Thursday, January 1, 2026

30 బాడీ ఫాక్ట్స్ 30 Human Body facts #facts #factsintelugu #telugufacts #humanbodyfacts #bodyfacts

30 బాడీ ఫాక్ట్స్ 30 Human Body facts #facts #factsintelugu #telugufacts #humanbodyfacts #bodyfacts

https://youtu.be/LmciN_wjWdo?si=ZwP61qs09E2CuJjg


https://www.youtube.com/watch?v=LmciN_wjWdo

Transcript:
(00:01) ఒక్క తుమ్ము తుమ్మితే ముక్కు నుంచి వచ్చే గాలి స్పీడ్ ఎంతో తెలుసా? నీలం రంగు రక్తం నిజంగా ఉంటుందా? గూస్ బంస్ ఎందుకు వస్తాయి? వయసు పెరిగే కొద్దీ చెవులు ముక్కు సాగిపోతాయా? ఏంటి గుండె రోజుకి అన్ని లీటర్లు పంపు చేస్తుందా? హాయ్ ఫ్రెండ్స్ మనిషి శరీరం [సంగీతం] బయటికి సాధారణంగా కనిపించిన లోపల జరుగుతున్న ఫన్నీ క్రేజీ షాకింగ్ విషయాలు తెలిస్తే మనకి నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.
(00:32) ఈ వీడియోలో మనం చూడబోతుంది మనిషి శరీరం గురించి 30 క్రేజీ ఫాక్ట్స్ చివరి వరకు చూస్తే [సంగీతం] మీరు మీ శరీరానికి మరో లెవెల్లో రెస్పెక్ట్ ఇస్తారు. లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దామా మరి ఫాక్ట్ నెంబర్ వన్ మీ బ్రెయిన్ పర్మనెంట్ హార్డ్ డిస్క్ లాంటిది మనిషి బ్రెయిన్ లో దాచుకునే సమాచారం కెపాసిటీ పెటాబైట్ల స్థాయిలో ఉంటుందని అంచన అంటే వేల టెరాబైట్ల మనకు చిన్నప్పటి ఇంటి గోడ రంగు పాఠశాల మొదటి రోజు పుట్టిన ఊరు పాత స్నేహితుల ముఖాలు అన్నీ ఎక్కడో స్టోర్ అవుతూనే ఉంటాయి.
(01:15) మనం గుర్తు చేసుకోలేకపోతే అది డిలీట్ కాలేదని అర్థం కేవలం రీచ్ అవ్వట్లేదు అంతే ఫాక్ట్ నెంబర్ టూ నిద్రలో ఉండగానే బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. మనకు రాత్రి నిద్రపోతే బ్రెయిన్ కి కూడా రెస్ట్ వస్తుంది అనిపిస్తుంది. కానీ నిజానికి కలలు వచ్చే స్టేజ్ లో బ్రెయిన్ చాలా యక్టివ్ గా ఉంటుంది. రోజంతా జరిగిన విషయాలను సార్ట్ చేసి ఏవి స్టోర్ చేయాలి ఏవి డిలీట్ చేయాలి అని ఫిల్టర్ చేసుకుంటుంది.
(01:50) అందుకే రాత్రిపూట మీ మెదడు క్లీనింగ్ మోడ్ లో ఉంటుంది. ఫాక్ట్ నెంబర్ త్రీ [సంగీతం] బ్రెయిన్ కి నొప్పి తెలియదు. బ్రెయిన్ లో మనం నొప్పిని ఫీల్ చేసే నర్వ్స్ ఉండవు. కాబట్టి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్ మనసును తేలికపరిచి [సంగీతం] మాట్లాడిస్తూనే ఆపరేషన్ చేసేస్తారు. బ్రెయిన్ కి నొప్పి తెలియకపోయినా దాని చుట్టూ ఉన్న కవచం టిష్యూలకు మాత్రం నొప్పి ఖచ్చితంగా తెలుస్తుంది.
(02:24) ఫాక్ట్ నెంబర్ ఫోర్ మీ హృదయం రోజు ఎంత పని చేస్తుందో తెలుసా? మనిషి గుండె రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. ఒక్క రోజు పంపే రక్తం మొత్తాన్ని ట్యాంకర్లలో కొలిస్తే దాదాపుఏడు నుంచి 8వ000 లీటర్ల వరకు ఉంటుంది. ఈ చిన్న [సంగీతం] సైజు పంప్ బ్రేక్ లేకుండా జీవితాంతం పని చేస్తూ ఉంటే మనం ఒక్కరోజు జిమ్ కి వెళ్లి అలసిపోయి ఇంకా జిమ్ జోలికే పోము.
