Dr Harish Tenneti : జీవితాన్ని మార్చేసే అరగంట ఫార్ములా - Can Motivational Videos Change Our Life ?
https://youtu.be/P17iofLS9OM?si=aqQqpQr5zPrlWxoH
https://www.youtube.com/watch?v=P17iofLS9OM
Transcript:
(00:00) నమస్తే స్వామియే శరణం అయ్యప్ప ఈరోజు నేను చెప్పబోయేది నిజంగా మీ జీవితాన్ని మారుస్తుంది. మొన్న ఒకతను ఎవరో కలిసి సార్ ప్రతి వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది అంటాడు సార్ ఉపయోగపడుతున్నాయి కానీ అన్ని ఎట్లా మారుస్తాయి సార్ జీవితాన్ని అన్నాడు. నాతో బాగా చనువుగా ఉండేవాళ్లే అండ్ అందరూ మీరంతా కూడా నా వీడియోస్ చూసి నన్ను చాలా ఇష్టపడి ఎంకరేజ్ చేసి చెప్తున్నారు నాకు చాలా సంతోషం.
(00:23) అయితే నిజంగా కూడా జీవితాలు మారుతాయి ఒకసారి అప్లై చేస్తే మీరు అప్లై అయితే చేసి చూడండి కదా ఒక్కసారి అప్లై చేయండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒకళ్ళ ఎవరో ఏదైనా కామెడీ వీడియోస్ చేయండి సార్ నాకు నిజంగా కూడా యస్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే వేరియస్ రేడియోలో చేశాను ఇంతకుముందు సో నాకు ఆ కామెడీ ఫ్లేవర్ ఉంది.
(00:44) కామెడీ వీడియోలో అవి కూడా చేయొచ్చు సినిమాలో యాక్ట్ చేయాలని కూడా ఉంటుంది అట్లా కాదు పాయింట్ ఏంటంటే నిజంగా మీకు అవసరం ఉన్న టైంలో నా లాజిక్స్ గనుక అప్లై చేస్తే దాటేస్తారు కచ్చితంగా దాటుతారు. ఈరోజు మీరు లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటే ఎనీథింగ్ అది ఎలాంటి కష్టం నేను అన్నీ కూడా జనరలైజ్ చేసి చెప్తాను ఎలాంటి కష్టం మీరు ఆ కష్టం పేరు వేసుకొని ఫార్ములా ఇది పెడితే అయిపోతుంది.
(01:09) అలాంటి ఫార్ములా చెప్పబోతున్నాను మీకు ఇది మథమటికల్ పక్క పక్క అంటే పక్కా ప్లాన్ ఓకే ఇందులో మీరు నమ్మండి మీకు జరుగుతుంది జరిగి తీరుతుంది నేను ఆశీర్వదిస్తాను ఇట్లాంటివి ఏమ లేవు నథింగ్ నేను చెప్పింది ఫాలో అవ్వండి ఫార్ములా వేసుకోండి ఆ ఫార్ములాకి తగ్గట్టుగా చేయండి అయిపోతుంది. ఈ మధ్య ఒక రీసర్చ్ జరిగింది ఒక గొప్ప వ్యక్తి సంవత్సరంలో అరగంట మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టగలడు.
(01:40) మళ్ళీ చెప్తాను అన్నమాట ఒక గొప్ప వ్యక్తి మొత్తము సంవత్సరంలో అరగంట మాత్రమే కంప్లీట్ ఫోకస్ అంటే మన మైండ్ కెపాసిటీ 100 gbపిఎస్ అని ఉంటే 100 gిగాబైట్స్ ఫోకస్ పెట్టగలుగుతాడు అని అనిపిస్తే అది ఫార్ములా ఏదైనా వేసుకో అంటే వాల్యూ ఏదైనా వేసుకోండి ఒకవేళ 100% ఒక దాని మీద ఫోకస్ పెట్టగలిగితే బేసిక్ గా 40% శాతము మన కడుపులో ఏం జరుగుతుంది తల తిరుగుతుందా లేదా బాలెన్స్ ఎక్కడఉన్నాను ప్రాపరియోసెప్షన్ ఏంటి నా మోకాళ్ళు ఎక్కడఉన్నాయి నా సెరిబెలం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇలాగ అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది.
