Don't curse me after watching this video!! @sridevi_vlogs515
https://youtu.be/NFEG-Qtm-WM?si=xx8IHNc8pT4RIq0s
https://www.youtube.com/watch?v=NFEG-Qtm-WM
Transcript:
(00:02) హాయ్ అండి అందరికీ నమస్కారం 2025 ముగించుకొని 2026 లోకి మనం ప్రవేశిస్తున్నాం అన్నమాట అయితే ఈ కొత్త సంవత్సరంలో అంటే మన తెలుగు సంవత్సరం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2026 లో ఎవరెవరు ఏం పనులు చేయాలి ఎటువంటి విజయాలు సాధించాలి స్ట్రిక్ట్ రూల్స్ ఎలా పెట్టుకోవాలి ఇంకా మంచి పనులు ఎలా చేయాలి ఎవరిని నొప్పించకుండా నా లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని కొన్ని మంచి అలవాట్లు ఇంకా నేర్చుకోవాలి చదువు మీద ఫోకస్ పెట్టాలి ఇంకా నా కెరియర్ ఇంకా దృఢంగా బిల్డ్ అవ్వాలి ఇటువంటి ఆలోచనలే కోరుకుంటారండి అంటే ఇవే చేసేద్దాం అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా డెసిషన్
(00:53) తీసుకుంటారు. ఇయరు మారుతున్న సరదాలో నేను ఇక్కడి నుంచయనా తాగకూడదు అంటే ఇక నుంచయనా నేను డ్రింక్ చేయకూడదు ఇక్కడి నుంచైనా ఏ అమ్మాయి వైపు చూడకూడదు ఇక్కడి నుంచైనా నేను అల్లరి చిల్లరి పనులు చేయకూడదు నేను కుదురుగా ఉండాలి నేను కుదురుగా కాలేజీ కి వెళ్ళాలి కుదురుగా స్కూల్ కి వెళ్ళాలి అలాగే పెద్దవాళ్ళైతే కుదురుగా ఆఫీసు కి వెళ్లి కుటుంబాన్ని చూసుకోవాలి అని అనుకుంటారు.
(01:19) అలాగే నా భార్యని నొప్పించకూడదని భర్త భర్తని నొప్పించకూడదని భార్య ఇలాగే కొన్ని ఆలోచనలు చేసుకుంటారు కానీ అటువంటి ఆలోచనలు వారికి మట్టికే పరిమితమై అక్కడే ఆగిపోతాయి. ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలంటే ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా మనిషి పూనుకోవాలండి. అప్పుడే వాటికి ఒక రూట్ అనేది ఏర్పడద్దు అన్నమాట. కానీ మనం ఆలోచించడం వరకే మన పని.
(01:48) వాటిల్ని సార్ధకం సహకారం చేసుకునే బాటలో మనం వెళ్ళాం. అప్పటికప్పుడే ఇన్స్పిరేషన్ స్టోరీ చూస్తాం దానినుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ నేను ఏదో పీకేయాలి అనుకుంటాం అది అక్కడికే మరసటి రోజు తుస్సుమంటది. ఇంతకీ నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఈ 2026 మీరు ఒక దృఢ సంకల్పం చేసుకోండి వాకింగ్ చేయండి ధ్యానం చేయండి లేకపోతే మీరు మీ గోల్ సాధించుకోండి మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి అని నేను చెప్పట్లేదండి.
(02:18) నేను మాట్లాడే విషయాలు ఏమిటి అంటే ఈరోజు వీడియోలో అంతా డిఫరెంట్ గా ఉంటాయి తారుమారుగా ఉంటాయి. ఒక స్టూడెంట్ నేను ఐఐటి ర్యాంక్ కొట్టాలి ఒక బైపిసి స్టూడెంట్ అయితే నేను నీట్ ర్యాంక్ కొట్టాలి లేకపోతే నేను ఇస్రోలో జాబ్ చేయాలి నేను అమెరికా వెళ్ళాలి లండన్ వెళ్ళాలి ఇటువంటి ఆలోచనలే నేను డబ్బు బాగా సంపాదించాలి డబ్బు మీద మోజు మాట పిల్లలకి తల్లిదండ్రులకి ఇంకా ఎక్కువ పర్ ఆనం నాకు ఒక 20 లాక్స్ శాలరీ ఉండాలి డివెంట్ ఆలోచనలే చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ కోసం బీటెక్ స్టూడెంట్స్ అన్నమాట అర్థమయ ఉంటది కానీ ఎప్పుడు ఇవే పాత ఆలోచనలా ఈ పాత
(03:01) ఆలోచనలు తీసుకెళ్లి తీసుకెళ్లి తీసుకెళ్లి మనం యుగాలని మార్చేసాం. ఒకప్పుడు భారతదేశ ప్రజలు గాని యువత గాని ఒక ధ్యేయంతో ఒక లక్ష్యంతో ఉండేవారు అండి. భారతదేశం మీద స్వచ్ఛమైన ప్రేమ. కన్న తల్లి కన్నా భారతమాతని ఎక్కువ గౌరవించేవారు కానీ ఈరోజు ఏమవుతుంది అంటే డబ్బు మీద మోజు భారతమాతని వదిలి వెళ్ళిపోవాలి విదేశాలకు వెళ్లి పెద్ద పెద్ద జాబులు చేయాలి పెద్ద శాలరీలు తెచ్చుకోవాలి. మనం పాష్ గా బతకాలి.