(02:57) ఫాక్ట్ నెంబర్ ఫైవ్ గుండె నుంచి ఎందుకు లబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. ఆ వాల్స్ తెరుచుకుంటూ మళ్ళీ మూసుకుంటూ ఉంటే [సంగీతం] ఆ వచ్చే సౌండ్ నే మనం లబ్ డబ్ గా వింటాం. అంటే గుండె కొట్టుకోవడం అసలు రక్తం కదలిక సౌండ్ కాదు ఆ వాల్వులు మూసుకొని మళ్ళీ తెరుచుకునే సౌండ్ మాత్రమే ఫాక్ట్ నెంబర్ సిక్స్ మీ శరీరంలో రక్తనాళాల పొడవు భూమిని రౌండ్ చేసేంత ఉంటుంది.
(03:33) ఒక మనిషి శరీరంలోని అన్ని రక్తనాళాలను ఒక లైన్ గా కలిపితే దాదాపు లక్ష కిలోమీటర్ల పొడవు వస్తుంది. ఆ పొడవు భూమిని ఎన్నో సార్లు చుట్టేంత ఉంటుంది. అంత విస్తారమైన హైవే నెట్వర్క్ మన శరీరంలో ఉంది. [సంగీతం] ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా ఫాక్ట్ నెంబర్ సెవెన్ రక్తం రంగు ఎందుకు ఎప్పుడూ ఎర్రగానే ఉంటుంది.
(04:05) రక్తంలోని హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఎరుపు రంగు కనిపిస్తుంది. [సంగీతం] రక్తం నీలం రంగులో ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు ఎర్రగా మారుతుంది [సంగీతం] అనేది కంప్లీట్ గా ఒక అపోహ. మన రక్తం ఎప్పుడూ ఎర్రగానే ఉంటుంది. ఫాక్ట్ నెంబర్ [సంగీతం] ఎయిట్ మీ కనురెప్పులు ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటాయో తెలుసా? కంటి పాపలు రోజుకు సుమారు 15 నుంచి 20వేల సార్లు రెపరెపలాడతాయి.
(04:41) [సంగీతం] కేవలం మిల్లీ సెకండ్స్ లోనే కనురెప్పలు మూసుకొని మరలా తెరుచుకుంటాయి. అంత తక్కువ టైంలో బ్రెయిన్ [సంగీతం] ఇమేజ్ ని పాస్ చేసి తిరిగి రెస్ూమ్ చేస్తుంది. [సంగీతం] కానీ మనకి మాత్రం ఎక్కడ బ్రేక్ లేకుండా సినిమా లాగా మనం చూసేది కంటిన్యూస్ గా కనిపిస్తుంది. ఫాక్ట్ నెంబర్ నైన్ మనం నిద్రలో కూడా కళ్ళతో చూస్తూనే ఉంటాం.
(05:12) ఆశ్చర్యంగా ఉందా మనం నిద్రలో ఎన్నో కలలు కంటూ ఉంటాం. నిద్రలో కళ్ళు మూసి ఉన్న కంటిపాపలు ఐ బాల్స్ మాత్రం బలంగా కదులుతుంటాయి. దీనినే రాపిడ్ ఐ మూమెంట్ అంటారు. నిద్రలో కూడా మన బ్రెయిన్ ఇమేజెస్ ని చూపిస్తూనే [సంగీతం] ఉంటుంది. ఫాక్ట్ నెంబర్ 10 వయసు పెరిగే కొద్దీ చెవులు ముక్కు సాగిపోతాయి. వయసు పెరిగే కొద్దీ [సంగీతం] మన చెవులు ముక్కు కొంచెం కొంచెం పెద్దవైపోతాయి.
(05:45) ఆశ్చర్యంగా ఉందా అవును నిజమే వయసు పెరిగే కొద్దీ మన చెవులు ముక్కు కొంచెం కొంచెంగా సాగిపోతాయి. కార్టిలేజ్ లేకపోవడం మరియు గురుత్వాకర్షణ గ్రావిటీ కారణంగా ఇది జరుగుతుంది. అంతేకానీ [సంగీతం] ఏ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల కాదు. ఫాక్ట్ నెంబర్ 11 ముక్కు కొన్ని లక్షల వాసనలను గుర్తుపెట్టుకుంటుంది. [సంగీతం] ఎస్ మీరు విన్నది నిజమే మన ముక్కు లక్షల సంఖ్యలో వాసనలను గుర్తుపెట్టుకోగలదు.