(02:23) ఒక 60% మనం ఫోన్ వస్తుందా బయట ఎవడు మాట్లాడుతున్నాడు నా ఫ్రెండ్ ఏమన్నాడు నిన్న ఏం జరిగింది ఇవన్నిటిలో నుంచి ఒక 30% పోయి ఫోన్లు వాటిలో లైట్స్ వీటి వల్ల సెన్సేషన్స్ ఫ్యాన్స్ వల్ల ఒక 20% పోయి ఒక 10% మనం చేస్తున్న పని మీద ఉంటుంది. మిగతా 90% స్క్రాపే ఈ ఈ 10% లోనూ మనం గనుక డిస్టర్బ్డ్ గా ఓవర్ థింకింగ్ గా ఉంటే బుక్ అక్కడే ఉంటుంది మైండ్ ఎక్కడికో వెళ్తుంది లేదా పని చేస్తా ఉంటాం కానీ ఎక్కడో ఉంటది మైండ్ ఏ గొప్ప వ్యక్తి అయినా సంవత్సరం మొత్తంలో హాఫ్ ఆన్ అవర్ మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టగలుగుతాడు.
(03:03) ఫార్ములా చాలా సింపుల్ అరగంట ఫోకస్ గనుక మీరు ఒక రోజులో పెట్టేస్తే 364 రోజులు మీరు ఫ్రీ ఏ పనైనా చేసుకోవచ్చు ఎంత డిస్ట్రాక్ట్ అనా అవ్వచ్చు బట్ ఒక అరగంట మాత్రం కంప్లీట్ ఫోకస్ స్వామి వివేకానంద చదువుతుంటే బుక్ పక్కన మనుషులు ఇట్లా ఊపినా కూడా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారట సో పాయింట్ ఈస్ మనం ఎంత అబ్జర్బ్ అవుతామో ఇలా నీళ్ళ మీద ఒక స్పాంజ్ పెట్టగానే ఎట్లా చుప్పని లాగేసుకుంటుందో అలాగ మీరు లాక్కోవాలి అంటే మీ కాన్సంట్రేషన్ 100% ఒక దాని మీద పెట్టాలి.
(03:45) ఓకే అరగంట అరగంట ఏముంది సార్ చాలా ఈజీ అంటారేమో ఆ అరగంట ఇస్ సూపర్ పవర్ఫుల్ అరగంట దేని మీదైనా ఫోకస్ చేస్తే ఆ రోజంత చదవాల్సిన మేటర్ మీరు అరగంటలో చదవచ్చు ఆ రోజుంతలో చేయాల్సిన పని అరగంటలో చేసేయొచ్చు. ఈ హాఫ్ ఆన్ అవర్ ఎట్ స్ట్రెచ్ కాన్సంట్రేషన్ ఇంపాజబుల్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అందుకనే దానికి ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత దగ్గరికి వస్తాం ఓకే సో ఫార్ములా ఏంటంటే మీ లైఫ్ లో మీరు ఎంత రిజల్ట్ కావాలి అనుకుంటున్నారో దాన్ని c²/ d అంటాం అంటే cస్క్ రెండు c లు కలవాలి c² అంటే c * c కదా c * c / dసి వచ్చేసి క్లారిటీ మీ జీవితంలో మీకు అది ఎందుకు కావాలో క్లారిటీ లేని చోట ఇది నా
(04:39) సీక్రెట్ ఫార్ములా చెప్పేస్తున్నా మీకు ఎవరైనా నాకు కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటారు మాకు డబ్బులు కడతారు డబ్బులు కూడా వద్దు ఈ ఫార్ములా వేసేసుకోండి మీరు నా సగం థెరపీ మీకు అర్థమైపోయింది ఓకే క్లారిటీ మీ సమస్య యొక్క క్లారిటీ మీకు లేనన్ని రోజులు మీకు అర్థం కాదు ఏం చేయాలో మీకు ఎప్పటికీ కి సాల్వ్ కాదు ఇది గుర్తు పెట్టుకోండి.
