Thursday, January 1, 2026

99% మంది చేస్తున్న TRATAK తప్పు | కళ్ళకు ప్రమాదం

99% మంది చేస్తున్న TRATAK తప్పు | కళ్ళకు ప్రమాదం

 https://youtu.be/DTohdjvu8Kg?si=_LOtyNpH2-vdKe3_


https://www.youtube.com/watch?v=DTohdjvu8Kg

Transcript:
(00:00) ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ అన్నమాట త్రాటక్ మెడిటేషన్ గురించి త్రాటక్ ఎలా చేయాలి క్యాండిల్ తో త్రాటక్ ఎందుకు చేయకూడదు బిందువుతో త్రాటక్ ఎలా చేయాలి? బిందు అంటే శ్రీ చక్ర బిందువుతో త్రాటక్ ఎలా చేయాలి? YouTube లో త్రాటక్ గురించి ఏం చెప్తున్నారు? క్యాండిల్ చేస్తే ఎందుకు మన కళ్ళు పోతాయి? వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు.
(00:27) సగం సగం నాలెడ్జ్ తో ఏం చేద్దామని ఇక్కడే తెలిసిపోతుంది ఏకాగ్రత ఒక వీడియోని ఫైవ్ మినిట్స్ కూడా చూడలేకపోతే మీరు ధ్యానం గాని మీ గోల్స్ మీద ఏం కాన్సంట్రేషన్ చేస్తారు ఇక్కడే తెలిసిపోతుంది. అన్నం ఉడికిందా లేదా అని ఒక బియ్యం గింజ చూస్తే తెలిసిపోతుంది అన్నం మొత్తం చూడక్కర్లేదు. వీడియోనే స్కిప్ చేసి చూస్తే ఇంకా గోల్ మీద ఏం కాన్సంట్రేషన్ చేశారు ధ్యానంలో ఏం కాన్సంట్రేషన్ చేశారు సో ఎక్కడ గాని స్కిప్ చేయకండి ట్రాటక్ గురించి అడిగారు ఫస్ట్ అఫ్ ఆల్ త్రాటక్ గురించి అడిగిన వాళ్ళు మాత్రం కచ్చితంగా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎందుకంటే మీకోసమే చేస్తున్నాను. ఇంటర్నెట్ లో 90% మంది
(01:06) చెప్తున్న త్రాటక్ మెడిటేషన్ అయితే తప్పు. క్యాండిల్ వైపు చూస్తే ఆధ్యాత్మికత వస్తుంది జ్యోతి చూస్తే శక్తి వస్తుంది అంటారు. ఇది సగం నిజం సగం అబద్ధం నేను వ్యూస్ కోసం అయితే అబద్దాలు చెప్పాను. నాకు వ్యూస్ అవసరమే లేదు. సో నేను నిజమే చెప్తాను. క్యాండిల్ తో త్రాటక్ చేస్తే ఏం జరుగుతుంది. కళ్ళకి తీవ్రమైన నష్టం వస్తుంది. నాడి వ్యవస్థ బలహీనమవుతుంది.
(01:30) ధ్యానం కాదు ఫస్ట్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఈ వీడియోలో నేను చెప్పేది అసలైన త్రాటక్ కంటే ఏంటి క్యాండిల్ ఎందుకు చేయకూడదు? శ్రీ చక్రంలోని బిందువుతో త్రాటక ఎలా చేయాలి ఇది కళ్ళకే కాదు మనసుకి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా చూడండి ఇక్కడే మీ జీవితాన్ని మార్చే ఒక లైన్ ఉంటుంది ఒక లైన్ మిస్ అయినా కూడా మీరు మిస్ అయినట్టే త్రాటక్ అంటే ఏంటి త్రాటక్ అనేది కేవలం ఒక వస్తువుని చూసి కూర్చోవడం కాదు మనసులో ఉన్న చెత్తను బయటకి వదిలి ఒకే బిందువులో మనసుని స్థిరపరచడం ఇది ధ్యానం మొదటి మెట్టు కాదు ధ్యానంలోకి కి తీసుకెళ్ళే ధ్యారం కానీ ద్వారం తప్పైతే లోపలికి
