ని డిలే అయ్యాయి ఇలాంటి సిములేషన్ ప్రాక్టీసెస్ డైలీ యుఎస్ గవర్నమెంట్ చేస్తది. సో ఇన్ కేస్ మన ఇండియా మీద ఇలాంటి ఒక సైబర్ అటాక్ జరిగితే మనం దాన్ని ఎదుర్కోవడానికి రెడీ ఉన్నామా >> చాలా మంచి క్వశ్చన్ ఫస్ట్ మీరు అడిగారు >> థాంక్యూ >> సో యాక్చువల్ గా సైబర్ ప్రిపేర్డ్నెస్ అనేది మనం చేయాలి. ఇన్ఫాక్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అటాక్స్ జరిగినప్పుడు ఈ ప్రిపేర్డ్నెస్ కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఆల్ వింగ్స్ కి ఆల్ యూనిట్స్ కి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఓకే >> గైడ్లైన్స్ ఇచ్చి మనం సిస్టమ్స్ ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని ఎట్లా సెక్యూర్ గా పెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఏమేమ ఉన్నాయి అన్నీ కూడా లిస్ట్ తీసుకొని మొత్తం అంతా ఆడిట్ చేశారు సేఫ్టీ ఆడిట్ చేశారు >> ఓకే >> సో ఆడిట్ చేశారు ఈ మీరు ఇప్పుడు అన్నట్టు సిములేషన్ యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అచ్చా ఫైన్ >> అది మంచి సజెషన్ యుఎస్ గవర్నమెంట్ చేస్తున్నది రిక్వైర్డ్ కూడా యాక్చువల్ గా అంటే సడన్ గా అన్ని నెట్వర్క్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి అనేది తెలియాలి >> తెలియాలి అవును >> పబ్లిక్ కి కూడా అది మంచి సజెషన్ అది ఐ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద సుపీరియర్స్ >> థాంక్యూ మేడం అండ్ ఇలాంటి సినారియోస్ ఏమైనా జరిగితే ఫస్ట్ రెస్పాండ్ అయ్యే సైబర్ పోలీసా లేదంటే ఆర్మీయా >> పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇమ్మీడియట్ రెస్పాన్స్ పోలీసే చేస్తారు ఎమర్జెన్సీలో మనం 100 డయల్ చేస్తే పోలీస్ కి వెళ్తుంది ఆర్మీ అనేది ఏంటంటే మన ఎక్స్టర్నల్ దీనికి అన్నమాట సెక్యూరిటీ మన అవుట్సైడ్ నుంచి వచ్చేదానికి వాళ్ళు సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు అంటే అటాక్స్ ని ఎదుర్కోవడం కానీ లేకపోతే కంట్రీని ప్రొటెక్ట్ చేయడం కాానీ ఆర్మీ వాళ్ళు చేస్తారు >> సిఆర్పిఎఫ్ అని లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళు ఎమర్జెన్సీస్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలుస్తారు సిఐఎస్ఎఫ్ ఆర్ఏఎఫ్ ఇట్లా వీళ్ళని లోకల్ పోలీస్ కి అసిస్ట్ చేయడానికి >> హెల్ప్ హెల్ప్ చేయడానికి అలాగే డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటారు. అవును >> ఎన్డిఆర్ఎఫ్ స్టేట్ డిజస్టర్ ఫోర్స్ వీళ్ళందరినీ కూడా పిలుస్తారున్నమాట అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఫస్ట్ రెస్పాండర్స్ పోలీస్ లోకల్ పోలీస్ >> అసిస్టెడ్ బై ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ అట్లాగే పారామిలిటరీ ఫోర్సెస్ >> మేడం ఇప్పుడు ఫోన్ లో మనం చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా కొత్త కొత్తవి ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు తెలిసి తెలవక చాలా వాటికి యక్సెస్ ఇస్తుంటాం లేదా లొకేషన్ అని కాంటాక్ట్స్ అని చెప్పి గ్యాలరీకి అని చెప్పి సో మనం ఎలాంటి యక్సెస్ ఇవ్వాలి >> అంటే మనం ఎలాంటి యక్సెస్ ఇవ్వాలనేది మనమే నిర్ణయించుకోవాలి అంటే అంటే మనము మన కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోస్, లొకేషన్స్ అన్నీ మనం అన్నిటికీ అగ్రీ కొట్టేయకుండా ఏ అప్లికేషన్ కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నిటికి మనం డినే చేయలేము. >> యక్సెస్ ఇవ్వాలి. >> సో దేని దేనికి ఏ యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. వైల్ యూసింగ్ ద అప్లికేషన్ ఇవ్వాలా లేకపోతే కంటిన్యూస్ గా ఇవ్వాలా ఇవన్నీ మనం డిస్క్రిషన్ అన్నమాట. రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది మేడం ఇలాంటి ఏపీకే స్కామ్స్ రిలేటెడ్ గా సో నార్మల్ గా అమ్మాయి లోన్ కోసం అని చెప్పి యప్ ఇన్స్టాల్ చేసుకుంది గ్యాలరీని యక్సెస్ చేసింది గ్యాలరీని యాక్సెస్ చేసుకున్నారో ఎవరైతే స్కామ్ స్టార్స్ ఉన్నారో యక్సెస్ చేసుకొని దాంట్లో ఉన్న ఫోటోస్ ని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోస్ తన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవాట్ లో సెండ్ చేశారన్నమాట. సో ఇలాంటి ఏపీకే ఫైల్స్ గురించి ఎలాంటి అవేర్నెస్ తెచ్చుకోవాలి. >> లేటెస్ట్ గా మనకి జరుగుతున్న ఫ్రాడ్స్ లో ఏపీకే ఫైల్ తో జరుగుతున్న ఫ్రాడ్స్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. అంటే మెలీషియస్ లింక్స్ ని వీళ్ళు పంపిస్తున్నారు ఏపికే ఫైల్ ఫామ్ లో మెయిల్స్ ద్వారా అలాగేవాట్ప్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళు ఏదో ఒక అంటే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని లేకపోతే కేవైసి అప్డేట్ చేయాలి ఈ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి అని యస్ ఇఫ్ బ్యాంకు నుంచి పంపిస్తున్నట్టు >> తర్వాత రివార్డ్ పాయింట్స్ వచ్చినయి మీకు క్లెయిమ్ చేయడానికి డీటెయిల్స్ చేయండి అప్డేట్ చేయండిని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ తోటి పంపిస్తున్నారు. వీళ్ళఏంటంటే జెన్యూన్ గా బ్యాంకు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నారు కామన్ మన్ >> సో వాళ్ళు అట్లా అది ఫస్ట్ ఎక్కడ నుంచి వచ్చింది అది మనం క్లిక్ చేయాలా అనేది ఫస్ట్ చూసుకోవాలి. బ్యాంక్స్ ఎప్పుడైనా గాని వాళ్ళకి కొన్ని ఎస్ఎంఎస్ హెడర్స్ ఉంటాయి ఒక స్టాండర్డ్ హెడ్డర్స్ ఉంటాయి అన్నమాట >> ఓకే >> బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించేటప్పుడు కొన్ని వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు మిస్యూస్ అవుతున్నాయి అని ఆర్బిఐ నుంచి సపరేట్ గా ఇచ్చారన్నమాట >> ఓకే >> స్టేట్ బ్యాంక్ అయితే ఈ హెడ్డర్ తో పంపిస్తుంది యక్సెస్ అయితే ఈ హెడ్డర్ తో అట్లా ఉన్నాయి. అంటే పబ్లిక్లీ అవైలబుల్ ఉన్నాయి మేడం ఐడి >> ఉంటాయి మనకి నెట్ లో చూస్తే మనకి తెలుస్తుంది >> ఇది జెన్యూన్ కాదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. >> ఓకే >> నిజంగా బ్యాంకు నుంచేనా లేదు బ్యాంకు కి కాల్ చేయొచ్చు టక్ మన లింక్ క్లిక్ చేసే బదులు ఎవరో ఒకళ్ళకి బ్యాంక్ కి కాల్ చేయొచ్చు లేకపోతే విజిట్ చేయొచ్చు లేకపోతే చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ గా ఇవన్నీ చేసినాక మనం చేయాలి. ఏదైనా ఇలాంటి లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మలీషియస్ సాఫ్ట్వేర్ మన దానిలో డౌన్లోడ్ అయిపోయి మన ఫోన్ హ్యాక్ అవ్వడం గానీ లేకోతే మన డేటా అంతా కూడా వాళ్ళకి యక్సెస్ రావడం గన జరుగుతుంది. >> దానివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఫోటోస్ కాంటాక్ట్స్ కి పంపించడం మార్ఫ్ చేసి ఇదంతా కూడా చేశారు. సో ఇది జరగకుండా ఉండ ఇప్పుడే జస్ట్ మీరు వచ్చినప్పుడే ఒకళ్ళకివాట్ హ్యాక్ అయిందని నేను మాట్లాడుతా ఉన్నాను. అవునా ఓకే >> సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం మనకు తెలియని వాటిల్ని క్లిక్ చేయడము >> ఏదో ఒకటి డౌన్లోడ్ చేయడము అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఇట్లా సడన్ గా ఫోన్ ఇది అవుతుంది అన్నమాట >> అలాంటి ఇష్యూలు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయితే విక్టిమ్ గా ఉంటే మనం ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని >> ఇమ్మీడియట్ గా 1930 కి కాల్ చేయొచ్చు సైబర్ క్రైమ్ విక్టిమ ఎనీ ఫ్రాడ్ ఏది జరిగినప్పటికీ 1930 కి కాల్ చేయొచ్చు అది గనుక ఎంగేజ్ వస్తుంది వాళ్ళు వీళ్ళకి టైం పట్టేటట్టు ఉంది అనింటే ఇమ్మీడియట్ గాసైబర్క్.gov.in ఓకే >> ఆ వెబ్సైట్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ >> ఓకే >> ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా గాని మనం