పండగ ప్రకృతికి సంబంధించింది.. మరి new year 🌹నా మాటలు విని షాక్ అయిన రామ్ 🌹Kanthrisa
https://youtu.be/hHOJquk0BM4?si=CfkgkwJfgKnyYLbw
https://www.youtube.com/watch?v=hHOJquk0BM4
Transcript:
(00:01) అన్న మామూలుగా ఇప్పుడు న్యూ ఇయర్ కదా ఈరోజు సో నాకు మెసేజ్లు వస్తూఉంటాయి అందరికీ వస్తూఉంటాయి. ఈ కొత్త సంవత్సరం మీకు జీవితం కొత్తగా ఇంతకు ముందులా కాకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాని మెసేజ్లు వస్తాయి కదా ఊరికే ఏదో ఒకటి అది కూడా సొంతంగా రాసి పెట్టారు. ఆ ఏదో ఒకటి సరే వాళ్ళు వాళ్ళ మంచి ఉద్దేశంతో పంపించారు అనుకున్నా కూడా నాకేమనిపించిందంటే మన కొత్త సంవత్సరంలో మన జీవితం కొత్తగా మారాలంటే మన ఆలోచనలు కూడా కొత్తగా కావాలి కదా పాత ఆలోచన విధానంతో ఉంటే కొత్తగా మారలేం కదా అవును అవును సో దాని గురించి మీరు ఎట్లా చెప్తారు ఏం చెప్తారో తెలుసుకుందాం అని
(00:29) అసలు కొత్త సంవత్సరం అనేది లేదు అయ్యో అది ఏదో ఒక ట్రెడిషన్ సంబంధించిన వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. మన క్యాలెండర్ కూడా అది కాదు. సో ఇది మనది వాళ్ళది అని తీసేస్తే వ్యక్తిగతంగా కొత్త సంవత్సరం నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలే ఓకే ఇది సత్యం నా జీవితంలో ఒక్కసారి ఎగిరి గంతులు వేసి కొత్త సంవత్సరం అని డిసెంబర్ నేను డిసెంబర్ 31 నైట్ ఏదైనా ఈవెంట్ ఉంటే పిలిస్తే పర్ఫార్మ్ చేసి పర్ఫార్మ్ చేసిన వెళ్లి పడుకున్నాను నాకు అందులో ఏ సెలబ్రేషన్ కనబడలేదు చిన్నప్పుడు కూడా చేయలేదా చేయలేదు కాలేజ్ స్కూల్ అదే ఆశ్చర్యము ఇక నేను రోజు ఆడుకుంటున్నా
(01:00) కదా ఆ రోజు ప్రత్యేకంగా అరిచడం నాకు నచ్చలేదు నేను ఎవ్రీ డే ఎంజాయ్ చేసే పర్సన్ అంటే ప్రతి రోజు ఈత కొట్ట టేవాడిని పద్దంగలు ఎగరేసేవాడిని, కోతులతో ఆడుకునేవాడిని అంటే మీరు ఇందాక అన్నట్టు ఇది మన క్యాలెండర్ కాదు ఉగాది మనది అట్లానా లేకపోతే ఆ కాదు అసలు అతి చిన్నప్పుడు ఏం తెలుస్తుంది మనకు ఆ అంటే ప్రతిరోజు నిత్యనూతనంగా జీవించాలి మనిషి అంతే ఉమ్ నిజంగా మార్పు అనేది కొత్త సంవత్సరంలో వస్తుందని నేనైతే నమ్మను.
(01:26) అంటే అట్లా జీవించ డిసెంబర్ జనవరి ఫస్ట్ రోజు ఎన్లైన్ అనేవాడు ఎవడు ఉండడు. ఎన్లైటన్మెంట్ రాదులే కానీ అంటే అట్లా జీవించలేని వాళ్ళే ప్రతి రోజు నిత్యనూతనంగా జీవించారు అది ఏదో ఒక కారణం పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ కనీసం ఇప్పటి నుంచి అన్నానా బాగుందామా అని అనుకుంటారు అనుకొని చేసుకున్న వాళ్ళతో మనక ఏమీ లేదు. కానీ వ్యక్తిగతంగా నేను ఏనాడు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరు చెప్పింది లేదు నా జీవితంలో అచ్చా అంటే నాకు రాదు అది అంటే అది నన్ను నేను మోసం చేసుకున్నట్టు అనిపిస్తది.
(01:53) అంటే ఏదో కొత్త రోజు వస్తుంది ఇది కొత్త ఇది ప్రత్యేకమైన రోజు ఏ ప్రత్యేకమైన రోజు లేదు అన్ని రోజుల్లాగే అదో దిక్కుమాలిన రోజు ఇది మొన్ననే టీ షర్ట్ అనుకున్నది నువ్వు ఉన్నావా ఏంటి న్యూ ఇయర్ అంటే అన్ని రోజుల్లానే అదో దిక్కుమాలిన రోజు అని నేను రాసుకున్నాను. అంటే దాని అర్థం నెగిటివ్ కాదు ఎవరీ డే ఇస్ ద సేమ్ డే నెగటివ్ే వస్తది ఏ రోజు నీ యొక్క థాట్ ప్రాసెస్ మారుతదో అది కొత్త క్షణం స్టార్ట్ అయిందంట కొత్త రోజు లేదు అసలు ఇది కూడా మన మనిషి యొక్క ఇంటర్ప్రిటేషన్ే అద రోజు ఎక్కడఉంది 24 అవర్స్ అని లెక్కలోకి తీసుకున్నాం కాబట్టి రోజు వచ్చింది అదే నా అబ్సర్వేషన్ కూడా అదే ఉంట
(02:27) సరే లాస్ట్ మాట ప్రపంచంలో ఎవరు ఏమైనా అనుకొని నాకు అసలు కొత్త రోజు అనేది ఎప్పుడు లేదు. నేను ఎప్పుడూ కొత్తగానే ఉంటాను. కొత్త రోజు అనేది అంటే సరే మీరు ఇప్పుడు చెప్పిన దాని తర్వాత నాకు ఏం అర్థం అయింది అంటే మనం ఆనందంగా ఉంటా అనుకున్నా కూడా లైఫ్ లో కష్టాలు బాధలు ఏవో ఒకటి వచ్చి కష్టపడి కష్టపడి చి అమ్మ ఇయర్ అంత ఇట్లా అయిపోయింది.
(02:52) నెక్స్ట్ ఇయర్ అన్నా ఇక్కడి నుంచి బాగుంటా బాగుండాలని కోరుకుంటున్నా ఆ కాంటెక్స్ట్ లో వచ్చింది మేబీ ఇది రావచ్చు ఆ అలాటప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే అయిపోతది కొత్తగా ఉండాల్సిన అవసరం ఏముంది అంటే మనం ఈ ప్రపంచంలో పడి ఒక బ్యాగేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. అవును స్ట్రెస్ కావచ్చు లేకపోతే అనవసర వత్తిళ్లు కావచ్చు లేకపోతే గొడవలు కావచ్చు ఇక అదంతా బాగాలేదు అని ఇక్కడి నుంచినా కొత్తగా నాకు బాగుంది ఆ మీ కాంటెక్స్ట్ అంటే నాకు అసలు కొత్తది అనేది లేదు చెప్తున్నా కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో నాకు గొడవలు పడ్డ సందర్భాలు అప్పులైనవి లేకపోతే నేను మిస్ బిహేవ్ చేసింది స్ట్రెస్ ఫీల్
(03:22) అయింది ఎవరినో ద్వేషించి ఇవన్నీ వద్దురా బాబు కొత్త అసలు అది లేనే లేదు కదా మళ్ల అది మీకు లేదు కాబట్టి మీకు కొత్త సంవత్సరం లేదు నాకు లేదు నాకు ఏనాడు లేదు నేను చేసుకోను జీవితంలో అదే అదే అంటే ఇప్పుడు మీకు 2009 అని చెప్తుంటారు కదా అప్పటి నుంచి నేను చేసుకుంటలేను అంటే ఓకే కానీ ముందు మీకు అది బయట అసలు నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు మీరు నమ్ముతారో నమ్మరు అదే అది అదే పండుగలైనా పబ్బాలయినా నేను ఎప్పుడున్నట్టే ఉన్నా అందరి చుట్టుపక్కలు సెలబ్రేట్ చేసుకోవడం చూసిన కానీ ఐ హావ్ అంటే ఆ రోజు స్పెషల్ కాబట్టి నేను ఇట్లా ఎగిరి గంతులు లేయడము
(03:56) లేకపోతే ఇట్లా పరిగెత్తడం ఆ రోజు కొత్త ఉత్సాహంతో 2009 లో వచ్చిన జ్ఞానానికి సంబంధం లేకుండా లేకుండానే నేను ఎప్పుడు ఆడుకుంటూనే ఉంది 2009 నేను నిరంతరం ఏమ బాధపడలేదు నేను అప్పుడు క్రికెట్ ఆడిన అప్పుడు ఎంజాయ్ చేసి నేను ఎప్పుడు ఆడుకుంటుంది ఈ ప్రశ్నలు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. అంతవరకు ప్రశ్నలు లేవు అప్పుడు వేరే విధంగా ఏవో ఉంటది బాదరింగ్ చేసేది.