(02:12) వెళ్ళినవాడు నష్టపోతాడు. ఇప్పుడు నిజం నచ్చకపోతే అన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేం నష్టం లేదు నష్టం మీకే క్యాండిల్ జ్వాల అంటే ఏంటి అది స్థిరంగా ఉండదు కదులుతూ ఉంటుంది. వేడిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాంతి తివాచిల కళ్ళపై పడుతుంది. మన కంటి లోపల రెటీనా ఉంటుంది ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి. పైన గ్లాండ్ కి వెళ్లే నర్వ్స్ కూడా ఉంటాయి.
(02:37) ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. క్యాండిల్ జ్వాలను ఐదు 10 నిమిషాలు పొడవుగా చూసిన తర్వాత కళ్ళలో మంట, తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన, భయంకరమైన కలలు, మానసిక అస్తరత ఇవన్నీ మొదలవుతాయి. కొంతమంది అంటారు మాకు ఏమీ కాలేదు అని పామ్ కాటు వెంటనే చంపదు విషం లోపల పనిచేస్తూ ఉంటుంది. త్రాటక్ ఫలితం కూడా అంతే నెమ్మదిగా వస్తుంది. నష్టం కూడా నెమ్మదిగానే వస్తుంది.
(03:03) శాస్త్రాలు ఎక్కడా జ్వాలపై త్రాటక్ చేయమని చెప్పలేదు ఇది YouTube జ్ఞానం మాత్రమే. YouTube లో చాలామంది వ్యూస్ కోసం వీడియోలు చేస్తూ ఉంటారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఎందుకు అంటారో తెలుసా? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మనకున్న అన్ని ఇంద్రియాల్లో కళ్లే ప్రధానం ఎందుకు మనకు చెవులు ఉన్నాయి కానీ కళ్ళు మూసుకుంటే దారి తెలియదు.
(03:29) ముక్కు ఉంది కానీ కళ్ళు లేకపోతే ప్రమాదం తప్పదు నోరు ఉంది కానీ కళ్ళు లేకపోతే జీవితం నిలబడదు. మనిషి ప్రపంచాన్ని చూడడం ద్వారా నేర్చుకుంటాడు భయాన్ని కూడా కోరికని కూడా జ్ఞానాన్ని కూడా శాస్త్రం చెప్తుంది మన కళ్ళు కేవలం చూడవు అవి మనసుకి ద్వారం ఆత్మకి మార్గం అందుకే యోగంలో కళ్ళని నిర్లక్ష్యం చేస్తే మనసు చెదిరిపోతుంది. కళ్ళని సంరక్షిస్తే ఆలోచనలు శాంతిస్తాయి కోరికలు తగ్గుతాయి ఏకాగ్రత పెరుగుతుంది.
(03:59) అందుకే ఋషులు కళ్ళతో మాత్రం ఆటలాడలేదు. కళ్ళతో ప్రయోగాలు చేయలేదు. ఒకసారి కళ్ళని పోగొట్టుకుంటే ఏం చేయలేం తప్పు దృశ్యం తప్పు ఆలోచన తప్పు ఆలోచన తప్పు జీవితం కళ్ళని జాగ్రత్తగా వాడితే మనసు మన మాట వింటుంది అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. ఇది శ్లోకం కాదు సత్యం. ఇప్పుడు అసలైన త్రాటక్ గురించి చెప్తాను. శ్రీ చక్ర బిందు శ్రీ చక్రం అంటే విశ్వశక్తి యొక్క మ్యాప్ శ్రీ చక్రంలో అత్యంత ముఖ్యమైనది బిందు బిందు అంటే శూన్యం ఆరంభం ముగింపు చైతన్య కేంద్రం కళ్ళకి బిందువు సహజమైన ఆకారం మన కంటి పాప కూడా బిందువే అందుకే బిందుపై త్రాటక్ చేయడం కళ్ళకి చాలా