రిపోర్ట్ చేయొచ్చు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తే అది కంప్లైంట్ జనరేట్ అవుతుంది జనరేట్ అయి మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుందన్నమాట లోకల్ పిఎస్ జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోతుంది అది >> ఓకే అక్కడి నుంచి పిఎస్ వాళ్ళ >> పిఎస్ వాళ్ళు ఫాలో అప్ చేస్తారు వాళ్ళు ఈ విక్టిం కి కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇచ్చారు మీరు మీకు డీటెయిల్స్ ఇవ్వండి లేదంటే రండి అనేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు. >> ఓకే >> ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేడం మా కజిన్ ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక క్రెడిట్ కార్డు ఆఫర్ చేశారు బ్యాంక్ వాళ్ళు సో తీసుకుంది. తీసుకున్న టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో తనకి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం ఇట్లా మీకు కార్డు వెరిఫై చేయాలి క్రెడిట్ కార్డు ఏదైతే మీకు డెలివరీ అయిందో అది వెరిఫై చేయాలి. సో డీటెయిల్స్ అన్ని అడిగింది మొత్తం డీటెయిల్స్ షేర్ చేసింది లాస్ట్ కి ఓటిపి అడిగారు ఓటీపి చెప్పింది చెప్పగానే తన క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తం స్వైప్ అయిపోయింది. ఓకే సో నార్మల్ గా ఇలాంటి స్కామ్స్ రెగ్యులర్ గా మీరు చూస్తూంటారు కదా సో ఎట్లా ప్రివెంట్ అవ్వాలి మనం ఈ స్కామ్ >> అదేనండి అవేర్నెస్ ఉండాలి ఏదనా కాల్ వచ్చినా లేకపోతే ఏదనా ఇలాంటి మెసేజ్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం రియాక్ట్ అయ్యే ముందు అసలు అది జెన్యూన్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ మనం ఇచ్చేటప్పుడు ఆ కొత్తగా వచ్చిన దాన్ని అప్డేషన్ చేయడానికి బ్యాంకు వాళ్ళు మనల్ని కాల్ చేసి అట్లా అడగడం ఉండదు ఎప్పుడు >> మనం సెల్ఫ్ గా అప్డేషన్ చేయొచ్చు ఆ బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్లి చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు అసలు మోర్ ఓవర్ ఓటీపి ఎవరు అడగరు >> ఓకే >> బ్యాంక్ వాళ్ళు అసలు అడగరు ఎప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం లేదు అది ఫండమెంటల్ ప్రిన్సిపుల్ గుర్తుపెట్టుకోవచ్చు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన ఓటీపి దగ్గర ఆగిపోయినా వాళ్ళకి ఫ్రాడ్ జరగదు >> సో అదైనా బేసిక్ ది గుర్తుపెట్టుకుంటే అంటే ఇట్ ఇస్ యస్ ఇఫ్ మన ఇంటికి లేకోతే అల్మరాకి లాక్ వేస్తాం >> అవును >> అది తీసుకెళ్లి మనం ఎవరికి ఇయ్యం కదా కీ తీసుకెళ్లి ఎవరికి ఇవ్వం లాక్ వేసినాక >> సో ఇప్పుడు ఓటిపి చెప్పామని అంటే మనం కీ తీసుకెళ్లి ఫ్రాడ్ స్టార్ కి ఇచ్చినట్టు >> అవును >> సో అది గుర్తు పెట్టుకోవాలి >> అంటే అసలు బ్యాంక్ నుంచి డేటా ఎలా వెళ్తుంది మేడం క్రెడిట్ కార్డు ఇష్యూ కాగానే >> ఆ బ్యాంక్స్ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ కొన్ని బ్యాంక్స్ లో థర్డ్ పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు డేటాబేస్ >> ఓకే >> ఆ కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాంకర్స్ లో కొంతమంది అంటే అందరు కాదు ఎక్కడ ఎక్కడో రేర్ కేసెస్ లో కొంతమంది లీక్ చేస్తారు. >> అచ్చ >> కొన్ని సందర్భాల్లో ఈ డేటాబేస్ బ్యాంకింగ్ నెట్వర్క్ లోకి వెళ్లి చేసేదయితే ఈ మధ్యకాలంలో చూడలేదు నేను ఇంతకుముందు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో జరిగింది. ఆ ఈ వీళ్ళే అంటే కొత్తగా ఇష్యూ అయిన అయితే ఈ రకంగా జరుగుతాయి థర్డ్ పార్టీ ఇవి అలాగే ఫీల్డ్ లో స్టాఫ్ వెరిఫై చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ బ్యాంకులో చేసి మానేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ ద్వారా లీక్ అవుతుంది. ఓకే >> ఆ క్రెడిట్ కార్డు అసలు వాళ్ళకి ఇంకా రాకముందే వాళ్ళ కార్డులోది మొత్తం తీసేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాకముందే >> డెలివరీ కాకముందే వాళ్ళ అడ్రెస్ మార్చేసి డెలివరీ చేసేసుకొని ఫోన్ నెంబర్ మార్చేసి మొత్తం లిమిట్ కూడా ఇది అంతా తీసేసి >> సిమ్ స్వాప్ >> సిమ్ స్వాప్ >> అచ్చా >> సో చేసిన కేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట >> ఓకే >> సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ కి పాల్పడుతుంది >> మీరు అలాంటి కీస్ ఏదైనా డీల్ చేశరా మేడం >> ఆ చేసాం బాబు సిమ్ స్వాప్ అనేది ఒక 1 క్రోర్ 98 లాక్స్ ఇది జరిగింది. 1 క్రో 98 లాక్స్ >> ఆ ఒక బిజినెస్ మన్ అన్నమాట వాళ్ళకి యాక్చువల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి మెయిల్స్ లో కమ్యూనికేట్ అవుతా ఉంటారు వాళ్ళ వెండర్స్ తోటి వాళ్ళతోటి >> ఓకే >> సో వాళ్ళక ఒక మెయిల్ వచ్చింది ఏంటి సో అండ్ సో కొటేషన్ వాళ్ళకి ఏదో మెటీరియల్ సప్లై కి సంబంధించి కొటేషన్ ఏదో పంపించారు. ఉమ్ >> ఆ సో పంపిస్తే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు తర్వాత ఆ ఇంకో మెయిల్ వచ్చింది ఆ ఇది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ చేంజ్ అయింది కొటేషన్ కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మారినయి >> ఓకే >> వెండర్స్ వైపు నుంచి అనేసి వాళ్ళకి ఏదో మెయిల్ వచ్చింది. >> మ్ >> మెయిల్ వచ్చి దానిలో బ్యాంకర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారన్నమాట. >> అచ్చ >> ఇస్తే ఇతను ఏం చేసాడు సరే అని చెప్పేసి ఆ మెయిల్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఓకే >> ట్రాన్స్ఫర్ చేస్తే అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోయింది. సో తర్వాత చూస్తే అది >> ఫేక్ అని బిజినెస్ ఫ్రాడ్ జరిగింది ఆ మెయిల్ ఐడి లో ఒక లెటర్ మాత్రం మార్చేసారఅన్నమాట >> ఓకే >> మార్చేసి అదే మెయిల్ పంపించారు. >> వాళ్ళకి అది ఎట్లా తెలిసింది ఏంటి అనేది అది ఒక క్వశ్చన్ >> ఇతను మాత్రం రైట్ అవే పంపించేసాడు కొటేషన్ ప్రకారం 1 క్రోర్ 98 లాక్స్ పంపించేసాడు. సో ఆ కేసులో మన టీం వెళ్లి అక్యూస్ ని గుజరాత్ రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చారు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. >> ఓకే >> సో అట్లా జరుగుతున్నాయి ఆ తర్వాత సిమ్ స్వాప్ గురించి మీరు ఇందాక అన్నారు దానిలో కూడా ఒక కేసులో అంటే దానిలో ఏం జరిగిందంటే యాక్చువల్ గా ఈ కంప్లైనెంట్ వచ్చారు కంప్లైనెంట్ వచ్చి నాది నాకు తెలియకుండానే బ్యాంకులో నా అకౌంట్ లో నుంచి మనీ విత్డ్రా అయిపోయింది. ఉమ్ >> ఆ ఈ కేసులో యాక్చువల్ గా కన్విక్షన్ కూడా వచ్చింది మాకు ఒక కేసులో >> ఓకే >> ఆ >> నా ప్రమేయం లేకుండానే బ్యాంకులో విత్డ్రా అయిపోయినాయి నాకు అసలు తెలియదు నేను బ్యాంకు కి వెళ్లి విత్డ్రా చేద్దామ అని చూస్తే బాలెన్స్ 1000 అంటున్నారు. >> ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియలేదు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే >> ఇస్తే ఏంటి అనేది మేము ఇన్వెస్టిగేట్ చేశం కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే బ్యాంకు వాళ్ళు అతనే వచ్చాడు అతనికి మేము ఆన్లైన్ లో తీసుకున్నాడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఏం జరిగింది అని తరువగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమైందంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మారిపోయింది. >> రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోయింది >> మారిపోయింది >> ఓకే >> అంటే ఇతనికి తెలియదు అది ఇతను ఏమనుకుంటున్నాడు బ్యాంకులో ఇతని నెంబరే ఉంది ఇదే జరుగుతుంది అనుకుంటున్నాడు. అనుకొని ఇతను ఉన్నాడు బ్యాంకులో అక్కడ మార్చేసారు నెంబర్ >> రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మార్చేసి అది ఎట్లా చేశారు అనింటే ఇతనికి యాక్చువల్ గా ఇతని మొబైల్ నెంబర్ ఆపరేట్ కాలేదు కొన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ ఇది అయిపోయింది అన్నమాట >> ఏమైంది నా మొబైల్ నెంబర్ ఏంటి అనేది ఇతను అయ్యి టెలికామ్ వాళ్ళని అప్రోచ్ కావడం ఇదంతా చేశడు. మీదేదో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనేసి వాళ్ళు మేము మళ్ళా రెస్టోర్ చేస్తాం అని అన్నారు. >> టూ త్రీ డేస్ ఇతను తిరిగాడు మీరు మధ్యలో అప్రోచ్ చేయారు కదా మీది అది ఇది అనేసి వాళ్ళఏదో సరైన రెస్పాన్స్ ఇయలేదు ఫర్దర్ గా టూ త్రీ డేస్ తర్వాత రెస్టోర్ చేశారు. >> ఓకే >> టూ త్రీ డేస్ ఇతనిది వర్క్ చేయలేదు >> వర్క్ చేయలేదు నెంబర్ >> సో ఆ టైంలో వేరేవాళ్ళు ఇది స్వాప్ చేసుకొని వాళ్ళు బ్యాంకు లో మార్చేసి మొత్తం అంతా విత్డ్రా చేసేసి చేసేసారు. తర్వాత ఇతను రియలైజ్ అయ్యి ఫోన్ ఏమైంది అది ఇది అనేసి తిరిగిన తర్వాత ఇతనికి టూ త్రీ డేస్ తర్వాత మళ్ళా రియాక్టివేట్ అయింది. >> ఓకే >> అప్పుడు చూసుకుంటే బ్యాంకులో మొత్తం డ్రా అయిపోయింది అన్నమాట. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి పంపించాము ఓటీపీలు వెళ్ళినయి ట్రాన్సాక్షన్స్ అతనే చేశడు అనేది వాళ్ళు చెప్తున్నారు. >> అంతా స్పాంటేనియస్ గా వాళ్ళకి సిమ్ కార్డు ఎలా దొరుకుతుంది మేడం. >> అదే స్వాపింగ్ సిమ్ స్వాపింగ్ అనేది జరుగుతుందన్నమాట. అచ్చ >> ఫ్రాడ్స్టర్స్ స్వాప్ చేసి వాళ్ళు చేసేసారు. ఇదంతా ప్లేస్ ఆఫ్ ఎక్కడి నుంచి జరుగుతుంది మేడం >> డిఫరెంట్ ప్లేసెస్ అండి అంటే మనం ఆ కేసలో పట్టుకున్న అక్యూస్డ్ వచ్చేసి మనకి గుజరాత్ రాజస్థాన్ అనుకుంటా యాక్చువల్ కరెక్ట్ గుర్తులేదు నాకు బట్ >> ఇది టూ ఇయర్స్ బ్యాక్ 2023 లో కేస >> ఓకే >> సో గుజరాత్ రాజస్థాన్ లో ఒక స్టేట్ లో >> మేడం మీరు రోజు అంటే ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైనా ఉంటే మాకు కొంచెం షాక్ గా రియాక్ట్ అవుతాం కదా సో మీరు ఇలాంటి కేసెస్ డైలీ డీల్ చేస్తుంటారు. సో ఏదైనా మార్నింగ్ మీరు ఒక కేస్ వినగానే మీరు షాక్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? >> ఆ ఉందమ్మ అంటే రీసెంట్ గా రెగ్యులర్ గా జరుగుతున్నాయి కొన్ని కేసెస్ బట్ ఒక కేస లో అయితే బాధపడ్డం షాక్ే కాకుండా బాధ కూడా అనిపించింది. >> అంటే జనరల్ గా పోలీసులు హార్ట్ కి తీసుకోరు కదా మేడం ఏదైనా >> నేనైతే తీసుకుంటాను. అంటే ఏదైనా గాని కేస్ వస్తే అది సీరియస్ గా దాన్ని సార్ట్ అవుట్ చేయాలనే ఇద దాంతోనే పెట్టుకుంటాము. ఓకే >> చాలా మంది తీసుకొని సీరియస్ గా చేస్తారు నాకు తెలిసి ఆ సో అంటే ఇది చిన్న కేసే బట్ నాకు కొంచెం బాధ అనిపించింది అందులో ఏంటంటే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది మాకు టిప్ లైన్ కేసెస్ అని వస్తాయి. టిప్ లైన్ అంటే >> టిప్ లైన్ అంటే నేషనల్ ఇది ఒక పోర్టల్ ఉందన్నమాట నెక్ మెక్ అని చెప్పేసి >> ఓకే >> నేషనల్ సెంటర్ ఫర్ ఎక్స్ప్లాయిటెడ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనేసి ఒక పోర్టల్ ఉంది. >> ఓకే >> ఆ నెక్ మెక్ ది వరల్డ్ ఓవర్ ఉందన్నమాట >> ఓకే >> ఇండియాలో ఉన్న బ్రాంచ్ టిప్ లైన్ కేసెస్ దానిలో రిపోర్ట్ అవుతాయి. ఓకే ఓకే >> అంటే ఏంటంటే చైల్డ్ పోర్న్ గాని పోర్నోగ్రాఫిక్ కంటెంట్ గాని ఇలాంటి మెటీరియల్ ఎవరైనా యక్సెస్ చేసినా లేకపోతే సర్క్ులేట్ చేసినా లేకపోతే పోస్ట్ చేసినా ఆ చూసినా ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఐపి డీటెయిల్స్ అవన్నీ సైబర్ పెట్రోలింగ్ టీమ్ అని ఉంటారు. >> ఓకే >> సో ఆ సైబర్ పెట్రోలింగ్ టీం వాళ్ళు సైట్ అవ్వగానే ఇవి బ్లాక్ చేసేస్తారు.ఇగ Instagram అయినా లేకపోతే ఏదైనా Facebook అయినా ఏ ప్లాట్ఫార్మ్ అయినా కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళది బ్లాక్ చేయడమే కాకుండా లోకల్ పిఎస్ కి రిపోర్ట్ అవుతది అన్నమాట. >> ఓకే >> ఇమ్మీడియట్ గా ఐపి డీటెయిల్స్ యక్సెస్ చేసిన ప్లాట్ఫార్మ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. >> ఓకే >> ఆ నెట్ మెక్ లో ప్రతి ఒక్కళ్ళకి లాగిన్స్ ఉన్నాయి. >> సో మన లాగిన్ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాయి. >> అంటే త్రూ సిఐడి ద్వారా పంపించేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు డైరెక్ట్ వస్తున్నాయి. డైరెక్ట్ సైబర్ డిపార్ట్మెంట్ >> వచ్చేస్తాయి లోకల్ పిఎస్వ అన్నీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ నోడల్ >> సిటీలో ఇక్కడికి వస్తాయి అన్నమాట సో మనము అందులో ఏంటంటే ఒక ఆ కంప్లైంట్ లో ఏంటి ఒక ఆ పాపవి అబ్యూసివ్ >> పిక్చర్స్ అన్ని పోస్ట్ చేశారు అనే దాని మీద కంప్లైంట్ సో మా టీం వాళ్ళు కేస్ బుక్ చేశారు ఇమ్మీడియట్ గా వెళ్లి ఎవరు పోస్ట్ చేశారు ఐపి అడ్రెస్ కూడా వస్తది కదా >> అవును >> సో వెళ్లి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి సరే ఎవరు ఏంటి చిన్న ఆ పాప పోక్సో కూడా పెట్టాం ఎందుకంటే 14 ఇయర్స్ పాప >> ఓకే >> 14 ఇయర్స్ పాప పిక్చర్స్ పోస్ట్ చేశారు సరే తీసుకురండి అక్యూస్డ్ ని అనిని చెప్తే తీసుకొచ్చారు >> అక్యూస్డ్ ఎక్కడ >> అక్యూస్డ్ ఐపి అడ్రెస్ కి వెళ్లి ట్రేస్ చేసి పట్టుకొచ్చారు >> అరెస్ట్ చేయాలి కదా >> అవును >> సో తీసుకొస్తే ప్రొడ్యూస్ చేస్తే చూస్తే 14 ఇయర్స్ బాబు >> ఆ >> అదే మేము కూడా చూసి ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏడ్చుకుంటా వచ్చారు >> అబ్బాయి వాళ్ళ పేరెంట్ >> అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏంటి ఎందుకు ఏమైంది నువ్వఎందుకు ఆ పాప పిక్చర్స్ అట్లా పోస్ట్ చేసావు అనిఅంటే ఆ బాబు ఏం చెప్తాడంటే వాళ్ళద్దరు క్లాస్మేట్స్ >> సో అతను ఏమంటాడంటే వీళ్ళకి స్నాప్ చాట్ లో అందరూ కూడా మాట్లాడుకుంటా ఉంటారు. >> సో మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో బాయ్స్ ఇతన్ని బుల్లీ చేశారన్నమాట ఏదో టీస్ చేయడమో ఆ దానిలోనే >> ఓకే >> చేస్తే ఈ పాప ఏదో థంస్ అప్ ఏదో పెట్టిందంట >> ఆ >> అందుకని చెప్పి >> ఈ అబ్బాయికి కోపం వచ్చింది. వచ్చి దానిలో ఉన్న పిక్చర్స్ ఇంక వాళ్ళ క్లాస్ కదా క్లాస్ లో ఉన్న వాళ్ళ తీసుకున్నవి అన్నీ కూడా డౌన్లోడ్ చేసేసి ఆ పాప అవన్నీ తీసుకొని వాటిని మార్పు చేసి నేను రివెంజ్ ఎలా అయినా చేయాలి తీసుకోవాలి అని చెప్పేసి అవి తీసి ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేసేసా >> ఇంకా ఆ పాప పేరెంట్స్ షాక్ ఆ పిక్చర్స్ ఆ అమ్మాయికి తెలిసిందన్నమాట ఎట్లా నీ పిక్చర్స్ చాలా అప్సీన్ పిక్చర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్ులేట్ అవుతున్నాయి పోస్ట్ అయినాయి అంట అని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా తెలిసింది మనం కేస్ బుక్ చేసాము వాళ్ళు కూడా వచ్చారు. >> అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ >> అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటి ఇట్లా చిన్న పాపవి ఇట్లా పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ చూస్తే అబ్బాయి పేరెంట్ >> అబ్బాయి పేరెంట్స్ >> సో ఎందుకు ఇట్లాగా నువ్వు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కదా అట్లా పిక్చర్స్ అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అబ్బాయిని అంతా కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కి కౌన్సిల్ చేసి అసలు మానిటర్ చేస్తున్నారా ఏంటి అనేదంతా చూసి ఆ వాళ్ళకి భరోసాలో కూడా కొంత కౌన్సిలింగ్ ఇప్పించి తర్వాత అది పోక్సో కేస్ కదా లీగల్ అడ్వైస్ అంతా తీసుకొని ఫర్దర్ గా డీల్ చేయడం జరిగింది. అచ్చా >> సో అది మేము షాక్ అయ్యామ అన్నమాట అంటే బాధ అనిపించింది >> అవును >> అది రీసెంట్ కేస్ ఒకటి >> మీరు ఇప్పుడు ఐపి అడ్రెస్ అన్నారు కదా మేడం నార్మల్ గా ఐపి అడ్రెస్ వపిఎన్ వేసుకొని కూడా వాడుతుంటారు కదా అలాంటి