(04:17) సో మీకు అట్లా కుదిరింది అంతే అట్లా కుదిరింది నాకు తెలిీదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అంత ఎందుకు ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు పండుగలు అయ్యే ఉంటాయి. నేను మామూలు రోజు పండుగ రోజు ఒకేలా ఉన్నా. మ్ ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఇన్ మీ చుట్టుపక్కల వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఒక ఇంట్లో తోరణాలు కడతారు సాంప్రదాయ బద్ధంగా అలంకరించారు ఐ లైక్ ఆస్థటిక్స్ ఇప్పుడు ఎవరనా అందంగా అలంకరిస్తే నేను కోఆపరేట్ చేస్తాను మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నేను కూడా పండుగలప్పుడు నా లోపల ఎక్సైట్మెంట్ ఉండదు యాక్చువల్ గా
(04:50) అంటే నేను ఉండేది కాదు నేను ఆ ఎన్విరాన్మెంట్ లో నేను ఉండేవాడిని కానీ నన్ను చూసిన వాళ్ళు కూడా నీకు పండుగ రోజు ఇట్లా ఇట్నే ఉంటావా ఇట్లా రాదా నీకు జోష్ అట్లా అని అడుగుతూ ఉంటే ఏమో ఏమో నేనే రా నేను ఎప్పుడు బాగున్నాను పండుగ రోజు ఒక్క రోజు బాగుండే వ్యక్తిని కాదు నేను నాది ప్రతి రోజు పండగ బాగున్నట్టా నేను బాగలేనట్ట ఆ నాద ఎవరి నేను బాగుండి నాకు బాగుంటాం అంటే ఇప్పుడు ఆస్తమాకి నార్మల్ శ్వాసకు ఉన్న తేడా ఆ ఆస్తమా ఎక్కువ శ్వాసిస్తాడు బాగున్నట్టు కాదు బాగా శ్వాసిస్తున్నాడు మా డాడీ మధ్యన నార్మల్ బ్రీత్ ఆర్డినరీగానే ఉంటది ఆ పండగ అంటే
(05:25) ఫ్రెష్ మైండ్ ఉండడం నువ్వు పండుగ రోజు ఏం చేస్తావ్ ఒకసారి విచారణి నేను చేసినా మ్ పండుగ రోజు అంతవరకు ఉన్నట్టు లేకుండా వాడు ఫ్రెష్ గా ఉంటున్నాడు అంటే ఎవ్వరిని ద్వేషించట్లేదు. పాత గొడవలు లెక్కలోకి తీసుకోవట్లే ఆ రోజు ఏదేమైనా నవ్వుతూ ఉండాలనుకుంటున్నాడు. ఆ రోజు ఫ్రెష్ గా ఉతికిన బట్టలు కట్టుకుంటున్నాడు. ఆ రోజు గిన్నెలు గిన్నెలు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మంచి వంట చేసుకొని తింటున్నాడు.
(05:45) ఆరోజు సాంప్రదాయక బట్టలు వేసుకుంటున్నాడు నిండుగా ఆ రోజు ఎవరు కనిపించినా నవ్వుతో పలకరిస్తున్నాడు ఎవరు కనిపించినా అది రోజు చెయి కదా రోజు చేయలేకనే కదా ఆ నువ్వు రోజు చేస్తే అట్లా చేయవు అంటుంది ఆ రోజు చేసి అట్లా చేయ సో ఓషో చెప్పిన ఒక మాట ఉంటది ఆ ప్రతిరోజు పండగ చేసుకోవాలి. ప్రతిరోజు పండగ అంటే నీ పనిలో నీవు ఉండు దాని కోర్ నిజంగా ప్రతిరోజు పండగ వస్తే ఎవడు పండగ చేసుకో ప్రతిరోజు నైట్ 12 ఓ క్లాక్ ఆ సెలబ్రేట్ చేసుకోవాలి డే అయిపోయింది అంటే ఎవడు చేసుకోడు ఇంకా ప్రతి రోజు అంటేనే నీకు ఇంట్రెస్ట్ పోతది.
(06:20) ఎప్పుడు అది భోజనం లాగా మారిపోతది. అవును అవును మనం ఎట్లా తింటా అన్నం గిన్నం పెట్టుకొని అంటే సంవత్సరానికి ఒక రోజు ఒకసారి భోజనం అనుకో ఆ రోజు మనం పెద్ద కంచం వద్దని ఏదో చేస్తాం కదావ హావ్ టు డు సంథింగ్ స్పెషల్స్ ఇప్పుడు మీకు భాష వచ్చి అంటే ఇంత భాష రావడం అంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేంత వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు పండుగ అంటే ఇట్లా అని మీరు అంటున్నారు చిన్నప్పుడు కూడా నాకు ఏం తెలవకముందు కూడా నేను ఆ నేను ఎప్పుడు ఆడుకుంటుంది అంటే నేను చెప్పేది పండుగ ఇప్పుడు సంక్రాంతి వస్తే పతంగలుగు ఎగిరేస్తారు కదా అంతకు ఆరు నెలల ముందు నుంచి
(06:48) ఎగిరేస్తున్నాను పతంగలుగు ఎవ్రీ డే ఆరు నెల ముందు నుంచి అంటే ఎగ ఎగిరేస్తూనే ఉన్న పతంగులు సంక్రాంతి స్పెషల్ కాదు తర్వాత సమ్మర్ అందరూ ఈతకు పోతారు కదా నేను వర్షకాలంలో చలికి పోతున్నా ఈతకు అచ్చా ఇది నాకు సమ్మర్ లో ఈతకు పోయేది స్పెషల్ కదా అందరూ పోయినా పోకనే నేను పోతా అందరే అని సెల నేను అసలు మామూలు ఈత కొట్టి వచ్చేవాడి నేను ఎవ్రీ డే చేస్తున్న అది అంటే జెమినాసన ఫరక్ ఉంది ఇప్పుడు నేను చెప్పింది కొంచెం అర్థమైతే తప్ప అర్థం కాదు అవును మీరు ఏదో వెంకి ఫంకీ [నవ్వు] సినిమా డైలాగ్ లాగా ఉండ అర్థమైతే తప్ప అర్థం కాదు నేను నేను రానంత వరకే నేను రానట్టు
(07:19) వస్తే వచ్చినట్టు నేను వస్తే వచ్చినట్టు అంతే కదా బ్రో [నవ్వు] అయితే మీరు చెప్పిందంటే అసలు మీకు భాష వచ్చినా భాష రాకపోయినా మీరు ముందు నుంచి ఒకటే ఆనందంగానే ఉన్నారు కాబట్టి ఆనందం అనేది లేదు సీ ఆడుకుంటున్నా అది సిటీకి వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ దెబ్బ తిన్నది అని చెప్పింది అంటే ద మోస్ట్ డిఫికల్ట్ పీ దానికి చాలా భాష వచ్చిన తర్వాతనే నేను ఎగ్జాంపుల్స్ దొరికి నేను చెప్పగలిగాను అంటే ఆ స్థితి ఎటువంటిది అంటే ఓ గర్భగుడి లోపట ఏ చెత్త ఉండదు.