(05:02) చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు గొప్ప గొప్ప రిసర్చ్ చేసేవాళ్ళు స్వామీజీలు గురుజీలు పెద్ద పెద్ద యోగులు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుంటారు. ఏంటి ఆ క్లారిటీ అన్న దాని మీదే వర్కవుట్ చేయాలి. నాకు మా ఆయన టార్చర్ పెడుతున్నాడండి మా ఆవిడ నన్ను ఊరికే ఇరిటేట్ చేస్తుందండి నా బాస్ తిడుతున్నాడండి నాకుఎందుకో ఆ ల్యాండ్ స్టక్ అయిపోయిందండి కోర్టు కేస్ అండి ఏదనా గాని దీనికి కావాల్సిన ఫార్ములాలో ఫస్ట్ సి క్లారిటీ ఏంటి సమస్య ఎక్కడఉంది ఊహించుకోవద్దు చాలా 99% ఊహించుకుంటాం అంటే వాడు అక్కడ గనుక ఆ జడ్జ్ గనుక అక్కడ మారిపోయి అది చేసి ఆ ఊహ ఇప్పుడు ఏంటి ఇలా బ్రతకలే తెలుసా చాలా మంది మన చుట్టుప
(05:44) పక్కల ఉన్నవాళ్ళంతా పిచ్చోలా కనిపిస్తారు. ఎందుకంటే సగం మంది క్లారిటీ లేకుండా వాళ్ళ లైఫ్ లో ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలో క్లారిటీ లేకుండా ఉంటారు. ఫస్ట్ మనం తెచ్చుకోవాల్సింది క్లారిటీ ఏంటి సమస్య అన్నది పూర్తి వివరంగా మనకు తెలియాలి. తెలియడమే కాదు రాసుకోవాలి స్టెప్ బై స్టెప్ అందులో దొరుకుతాయి చాలా క్లారిటీ అండ్ కాన్సంట్రేషన్ ఎంత కాన్సంట్రేటెడ్ గా ఆ పని మీద మీరు పని చేస్తారో ఓకే ఎంత కాన్సంట్రేటెడ్ గా పని చేస్తారోసి స్క్వేర్ డివైడెడ్ బై డ్యూరేషన్ ఆ టైం యొక్క మీరు ఎంత అన్డిస్ట్రాక్టెడ్ డ్యూరేషన్ పెడతారో d అంటే డిస్ట్రాక్షన్
(06:28) డైవర్ట్ కాకుండా డ ఆ పాయింట్ మీద మీరు ఎన్ని రోజులైతే ఫోకస్ చేస్తారో మీ లైఫ్ అంత త్వరగా మారిపోతుంది రిజల్ట్ అంత ఈజీగా వస్తుంది. సో రిజల్ట్ ఈస్ 2 clలు డివైడెడ్ / d రెండు cంటి క్లారిటీ అండ్ కాన్సంట్రేషన్ ఎంత క్లారిటీతో మీకు సమస్య తెలుసు ఎంత కాన్సంట్రేట్ చేసి మీ సమస్యని ఫైట్ చేయగలుగుతారు టు థర్డ్ ఈస్ డిస్ట్రాక్షన్లు ఎంత తగ్గించుకుంటారు డివైడెడ్ బై డిస్ట్రాక్షన్స్ ఎంత డిస్ట్రాక్షన్ తగ్గించుకుంటారు కష్టం ఉంది ఒక నిమిషం ఫోన్ చూస్తారు కష్టం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది సార్ అటు పోవాలి ఇలా అన్ని అన్ని ఫంక్షన్లు పార్టీలు ఇందులోనే ఉంటే మీ సమస్య సాల్వ్
(07:10) కాదు అక్కడికి వెళ్ళాక వాడిని ఏమన్నా చూసి కుళ్ళు పడతాం వాడితో కూడా తిరుగుతూనే ఉంటది బండి సో టూ సీ లు క్లారిటీ అండ్ కాన్సంట్రేషన్ జాబ్ మారాలా క్లారిటీ ఎంత కాన్సంట్రేట్ చేసి నెక్స్ట్ దాని కోసం నేర్చుకోగలరు కాన్సంట్రేషన్ ఎంత డిస్ట్రాక్షన్లు తగ్గించి మళ్ళీ మా ఫ్రెండ్ అంటే ఆ మార్కెట్ ఇప్పుడు అంత లేదండి అందులో అయితే బాగుంటుందండి ఇట్ల మొదలు వద్దు స్వామి ఎందుకు వై డు గెట్ డిస్ట్రాక్ట్ దేంట్లోనూ మార్కెట్ లేదు మీరు ఓన్లీ చిన్న బండి పెట్టుకుందాం అనుకున్నా కూడా అందులో కాంపిటీషన్ ఉంటది.
(07:46) అన్నిట్ిలో కాంపిటీషన్ ఉన్నారు ఫర్ దట్ మేటర్ అన్నిట్లో మీకు కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఒకటి చెప్పండి అందరం పోదాం అందులోకి నేను ఒక వీడియో చేయాలంటే ఉన్నారా కాంపిటీషన్ అన్నిట్లో ఉంటారు కాంపిటీషన్ చాలామంది కాంపిటీషన్ల మీద ఫోకస్ చేస్తారు దే ఆర్ డిస్ట్రాక్టెడ్ ఎంత రెడ్యూస్డ్ డిస్ట్రాక్షన్ ఉంటే అంత లైఫ్ బాగుంటుంది. సో ఇది ఫార్ములా దీన్ని రావాలి అంటే మీకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ చెప్తాను దాన్నే కెమెరా లెన్స్ మెథడ్ అంటారు.