(06:20) ఒకరి పెర్ఫ్యూమ్ వాసనను అమ్మ చేసే సాంబారు వాసనను [సంగీతం] అమ్మమ్మ కూరలో వేసే మసాలా వాసనను ఇలా ఒక్కసారి రిజిస్టర్ అయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు అది గుర్తుపెట్టుకోగలదు. ఫాక్ట్ నెంబర్ 12 [సంగీతం] ఏ వంట రుచి చూడడానికైనా కేవలం నాలుక సహాయం మాత్రమే కాదు ముక్కు సహకారం కూడా కావాలి. [సంగీతం] ఎస్ మనకి జలుబు చేసినప్పుడు అన్నం మిర్చి బజ్జీలు [సంగీతం] స్వీట్స్ ఇలా ఏది తిన్నా ఒకేలా అనిపిస్తాయి కదా ఎందుకంటే టేస్ట్ బడ్స్ మాత్రమే కాదు [సంగీతం] ముక్కు నుండి వచ్చే స్మెల్ కూడా కలిసిపోతేనే మన బ్రెయిన్ ఫుల్ టేస్ట్ ని ఫీల్ చేస్తుంది. కాబట్టి కచ్చితంగా చెప్పాలంటే
(07:13) మనం రుచిని కాదు ఫ్లేవర్ ని కూడా ఫీల్ చేస్తున్నాం. ఫాక్ట్ నెంబర్ 13 మన నాలుక మన శరీరంలో ఉన్న స్ట్రాంగెస్ట్ మజల్స్ లో ఒకటి ఎస్ నాలుక చిన్నదిగా కనిపించినా అది మన శరీరంలో చాలా బలంగా ఉండే కండరాల గుంపు రోజంతా మాట్లాడటం తినటం మింగటం అరవటం ఇలా నాలుక ఎప్పుడూ జిమ్ స్టాప్ చేయని బాడీబిల్డర్ లాంటిది. ఫాక్ట్ నెంబర్ 14 పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? అప్పుడే పుట్టిన నవజాత శిశువుకి దాదాపు 270 ఎముకలు ఉంటాయి.
(07:56) మనం పెద్దవాళ్ళం అయ్యేసరికి అవి కలిసిపోతూ సుమారు 206 ఎముకలకే పరిమితం అవుతాయి. అంటే వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకల సంఖ్య తగ్గిపోతుంది. ఫాక్ట్ నెంబర్ 15 మన పళ్ళు మన బాడీలో ఉన్న బోన్స్ ఒకటైనా మనలో చాలామందికి మన పళ్ళు కూడా ఎముకలలాగే అనిపిస్తాయి. కానీ టెక్నికల్ గా చెప్పాలంటే పళ్ళ నిర్మాణం కంపోజిషన్ [సంగీతం] ఎముకలతో పోలిస్తే వేరుగా ఉంటుంది.
(08:32) పళ్ళపై ఉండే ఎనామిల్ అనే పొర మన శరీరంలోనే కఠినమైన పదార్థం. ఫాక్ట్ నెంబర్ 16 మన ఎముకలు ఇనుము కంటే బలంగా ఉంటాయి. ఎస్ నిజమే బోన్ డెన్సిటీ చూసుకుంటే ఎముకలు చాలా వరకు స్టీల్ కంటే కూడా బలంగా ఉంటాయి. [సంగీతం] కానీ అవి బ్రిటిల్ గా ఉంటాయి. అంటే బలంగా ఉన్నప్పటికీ కొన్ని విధాల ఒత్తిడి పెడితే సులభంగా విరిగిపోతాయి. ఫాక్ట్ నెంబర్ 17 మన చర్మమే మన శరీరంలో అతి పెద్ద అవయవం.
(09:08) మనలో చాలామంది మన శరీరంలో మన బ్రెయిన్ే అతి పెద్ద అవయవం అని భావిస్తాం. కానీ [సంగీతం] టోటల్ ఏరియా దృష్టిా చూస్తే స్కిన్ మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ దాదాపురెండు చదరపు మీటర్ల పైగా ఏరియా ఉంటుంది. ఇది మన బాడీని రక్షించే ప్రొటెక్షన్ సూట్ లాంటిది. [సంగీతం] ఫాక్ట్ నెంబర్ 18 ప్రతి నిమిషం కొన్ని లక్షలు చనిపోయిన చర్మకణాలు మన శరీరం నుంచి పడిపోతుంటాయి.