(07:49) అవును అంటే అన ప్రపంచపు చెత్త ఉండదు కదా టీవీ ఉండదు ప్రపంచంలో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా గర్భగులు అవే ఉండనివారు తల్లి గర్భం ఎంతో గర్భగుడి అంతే అక్కడ గర్భగుడిలో దైవం ఉంటే తల్లి గర్భంలో ఒక చిన్న శిశువు ఉంటాడు ఇక ఏ చెత్త ఉండదు అనవసర చెత్త ఉండదు ఎప్పుడు నిశశబ్దం ఉంటది ఒక చిన్న దీపం వెలుగుతా ఉంటది. అది ఒకానొక సంకేతానికి సజీవంగా ఉంది అని చెప్పడానికి ప్రత్యేకం మన హృదయ స్పందన లాగా ఇప్పుడు ఎవరో డెత్ బిడ పడిఉన్నాడు ఏం చూస్తారు హృదయ స్పందన చూస్తాం వాడేం కట్టలు కొట్టట్లేదు వాడు పుస్తకాలు రాయట్లేదు బట్ సంథింగ్ ఇస్ ఫంక్షనింగ్
(08:22) నిజానికి ఇది ఒక్కటి ఇంపార్టెంట్ వాడు పుస్తకాలు రాయడం ఇంపార్టెంట్ కాదు సినిమా చూడడం ఇంపార్టెంట్ కాదు సంసారం చేయడం ఇంపార్టెంట్ కాదు ఆ గుండె కొట్టుకుంది అంటే యు ఆర్ రెలవెంట్ టు ద ఎగజస్టెన్స్ అట్లా ఆ దీపం అనేది ఒక ప్రతీక అట్లా ఈ గర్భంలో ఉన్న చిన్న శిశువు కూడా గుండె కొట్టుకుంటా ఉంటారు అది లైట్ అన్నాడు బేసికల్ మిగతాదంతా ఇర్రెలవెంట్ ఇప్పుడు ఆ గర్భగుడిలో ఉన్నప్పుడు అట్టనే పక్కన ఒక డంపాడ్ ఉంది.
(08:48) డంపాడు అంటే ఏంది మొత్తం చెత్త ఇప్పుడు గర్భగుడిలా ఉన్న నా మనసు చిన్నప్పటి నుంచి ఏ మరకలు పడలేదు అంటే ఈ ప్రపంచంలో ఎవరెవరి మీద ఏఏ మరకలుయతే పడతాయో అవేవి పడలేదు అదృష్టవశాత్తు అందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఉప్పు ఆడుకుంటూ ఉండటం వల్ల నాకు వేరేవి ఏవి పట్టుకోలే నేను మరణాలు చూశను కుటుంబ సమస్యలు చూశను ఆర్థిక సమస్యలు చూశను మా ఇంటి వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం చూశాను ద్వేషాలు చూశను ఈర్షలు చూశను ఒక మాట అంటే అందరూ బాధపడడం నేను దాన్ని జస్ట్ విని మర్చిపోయిన సందర్భాలు చూశను రకరకాలన్నీ చూశను. నేను అది కావాలని చేయలే.
(09:21) ఇట్ జస్ట్ హాపెన్డ్ లైక్ నాకు ఎందుకు నాకు నిరంతరం ఆటలాగే స్కూల్ కి వెళ్ళిన ఒక ఆట గీతక వెళ్ళిన ఒక ఆట చెట్టఎక్కిన ఒక ఆట నేను ఒక్కడిని ఒక ఆట కుక్కతో ఆట ముసలతో ఆట ఏదో ఆడుకుంటూ ఉండేవాడిని రోజంతా ముసలు ముసలోళ్ళు ముసలు ముసలు [నవ్వు] ఎక్కడ లేదు సో ఇలా ఇప్పుడు నా మైండ్ క్లీన్ ఉంది కదా అంటే గర్భగుడి లాగా ఉందని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఇప్పుడు ఏదైతే క్లీన్ గా ఉందో అక్కడ ఒక్క పేపర్ పడ్డా కనిపిస్తది అవును ఏదైతే డస్ట్ ఉందో అక్కడ ఇంకో 10 ముక్కలు పేపర్లు వడ్డా చెత్త పడ్డా కనబడదు కలుసుకుపోతుంది.
(09:53) ఇప్పుడు ఎవడి మైండ్ అయితే చాలా చెత్తలో ఉండి ఉందో వాడు సిటీకి వచ్చింద కొంచెం ఫరగ పడదు. చెత్తలో ఇంకో చెత్త పడతది. నేను ఇంత క్లీన్ మైండ్ ఉన్న వ్యక్తిని సిటీకి వచ్చిన తర్వాత అందులో పడ్డ ప్రతి చెప్త నాకు రిజిస్టర్ అయింది. ఉమ్ అంటే డబ్బు అనేది పడ్డది నా మనసులో రిజిస్టర్ అయింది ఘోరంగా మిగతా వాళ్ళకి డబ్బు ఎప్పటి నుంచో పడ్డది వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక థాట్ తో ఉన్నారు అది కరెక్ట్ థాట్ అది నేను డిస్టర్బ్ అయిన దాని వల్ల ఆనందంలో ఉన్నవానికి సెలబ్రేషన్ లేదన్నట్టు ఆల్రెడీ బాధలు ఉన్నవానికి ఇది కొత్త అంతే కదా అంతే [నవ్వు] కదా ఇప్పుడు అంత క్లీన్ మైండ్ ఉన్న నేను
(10:24) ఆ డబ్బు పట్ల ఆ ఇంపాక్ట్ అయినా మానవ సంబంధాల పట్ల ఇంపాక్ట్ అయినా తర్వాత వయసుకు తీసుకొచ్చిన ఈ ఇన్ఫాస్టేషన్ ఇట్లాంటి వాటిలో ఇంపాక్ట్ అయినా తే కుల కులమతాలు ఇవన్నీ మొట్టమొదటిసారి చూసిన ఇంపాక్ట్ అయిన ఈ ద్వేషాలు అసూయలు ఇవన్నీ చూసి నేను ఆ నాలుగు సంవత్సరాలు ఘోరంగా డిస్టర్బ్ అయింది. కంప్లీట్లీ కరప్టెడ్ మ్ అంటే ఏమంటారు మిల్లరెప్ప స్టోరీ లాగా ఉంటది.
(10:48) అంటే నేను చూడడానికి మామూలుగా ఉన్నా గానీ నా లోపట వచ్చిన విషం నడిచేది అన్నట్టు ఏదనా కారు చూస్తే వీళ్ళు గుద్దుకొని చచ్చిపోతే బాగుండని అనుకున్న సందర్భాల్లో అంటే నాకు లేనప్పుడు వాడికి ఎందుకు అంటే అటువంటి ఆ థాట్స్ వచ్చాయి నాకు నేను క్రియేట్ చేయలే ఆ మనం గనుక ఫుడ్ అంతా వదిలేస్తే రెండు రోజుల తర్వాత స్మెల్ వస్తది. ఆ ఆ స్మెల్ వస్తది ఆటోమేటిక్ గా జరుగుతది నువ్వు నువ్వు నెగిటివ్ థాట్ ప్రాసెస్ కలిగి ఉన్నప్పుడు దాన్ని క్రీపర్కాషన్స్ దీనికన్నా ముందు అందరిలాగా లేకుండా క్లీన్ గా ఎట్లా ఉన్నారు అనేదానికి ఆన్సర్ ఎట్లా లేదో ఇలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నీ [నవ్వు]
(11:17) ఇప్పుడు నా ప్రయత్నం అంతా 2009 వరకు ఏందంటే ఆ నేను ఎంత బాగున్నాను ఇప్పుడు బాగాలేనట్టు తెలుస్తుంది మొట్టమొదటిసారి పోలిక వల్ల నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నది నాకు తెలియలేదు. మీరు ఆల్రెడీ ఉన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసేది అంతే తప్ప మేమందరము ఎప్పుడు లేని దగ్గరికి పోయే ప్రయత్నం ఇదంతా ఆ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లఉన్నానో మళ్ళీ ఇప్పుడు అట్లన్నా ఒక చిన్న పిల్లవాడికి న్యూ ఇయర్ ఉండదు.