సినారియోలు ఎలా ట్రాక్ చేస్తారు మేడం లొకేషన్ >> సైబర్ పెట్రోలింగ్ టీం వాళ్ళు అంటే వపిఎన్ ది వేసి వాడారా ఏంటి అనేది కూడా తెలుస్తది వపిఎన్ తో చేస్తున్నారా అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. సైబర్ పెట్రోలింగ్ టీం వాళ్ళు ఈ చేసేవాళ్ళు మనకి ఇప్పటివరకు చూసిన చాలా కేసెస్ లో కూడా వీళ్ళేం వపిఎన్ వాడట్లేదు నార్మల్ పీపుల్ే వాళ్ళకి అంత ఐడియా లేదు నిజంగా వపిఎన్ వేసిన వాళ్ళు వపిఎన్ వాడుతున్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది పెట్రోలింగ్ >> పెట్రోలియం వాళ్ళకి >> సో మేడం మీరు డీల్ చేసిన కేస్ ఒకటి యుఎస్ లో విక్టిమ్ ఉండి ఇండియాలో అక్యూస్డ్ ఉన్నాడని చెప్పి చదివాను. సో ఆ కేస్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? కొన్నాళ్ళ క్రితము మాకు కంప్లైంట్ వచ్చింది ఒక ఫాదర్ వచ్చారన్నమాట మా బాబు యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు అతనికి పదే పదే కాల్స్ చేసి డబ్బులు పంపమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. >> ఓకే >> ఇప్పటికే 23 లాక్స్ ఎంతో పంపించారు. ఆ ఇంకా కూడా ఫర్దర్ గా పంపించమంటుంటే అతను హెల్ప్లెస్ స్టేట్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను రాలేడు ఫాదర్ గారు నేను వచ్చి ఇస్తున్నాను కొంచెం యాక్షన్ తీసుకోండి అనేసి కంప్లైంట్ >> యుఎస్ నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చా >> ఫాదర్ ఇక్కడే ఉంటారు అబ్బాయి యుఎస్ లో ఉంటారు ఆ అబ్బాయి తరఫున ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు >> అచ్చా ఫైన్ >> ఇస్తే మనం ఎఫ్ఐఆర్ చేసాము ఇన్వెస్టిగేషన్ అంతా చేసాము >> చేస్తే మనం ఫైనల్ గా ఏంటంటే ఈ తనకి ఎవరు పంపిస్తున్నారు ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారు ఈ అబ్బాయితోటి ఏంటి అనేదంతా వెరిఫై చేసాము. ఉమ్ >> చేస్తే ఏంటంటే ఆ అబ్బాయి ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఒక లేడీ పరిచయం అయింది అన్నమాట ఒక అందమైన అమ్మాయి రోజు చాటింగ్ చేస్తూ ఉంది అబ్బాయితోటి అక్కడ ఉన్నాడు కదా >> సో రోజు చాటింగ్ చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్లీగా అంతా చేస్తున్నారు. >> చేస్తున్నప్పుడు ఆ నాకు డబ్బులు కావాలనేసి అడగడం మొదలు పెట్టింది ఇక్కడ ఉన్న అమ్మాయి అడిగితే ఫస్ట్ అబ్బాయి ఓకే కొంత పంపించాడు. ఉమ్ >> పంపించిన తర్వాత మళ్ళా చాటింగ్ చేస్తున్నారు మనం కలుద్దాం అనుకున్నారు ఇట్లా ఇట్లా కంటిన్యూ అవుతుంది. >> ఓకే >> తర్వాత ఆ చాటింగ్ కాస్త కొంచెం పరిధి దాటింది ఇంకా ఇటువైపు నుంచి కొన్ని న్యూడ్ వీడియోస్ షేర్ చేసేది >> అమ్మాయివి >> అమ్మాయి >> ఆ యుఎస్ లో ఉన్న అబ్బాయికి సంబంధించిన ఇనప్రోప్రియేట్ వీడియోస్ ఈ అమ్మాయి పంపించింది. ఓకే >> నీ వీడియోస్ ఇవి నా దగ్గర ఉన్నాయి మనఇద్దరం చాటింగ్ చేసేవి ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా నాకు 10 లాక్స్ పంపించు అని చెప్పేసి పంపాడు >> పంపించింది ఇక్కడ అమ్మాయి పంపిస్తే అతను షాక్ అయిపోయాడు అమ్మో ఇలాంటి నేను యుఎస్ కి వచ్చి ఇక్కడ ఉంటూ ఈ పనులు చేస్తున్నాను అని తెలిస్తే ఎట్లా ఉంటది పరువు పోతది కదా మళ్ళా సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి చెప్తుందన్నమాట ఆ అమ్మాయి నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరము ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి నువ్వు వెంటనే పంపించేసేయ అనిఅంటే అతను ఏదో కష్టపడి ఒక 10 లాక్స్ పంపాడు >> 10 లాక్స్ పంపించాడు >> 10 లాక్స్ అట్ ఏ టైం తర్వాత మళ్లా కొన్నాళ్ళు సరే ఓకే చేశారు. ఇప్పుడు అబ్బాయి కొంచెం భయంగానే ఉంది ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి కదా అన్నట్టు సో మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా నాకు ఇప్పుడు ఇంకా డబ్బులు అవసరమైనాయి అని ఇంకోసారి ఇంకొన్ని డబ్బులు అట్లా మొత్తంగా 23 లాక్స్ తీసుకున్నారు >> తీసుకుంది >> తీసుకున్నాక ఇంకా అబ్బాయికి డబ్బులు లేవు ఇప్పుడు మళ్ళా కూడా నీ వీడియో పెట్టాలా పెట్టాలా అని ఇంకా బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది చేస్తే ఇంకా అప్పుడు ఫాదర్ ని పంపి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే >> కంప్లైంట్ ఇస్తే మనం అంతా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అన్ని వెరిఫై చేసిన తర్వాత ఐడి మొత్తం అంతా చూసిన తర్వాత టెక్నికల్ వర్కవుట్ అక్యూస్డ్ ని పట్టుకున్నారు మన టీం వెళ్లి పట్టుకుంటే బెంగళూరులో ఉన్నాడన్నమాట అక్యూస్డ్ లేడీ కాదు అక్కడ జెంట్ >> మ్ >> సో జెంట్ ఉన్నాడు అక్కడికి వెళ్లి చూస్తే చాలా హైటెక్ అంతా సెట్ప్ పెద్ద విల్లాలో ఉన్నాడు. ఆ >> ఆ చూడబోతే లాప్టాప్ లో అమ్మాయి పిక్చర్స్ అమ్మాయి ఇవి మొత్తం అన్నీ అన్నమాట ఆ యాప్ లో ఏదో పేరు ఉంది అది మర్చిపోయాను నేను >> ఓకే >> దాన్ని యూస్ చేసి చాటింగ్ చేస్తున్నాడు యస్ ఇఫ్ ఏ గర్ల్ అన్నమాట అబ్బాయి అమ్మాయిలాగా చాటింగ్ చేస్తూ యుఎస్ లో ఉన్న అబ్బాయి దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసాడు >> అబ్బబ్బ >> సో వాడిని అరెస్ట్ చేసి రిద్ది బేడి అనేసి అక్యూస్డ్ అన్నమాట సో అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఆ ఈ అంటే అటువైపు ఎవరున్నారు అనేది చూసుకోకుండా మనం రెస్పాండ్ అవ్వడము ఆ ఇట్లాంటి అంటే ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది మనం ఊహించుకోలేకపోవడం ఇవన్నీ కూడా ఇలాంటి దానికి దారితీస్తాయి >> అంటే హనీ ట్రాప్ లో ఫాల్ అయిన విక్టిమ్స్ కి మీరు ఏం చెప్తారు మేడం సజెషన్ గాని ట్రిప్ గాని >> ఆ ఫస్ట్ అఫ్ ఆల్ హనీ ట్రాప్ లో రెండు మూడు రకాలుగా జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చాటింగ్ ద్వారా చేయడం ఫస్ట్ చాటింగ్ చేసి తర్వాత వాళ్ళని కొంచెం క్లోజ్ అయిన తర్వాత వీడియో కాల్స్ చేసి లేకపోతే స్కైప్ లో రికార్డ్ చేసి చేస్తున్నారు అది ఒక టైపు >> ఇంకో టైపు లో ఏం చేస్తారంటేవాట్ వీడియో కాల్ చేసేస్తారు డైరెక్ట్ గా >> సో వాళ్ళు ఏదో బిజీలో ఉన్నప్పుడు లేకపోతే లేట్ నైటో లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేస్తారు. చేస్తే వీళ్ళు సడన్ గా లిఫ్ట్ చేసి వాళ్ళఏదో గైడ్ చేస్తే వీళ్ళు దాన్ని ఫాలో అయి చేస్తుంటారు. ఒక ఎంపీ కూడా దీనికి విక్టిమ్ అయ్యారు అన్నమాట >> ఎంపి >> ఎంపి గ్రాండ్ చిల్డ్రన్ ఉన్న ఎంపి కూడా >> అబ్బా >> సిట్టింగ్ ఎంపి సో ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు పొజిషన్ ని మిస్ యూస్ చేసి వాళ్ళు సొసైటీలో ఇలాంటివి బయటిక వస్తే ఎట్లాగా అని భయంతో డబ్బులు ఇస్తారని కావాలని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సడన్ గా అండ్రెస్ అయిపోయి స్క్రీన్ రికార్డ్ చేసేసి వీళ్ళకి భయం వేస్తది కదా అవుట్ సైడ్ అటువైపు ఆపోజిట్ సైడ్ లో >> సో వీళ్ళకి ఏం ఇంటెన్షన్ ఉండదో తెలియదు నాలెడ్జ్ ఉండదు ఏం తెలియదు జస్ట్ ఏదో కాల్ వచ్చిందని రిసీవ్ చేసుకుంటారు రికార్డు చేసేసి అది పెట్టేసి ఇంకా ఇదిగో ఇట్లా ఉన్నావు నువ్వు నాతో చాటింగ్ చేస్తున్నావ్ అని నేను మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను అనేసి >> డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ రెండు రకాలుగా హనీ ట్రాప్స్ జరుగుతున్నాయి. ఓకే >> ఇంకోటి మనకు రెగ్యులర్ గా జరిగే మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ గిఫ్ట్ ఫ్రాడ్స్ వీటిలో కూడా ట్రస్ట్ గెయిన్ చేసి ముందు త్రూవాట్ చాటింగ్ ఆర్ ఎనీ సైట్ ద్వారా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. వీటన్నిటిలో కూడా మనం చూడాల్సింది ఏంటి అనింటే ఫస్ట్ థింగ్ వీడియో కాల్ వస్తుంటే మనం ఇమ్మీడియట్ గా రిసీవ్ చేసుకోకూడదు. ఓకే >> ఆ అవతల వాళ్ళు ఎవరు అనేది మనకు తెలిస్తే మన ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళ పిక్చర్స్ఏ పెట్టి కూడా చేస్తుంటారు. >> చెప్పలేము మనంవాట్ డిపి మార్చో లేకోతే ఏదో ఒక రకంగా చేస్తారు. ఫస్ట్ కాల్ వస్తే ఎవరి నుంచో తెలిసిన వాళ్ళ నుంచి అని మనం అనుకుంటాం. సడన్ గా వీడియోలో అపీయర్ అవుతారు. సో అట్లా అందుకని ఇమ్మీడియట్ గా రిసీవ్ చేసుకోకూడదువాట్ వీడియో కాల్ అన్లెస్ మనం కన్ఫర్మ్డ్ గా వీళ్ళే చేస్తున్నారు అనేది తెలిస్తే తప్ప స్క్రీన్ క్లోజ్ చేసి మనం రెస్పాండ్ అవ్వచ్చు అంతగా మనకు డౌట్ వస్తే >> ఓకే >> కన్ఫర్మ్ చేసుకున్నాక మనం అప్పుడు నార్మల్ గా మాట్లాడొచ్చు. ఓకే >> ఇది వీడియో కాల్స్ కి సంబంధించి ఈ హనీ ట్రాప్ నార్మల్ గా జరుగుతున్న చాటింగ్ లేకపోతే డేటింగ్ వెబ్సైట్స్ లేకపోతే మాట్రిమోనియల్ సైట్స్ లేకపోతే ఇలాంటి వాటిల్లో చేసినప్పుడు >> మనకి అవుట్ సైడ్ పర్సన్ అదర్ సైడ్ ఉన్నది అసలు మేలా ఫీమేలా ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి >> తెలుసుకోవాలి >> తెలుసుకున్న తర్వాతే రెస్పాండ్ అవ్వాలి >> ఓకే >> వాళ్ళది అంటే వాళ్ళ పర్సన్ ఎవరు అనేది కన్ఫర్మ్ చేసుకోకుండా మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఒకవేళ టైం పాస్ చాటింగ్లు చేసినా డబ్బులు పంపించే ముందు ఆలోచించుకోవాలి. వీళ్ళక ఏదో కొంతమంది అట్లా కూడా ఉంటున్నారు సో డబ్బులు పంపాలి అని అన్నప్పుడు అసలు ఎవరికి పంపిస్తున్నాం మనం ఎందుకు పంపిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇంకోటి సడన్ గా వాళ్ళఏదో గిఫ్ట్ పంపించేస్తున్నాం మేము వచ్చేస్తున్నాము ఇక్కడ సెటిల్ అయిపోవడానికి అనేసి చెప్తే నిజమే అనేసుకొని >> కస్టమ్స్ లో ఆగిపోయినాయి టాక్స్ పే చేయమంటే చేస్తున్నారు >> అట్లా ఈజీగా డీఫ్రాడ్ అయిపోతున్నారు. సో అందుకోసం ఏంటంటే కొంచెం కాషియస్ గా ఆలోచించాలి డబ్బులు ఎట్లా పెడుతున్నాం ఎక్కడికి పంపిస్తున్నాం అనేది చూసుకోవాలి. మేడం ఇది రీసెంట్ గా యుబిట్ స్కామ్ ఒకటి జరుగుతుంది కదా సో నార్మల్ గా వాళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ యూత్ టౌన్స్ లో అయినా సిటీస్ లో అయినా అంటే వన్ రపీ ఇన్వెస్ట్ చేస్తే త్రీ టైమ్స్ రిటర్న్ వస్తుందని చెప్పి చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో దాన్నే పాన్జీ స్కీమ్ అని చెప్పి అంటారంట కదా సో అలాంటి కేస్ ఏమన్నా మీరు డీల్ చేశరా >> పాంజీ స్కీమ్స్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో ఉన్నప్పుడు చేసాము. >> సైబర్ క్రైమ్స్ లో కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నవి చేసాము. ఓకే >> దీనిలో ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అందులో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి వాళ్ళకి నిజంగానే లాభం వస్తుంది ₹ పెడితే ₹3 వస్తుంది లేకతే 1000 రూపాయలు పెడితే ఎంత వస్తుంది అన్నది వాళ్ళు చూస్తారు రెండు మూడు సార్లు రిటర్న్స్ కూడా వస్తాయి. >> ఓకే >> వచ్చినప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తారంటే మీ కింద ఇంకొకళని జాయిన్ చేస్తే మీకు కమిషన్ కూడా వస్తది అంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళ అందరిని చేరిస్తే మనకు కొంత కమిషన్ వస్తది కదా అనుకుంటారు. ఇంట్లో ముగ్గురు నలుగురిని లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ ని జాయిన్ చేస్తారు. సో నిజంగానే కమిషన్ వస్తది. సో ఆ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా సేమ్ అన్నమాట >> ఇంకా అట్లా వాళ్ళు కింద కింద కిందకి జాయిన్ చేసుకుంటే అది ఒక చైన్ లాగా అయిపోతుంది >> టిప్స్ కూడా తీసుకెళ్తుంటారు కదా >> తీసుకెళ్తారు సో వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పేసి అన్ని మోటివేట్ చేసి >> చాలా ఇన్వెస్ట్ చేయిస్తారు అన్నమాట సో ఇలా చేసి చేసి ఆఖరికి వాళ్ళు ఎక్కువ అమౌంట్స్ వెళ్ళిన తర్వాత కొంతవరకు రిటర్న్స్ ఇస్తారు >> ఒక 5సి లాక్స్ వరకు కూడా ఇస్తారు >> అవును >> తర్వాత అందరికీ అట్ ఏ టైం లేకపోతే గ్రాడ్యువల్ గా ఆపేస్తారు దాని దాని తర్వాత వాళ్ళు ఇంకా డబ్బులు రావట్లేదని తెలిసి కంప్లైంట్ ఇస్తారు. >> ఇక్కడ మెయిన్ అక్యూస్డ్ ఎవరు మేడం >> అక్యూస్డ్ ఒక ఆర్గనైజేషన్ గానిీ లేక ఒక పర్సన్ గాని ఉండి దాని వెనకాల ఇది జరిపిస్తా ఉంటారు. ఆ నేను సైబరాబాద్ కమిషనరేట్ లో ఉన్నప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ లో ఉన్నప్పుడు కొన్ని కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసాము ఇట్లాంటివి >> ఓకే >> ఆ దీనిలో ఏంటంటే కొన్ని ఒక హెర్బల్ ప్రొడక్ట్స్ అని లేకపోతే ఏదో ఒక కంపెనీ పెట్టుకుంటారు. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు ఇది చేయాలి మార్కెట్ చేయాలి మార్కెట్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తది. ఆ ప్రొడక్ట్స్ మార్కెట్ చేసినందుకు ఇంత మీతో పాటు ఇంకొకళని జాయిన్ చేసినందుకు ఇంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. >> ఓకే >> ముందు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హోటల్స్ లోకి తీసుకెళ్లి అందరినీ ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చేసి గ్యాదర్ చేసి అందరికీ అవేర్నెస్ చేస్తారు. ఉమ్ >> మీరు తొందరగా రిచ్ అవ్వాలనుకుంటున్నారా తొందరగా మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా షార్ట్ టైం లో ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా ఈజీ వే టు ఎర్న్ మీకు ఎలాగో చూపిస్తాము ఇదిగో ఈయన చూడండి ఈయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ అతనికి ఏమీ లేదు ఇప్పుడు ఇంత పెద్ద కొన్ని క్రోర్స్ సంపాదించాడు మీరు కూడా ఇట్లా చేయాలనుకుంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి మేము అవన్నీ నేర్పిస్తాము మీకు మీకు గైడ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తే ఆ కూర్చున్న వాళ్ళందరూ ఛార్జ్ అయిపోతారు అన్నమాట బాగా ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది చేయాలన్నట్టు అయిపోతారు. సో మీరేం లేదు ఒక 1000 రపీస్ ఎంతో ఇన్వెస్ట్ చేయండి రిజిస్ట్రేషన్ ఫీస్ ఇంత కట్టండి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి ఫలానా దానిలో మేము ఇచ్చే ప్రొడక్ట్స్ తీసుకోండి తీసుకొని వీటిని మార్కెట్ చేయండి చేస్తూ ఇంక ఎవరనా మీ ఫ్రెండ్స్ ఎవరనా ఉంటే జాయిన్ చేయండి ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది ఆ కింద వాళ్ళు ఇంకొకళ్ళని జాయిన్ చేసినా మీకు కొంత కమిషన్ వస్తది వాళ్ళకి కొంత వస్తది. ఇది ఇట్లా ఎంతమంది జాయిన్ అవుతుంటే అంత వస్తది. ఇదిగో ఈయన కింద అట్లాగా 500 మంది జాయిన్ అయితే ఇప్పుడు ఈయనకి కొన్ని కోట్ల రూపాయలు వచ్చినయి. సో మీరు కూడా ఆ చైన్ లో ఫిట్ అవుతారు మీకు కూడా వస్తాయి ఇట్లా చెప్తారు >> చెప్పినప్పుడు చాలా మంది అట్లాగా ఇన్వెస్ట్ చేశారు చేస్తే డబ్బులు నిజంగానే వస్తాయి కొన్నాళ్ళ వరకు కానీ అది ప్రాక్టికల్ గా ఉండదు కదా ఒక పాయింట్ దగ్గర అది కొలాప్స్ అయిపోతుంది సో అప్పుడు వాళ్ళు ఏమి రిటర్న్స్ ఇయలేరు కమిషన్ కూడా ఇయలేరు అప్పుడు వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు మనకి అట్లా మన దగ్గర కొన్ని కేసెస్ అప్పుడు బుక్ చేసాం >> ఓకే >> కొన్ని కంపెనీస్ మీద సన్ పరివారని తర్వాత ఇంకా కొన్ని కేసెస్ చేయడం జరిగింది అప్పుడు దానిలో అరెస్ట్లు కూడా చేస చేశరు >> ఓకే >> దానిలో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా కోర్టు ద్వారా అటాచ్ చేసి ఆక్షన్ చేసి మోసపోయిన విక్టిమ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అదంతా కూడా చేసామ ఇప్పుడు అట్లా జరుగుతుంది >> ఓకే మీరు ఇంతకుముందు జాబ్స్ వాళ్ళక అన్నారు కాబట్టి మారేడిపల్లిలో ఒక కన్సల్టెన్సీ ఉంది 5 క్రోర్స్ లూట్ చేసింది 100 ప్లస్ స్టూడెంట్స్ నుంచి మాల్టా