Thursday, January 1, 2026

🌹🌹🌹🙏🙏🙏🙏🙏🤝🤝🤝

     *ఆరోగ్యమే మహాభాగ్యము*   
    (ఈ రోజు ది: 16-12-2025)

నిత్యస్నానమువలన అవయవములన్నీ పరిశుభ్రములై మాలిన్యములు తొలగును; దేహమునకు కాంతి కలుగును; దురద, చెమట, శ్రమ పోవును; పైత్యము, దాహము మొదలైన మేహము లడగి, అగ్నిదీప్తి, ధాతువృద్ధి కలుగును; సుఖముగా నుండును. శరీరమును దృఢముగాను, పవిత్రముగాను చేసి, రోగముల నెన్నిటినో ఉపశాంతిపచేయును. స్నానము మనస్సునకు హితముగా గావించి, 
చిత్తశుద్ధి కలిగించును.

"' *ప్రార్ధించే పెదవుల కన్నా* 
 *సాయం చేసే చేతులు మిన్నా* "'

                     🙏 *కృతజ్ఞతలతో* ...
          Er. MIDIDODDI THIRUPATHI

No comments:

Post a Comment