(11:40) పండగ ఉండదు. ఆ చిన్న పిల్లగా కాన్షియస్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మా కాన్షియస్ వచ్చినప్పటి నుంచే చెత్త స్టార్ట్ అయింది కదా బ్రైన్ లో నేను అంటున్నది నీ ఒరిజినల్ స్టేట్ కి ఏవి అంటుకోవు. అలాగని సెలబ్రేషన్ కి అగైనెస్ట్ కాదు మ్ ఎవరనా ఆనందంగా ఉంటే నేను చూసి ముచ్చట పడతాను. ఎవరనా అందరూ ఆడుకుంటే నేను ఆడుకుంటాను. మ్ కానీ ఆడుకోవాలని ఆడుకోను.
(12:02) ఈ రోజు ఆడుకోవాలి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఉదా నేను ఒక్కడినే ఉన్నాను అనుకో నేను దాదాపు లైఫ్ అంత ఒకేలా ఉంటాను దేర్ ఇస్ నో అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడు ఎవరనా వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం మనం మాటల్లో డిక్షన్ లేకపోతే ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి అద ఎవరు లేరునుకో అన్నది ఏదో ఉంది అది బాగుంది. అందుకని ఇప్పుడు ఎవరెవరైతే ఆ న్యూ ఇయర్ పేరు మీద ఒక పండుగ లాగా అట్లా చేసుకుంటున్నారో అదంతా మిత్తే అట్లా అనిపిస్తుంది ఊరికి ఏం జరగదు నిన్న రాత్రి మొదలైతది ఈ రోజు రాత్రికి నార్మల్ అయితది ఇట్స్ జస్ట్ అన్ అనదర్ డే అంతే
(12:31) అదేద అయితే నాకు ఇందాక మీరు ఇప్పుడు మొత్తం చెప్తున్న కాన్వర్సేషన్ వింటుంటే లోపల ఆల్రెడీ ఇంకొకటి నడుస్తుంది ఫస్ట్ ఏమో నేను కూడా చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్స్ కి పెద్దగా ఎగ్జైట్ అయ్యేటని కాదు సో నేను కూడా అన్న లెక్కనే నాకుంత అని అనిపించింది. తర్వాత మీరు చెప్తుంటే నేను అసలు ఆనందంగానే ఉన్నా అందుకనే ఆనందంగా పోలేదుఅంటే నేను అంత మీలేక ఆనందంగా ఆడుకుంటే ఏం లేను బట్ స్టిల్ సెలబ్రేషన్ వచ్చినప్పుడు నేను హెజిటేట్ అయ్యాను నాకు వేరే వాళ్ళు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా బ్రతికాను అదదే అట్లా నేను లేను అట్లా నేను లేకపోయేసరికి ఇప్పుడు నేను
(13:00) అట్లా లేను అయినా కూడా సెలబ్రేషన్ వచ్చినప్పుడు నేను ఎగ్జైట్ అయితలేను అంటే అయితున్నా ఎంత ఉన్నానో అంత ఉండి వాళ్ళ కోసం చేస్తున్నా తప్ప నా అంతే నా లోపల నుంచి వస్తలే చేస్తే చేస్తాను కానీ నాకు లోపట తెలుస్తుంటది ఇది కాసేపే వీళ్ళు ఆగి ఆగిపో అంటే కాసేపు ఆగిపోతారు ఎంతసేపు అరుస్త స్తో ఆ ఎంతసేపు ఎగ్ దొంకుతావ్ ఎంతసేపు నువ్వు కౌగలించుకుంటావ్ ఎంతసేపు అప్రిసియేషన్ భరించగలుగుతావ్ నీకు ఆస్కర్ అవార్డు వచ్చినా మీరు ఒంటి గంట తర్వాత ఇంకా చాల్లే అబ్బా రేపు మాడుకుందాం అంటాం అంతే మీరు సంక్రాంతి రోజు కాకుండా ఆరు నెలల ముందు నుంచి సెలబ్రేషన్ లో ఉన్నారు
(13:30) కాబట్టి సంక్రాంతి మీకు స్పెషల్ అనిపియలే నాకు అర్థమయింది నాకు ఇప్పటికీ స్పెషల్ డే లేదు ఆ నాకు అర్థమయింది అందుకే నాకు లేదు నేను సంక్రాంతి ఆరు నెల ముందు కాదు సంక్రాంతి ఎప్పుడు పెతంగ లగరేలే నేను ఆ ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఇది ఏంది ప్రాబ్లమ నాకు అది అప్పటి నుంచి అది ఆలోచిస్తున్నా నాకుఏమన్నా నాకు అన్నీ పడిపోయినాయి.
(13:47) కాకపోతే నేను ఇప్పుడు ప్రపంచంలో ఉన్నందుకు వ్యవహారికంగా మన సాంప్రదాయం ప్రకారం పండుగ చేసుకుంటే అందరితో చేసుకుంటాను. ఐ యమ్ నాట్ అగైనస్ట్ సెలబ్రేషన్ మ్ అది మనకి మన సాంప్రదాయాలు మన పండుగలేమో ప్రకృతికి అనుగుణంగా వచ్చినవి అవి అవి ఎటువంటివి కాదు. ఆ పండుగ లోపట న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అట్లా ఏమ ఉండవు. ఆ పండగ అన్నది వాతావరణం మారింది ఒక సీజన్ మారింది ఆ సీజన్ తో పాటు మన ఆహార నియమాలు మారాలి మన కట్టుబాటు మారాలి ఆ సీజన్ లో నువ్వు ప్రకృతి పరంగా ఏదో చేయబోతున్నావ్ ఆ సీజన్ లో ఒక కొత్త తరహ పిట్టు వస్తది దర్శనం ఇస్తది ఇది మనకు ప్రకృతికి మనిషికి మధ్యన యొక్క సంబంధం ఎస్టాబ్లిష్ చేసేది. కానీ
(14:27) ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది అసలు ప్రకృతికి సంబంధం లేదు మనిషి యొక్క ఇంటర్ప్రిటేషన్ అది కానీ క్యాలెండర్ మారుతుందని అంతే అదే ఇప్పుడు ఉగాది ఉంది ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకోవచ్చు కొత్త సంవత్సరం అంటే నిజంగా కొత్త ఆకులు వస్తాయి కొత్త పూత వస్తది అప్పుడప్పుడే మామిడి పిందెలు వస్తాయి వాతావరణంలో ఒక కొత్త సీజన్ అంటే నీకు ఎండకాలానికి ద్వారం ఓపెన్ అవుతది.
(14:49) మ్ ఒక ఋతువు స్టార్ట్ అవుతది. సో ప్రకృతికి అనుసంధానంగా మన పండుగలు ఉన్నాయి. అవి ఓన్లీ హిందువే చేసుకోవాలని కాదు చేసుకున్నా చేసుకోకపోయినా చేంజ్ ఉంది ఎగ్జిస్టెన్షియల్ గా అది నువ్వు గుర్తిస్తున్నావ్ యస్ ఏ ఫెస్టివల్ గా అందుకని ఒకవేళ పండగ చేసుకోవాలంటే నిజంగా పండగ వాతావరణం నీకు ప్రకృతిలో ఉంది చూడు అవును మనిషి క్రియేట్ చేసే లైట్లు బల్బులు ఆ స్టార్స్ లో లేదు ఇక్కడ మనిషి క్రియేట్ ఏం చేస్తాడు మనిషి ఉగాది రోజు వాడు జస్ట్ ప్రకృతిలో ఉన్న లీఫ్స్ తీసుకొచ్చి తూరణం కట్టుకుంటున్నాడు.