(03:33) పెళ్ళాం పిల్లలకి కాళ్ళకి మట్టి కాళ్ళ గోల్డ్ కి మట్టి కూడా అంటవ్వకుండా చూసుకోవాలి అన్న ధ్యేయంతో వెళ్లి అక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇక్కడ ముసల తల్లిదండ్రులని వదిలేస్తున్నారు ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తున్నారో కులుకుతున్నారో కనీసం మనిషి చనిపోయినా కూడా రావట్లేదుఅన్నమాట ఆఖరికి కొడుకు వస్తాడు వస్తాడు అని చెప్పి ఆ పక్కింటో లేకోతే రిలేటివ్సో ఎవరో ఒకళలో దహన సంస్కారాలు చేస్తున్నారు.
(04:02) భారతమాత మీద ప్రేమ చచ్చింది సరే తల్లిదండ్రుల మీద కూడా ఏసంత ప్రేమ లేదు గంపిడి పేగులు వేసుకొని కన్నారు అన్న ఒక ఆలోచన లేదు మమకారం లేదు. నేను అందుకనే చెప్తున్నానండి ఇదివరకు రోజుల్లో లాగా మనం భారతీయ సంస్కృతిని పాటించమని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇంతకీ ఈ విషయం ఏంటి అంటే మీరు ఆరాయం కొట్టాలా? ఈ జాబ్ కొట్టాలా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా ఇటువంటి ఆలోచనలు చేయొద్దు.
(04:31) తల్లిదండ్రులే దీనికి ప్రధాన దోషులుగా తయారవుతున్నారు. ఒరేయ్ మన మన రిలేటివ్స్ లో ఫలానా అమ్మాయిరా అంటే వాళ్ళ రిలేటివ్స్ లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ పెద్ద శాలరీ అమెరికాలో జాబ్ జాబ్ కొట్టాడు నువ్వు చదవలసిందే అని చెప్పి వాళ్ళ మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చి రుద్దడం ఆ ప్రెజర్ పెట్టడం ఆఖరికి కొంతమంది సాధించుకుంటారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక చేస్తున్నారు అన్నమాట డబ్బు సంపాదన అన్నది వదిలిపెట్టండి దయచేసి మనకి అవసరానికి మించి డబ్బు గాని ప్రేమ గాని సదుపాయాలు గాని వసతులు గాని ఉన్నప్పుడు ఆ లైఫ
(05:12) విచ్చిన్నంగా అయిపోద్ది చేదుగా ఉంటది బోరుగా ఉంటది మన నాశనానికి అన్నది ఒకటి గుర్తించండి. డబ్బు మోజులో పడి భరతమాతకు అన్యాయం చేస్తున్నారు. అలాగే కొత్త సంవత్సరం నేను చెప్పే రూల్స్ ఏంటి అంటే మీరు భారతదేశం మీద యువత అందరూ ప్రేమతో ఉండండి. ముఖ్యంగా తల్లిదండ్రులు యువతని ప్రెజర్ పెట్టొద్దు. నేను డబ్బు సంపాదించాలి అని కాదండి.