(09:42) [సంగీతం] మన శరీరం నుంచి ప్రతిరోజు గ్రాముల కొద్దీ చనిపోయిన చర్మకణాలు డెడ్ స్కిన్ సెల్స్ [సంగీతం] పడిపోతుంటాయి. ఇంట్లో కనిపించే చాలా డస్ట్ ఫైన్ పౌడర్ లో కూడా ఈ డెడ్ స్కిన్ ఉంటుంది. అంటే లిట్రలీ మనమే మన ఇంట్లో దూలికి దుమ్ముకి కారణం ఫాక్ట్ నెంబర్ 19 తల వెంట్రుకలు మనకు ఆర్మర్ లాంటివి మన జుట్టు మన బ్రెయిన్ ని డైరెక్ట్ సన్ హీట్ చిన్న చిన్న గాయాల నుంచి [సంగీతం] కాపాడటానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది.
(10:16) ఒక్క వెంట్రుక సన్నగా కనిపించిన వేల వెంట్రుకలు కలిస్తే [సంగీతం] మంచి పుల్లింగ్ పవర్ ఉంటుంది. ఫాక్ట్ నెంబర్ 20 గోర్లు ఎందుకు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ఫింగర్ నెయిల్స్ టో నెయిల్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. [సంగీతం] ఎందుకంటే అక్కడి సెల్స్ కంటిన్యూస్ గా డివైడ్ అవుతూ ఉంటాయి. [సంగీతం] చేతి గోర్లు కాళ్ళ గోర్ల కన్నా ఫాస్ట్ గా పెరుగుతాయి.
(10:43) [సంగీతం] అందుకే చేతి గోర్లు ఎక్కువగా కట్ చేయాల్సి వస్తుంది. ఫాక్ట్ నెంబర్ 21 మీ కడుపులో ఉండే యసిడ్స్ ఒక బ్లేడ్ ని కూడా కరిగించేయగలవని మీకు తెలుసా? ఎస్ [సంగీతం] నిజమే స్టమక్ లో ఉండే హైడ్రోక్లోరిక్ యసిడ్ కాన్సంట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. [సంగీతం] నిజంగా చెప్పాలంటే ఆ యసిడ్ లో రేజర్ బ్లేడ్ వేస్తే స్లోగా కరిగిపోతుంది. కానీ మన స్టమక్ ఎందుకు కరగదు ఆ యసిడ్ వల్ల.
(11:12) ఎందుకంటే మన కడుపులో స్పెషల్ మ్యూకస్ పొర ఉంటుంది. కొత్త కొత్త సెల్స్ తయారు చేసుకుంటూ కడుపు [సంగీతం] గోడను ఎప్పుడూ రక్షించుకుంటుంది. ఫాక్ట్ నెంబర్ 22 మనం శ్వాసించే ప్రక్రియ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మనం రోజుకి సుమారు 20 నుంచి 25వేల సార్లు ఊపిరి పీలుస్తాం. ప్రతి శ్వాసలో ఊపిరి తిత్తులలో ఉన్న వేల కొద్ది చిన్న చిన్న సాక్స్ గాలితో విస్తరించి [సంగీతం] మళ్ళీ కుచించుకుపోతాయి.
(11:42) కేవలం రిలాక్స్ గా కూర్చున్నప్పటికీ లంగ్స్ భారీ పని చేస్తూనే ఉంటాయి. ఫాక్ట్ నెంబర్ 23 ఒక్క నిమిషం ఊపిరి బిగపట్టడానికి ఎందుకు అంత కష్టపడతాం. [సంగీతం] ఎందుకంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్ తగ్గితే వెంటనే సిగ్నల్ పంపుతుంది. అందుకే మనం ఎక్కువసేపు ఊపిరి బిగబట్టి ఉండలేము. ఫాక్ట్ నెంబర్ 24 మన dఎన్ఏ లెన్త్ తెలిస్తే మనకి షాక్ [సంగీతం] కొడుతుంది.
(12:10) మన శరీరంలోని అన్ని సెల్స్ లోని DNAన్ఏలను ఒక లైన్ గా కలిపి లాగితే అది [సంగీతం] సూర్యుడి దగ్గరకు వెళ్లి తిరిగి రావడానికి సరిపడేంత పొడవు ఉంటుంది. అంతటి జెనటిక్ ఇన్ఫర్మేషన్ మనలో దాగి ఉంది. [సంగీతం] ఫాక్ట్ నెంబర్ 25 99% DNAన్ఏ మనందరిలో ఒకేలా ఉంటుంది. [సంగీతం] ఏ ఇద్దరి మనుషుల dఎన్ఏ చూసినా సుమారు 99% వరకు ఒకేలా ఉంటుంది.