(15:20) ప్రకృతిలో వేపపూతతోని వాడు ఒక పచ్చడి చేసు ఉగాది పచ్చడి అని ఆరు రకాలు అంటే ఆ జీవితం అంటే కష్టాలు పులువులు ఇవన్నీ ఉంటాయి వాటిని అన్ని కలిపి తినాలి అన్నిటిని అంగీకరించాలని ఒక ఫిలాసఫికల్ యాంగిల్ ఉంది అక్కడ రెజల్యూషన్స్ లేవు జీవితం ఎలా ఉంటది లుక్ ఇంటు దట్ అని చెప్తున్నారు. ఉమ్ అందుకని ఒకవేళ పండుగ అంటే అసలు మన హిందూ సాంప్రదాయాలు ఉన్న పండుగలు లాంటివి అసలు ఏ సాంప్రదాయాలు లేవు అవి సాంప్రదాయాలు కావు అవి జస్ట్ థాట్ ప్రాసెస్ లో అంతే అందుకని వాటికి అగనెస్ట్ అవన్నీ కాదు అది మనది కాదు మనది కాదు ఓకే కానీ ప్రకృతి పరంగా అంతర్జాతీయంగా చాలా చోట్ల పండగలు చేసుకుంటారు.
(15:55) మ్ అవి పేర్లు ఉగాది అని ఉండకపోవచ్చు. బట్ అట్లాంటి భావజాలాలు ఉన్నవి మనకి కంబోడియన్ కల్చర్ లో లేకపోతే మైనీస్ కల్చర్ లో కనిపిస్తున్నాయి. ఉమ్ సో వాళ్ళు కూడా ప్రకృతిలోకి వెళ్తారు చెట్లు నాడుతారు చెట్లతో కూర్చుంటారు ఇప్పుడు వనభోజనాలు చేస్తాం మనం సో వనభోజనాలు అనేది న్యూ ఇయర్ లాంటిది కాదుది అంటే మన ఊర్లో ఎవ్వరి పనుల్లో వాళ్ళు ఉంటారు అట్లీస్ట్ ఒక పూట అందరం చెట్ల కిందకి వెళ్లి తిందాం కాసేపు కలిసి గడుపుదాం సో అది ఒక యూనిటీ అక్కడ తాగి తందనాలాడడం అట్లా ఉండదు మనిషిని దిగజార్చే ప్రక్రియ కాదుది పండుగ పేరు మీద మనిషిని నిలబెట్టే ప్రక్రియలాగా
(16:30) ఉంటది పండగ అంటే యు బికమ్ మోర్ కాన్షస్ యు బికమ్ మోర్ ఎలివేటెడ్ రెండోది ఇది అర్ధరాత్రి చీకటి పడుతున్నప్పుడు అది తెలవర్జన స్టార్ట్ అయితది ఫ్రెష్ గా అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్ని పండుగలు పండుగలు కావు మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఉన్న పండుగల్లో చాలా గొప్ప జీవన విధానం ఉంటది ఆధ్యాత్మిక కోణం ఉంటది.
(16:49) అయితే అది అందర అంటే అంద అందర అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు న్యూ ఇయర్ ని అందరూ అడాప్ట్ చేసుకున్నారు కదా మరి ఉగాది అందరూ చేసుకోండిరా గుట్లే చేసుకోరు ఎందుకు అక్కడ మాత్రం వచ్చిందా కులమత ప్రస్తావన అదే అదే ఇప్పుడు న్యూ ఇయర్ అందరూ చేసుకుంటున్నారు ఎందుకంటే అది విదేశీ సంస్కృతి బలవంతంగా రుద్దబడ్డది మన మీద అది త్రూ ప్రాపగండా కావచ్చు సెలబ్రిటీలతో ట్వీట్లు పెట్టేయడం కావచ్చు ఉగాది అన్నప్పుడు సెలబ్రిటీస్ ఎందుకు ఎందుకు చేసుకోరు అది ఎందుకు నువ్వు ఫీల్ అయితావ్ ప్రకృతి సంబంధం ఉంది అందులో సంక్రాంతి ఆ పదంలో ఎంత అర్థం ఉంది ఉగాది కొత్త సంవత్సరం మన సంవత్సరం క్యాలెండర్ దానికి
(17:24) ఉన్న చరిత్ర చాలా విశేషణాలు విశేషాలు ఉన్నాయి మళల దాన్ని మూడంగా చేసుకోవద్దు నేను అంటున్నది ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం సో ఆధ్యాత్మికత అంటే ప్రకృతి ప్రపంచం అంటాం కదా మన భారతీయ పండగలన్నీ అసలు ప్రపంచాన్ని విస్మరించి ప్రకృతికి దగ్గర చేస్తేనే అవును అందుకని జీవితకాలం మన భారతీయ సాంప్రదాయానికి చెందిన పండుగలు అందరూ చేసుకోవాలి విదేశీులు కూడా చేసుకోవాలంట ఇట్ ఇస్ వెరీ క్లోస్ టు నేచర్ ఇందు కొంచెం ఈ ప్రాపంచిక గంధరగోళ నుంచి ప్రపంచ ప్రకృతికి దగ్గర జరుపుతుంది ఇప్పుడు నాకు బాగా గుర్తు మా ఊరి నుంచి డిండి అని ఒక ఊరు ఉండేది
(18:02) మ్ బస్సులు లేకపోతే ఆ ఊర్లో ఎవరికైనా వెహికల్స్ ఉంటే కొందరికి లారీస్ ఉంటాయి కదా ఆ రోజు అసలు ఫ్రీ అన్నమాట మ్ ఎవరెవరో వచ్చి అరిచిటోళ్ళు సాయంత్రం లారీ పోతుంటే దిండు వైపు వచ్చేయొచ్చు సాయంత్రం 4ఓ క్లాక్ బయలుదేరుతది మళ్ళీ ఎడకాలు వచ్చేస్తాం అమ్మగారు అది ఇది అనుకుంటే అందరూ ఏదో ఒక బండో గిండో బైకో గీకో ఎడ్ల బండో రండి అట్లా లారీ ఎగ్గితే దానికి మంచిగా ఏమఉంటాయి ఆ లారీ డెకరేషన్ జస్ట్ మావిడ ఆకులు మొత్తం లారీ నిండ ఎక్కు కూర్చుంటే డికి వెళ్తే అక్కడ చిన్న వాటర్ బాడీ ఉంటది.
(18:30) అందరండి కోట ఉంటది ఒకటి అక్కడ దిగితే అక్కడ దానికి ఆనుకొని అడిగి ఉంటారు. దేనికి అంత తెలుసా జస్ట్ పాల పాలపిట్టను చూడడానికి దట్స్ ఆల్ దసరాక ఆ పండుగ దసరాకి పాలపిట్ట ఆ పాలపిట్ట కోసం ఎదురు చూసి పాలపిట్ట రాగానే అందరిని దాన్ని దర్శనం చేసుకొని మళ్లా రాసుకొని వచ్చినవాళ్ళు అంతే బెస్ట్ పాలపిట్టను చూడడానికి ఇప్పుడు వినాయక చెబుతుంది.