(05:36) ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఒక చక్కటి జాబ్ కావాలి లేకపోతే వ్యవసాయం మీద దృష్టి పెట్టండి యువత ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము ఆ కూడు ఎక్కడి నుంచి వస్తది తర్వాత చేతి పని మీద దృష్టి పెట్టండి ఇంకా వ్యాపారాల మీద దృష్టి పెట్టండి వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకోండి ఎక్కడి నుంచో వచ్చి మరవడేసి ఇక్కడ చేస్తున్నారు అలాగ మనం కూడా నైపుణ్యత సంపాదించాలని చెప్పి ఆలోచిస్తున్నాను అన్నమాట పోయిన రోజులు జ్ఞాపకాలు ఆ ఆనందాలు అవన్నీ తీసుకొచ్చుకోవాలి అని నా విన్నపం ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు అతిగా ఆలోచించి పిల్లలకి డబ్బు పిచ్చితో పాటు కోట్లు ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయాలా
(06:17) సంబంధం అలాగే అమ్మాయి అయితే కోట్లు ఉన్న వాడిని తెచ్చి అల్లుడిగా తెచ్చుకోవాలా ఇవే చూస్తున్నారు. ఇంతకీ కనీసం వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఒక వన్ ఇయర్ కూడా కాపురం చేయట్లేదు. ఇదొక విషయం అండి ఇంకో విషయం ఏంటంటే యువతకి మరీ మరీ చెప్తున్నాను మీరు కెరీర్ కెరీర్ కెరీర్ అని వయసులు పెద్దవి చేసుకోవద్దు.
(06:41) పెద్ద యేసయ్యాక ఒంటరిగా మిగిలిపోతున్నారు కొంతమంది లివింగ్ రిలేషన్ అని లేకపోతే విచ్చలవిడిగా తిరగడం అని లైఫ్ ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా భారతీయ సంస్కృతిని, మన పెద్దవాళ్ళని, మన పోకళ్ళని అలవాటు చేసుకొని, ఆడపిల్ల ఎలా ఉండాలో అలాగే మెలగండి. ఎంత ఉద్యోగాలు చేసిన దేశాన్ని ఏలిన ఎంత సాహసి ఇచ్చిన ఆడది ఆడదే అని గుర్తుపెట్టుకోండి.
(07:03) అలాగే ఆడదానికి అనుకోలేకపోతే ఇంత విలువ కూడా ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒంటి నిండా చక్కగా దుస్తులు ధరించండి. చక్కగా చీర కట్టుకోండి. పువ్వులు పెట్టుకోండి. గాజులు బొట్టు వేసుకోండి. ఇదివరకు కల్చర్ ని తీసుకురండి. ఆడపిల్లలందరూ. భారతదేశానికి అదే మనకి నిండు. తిరిగిన సంప్రదాయాలు సంస్కృతి. ఆ నిండుదనం తీసుకొస్తారని ఆశిస్తూ నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది.
(07:28) అంతేకాకుండా మీరు చక్కగా టైం కి పెళ్లి చేసుకోండి చదువుకుంటారో జాబ్ చేసుకుంటారో వాటిలతో పాటు అవి మీ ఆభరణాలనే గుర్తుపెట్టుకోండి. మీకు అసలైన ఆభరణం ఏంటి అంటే పెళ్లి నిండు జీవితం భర్త భార్య పిల్లలు ఒక కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబాన్ని బిల్డ్ చేసుకోండి తల్లిదండ్రుల్ని అత్తమామల్ని పెద్దవారిని గౌరవించండి గుళలో పంతులు గారిని అలాగే బళలో పంతులు గారిని గౌరవించి వారు చెప్పినట్టు చక్కటి నడవడికలో నడవండి అసలైతే ఐవిఎఫ్ లని చేస్తున్నారు అది వదిలేయండి ఇంకా మనకొద్దు మంచి ఆహారం మంచి ఫుడ్ తీసుకోండి టైం కి నిద్రపోండి చక్కగా పిల్లల్ని కనండి ఒక్కలు కాదు ఇద్దరు కాదు
(08:12) నలుగురు పిల్లల్ని కనండి ఎందుకంటే భారతదేశ దేశంలో జనాభా తగ్గిపోతుంది. ఇంకా ఒక 50 ఏళ్ళకి వృద్ధులే ఉంటారు యువకులు కావాలి మనకి అందుకనే మన దేశ జనాభాని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నలుగురు పిల్లలు కావాలి. దేశం మీద ప్రేమతో ఉండండి. దేశం గురించి ఆలోచించండి. ఈ రోజు భారతమాత ఉక్కు సంఖ్యలో బిగించబడి ఉంది తర్వాత మీరు హిందూ మైనారిటీ లుగా ఉండిపోకుండా దేశం మొత్తం గర్వించదగ్గ యువతగా తయారవ్వండి అలాగే మీ తల్లిదండ్రులు మన దేశ పురాణాల గురించి చెప్పండి చరిత్రల గురించి చెప్పండి అందరి మతాల్ని గౌరవించమని చెప్పండి మన మతాన్ని మన ధర్మాన్ని నిలబెట్టమని చెప్పండి దేశం
(09:00) కోసం ఆలోచించండి మీ కెరీర్ కోసం ఏ రోజు పని ఆ రోజు పర్ఫెక్ట్ చేస్తే మీ కెరీర్ అదే నించుంటది. యువత బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యువత కుంటిపడకూడదు. అసలు భారతదేశం అంటే ఏంటో మీరు చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి భారతదేశం మీద విలువ పెరుగుద్ది. భారతదేశం స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పండి. ఇంకా సంఘసంస్కరతల గురించి చెప్పండి.