కంట్రీలో జాబ్స్ ఇప్పిస్తామ అని చెప్పి సో ఇలాంటి బ్యాక్ డోర్ ఇప్పించే కంపెనీస్ నుంచి ఒక పర్సన్ గాని ఒక స్టూడెంట్ గాని ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఎలా ఎలా తెలుసుకోవాలి అది నిజమా అబద్ధమా అని చెప్పి >> మ్ యాక్చువల్ గా బ్యాక్ డోర్ ఇప్పిస్తామని చేసేది మీరు అన్నట్టు ఒకటి నిజంగా ఉన్నారా ఇచ్చారా ఇంతకుముందు ఎవరికన్నా ఇప్పించారా అసలు బ్యాక్ డోర్ లో ఎందుకు ఇప్పిస్తున్నారు జాబ్ నార్మల్ ఇంటర్వ్యూస్ లో నార్మల్ గా ఇప్పించాలి కదా >> అవును >> బ్యాక్ డోర్లు అనేది ఎట్లా జరుగుతుంది ప్రాక్టికల్ గా ఇంతకుముందు ఎవరికి ఇప్పించారు మనకి దేని బేసిస్ గా ఇప్పిస్తారు దాని రిక్వైర్మెంట్ ఏంటి ఇవన్నీ వెరిఫై చేసుకోవాలండి. వెరిఫై చేసుకున్న తర్వాత నిజం కంపెనీనే అది ఫేక్ కన్సల్టెన్సీ ఉందా లేదా ఉంటే దానికి హిస్టరీ ఏంటి ఇన్నీ వెరిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ కావాలి. >> ఓకే >> ఎందుకంటే ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ అనేది నాకు తెలిసి ఎక్కడ అంత ఫీజబుల్ గా నడవదు >> అయన్నీ ఒకవేళ ఇప్పించిన వీళ్ళ సరిగా క్వాలిఫికేషన్ లేకపోయినా లేకపోతే కొన్ని కొన్ని అయితే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తో కూడా కొంతమందికి జాబ్స్ ఇప్పించారు ఇలాంటి కంపెనీస్ వాళ్ళ మీద కేసెస్ కూడా అయినాయి. అచ్చా >> కేసెస్ అయ్యి యుఎస్ నుంచి డిపోర్ట్ కూడా చేశారు >> ఫేక్ వీసాలు ఫేక్ డాక్యుమెంట్స్ తో పెడితే సో ఇవన్నీ కూడా జరగవు జెన్యూన్ గా వెళ్లి మన క్వాలిఫికేషన్ ప్రకారం మన స్కిల్ సెట్ ప్రకారం మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఏది ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం చేయాలి. ఆ జాబ్ ఇప్పిస్తాము బ్యాక్ డోర్ లో డబ్బులు ఇవ్వండి అనిఅంటే ఎప్పుడు ఇవ్వకూడదు. ఆ కరెక్ట్ గా వెరిఫై చేసుకోకుండా ఆ ఈ ఇది అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అమీర్పేటలో తీసుకున్న కుక్కపల్లిలో తీసుకున్న లేదు దిల్షునగర్ ఇటు సైడ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి కదా మేడం ఇలాంటివి సో యాక్షన్ ఏం తీసుకోరా >> ఇన్స్టిట్యూట్స్ మీద యాక్షన్ ఎందుకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి >> వాళ్ళు కూడా జాబ్స్ ఇప్పిస్తామ అని చెప్పి చెప్పి హైర్ చేసుకుంటారు కదా తీసుకుంటారు కదా రిక్రూట్ చేసుకుంటారు కదా స్టూడెంట్స్ ని >> జాబ్స్ ఆ అంటే కంప్లైంట్ బేస్డ్ గా చేస్తాం అక్షయ్ ఆ మనకి కొన్నాళ్ళ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది ఒక 20 30 స్టూడెంట్స్ వచ్చి మాకు ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి సిక్స్ మంత్స్ వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తామ అన్నారు. మేము ఆ ట్రైనింగ్ పీరియడ్ కి ఆ ట్రైనింగ్ ఇచ్చినందుకు అంటే ఆ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము కొంత డబ్బులు కట్టాలన్నారు ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా ఇచ్చినందుకు లాప్టాప్స్ ఇస్తే ఒక కాస్ట్ వితౌట్ లాప్టాప్ అండ్ కోర్స్ మెటీరియల్ ఒక కాస్ట్ అన్నారు. మేము అందరం కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మే ఫైనల్ ఇయర్ లో ఉన్నాం కొంతమంది కొంతమంది అయిపోయింది. జాబ్స్ కోసం చూస్తున్నాం కాబట్టి మాకు మంచి అపర్చునిటీ అనిపించి మేము అందరం ఎన్రోల్ అయ్యాము. దాదాపు ఒక రెండుమూడు వందల మంది ఎన్రోల్ అయ్యాము కట్టడానికి లాప్టాప్ తో అయితేనేమో 3 లాక్స్ ఎంతో చెప్పారు >> వితౌట్ లాప్టాప్ అయితే 2 లాక్స్ 1 లాక్ ఏదో చెప్పారు సంథింగ్ అలాగ స్లాట్స్ ఉన్నాయి మూడు స్లాట్స్ >> దాని ప్రకారం మేము పే చేసాము పే చేస్తే వాళ్ళు మాకు రోజు ఆన్లైన్ క్లాసులు చెప్పేవాళ్ళు >> ఒక మూడు నాలుగు రెండు మూడు నెలలు క్లాసెస్ అయినాయి ఆన్లైన్ క్లాసెస్ >> అవి బాగానే జరిగినయి రోజు లాగిన్ అవ్వడం క్లాస్ అటెండ్ అవ్వడం చేసేవాళ్ళము తర్వాత జాబ్ కోసం వెళ్తే వాళ్ళు ఏమి మాకు జాబ్ ఇప్పించట్లేదు ట్రైనింగ్ కూడా మధ్యలోనే మమ్మల్ని లాగౌట్ చేసేయడం యక్సెస్ తీసేయడం చేశారు. ఏంటిది మరి మీరు క్లాసెస్ మేము ఇంకా రెండు నెలలే అటెండ్ అయ్యాం మాకు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అన్నారు మరి ఇదంతా ఏంటి మెటీరియల్ అన్నారు ఇదంతా ఏంటి అనిఅంటే మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది మీకు మళ్ళా రెస్టోర్ చేస్తాం అన్నారు. >> బట్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. >> ఓకే >> ఇస్తే అది చెన్నై బేస్డ్ కంపెనీ అన్నమాట. సో మనం ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చూస్తే ఆ చెన్నై బేస్డ్ కంపెనీ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ ద్వారా ఈ వీళ్ళ పేరు మీద ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పిల్లలు >> వీళ్ళతో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా వాళ్ళు డబ్బులు కట్టలేరుమ లక్షలుర లక్షలు కట్టలేరు >> అవును >> సో థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళతో లోన్స్ తీపించారు. >> ఓకే >> లోన్స్ తీపిచ్చి వీళ్ళు గ్యారెంటర్స్ గా ఉన్నారు. లోన్స్ తీపించి గ్యారెంటర్స్ గా ఉండి ఆ లోన్ >> గ్యారెంటర్స్ ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు >> ఇన్స్టిట్యూట్ వాళ్ళు >> ఈఎంఐస్ ఈ పిల్లలు కట్టాలన్నమాట పిల్లల వైపు నుంచి >> ఈఎంఐ కట్టాలి >> సో ఈ ఈఎంఐస్ వీళ్ళు కట్టేలాగా గ్యారెంటర్స్ వీళ్ళ అన్నమాట సో వీళ్ళ దగ్గర నుంచి ఈఎంఐలు కట్ చేస్తా ఉన్నారు. ఆ లోన్ అమౌంటే వీళ్ళ ఫీజ లాగా >> ఇంకా వాళ్ళందరూ వచ్చి మాకు ఆ కోచింగ్ లేదు ప్లస్ ఈఎంఐ కావాలని వాళ్ళ వచ్చి మాకు రికవరీ వాళ్ళ >> రికవరీ వాళ్ళ వచ్చి >> మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు చాలా టార్చర్ చేస్తున్నారు అని మనకి పిల్లలు వచ్చారన్నమాట దాని మీద మనం వాళ్ళని తీసుకొచ్చాం >> ఆ కంపెనీ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి తీసుకొస్తే థర్డ్ పార్టీ వాళ్ళని కూడా పట్టుకొచ్చాం లోన్ ఇచ్చిన వాళ్ళని >> ఓకే >> మీరు ఏ బేసిస్ లో లోన్ ఇచ్చారు వాళ్ళకి లోన్ ఇప్పించినప్పుడు వాళ్ళకి ఏం చేశరంటే వీళ్ళని ఎంప్లాయీస్ లాగా చూపించారు ఎంప్లాయీస్ లాగా చూపించి షేక్ పే అన్ని చూపించి వీళ్ళకి లోన్స్ ఇప్పించారు. సో ఆ రకంగా ఇద్దరిని చీట్ చేశారు వాళ్ళు సో వాళ్ళని మేము అరెస్ట్ చేసి పంపించడానికి అంతా కూడా ప్రాసెస్ చేస్తుంటే ఆ అరెస్ట్ చేసాం చేసిన తర్వాత ఆ పిల్లలు ఉండి మా డబ్బులు మాకు కావాలి లోన్ మాకు లోజ్ చేస్తే చాలు అనిఅంటే సమ్ హౌ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళు కలిసి ఆ లోన్స్ మాత్రం వేవ్ చేసేసారు. ఓకే >> ఆ పిల్లలు మీరు క్లాసెస్ అటెండ్ అయ్యారు కదా మీకు అంతవరకు పెట్టుకొని మిగిలింది వేవ్ ఆఫ్ అయిపోతది అని చెప్పేసి అట్లా అది సార్ట్ అవుట్ అయింది. మేడం ఇలాంటి స్టోరీస్ వింటుంటే మాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది డిఫరెంట్ గా సో మీరు ఎలా డీల్ చేస్తారు మేడం డైలీ >> ఆ రోజు ఆ 20 స్టూడెంట్స్ ని చూస్తే బాధ అనిపించింది వాళ్ళు ఎంతో ఆశతోటి ఇంజనీరింగ్ అయిపోగానే మాకు జాబ్ వస్తదని పాపం వెయిటింగ్ లో ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా అంటే డబ్బులు కట్టలేరు కట్టే అవసరం లేకుండా లోన్ ద్వారా పే చేస్తున్నారు. చూడబోతే రెండు మూడు నెలలు బాగానే జరిగినయి క్లాసెస్ యూస్ఫుల్ గా ఉన్నాయి అనుకుంటుండగానే వాళ్ళు ఇదయపోయారు ఫామ్ అయింది సో అట్లా అన్నమాట అంటే దీనిలో వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు మోసపోతామని వాళ్ళకి తెలియదు >> జెన్యూన్ అనుకున్నారు సో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి >> ఒక్క కేస్ సాల్వ్ చేయడానికి ఎంత టైం డ్యురేషన్ పడుతుంది మేడం >> సైబర్ క్రైమ్స్ లో ఒక కేస మనకి క్లూస్ రావడానికి అంటే ఏం జరుగుతుందంటే ఈరోజు మీరు కంప్లైంట్ ఇస్తే ఆ మీరు రకరకాల ట్రాన్సాక్షన్స్ ద్వారా పంపిస్తారు ఒకే అకౌంట్ కి వెళ్ళవు డబ్బులు వాళ్ళు ఒక మల్టిపుల్ అకౌంట్స్ కి వేయించుకుంటారు సో ఆ అకౌంట్స్ వి ఫస్ట్ మనకి రావాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కేవైసి డీటెయిల్స్ వాటిలకి లింక్ అయిన మొబైల్స్ మెయిల్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే అవన్నీ రావడానికి మనకు దాదాపు వన్ మంత్ పైనే పడుతుంది >> సో ఆ అనాలసిస్ ని పెట్టుకొని వాళ్ళ మళ్ళ కాల్ డేటా ఇదంతా తీసుకొని అదంతా చేసి ఒక పక్క కూర్చుంటే వన్ మంత్ మినిమం పడుతుంది >> ఓకే >> సో అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి తక్కువ ఉంటే అయిపోతుంది. మా కజిన్ ఒక కేస్ చెప్పాను కదా మేడం దాంట్లో బ్యాంక్ స్టేట్మెంట్ అంటే క్రెడిట్ కార్డ్ నుంచి స్వప్ చేసుకున్న క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తే ఒక యూపిఐ ఐడి వచ్చింది ఆ యూపిఐ ఐడికి మళ్ళీ కొడితే మాకు అది కరెక్ట్ ఇన్వాలిడ్ నెంబర్ యు ఆర్ ఎంటరింగ్ అన్నట్టు ఏదో చూపించింది అన్నమాట సో అది ఎలా పాసిబుల్ అవుతది అంటే స్కామర్స్ అలా సెట్ చేస్తారు అదన్నట్ల >> వీళ్ళు నార్మల్ గా మన దగ్గర వస్తున్న రిపోర్ట్ అవుతున్న కేసెస్ లో ఏం చేస్తున్నారు అంటే ఆ మ్యూల్ అకౌంట్స్ కొనిటెలిగ్రామ లో లేకపోతే రకరకాలుగా ఇప్పుడు మీ అకౌంట్ మీ దగ్గర కరెంట్ అకౌంట్ ఉంటే మీరు ఎవరికైనా ఇస్తే ఫ్రాడ్స్టర్ కి వారు మీకు 1% ఆర్ 2% కమిషన్ >> ఆన్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదు ఇచ్చినందుకు ఒక 20 30,000 గాని ఇస్తారన్నమాట అట్లా అకౌంట్స్ కొంతమంది అమ్ముకుంటున్నారు. >> ఇది కూడా జరుగుతుందా మేడం >> ఇదే ఎక్కువ జరుగుతుంది. సో అలా అకౌంట్స్ కొనుక్కొని మొత్తం కిట్ అంతా అకౌంట్ బుక్ చెక్ బుక్ ఏటీఎం కార్డు సిమ్ కార్డు లింక్డ్ సిమ్ కార్డు మొత్తం అన్నీ కూడా తీసేసుకుంటారు తీసేసుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఈ అకౌంట్ ఏమో పేరంతా కూడా అక్షయ్ >> బట్ ఆపరేషన్ నేను చేస్తాను సో డబ్బులన్నీ అకౌంట్ లోకి వచ్చి నేను విత్ డ్రా చేసుకుంటాను లేకపోతే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను >> దీంట్లో అక్యూస్డ్ ఎవరు మేడం మరి >> అక్యూస్డ్ అక్షయ్ ని పట్టుకొస్తారు పోలీసు ఎందుకంటే అక్షయ్ పేరు మీద ఉంది అకౌంట్ సో అక్షయ్ వచ్చి నాకేం తెలీదు నా అకౌంట్ ఎవరో తీసుకున్నారు అంటారు. నువ్వు ఎందుకు ఇచ్చావు అంటే నాకు డబ్బులు అవసరమైనయి నాకు చాలా ఆరోగ్యం బాలేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది నాకు నేను ఎక్కడి నుంచి తేవాలి నాకు అలా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి నీకు డబ్బులు కావాలంటే వాళ్ళకి అకౌంట్ ఇస్తే ఇస్తారంట అంటే నేను ఇచ్చాను నాకు అందుకని 20,000 ఇస్తే నేను దాంతో ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్తాడు. >> చెప్తే మనక అరే అక్షయ్ ఇందులో ఇన్నోసెంట్ కదా ఈయన రోల్ ఏ ఉంది అకౌంట్ి తీసుకున్నారు ఇతనిది అనేసి సరే ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేశారు ఏంటి నెక్స్ట్ లెవెల్ అనేది మనం వెరిఫై చేస్తాం.చేసి చేసినప్పుడు ఇంకొకళ్ళు దొరుకుతారు దొరకవచ్చు దొరకపోవచ్చు సో వాళ్ళని పట్టుకొస్తే వాళ్ళఏం చెప్తారు నాకేం తెలీదు నేను అక్షయవి ఇంకా వినయవి ఇంకా సుచరిత అవి నలుగురు ఐదు అకౌంట్స్ బుక్స్ తీసుకొని వెళ్లి నేను ఇంకొక అతనికి ఇచ్చాను హారీ అనేవాడికి ఇచ్చాను హ్యారీ నాకు 5 లాక్స్ ఇచ్చాడు నేను ఒక 10 అకౌంట్లు తీసుకెళ్లి దుబాయ్లో ఇచ్చేసాను. ఈ కిట్ అంతా తీసుకెళ్లి ఇస్తే హ్యారీ నాకు 5 లాక్స్ ఇచ్చాడు క్రిప్టో ఫామ్ లో ట్రాన్స్ఫర్ చేశడు. అనిఅంటే హ్యారీ ఎవరు అనిఅంటే హ్యారీ తెలిీదు నాకు నేనుటెలిగ్రామ లో నాతో చాట్ చేస్తుంటాడు. ఫలానా చోటక వచ్చి ఫలానా వ్యక్తికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలంటే నేను ఇచ్చేసాను అని చెప్తాడు. సో దీనిలో అక్యూస్డ్ ఎక్కడ ఉన్నట్టు అట్లా జరుగుతున్నాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో >> ఓకే >> అక్యూస్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి అకౌంట్ హోల్డర్స్ సప్లయర్స్ మళ్ళా ఓటీపి ఆపరేటర్స్ అని ఉంటారు అవి విత్డ్రా చేస్తారు కొన్ని చోట్ల చెక్ ద్వారా చేస్తారు కొన్ని చోట్ల క్యాష్ విత్డ్రాలు చేస్తారు వాళ్ళని పట్టుకొచ్చాము మేము రాజస్థాన్లో పంజాబ్లో విత్డ్రా చేసినవాళ్ళని >> వాళ్ళ ఏమంటారు మేము విత్డ్రా చేసి క్యాష్ అంతా తీసుకెళ్లి ఇంకొకడికి ఇచ్చాము మాకు తెలియదు ఇచ్చినందుకు మేము 40 లక్షలు ఇస్తే మాకు 40,000 ఇచ్చారు. >> మాకు డబ్బులు అవసరమే మేము తీసుకున్నాం అంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా జరుగుతుంది. >> ఇలాంటి సైబర్ సిండికేట్స్ నుంచి ఒక కామన్ పర్సన్ వాళ్ళ డబ్బుల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? >> దేనికైనా రెస్పాండ్ ఏముంది మనీ ట్రాన్స్ఫర్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు ఏమేమ ఫ్రాడ్స్ అవుతున్నాయి అనేది రోజు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో వింటున్నాం కాలర్ ట్యూన్ కూడా వచ్చింది మొన్నటి వరకు >> ఆర్బిఐ వాళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ పంపిస్తున్నారు అవి చదువుకోవాలి ముందు ఫ్రాడ్ అలర్ట్స్ ఏమున్నాయి అనేది చదువుకోవాలి అన్నోన్ నంబర్స్ కి రెస్పాండ్ అవ్వకూడదు ఆ అన్నోన్ లింక్స్ ని క్లిక్ చేయకూడదు వితౌట్ వెరిఫికేషన్ ఈమెయిల్స్ లో అటాచ్మెంట్స్ తెలియకుండా డౌన్లోడ్ చేయకూడదు మనకు తెలియని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయకూడదు డౌన్లోడ్ చేయాలి అనింటే ప్లేస్టోర్ స్టోర్ గానీ యప్ స్టోర్ గాని వెళ్ళిపోయి మనం ఆపిల్ దాంట్లో గాని చేయాలి. ట్రస్టెడ్ పర్సన్స్ అయితేనేవాట్ లో డిపి ఎవరిదో పెట్టినా గాన అసలు వాళ్ళ నెంబర్ మనకు తెలుసు లేకోతే అతను నోన్ పర్సన్ అంటేనే మనం డబ్బులు అనేది ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయాలి. చెకింగ్ చేయాలన్నమాట అంటే ఏంటి అనేది వెరిఫై చేసుకోకుండా మనం రెస్పాండ్ అవ్వకూడదు. ఈ వాయిస్ క్లోనింగ్ స్కామ్ జరుగుతాయి కదా మేడం అంటే బ్లాంక్ కాల్స్ వస్తాయి హలో హలో అంటాం అలాంటి స్కామ్స్ ఏమని చూశరా >> ఆ ఒక కేస కూడా చేసామండి అక్షయ్ మొన్న మధ్య ఇదే ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ సిస్టర్ యుఎస్ లో ఉంటారు. ఆ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ యుఎస్ లో ఉంటారు ఇక్కడ ఉన్న ఆవిడకివాట్ లో మెసేజ్ వచ్చింది. ఆ మా పాపకు అర్జెంట్ గా డెలివరీ ఇది హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తున్నాము నా దగ్గర అర్జెంట్ గా మనీ కావాలి వెంటనే పంపించేసేయ్ ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసేయ అనేసి మెసేజ్ వచ్చింది వాళ్ళ సిస్టర్ నుంచే సరే ఈమె సిస్టరే కదా ఎమర్జెన్సీ డెలివరీ టైం లో ఉంది కదా వాళ్ళ పాప అనేసి పంపించేద్దాం అనుకొని లేదు లేదు ఈ మధ్య ఫ్రాడ్లు అవుతున్నాయి నేను అర్జెంట్ గా ఆమెతో ఫస్ట్ కాల్ చేసి కనుక్కుంటాను అనేసి కాల్ చేసింది. >> మ్ >> కాల్ చేస్తే అవును నేనే పంపించేయ అనేది ఎస్ ఐ ఓన్లీ మెసేజ్డ్ ట్రాన్స్ఫర్ అనేసి చెప్పింది వాయిస్ >> ఓకే >> ఓకే మా సిస్టర్ చెప్పింది కదా ఆమె నేను బాగానే చెక్ చేసుకున్నానని వెంటనే డబ్బులు పంపింది. పంపిన తర్వాత మళ్ళ కాల్ చేసింది డబ్బులు వచ్చినయా పంపించాను కదా అంటే డబ్బులు ఏంటి పంపడం ఏంటి అని వాళ్ళ సిస్టర్ >> సిస్టర్ షాక్ అయింది >> నేను ఎప్పుడు చెప్పాను నేను ఎప్పుడు పంపమన్నాను అని అంటే నువ్వే కదా పంపించమని ఇప్పుడు చెప్పావు అని ఈమె అప్పుడు