(18:53) పూర్తి ప్రకృతి పండుగ చూడు కంకులు తీసుకొస్తారు ఎలక్కాయ తీసుకొస్తారు ఆకాయ తీసుకొస్తారు తర్వాత జాపత్రి అంటారు తర్వాత ఇది అంటారు ఇన్న రకరకాల పత్రులు తీసుకొచ్చి అలంకరిస్తారు సో నేచర్ కి క్లోజ్ గా ఉన్నది వేరే అక్కడ నీ మైండ్ ఏమీ లేదు. సో ఎట్లీస్ట్ పండగల ద్వారా నీకు ప్రకృతిలో ఎన్ని రకాల చెట్లు ఉంది ఏ ఏ వనమూలికలు ఏవి ఇవి తెలుస్తాయి ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ నాకు ఆ యాంగిల్ లేదు తాగడం తినడం ఎగరడం తప్ప ఐ డోంట్ సీ ఎనీ సెలబ్రేషన్ యార్ నథింగ్ ఆ ప్రకృతి పరంగా నా దృష్టిలో దరిద్రం బర్త్డేలు చేసుకోవడం న్యూ ఇయర్ చేసుకోవడం రెండిట్లో సేమ్ ఉంది దేర్ ఇస్ నో మచ్
(19:26) డిఫరెన్స్ ఏదైనా ఏదో పేరు చెప్పి తాగాలి తిరగాలి ఆ ప్రకృతి పరంగా పన్న పండుగలు ఉన్నాయి కాబట్టి వాటికి ఒక మీనింగ్ ఉన్నది అదంతా చెప్పిరు కదా నేనఏమ అడుగుతున్నా అంటే మీరు మీకు ఆ పండుగైనా ఈ పండుగ అయినా మీలో డిఫరెన్స్ ఉంది కదా ఇప్పటి దాకా మీరు చెప్పిన డెఫినేషన్ నాలో డిఫరెన్స్ లేదు అంటే అంటే స్పెషల్ ఎక్సైట్మెంట్ మన పండగ లేదు లేదు ఉగాది రోజు నేను జూబిలెంట్ గా ఉంటా ఆ ఎందుకు అంటే ప్రకృతికి దగ్గర జరుగుతావ్ నువ్వు ఆ రోజు వేపూత తీసుకొస్తావ్ నిన్ను 31 నైట్ ఏం చేస్తావో చెప్పు ప్రకృతి పరంగా బాటిల్స్ [నవ్వు] అది ఎప్పుడు తెచ్చుకోవచ్చు వేపూత నువ్వు
(20:02) కమాండ్ చేస్తే రాదు అది అది ఆరోజు రోజే వస్తుంది ప్రకృతి నుంచి వస్తుంది అది నేను పోతా నేను తోరణాలు కడతా ఈ ఇంటి కూడా కట్టినా నేను మా అన్న పోయి ఆ రకరకాల పత్రులు అడవిలోకి వెళ్లి తెచ్చేవాళ్ళు. అక్కడ విషయం ఏందో తెలుసా పండగ వల్ల నీకు ప్రకృతికి వెళ్ళే అవకాశం వచ్చింది ఇక్కడ దీంట్లో ఏమ వస్తుంది చెప్పు ఆ రోజు ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు ఆ రోజే ఉంటే అవి ఆ వేపూట ఆ వేపు పూటనే కాదు మిగతా మిగతా రోజుల్లో కష్టం రా ఇప్పుడు మనమేం ప్రకృతి మనుషులం కాదు పొద్దస్తమానం చేయడానికి ఇప్పుడు నేనుంటే పోగలను నాకు అవి ఉంటే రోజు అడవిలో కూర్చుంటాయి ఇక
(20:33) దీనికి కానుకొని ఇప్పుడు ఇప్పటికిప్పుడు అడవి కోసం వెళ్లి ఒక ఆకును చెట్టును చూసేంత టైం లేదు ఎందుకు మనకు ప్రాపంచికంగా కష్టాలు ఉంది డబ్బులు సంపాదించాలి ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు నిజంగా అడవే ఉండేది అంటే మనిషికి తన లైఫ్ లో బిజీ ఉంటాడు కాబట్టి ఆ రోజు ఒక్క రోజు నీ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రకృతికి అనుసంధానమైనదే అని గుర్తు చేయాలి ఎవరో ఒకరు యాక్చువల్ ప్రాబ్లం ఏమైతుందంటే ఆ ఇంటెన్షన్స్ బాగానే ఉంటున్నాయి కానీ మళ్లా ఇప్పుడు నిజంగా ప్రకృతి గారు ఆ రోజు బయటికి కొనుకొచ్చుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా పండగ వేసుకొని తిని పడుకో జరుగుతుంది అయినా నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను కూడా
(21:08) లాస్ట్ టైం రోడ్డు మీద వినాయకుడు పత్రే కొనుకొచ్చుకున్నా అంతే మనకు అడువులు లేవు కానీ అట్లీస్ట్ నీకు ఎన్ని రకాల ఆకులు ఉంది అని తెలిసి ఒక అవకాశం ఉంది కదా అవును అంటే ఎగ్జిస్టెన్స్ లో నువ్వు ఒక్కడివే లేవు. ఈ సమస్త ప్రాణకోటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేది మ్ ఓన్లీ మన సనాతన సాంప్రదాయం మిగతావన్నీ ఏలిందట అసలు ఈ చెట్లు పుట్టలు కోసుకొని తీసుకొని తినడానికి ఉన్నాయి వాటికి ఇంపార్టెన్స్ లేదు.
(21:32) మిగతా కల్చర్స్ లో అసలు వాటికి ఇంపార్టెన్స్ లేదు కోడింది కోసుకొని తినడానికి దానికే దానికి విలువ లేదు. కానీ మనిషి మన ఈ పర్టికులర్ సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాడు సరే అన్నిటి దగ్గర దుర్మార్లు ఉంటారు అందరి దగ్గర మంచులు ఉంటాయి అట్లా చెప్పట్లే ఆ కోర్లోనే నేచర్ సంబంధించిన కొన్ని క్వాలిటీస్ నేనైతే చూస్తున్నా అంటే అది అవి స్టార్ట్ అయిన వెనకాల ఇంటెన్షన్ మంచిది ఉంది బేసికల్గా మంచిదే అట్లీస్ట్ ఆ రోజు కొన్ని గంటలు మనిషి అట్లీస్ట్ 1% ఆఫ్ జనాభా నన్న దే ఆర్ గోయింగ్ క్లోస్ టు నేచర్ అది అందులో ఏ సందేహం లేదు.