(12:40) [సంగీతం] కానీ ఆ 1% తేడాయే మన హైట్, కలర్, ఫ్యూచర్స్, టాలెంట్స్ [సంగీతం] రోగాలు ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అంటే మనమంతా తేడాగా ఉన్న బేసిక్ గా ఒకే ఫ్యామిలీ అన్నమాట. ఫాక్ట్ నెంబర్ [సంగీతం] 26 మన శరీరం ఉష్ణోగ్రతని చాలా గొప్పగా కంట్రోల్ చేస్తుంది. మనల్ని నీటిలో ఉంచిన [సంగీతం] మన శరీరం బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
(13:09) [సంగీతం] చలిలో రోమాలు నిక్కబడుచుకోవడం వణకటం ఇవన్నీ బాడీ హీట్ జనరేట్ చేయడానికి ఉన్న ఆటోమేటిక్ సిస్టమ్స్ ఫాక్ట్ నెంబర్ 27 నిద్ర లేకుంటే బ్రెయిన్ లిటరల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఎస్ [సంగీతం] నిరంతరం నిద్ర లేకపోతే కన్ఫ్యూజన్ కోపం హాలునేషన్స్ [సంగీతం] మొదలైనవి వస్తాయి. కేవలం కొన్ని రాత్రులు ఫుల్ స్లీప్ లేకుండా [సంగీతం] ఉంటే బ్రెయిన్ సిగ్నల్ స్లో అయిపోతాయి.
(13:40) నిద్ర అనేది లగ్జరీ కాదు మన బాడీకి కంపల్సరీ మెయింటెనెన్స్ టైం. ఫాక్ట్ నెంబర్ 28 [సంగీతం] మన డ్రీమ్స్ మన బ్రెయిన్ యొక్క మెంటల్ జిమ్ మన కలల్లో మన బ్రెయిన్ నిజ జీవితంలో పరిస్థితులను సిములేట్ చేస్తూ ఉంటుంది. భయం టెన్షన్ [సంగీతం] ఆనందం, ఆశ్చర్యం ఇవన్నీ సేఫ్ మోడ్ లో ప్రాక్టీస్ చేసేలా ట్రై చేస్తుంది.
(14:06) [సంగీతం] అందుకే కొన్ని డ్రీమ్స్ వైర్డ్ గా అనిపించినా అవి మనకి ఉపయోగపడే ట్రైనింగ్స్ లాంటివి. ఫాక్ట్ నెంబర్ 29 గూస్ బంస్ ఎందుకు వస్తాయి చలి, భయం, ఉప్పెన లాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు మన స్కిన్ మీద గూస్ బమ్స్ వస్తాయి. [సంగీతం] మానవ పరిణామ క్రమంలో మన శరీరంపై హెయిర్ నిక్కబడుచుకొని పెద్దగా కనిపించడానికి [సంగీతం] అలా కనిపించి ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని భయపెట్టడానికి [సంగీతం] ఆ రోమాలు యూస్ అయ్యేవి.
(14:40) మనకు ఇప్పుడు హెయిర్ తక్కువగా ఉన్నా ఆ నిక్క పడుచుకునే సిస్టం ఇంకా మనలో దాగి ఉంది. అందుకే కొన్ని ఎమోషన్స్ వచ్చినప్పుడు గూస్ బంస్ తప్పకుండా వస్తాయి. ఫాక్ట్ నెంబర్ 30 ఒక్క తుమ్ము తుమ్మితే మన ముక్కు నుంచి వచ్చే గాలి స్పీడ్ ఎంతో తెలుసా? ఒక్క తుమ్ము తుమ్మితే [సంగీతం] ముక్కు నుంచి వచ్చే ఎయిర్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్ పైగా ఉంటుందని అంచున. అందుకే తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోమనో లేదా మాస్క్ వేసుకొని కవర్ [సంగీతం] చేసుకోమంటారు.
(15:10) చిన్న చిన్న చుక్కల రూపంలో జర్మ్స్ చాలా దూరం వెళ్తాయి. సో ఫ్రెండ్స్ మనిషి శరీరం గురించి 30 క్రేజీ ఫాక్ట్స్ చూశారు కదా ఇందులో ఏ ఫాక్ట్ మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేసింది? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి [సంగీతం] ఇంకో డిఫరెంట్ ఫాక్ట్ వీడియో మిస్ కాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి.
(15:35) మళ్ళీ ఇంకో మైండ్ బ్లోయింగ్ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు మీ శరీరాన్ని [సంగీతం] లవ్ చేయండి కేర్ చేయండి. తప్పకుండా శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వండి [సంగీతం] బాయ్ ఫ్రెండ్స్.

No comments:

Post a Comment