రియలైజ్ అయి కంప్లైంట్ ఇచ్చింది మీరన్న వాయిస్ క్లోనింగ్ ఏ ఇది యూస్ చేసి అది >> పబ్లిక్ కి పోలీస్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి అది ఏందా అని చూస్తే స్కామర్స్ కాల్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళనే స్పూఫ్ చేస్తే ఒక కామన్ సిటిజన్ కి ప్రొటెక్షన్ ఎక్కడఉంది డిజిటల్ ఇండియాలో అంటే పోలీస్ ఎప్పుడు వీడియో కాల్స్ చేయరు ఫస్ట్ థింగ్ అది నోట్ చేసుకోవాలి సెకండ్ థింగ్ వీడియో కాల్ లో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరగదు. మనీ లాండరింగ్ అని గాని లేకపోతే మేము ఢిల్లీ పోలీస్ అని ముంబై పోలీస్ అని క్రైమ్ బ్రాంచ్ అని సిబిఐ అని ఇట్లా కాల్స్ చేస్తే అవన్నీ ఫ్రాడే >> ఓకే >> ఎవరు పోలీసులు అట్లా చేయరు ప్లస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆన్లైన్ లో జరగదు ఏదనా ఉంటే కేస్ బుక్ అయితే మీరు రండి ఇక్కడికి అని పిలుస్తారు పోలీస్ స్టేషన్ >> ఓకే >> ఇంకోటి ఏంటంటే అమాయకులైన ప్రజల మీద అన్యాయంగా కేసులు ఎవరు బుక్ చేయరు. మనీ లాండరింగ్ ఎందుకు ఉంటది >> 80 ఇయర్స్ ఏజ్ పర్సన్ వచ్చేసి నా నెంబర్ నుంచి పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ షేర్ అయిందంట మనీ లాండరింగ్ చేశనంట అని భయపడాల్సిన అవసరం ఏంటి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా ఏమైపోతుంది సో ఈ కొద్దిగా మనము అవేర్నెస్ తోటి మనం యాక్ట్ చేయాలి ప్లస్ డబ్బులు ఎవరికీ ట్రాన్స్ఫర్ చేయకూడదు పోలీసులు డబ్బులు ఎందుకు అడుగుతారు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ నిజమే అనుకున్నా డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలిఆర్బిఐ రోల్ ఏంటి అసలు ఆర్బిఐ కి వెరిఫికేషన్ అని అదంతా ఏమఉంటుంది ఇవన్నీ ఫేక్ >> ఓకే >> వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా స్టోరీస్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మనం కాలర్ ట్యూన్ లో కూడా అదే రెగ్యులర్ గా ఇచ్చారు >> సో డిజిటల్ అరెస్ట్లు అనేవి తగ్గినవి బట్ మళ్ళా కూడా అప్పుడప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి. >> సో ప్రజలు ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇన్నీ కూడా ఫేక్ ఎప్పుడు జరగవు అవి సో నిజంగా పోలీస్ అయినా గాని వీళ్ళు ఏం చేస్తున్నారు నెట్ లో చెక్ చేసుకొని ఆహా నిజంగా నీ ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయనే చేస్తున్నారు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా మోసపోయారు. >> సో కొంత క్రాస్ చెక్ చేసుకొని లోకల్ పిఎస్ కి వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవచ్చు నిజంగా కేస్ బుక్ అయిందా ఇట్లా కాల్ చేస్తున్నారు నిజమేనా అని అడిగితే చెప్తారు లేదు 1930 కి కాల్ చేసి నాకు ఇట్లా కాల్ వస్తుంది ఇది కరెక్టేనా ఈ నెంబర్ నుంచి వస్తుంది ఇది నిజంగా ఢిల్లీ పోలీస్ దేనా >> ఎవరో ఐపిఎస్ ఆఫీసర్ అంట సిమీ వర్గీస్ అంటా చేస్తున్నారు కరెక్టేనా అంటే వాళ్ళు చెప్తారు. అవును >> సో ఇలా క్రాస్ చెక్ చేసుకోకుండా మనము కోట్లు కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంత భయపడాల్సిన అవసరం లేదు ఏమీ అవ్వదు. పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్ లో చేయరు ఎవరు అట్లా కాంటాక్ట్ చేయరు ఫోన్ లో కాంటాక్ట్ చేసి కేస్ బుక్ అయింది అనరు వీడియోలో స్కైప్ లో చేయరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి >> ఓకే అండ్ ఏదైనా ఒక ఫైవ్ సైబర్ సెక్యూరిటీ టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మేడం నార్మల్ పీపుల్ కి >> టిప్స్ అనేది ప్రివెన్షన్ అనేది ఎప్పుడైనా బెస్ట్ థింగ్ >> సో ఆ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో ఫైవ్ టిప్స్ అనుకుంటే మనకి ఆ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ మన సెక్యూర్ పాస్వర్డ్స్ పాస్వర్డ్ అనేది సింపుల్ గా కాకుండా కరెక్ట్ గా మనం సెట్ చేసుకోవాలి. అంటే లెటర్స్ నంబర్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా సింబల్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కాంబినేషన్ తోటి పెట్టుకోవాలి. >> ఓకే >> Google పాస్వర్డ్ మేనేజర్ అని దాన్ని యూస్ చేసుకుంటే మనకి ఈజీ అవుతది. పాస్వర్డ్స్ ని గుర్తు సేవ్ చేసుకోవడానికి >> అది సేఫేనా మేడం >> అంటే ఇప్పటివరకు అయితే సేఫే >> ఓకే >> సో అది యూస్ చేసుకోవచ్చు లేదు అనింటే కాంప్లెక్స్ గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని వాటిని సెక్యూర్ గా పెట్టుకోవాలి అది యస్ ఇఫ్ మన కీ లాగా >> సెకండ్ థింగ్ వచ్చేసి మన మొబైల్స్ కానీ దేనికైనా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఎనేబుల్ >> టూ ఫ్యాక్టర్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ >> ఫింగర్ ప్రింట్ ఫేస్ తర్వాత నంబర్ లాక్ స్క్రీన్ ఇలాంటివన్నీ కూడా మనం ఎనేబుల్ చేస్తే కొంతవరకు మన డివైసెస్ అన్నీ సేఫ్ గా ఉంటాయి. >> ఓకే >> ఆవాట్ హ్యాక్ కాకుండా లేకోతే మొబైల్ే హ్యాక్ కాకుండా ఇట్లాంటివి ప్రివెంట్ చేయొచ్చు. >> ఓకే >> అది సెకండ్ థర్డ్ వచ్చేసి అన్నోన్ లింక్స్ ని అన్నోన్ మెయిల్స్ లో వచ్చిన అటాచ్మెంట్స్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చేయకూడదు. అన్నోన్ లింక్స్ ద్వారా ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో అవి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. తర్వాత ఫోర్త్ థింగ్ వచ్చేసి సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసినా పోస్ట్ చేసినా అది అంతా యస్ ఇఫ్ మొత్తం అంతా పబ్లిష్ అయినట్టే న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయినట్టే అనేది గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ అవసరం అనుకున్నయే రెండు మూడు సార్లు వెరిఫై చేసుకున్నాకే పోస్ట్ చేయాలి >> షేర్ చేసినా పోస్ట్ చేసి >> అవసరం లేనివి చేయకూడదు ప్రైవేట్ పిక్చర్స్ కానీ లేకపోతే ఏంటి ఫ్రెండ్లీగా ఉన్నాయి వాళ్ళకఏదో చూడాలని లైక్స్ అని అదని ఇదని అలా చేయకూడదు చేస్తే ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ దాన్ని మిస్యూస్ చే మిస్యూస్ చేస్తారు తర్వాత అన్నోన్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని ఎవరైనా కాల్స్ చేసినా లేకోతే మీ కార్డు బ్లాక్ అయింది. మీ ఫోన్ వన్ అవర్ లో బ్లాక్ అయిపోతది. మీరు ఇమ్మీడియట్ గా కేవైసి అప్డేట్ చేయండి అనేసి చెప్పినా లేదు మీ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు కట్టలేదు ఇమ్మీడియట్ గా కట్టకపోతే మీ కరెంట్ కట్ అయిపోతది ఇమ్మీడియట్ గా ఈ నెంబర్ కి చేయండి అని చెప్పినా ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకూడదు. >> ఓకే >> కస్టమర్ కేర్ అనేసి ఏదోగ లో నెంబర్స్ వెతికి అలాంటివి చేయకూడదు. ఇవి కొన్ని ఫ్యూ ప్రికాషన్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే డబల్ చెక్ చేయడం >> ఒకటికి రెండు సార్లు చెక్ >> రెండు సార్లు చెక్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసే ముందు అసలు ఎవరికి పంపుతున్నాం ఎందుకు పంపుతున్నాం అని ఆలోచించుకుంటే ఎవరు ఫ్రాడ్ కి బిగారు ఇంకొక ఇంకొక చిన్నది ఏంటంటే ఇందాక కూడా చెప్పాను >> ఇన్ కేస్ ఎనీ ఫ్రాడ్ జరిగితే 1930 కి కాల్ చేయొచ్చు >> లేదు అనింటేసైబర్క్gov.in దానిలో రిపోర్ట్ చేయొచ్చు >> అంటే ఒక పర్సన్ కి 5000 ఎక్కువ ఉంటది ఫ్రాడ్ లో ఎరుక్కున్నప్పుడు ఇంకొక పర్సన్ కి లక్ష రూపాయలు అయినా మేటర్ కాదు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు కదా మీకు >> చేయొచ్చు ఈవెన్ జీరో మనీ లాస్ అయినా కానీ రిపోర్ట్ చేయొచ్చు >> బట్ యాక్షన్ అందరికీ మాత్రం ఒకే రకంగా >> ఒకే రకంగా ఉంటుంది. >> థాంక్యూ మేడం థాంక్స్ అలాట్ >> థాంక్యూ
No comments:
Post a Comment