(22:06) అందుకని పండగకు అగైనస్ట్ కాదు ప్రతిరోజు పండగ చేసుకో ఆరోజు ఆనందం డబల్ గాని అందరితో పాటు నువ్వు కాస్త సెలబ్రేట్ చేసుకో కానీ ఎన్ఫోర్స్డ్ పండుగలు అక్కర్లేదు. అన్ని రోజులు శ్వాసించినట్టు అన్ని రోజులు ఆరోగ్యం కోసం ఉన్నట్టు అన్ని రోజులు ఆనందంగా ఉన్నట్టు ఆ రోజు కూడా అదే ఆనందంగా ఉంది. కానీ ఆ రోజు చుట్టుపక్కల అందరూ ఆనందంగా కనిపిస్తారు కాబట్టి అది జుబిలెన్స్ వస్తది కొంత కాసేపు దాన్ని సెలబ్రేట్ చేసుకో తప్పేమ నేను చేసుకుంటే ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా కానీ అందులోనే కొట్టుకపోను నాకు అనుకున్న రాదు నాకు అదే
(22:37) వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఐ యమ్ అవుట్ ఆఫ్ ఇట్. వైజాగ్ బీచ్ లో మేమందరం కొట్టుకోకపోయినాం దెబ్బకి సిక్కాను తెల్లారి మీరు మాత్రం అక్కడ ఎగిరరు బయటికి వచ్చినక మీ పని మీరు చేసుకున్నారు [నవ్వు] అంటే నాకు ప్రత్యేకంగా అంటే నా ఒళ్ళు మర్చిపోయి తన్మయత్వం లేదు నాకు నాకు ఇదే డైలాగ్ చెప్పినాడు అన్న నువ్వు ఒళ్ళు మర్చిపోయి ఎగిరినావు ఒక గంట తర్వాత నువ్వు కాన్షియస్ లో లేవు [నవ్వు] అందుకే ఇట్లా అయింది అంతే అందరికీ జ్వరాలు వచ్చినాయి అందరికి కొంచం దగ్గులు వచ్చినాయి తుమ్ములు వచ్చినాయి నేను ఇంటికి వచ్చినా కూడా వన్ 10 డేస్ నాకు రికవర్ కూడా
(23:06) అదే కొంచెం మనం రోజు చేయనట్టుగా చేస్తాం అదేద అతి అతి [నవ్వు] అతి సర్వత్ర వర్జేయత్ అందుకని చివరిగా ఏంది కొత్త సంవత్సరం నీ జీవితం మారతా అంటే మారదు. ఉమ్ మారేవాడు కొత్త సంవత్సరం కోసం చూడడు చూడడు అసలు కొత్త సంవత్సరం అనేది లేదు. క్షణమే ఉంది అందుకే జన్లో సడన్ ఎన్లైటన్మెంట్ అన్నారు. జ్ఞానోదయం అనేది ఏ రోజు అన్నది ఊరికే మాట ఆ రోజులో ఒకానొక గంటలో ఒక ఒకానొక సెకండ్లో ఒక నానో సెకండ్లో సంథింగ్ హాపెన్స్ మనం మనకి అర్థం చేసుకునే స్థాయి లేదు కాబట్టి మనం విభజించుకుంటున్నాం కానీ ఆ సెకండ్ లో కావడానికి కొంత ప్రిపరేషన్ ఉంటది వ్యక్తిని బట్టి తెలవకుండా
(23:45) వ్యక్తిని బట్టి రెండు చెప్పొచ్చు నువ్వు ఆల్రెడీ మొత్తం బుడద కందెన ఇట్లాంటివన్నీ పూసుకొని వచ్చినావ్ ఒక తల్లి దగ్గరికి ఒకడు ఆల్రెడీ నీట్ గా ఉన్నవాడు వచ్చాడు స్నానం చేయించడం ఇద్దరికీ స్నానం చేస్తే ఫ్రెష్ గా అయ్యారు కానీ వీడికి ఫై హవర్స్ పట్టింది వీడికి రెండు నిమిషాలు షెల్టర్ కొడితే అయిపోయింది.
(24:02) అంటే ఒక క్లీన్ మైండ్ టక్కన గుర్తిస్తది. ఇప్పుడు ఈ రూమ్లో చెత్తబడ్డదని తెలియాలంటే ఈ రూమ్ తెలియాలి. ఉమ్ ఇప్పుడు అంతఎందుకు చాలా మంది లేడీస్ కి అనుభవం ఉంటది. వాళ్ళ కిచెన్ లోకి కొత్త గ్లాసెస్ తో గుర్తుపడతారు. ఇది ఎవరిది అన్నాడు కదా అడుగుతారు కదా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గ్లాసులన్నీ తెలిస్తే కదా నీకు కొత్త గ్లాస్ తెలిసేది. అట్లా నీ యొక్క రియల్ నేచర్ తెలిస్తే ఆ ఈ ఆలోచన నాకు అనవసరం అని తెలుస్తది.
(24:26) నీవు ఎవడో నీకు తెలియనప్పుడు ఇప్పుడు నీకు ఎట్లా తెలుస్తది మళ్ల మొత్తం తిరిగి అక్కడికే వస్తుంది మళ్ళీ అక్కడికి వస్తా నువ్వు ఎవరు అందుకని మన ఒరిజినల్ నేచర్ దాంట్లో ఎగసైట్మెంట్ ఉండదు మ్ విభజన ఉండదు ఒరిజినల్ నేచర్ లో మ్ అబద్ధపు నేచర్ లో ఎగసైట్మెంట్ ఉంటది త్రిల్ ఉంటది ఒక దాని కోసం పరిగెత్తడం ఉంటది బాధపడడం ఉంటది ఆ కోడ గడగొట్టుకోవడం ఉంటది చెప్పుకోవడం ఉంటది ఇవేవి అంతా అబద్ధం ఎంతసేపు చెప్పుకుంటావు రా బాబు సరే ప్రపంచం అంతా పోతారా పోని నాకు ఆసక్తి లేదు హ ఇప్పుడు నాకు ఎంతో మంది న్యూ ఇయర్ నేను ఎవరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని తిరిగి
(24:57) చెప్పను దానిక నాకు నాకు చెప్పబుద్ది కాదు అట్లా [నవ్వు] అంటే ప్రతిక్షణం బాగానే ఉంది దాని కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావ్ అది జస్ట్ నీ క్యాలెండర్ ఉంది కాబట్టి తెలిసింది అదర్వైస్ నీకు ఎట్లా తెలుస్తది హ్యాపీ న్యూ ఇయర్ అని అంతే అట్లా కాకుండా ఒకవేళ నువ్వు చైతన్యవంతంగా ఉండి జీవితం అంటే ఏందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు తెలుస్తది ఏ రోజు నీకు అర్థమైంది ఎక్కడి నుంచి బాగున్నావ్ నువ్వు అని తెలుస్తది అప్పుడు క్యాలెండర్ తో కూడా పనిలే ఇప్పుడు నీకు ఆకలి అయింది క్యాలెండర్ తో ఏ సంబంధం నీకు తెలుస్తుంది ఆకలి లేనట్టు అట్లా రియలైజేషన్ తెలుస్తది నీకు
(25:27) ఐ యమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సో నా జీవితంలో బర్త్డేలు చేసుకోను హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకోను నాకు వద్దు అది. పండుగలు చేసుకుంటావా అందరూ చేసుకుంటున్నారు నేను కూడా చేసుకుంటా దానికి కారణం ఏంది ప్రకృతికి దగ్గర జరుగుతున్నాం అంతకుమించి నాకు వేరే కారణం కనిపిస్తలేదు. నేను మిగతా రోజుల్లో ఆనందంగా ఉన్నా పండుగ రోజు ఆనందంగా ఉన్నా కానీ మిగతా రోజుల్లో యాపూత కోసం పోతలేను.
(25:49) ఆ రోజు జాప చెట్టు దాన్ని పిలుస్తుంది. ఆరోజు మనం ఆ మామిడి ఆకులు తెచ్చుకొని ఒక తోరణం కట్టుకుంటాం. ఆ రోజు పువ్వులు తీసుకొచ్చి ఒక తోరణం కట్టుకుంటాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో అసలు ప్రకృతికి సంబంధించిన ఒక్క అంశం లేదు వన్ ఎలిమెంట్ కూడా ఏం కొత్త సంవత్సరం ఓ కొత్త మొక్క నాటవు ఆ ఇంటిని అందంగా చేసుకో జస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులోకి వెళ్లి గట్టిగా అరుచుకుంటూ కేకులు వేసుకుంటూ తాగి ఇంటికి రావడానికి కొత్త సంవత్సరం ఎందుకు ప్రతి రోజు చేసుకో నీ లెక్కన రెజల్యూషన్స్ వర్కవుట్ కావాలి కాబో ఏ తాగుబోతోడు చేసుకుంది రెజల్యూషన్ ఏం వర్క్వుట్ అయితాయి రెజల్యూషన్ చేయాలంటే ఒక
(26:21) రెజల్యూట్ మైండ్ ఉండాలి. ఆ అది రెజల్యూట్ మైండ్ అకస్మాత్గా పుట్టదు దానికి వచ్చింద గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాతనే అది చూడగలుగుతది. ఎక్లీ దీనికి చెప్తారు కదా సూర్యుని చూడాలంటే సూర్యుని ఏమి చేయన అవసరం లేదు. నీ కంటి చూపు మెరుగు పరుచుకోవాలి. రోజుంత రోజుంత వెలుతురు చూడడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఎవరో సూర్యుని చూడగలుగుతారు.
