Thursday, January 1, 2026

 1.1.25to31.12.25.                                   *మీరు అధ్యాయాలను దాటవేయగలరు పుస్తకంలో, కానీ...*                                                *జీవితం అలా కాదు. మీరు ప్రతి పంక్తిని చదవాలి, ప్రతి పాత్రను కలవాలి. మీరు అన్నింటినీ ఆస్వాదించలేరు. ప్రతి అధ్యాయం మీకో కొత్త పాఠం నేర్పుతుంది*

*కొన్ని అధ్యాయాలు మిమ్మల్ని వారాల తరబడి ఏడిపిస్తాయి. మీరు చదవకూడదనుకునే విషయాలు చదువుతారు, పేజీలు ముగియకూడదనుకునే క్షణాలు మీకు ఉంటాయి. కానీ మీరు ముందుకు సాగాలి.*

*కథలు ప్రపంచాన్ని తిరుగుతూనే ఉంటాయి. జీవితం మీది జీవించండి, మిస్ అవ్వకండి.*

*నేను ఈ ఏడాది (2025) పొడవునా చెప్పిన విషయాలలో....అత్యుత్తమ విషయం*                              –మాధవ కొల్లి

No comments:

Post a Comment