(04:42) బాగుంటుంది. కళ్ళకి సహజం. నాడి వ్యవస్థకు సురక్షితం మనసుకు శాంతి. శ్రీ చక్ర బిందువుతో త్రాటక్ ఎలా చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇక్కడే ఎక్కువమంది తప్పు చేస్తారు. స్థలం ప్రశాంతమైన గదిని చూసుకోండి. మసక వెలుతురు చీకటి కాదు ఫోన్ సైలెంట్ లో పెట్టండి. శ్రీ చక్రం ప్రింట్ అయిన శ్రీ చక్రాన్ని తీసుకోండి. మధ్యలో స్పష్టమైన బిందువు ఉండాలి.
(05:09) ఎరుపు లేదా నలుపు బిందువు ఉన్నా కూడా సరిపోతుంది. కూర్చోవడం నేలపై లేదా కుర్చీలో వెన్ను నిటారుగా ఉండాలి. బలవంతంగా కాదు. చూపు బిందువు మీదే చూపు ఉండాలి కళ్ళు పెద్దగా తెరవద్దు మిట్ట మధ్యగా సహజంగా చూడండి. శ్వాష స్వాషని నియంత్రించొద్దు గమనించండి అంతే సమయం ఫస్ట్ 30 సెకండ్స్ నుండి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత 60 సెకండ్స్ తర్వాత వన్ అం హఫ మినిట్స్ తర్వాతటూ మినిట్స్ తర్వాతత్రీ మినిట్స్ ఎనఫ్ అంతే ఎక్కువ చేస్తే ఫలితం పెరగదు శరీరం ఏం చెప్తే అదే నువ్వు వినాలి.
(05:47) శరీరాన్ని బలవంతంగా చేయకూడదు. స్టార్ట్ చేసేటప్పుడు కళ్ళని అప్పుడప్పుడు మూసి తెరుస్తూ ఉండండి కళ్ళల్లో నీరు వస్తూ ఉంటుంది. ఏం పట్టించుకోకండి ఒక వన్ వీక్ కి సెట్ అయిపోతుంది. ఈ త్రాటక్ వల్ల ఏం జరుగుతుంది? ఇది మాయ కాదు సైన్స్ ప్లస్ యోగం. ఆలోచనలు నెమ్మదిస్తాయి. మనసు ఒకచోట నిలుస్తుంది భయం తగ్గుతుంది నిద్ర మెరుగవుతుంది.
(06:12) ఏకాగ్రత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి ఇది సిద్ధులు తెర్చే ఆట కాదు మనిషిని మనిషిగా మార్చే సాధన ఎవరు చేయకూడదు. ఈ త్రాట తీవ్రమైన కంటి సమస్యలు ఉన్నవారు అస్సలు చేయకూడదు. మానసిక వ్యాధులు ఉన్నవారు చేయకూడదు. భయం ఎక్కువగా ఉన్నవాళ్ళు చేయకూడదు. ముందు డాక్టర్ దగ్గర గురువుగారి దగ్గర సలహా తీసుకోవడం ఖచ్చితంగా చేయాలి.
(06:38) గ్లకోమా ఉన్నవాళ్ళు లేదా తీవ్రమైన పొడి కళ్ళు వంటి కరెంట్ పరిస్థితులు ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఐ త్రాటక్ చేయాలి. మీ కళ్ళు పోతే నా వ్యూస్ తో నేను ఏం చేయను అందుకే చెప్తున్నాను త్రాటక్ అనేది క్యాండిల్ తో కాదు త్రాటక్ శ్రీ చక్ర బిందువుతోనే చేయండి. నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే వదిలేయండి. కానీ అపద్దాన్ని మాత్రం నమ్మి మీ ఐస్ మీదకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి.

No comments:

Post a Comment