(08:18) కెమెరా లెన్స్ చూసారా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోకస్ అవుతుంది అందులోనూ మీరు ఎప్పుడైనా ఫోన్ ని పట్టుకొని ఫోటో తీయడానికి ముందు డబల్ క్లిక్ చేస్తే దాని మీదే చేస్తే అది ఫోకస్ చేసుకుంటుంది అక్కడ అలాగా మనం ఏది కావాలో దాని మీదకి టన్నెల్ మెథడ్ లో చూస్తే ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాతో కన్సల్టేషన్ తీసుకొని అప్పట్లో నేను డబ్బులు కూడా తీసుకోకుండా చెప్పేవాడిని ఎందుకంటే ఏదో ఆత్రం హెల్ప్ చేశాలి హెల్ప్ చేశాలిని అప్పుడు నాకు ఏదైనా చెప్పండి సాల్వ్ చేయడానికి ఏదైనా చెప్పండి నాకు చీరల బిజినెస్ ఉంది చెప్పండి చీరల బిజినెస్ అంటే షాప్ ఉందేమో లేకపోతే ఏదైనా ఇంట్లోనే ఏమనా చేస్తున్నారేమో మూడో నాలుగో
(08:55) చీరలుగా ఉంటుంది ఆ మూడో నాలుగో చీరలు వాళ్ళ ఫ్రెండ్స్ కి అమ్మేస్తుంది. అట్లా వద్దంటా కదా మనమేదో బిజినెస్ పెద్దగా చేయాలి అనుకుంటే నువ్వు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని ఆలోచించాలి. ఏంటో అండి ఈ మధ్య ఎవరు కొనట్లేదు అంటుంది అయిపోయింది నీ సర్కిల్ కదా ఒకరోజు నీ ఫ్రెండ్ కొంటాడు పోన్లే అని రెండో రోజు ఇంకో ఫ్రెండ్ కొంటాడు మూడో రోజు ఇంకోడు కొంటాడు తర్వాత ఏంటి పరిస్థితి నా దగ్గర క్వాలిటీ అసలు మీకు షాపుల్లో కూడా దొరకవండి అని అందరూ ఇదే మాట చెప్తారు బిజినెస్ లో దిగ్గగానే మా క్వాలిటీ అండి అని చెప్తారు.
(09:27) ఈ రెగ్యులర్ కాకుండా ఫోకస్ డబల్ క్లిక్ అండ్ గో నియరర్ ఏం చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక కెమెరా లెన్స్ లా దాని మీద ఫోకస్ చేస్తే మీకు కళ్ళ ముందు ఇలా ఒక గొప్ప ఐడియా ఆవిష్కరిస్తుంది. అంతవరకు ఇలాంటి వీడియోలు మాలాంటి వాళ్ళకి కంటెంట్ తప్ప మీ లైఫ్ మారాలంటే మాత్రం ప్లీజ్ కెమెరా లెన్స్ లోకి వెళ్ళిపోండి. కెమెరా లెన్స్ లోపల ఎలా అయితే కావాల్సిన దాన్ని జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ చేసి చూడగలుగుతామో అలాగా మన లైఫ్ ని ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి జూమ్ చేసి దాని మీదే క్లారిటీ అండ్ కాన్సంట్రేషన్ ఉంటే ఎందుకు రాదో నేను చూస్తాను ఎలాంటి సమస్య అయినా సరే మనం వీటికోసమే పీక్
(10:14) పర్ఫార్మెన్స్ అని తర్వాత చైల్డ్ మైండ్ మోటివేషన్ అని సూర్య సాధనలుని చాలా నేర్పిస్తున్నాం. త్రోవే ప్రైసెస్ లో ఉన్నాయి డబ్బుల విషయం మీకు పక్కన పెట్టేసిన నా వీడియోలు అన్నీ లిస్ట్ చేసుకొని చూసి అప్లై చేసేయండి. మీకు సూపర్ గా చేంజ్ అవుతుంది లైఫ్ అండ్ దెన్ మీరు ఒక 100 మందికి హెల్ప్ చేయగలుగుతారు. 100 మంది జీవితాన్ని మీరు మారుస్తారు.
(10:35) సో ఇది తెలుసుకోవాలి మనం అండ్ ఇలాంటి మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి మీ లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. అండ్ మీరంతా మారి చేంజ్ అయిపోయి సర్ మీ వీడియో చూసి మారామంటే అది మజా కదా. సో హోప్ఫుల్లీ మీ అందరూ కూడా మంచిగా మీ లైఫ్ లో ఇప్పుడు ఈ చిన్న ఫేజ్ మీకు తెలియనివి కావు బట్ ఈ చిన్న ఫేజ్ మీరు దాటితే ఆ మీరు దాటడంలో నా వంతు కృషి ఉంటే ఐ విల్ బి ద హ్యాపియస్ట్ పర్సన్ కదా స్వామియే శరణమయ్యప్ప మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను
No comments:
Post a Comment