(26:41) నేను రేపటి నుంచి సూర్యుడు చూస్తా అంటే కళ్ళు మిగుతాయి [నవ్వు] అట్ట కుదరదు సరే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఈ సోకాల్డ్ పర్సనల్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పేది చాలా చెప్తున్నారు దాంతో మనకు సంబంధం లేదు. ఎక్కడెక్కడ ప్రకృతికి ఇంపార్టెన్స్ ఉందో అదంతా మంచిది. ఉమ్ అది నిన్ను కాస్త రియల్ బీయింగ్ గా మారుస్తుంది.
(27:03) ఇక్కడ ఓన్లీ ప్రపంచానికి ఇంపార్టెన్స్ అది ఈగోయిస్ట్ గా మారుతుంది నీ రెజల్యూషన్స్ అన్ని నీగో డెవలప్ చేసుకోవడానికి కాదు. అవును నిజంగా రెజల్యూషన్స్ ఎందుకు నీకు ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఏమనుకున్నావ్ ఎంత చేసినవో ఒకసారి పేపర్ మీద రాసుకో ఊరికే చెప్పుకుంటారు అంతే అందుకని నాకు ఏ రెజల్యూషన్స్ లేవు నేను జీవితకాలం పుస్తకాలు రాస్తా అన్ని రోజులు రాస్తా ఈరోజు పొద్దున కూడా రెండు లైన్లు రాసివచ్చింది అదే నా బుక్ మ్ ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు స్టీరింగ్ దాని పేరు స్టీరింగ్ అంటే తిప్పుతూ చదవాలి ఓ స్టీరింగ్ కూడా అప్పటికప్పుడే మ్ అప్పటికప్పుడే తిప్పుతావ్ ఉమ్ ఉమ్
(27:39) మనం ఎల్లుండి ఊరే ఇలా ఇంక ఇప్పుడే స్టీరింగ్ రౌండ్ గా తిప్పి తిప్పి తిప్పి వచ్చి పడుకొని వెళ్ళండి పోం కదా అప్పటికప్పుడు తిప్పాల్సిందే అందుకని ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు అనేది నాకు ఆసక్తి లేదు. హమ్ నాకేమనిపిస్తుంది అనేది నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా ప్రపంచం అంతా చేసుకుంటే చేసుకొని చాలా చేస్తది ప్రపంచం బర్త్డే చేస్తే కేకులు కట్ నేను కేకు కొనలే కేకు కట్ చేయలేదని నాకు అందులో ఏం కనిపించలే ఒక్కసారి చేసుకోవాలనిపిస్తే నేను పుచ్చకాయ తెచ్చి కట్ చేసి కొంచెం తినిపడు బాగుంటుంది అప్పుడు ఏమన్నారంటే ఇది వియర్డ్ థాట్ అన్నారు కేకే వియర్డ్ థాట్
(28:13) ఎక్కువమంది చేస్తుంద రిలవెంట్ గా అనిపిస్తుంది అక్కర్లేదు నాకు అక్కర్లేదు సింపుల్ నేను నేను వద్దు అనుకుంటున్నాను. వేరేవాళ్ళు చేసుకుంటారంటే చేసుకొని మనకు సంబంధం లేదు. ఓకే సో చివరిగా ఒక మాట ఏందంటే నిన్ను ప్రకృతికి దగ్గర చేసేది ఏదైనా మంచిది. నిన్ను ప్రకృతికి దూరం చేసేది ఏదైనా చేయండి. ఎందుకంటే ఈ ఫిజికల్ రియాలిటీ ఇట్సెల్ఫ్ ప్రకృతిది ప్రకృతి నీ మైండ్ ఒక్కటే ప్రకృతిది కాదు మైండ్ ప్రపంచాన్నే మైండ్ కి కొంచెం ఆలోచనలు ఆ ఆలోచన సో అందుకని అట్లీస్ట్ సంవత్సరంలో ఒక 10 సార్లు మనక ఎందుకు ఇన్ని పండుగలు ఉంది అంటే వాతావరణంలో అన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఆ ప్రతిదానికి ఒక
(29:00) మనకు పల్లెటూర్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి పండుగలు వ్యవసాయదారులు చేస్తారు పండుగలు ఆ మన గింజలు నానబెట్టేది ఒక పండుగ ఒకసారి ఆన్ చేయవా అది వెనుకాలు గింజలు నానబెట్టే పండుగ ఒకటి చేస్తారు. ఆ తర్వాత మరినాళ్ళు వేసుకుంటూ మ్ ఓకే డన్ ఆ మరినాళ్ళు వేసుకుంటూ వాటికి ఒక పాటలు పాడుకుంటూ చేస్తారు. సో పుట్టిన రోజుని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ల కాకుండా వేరే విధంగా చేస్తారు నలుగు పెడతారు అట్లా ఏదో చేస్తారు.
(29:31) పుట్టిన పిల్లవాడికి ఒక విధంగా చేస్తారు ఏదేమైనా సరే ప్రకృతి పరంగా వాడు రెలవెంట్ గా ఉండేటట్టు చూస్తారన్నమాట సరే మనం సమాజం మాడుతున్నందుకు ఒక స్పీడ్ వచ్చినందుకు చేస్తారు చేయరు వాడు చేయాలనుకుంటే ఇప్పటికీ అవైలబుల్ ఉంది. నేను తెలుసుకు చాలాసార్లు చూసి చాలా మంది సెలబ్రిటీస్ పండుగలు అన్నప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి ఆ అడవిలో అంటే ప్రకృతిలో ఉండి బయట వండుకొని అట్ట చేస్తున్నారు మనం కూడా చేయాలంట అర్ధరాత్రి పూట అందరం కలిసి బాటిల్ తీసుకొని అది అక్కర్లేదు అట్లీస్ట్ నేనైతే చేయను.
(30:06) నా జీవితంలో నేను ఎవ్వరికీ పార్టీ ఇయలే ఇంతవరకు ఇంత ఓపెన్ గా చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా చెప్పే ఏమి వీడు నాకు ఇచ్చాడు అని చెప్పొచ్చు కదా ఎవడో నేను ఇవ్వలేదు నా జీవితంలో నేను ఎవరికీ న్యూ ఇయర్ చెప్పలేదు. ఉమ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేదు ఎందుకంటే నాకు రాదు అది అంటే నేను నా గొంతు పిసుక్కున్న నా వల్ల కాదు ఇంకోటి మాట వరసకి నా వల్ల కాదు చెప్పడు సత్యమే చెప్పేది అన్ని రోజులు మంచివి సర్వకాల సర్వ క్షణక్షణం క్షణక్షణం ఎరక కగ కలిగి ఉండడం తప్ప అది ఒక్క పూట మారేది కాదు అదందంటే ఒక్క రోజులో అడవి ఎట్లా విరగదో ఒక్క రోజులో అవగాహన కూడా రాదు.
(30:38) సూపర్ స్లో ప్రాసెస్ సూపర్ లైన్ టీ షర్ట్ లైన్ టీషర్ట్ లైన్ [నవ్వు] ఒక్క రోజులో అడవి ఎట్లా పెరుగదో ఒక్క రోజులో అవగాహన రాదు చూడడం వల్ల చేయడం వల్ల నీ మాటలో పరివర్తన నీ చూపులో పరివర్తన నువ్వు చేసే పనిలో ఒక నిమ్మతనం తర్వాత నువ్వు ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో ఒక ఆర్డర్ ఆ తర్వాత నువ్వు చేసే పనిలో ఒక రిలాక్స్ గా హార్మోనీగా చేయడం తర్వాత అనవసర ఆర్బాటాలు లేకుండా లేకపోతే పోరాటాలు లేకుండా డిస్కషన్స్ లేకుండా పని చేయడం నీ మనసులో ప్రశాంతంగా ఉండడం ఇలా చేస్తూ చేస్తూ ఉండగా అప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ అయితది దెన్ యు సీ థింగ్స్ యస్ దే ఆర్ అంతే తప్ప అట్లా ఏం
(31:10) జరగదు.
No comments:
Post a Comment