(09:24) ఈ దేశం ఇక్కడ వరకు ఇలా మార్పు చెందుతూ వచ్చిందంటే నువ్వు ఇంత స్వేచ్చ అనుభవిస్తున్నావు అంటే ఆ గొప్పతనం సంఘసం అని స్వాతంత్ర సమరయోధులదని ఎంతో మంది పుణ్య పురుషులు ఉన్నారని గొప్ప రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉన్నారని మొదటి రోజుల్లో గుర్తు చేయండి. చీడ పురుగులు ఎవరో ఈ దేశానికి అసలైన చీడ పురుగులు అది కూడా చెప్పండి. చరిత్రల్ని దాచద్దు దయచేసి.
(09:47) ఇంకా పెద్దవాళ్ళని గౌరవించమని చెప్పండి. భారతదేశంలో పరాక్రమమైన రాజులు ఉన్నారని చెప్పండి. ఎంతోమంది వీరాది వీరులు ధీరులు ఉన్నారని చెప్పండి. వాళ్ళ పుణ్యమే ఈరోజు మనం ఇలా ఉన్నాం అని చెప్పండి. అంతేకాకుండా ఆ బ్రిటిష్ వాడు బానిసత్వంలో మనం 200 ఏళ్ళు ఎందుకు నలిగామో చెప్పండి. అక్కడ నుంచి మనం ఇక్కడి వరకు ఎలా వచ్చామో చెప్పండి. ఇవన్నీ తెలుసుకోకుండా పిల్లలు ఎలాగ మార్పు చెందుతారు? బ్రిటిష్ వాల కాలంలో ఎంత దౌర్భాగ్యమైన బ్రతికి బతికేమో చెప్పండి ఆ బ్రతికి అందులో నుంచి రిలేజ్ అయ్యి యువత అంతా ఎలాగ స్వేచ్ఛ కోసం పోరాడారో ఎలాగ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారో మహా
(10:29) మహా వీరులు ఎలాగ చనిపోయారో చెప్పండి ఇప్పుడు కూడా మీ యువతలో యూనిటీ రావాలి అందరి దేశం గురించి ఒక ఆలోచన చేయాలి అలాగే తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పి మరి నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈరోజు దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. మన చదువులు ఎంతసేపు డబ్బు మీద ఆపేక్ష ఇవి పెట్టుకొని మనం ఆనందాలని మిస్ అయిపోతున్నాం.
(10:58) మనం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము అంటే డబ్బు కోసం మన చిన్న జీవితాన్ని బలి చేస్తున్నాం. వందేలేం బతకట్లేదు వ్యవసాయం వైపు మగ్గు చూపుతారా వ్యాపారమా చేతి పనా ఏదైనా గౌరవమే ఆనందంగా పిల్లల్ని పెంచుకోండి. చక్కగా కుటుంబాన్ని తాకండి అంటే ఆడవాళ్ళు ఇదివరకు భర్తని గౌరవించినట్టు భర్త కోసమే బతికేవారు మీరు అంత కట్టడిలో సంకెలు తీసుకొని ఉండనవసరంలే మీరు జాబ్ చేసినా భర్తక ఇచ్చే గౌరవం విలువలు ఇవ్వండి కాపురాన్ని పాడు చేసుకోకండి తొందరపాటు నిర్ణయాలతో అలాగే అక్రమ సంబంధాలు పెట్టుకోకండి ఇంటి ఇల్లాలు అన్న మాటకి న్యాయం చేయండి.
(11:35) అలాగే భర్తలు కూడా భార్యకి ప్రేమను పంచండి టైం పెట్టండి పెళ్ళం పిల్లల మీద కుటుంబం మీద వాళ్ళని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు కూడా అక్రమ సంబంధాలు అన్నది అరికట్టండి. ఎందుకు అంటే దూరపు కొండలు నునుపు. ఇక్కడ లేనిది ఎక్కడో ఉంటది అని చెప్పి మీరు బోల్తా పడొద్దు సాలిగూడులో చిక్కుకుపోవద్దు.
(11:58) నేను ఎందుకు చెప్తున్నాను అంటే భారతీయ వివాహ వ్యవస్థను చూసి అన్ని దేశాలు ముక్క మీద ఏలేసుకుంటాయి కానీ ఈ రోజు ఆ పరిస్తితి లేదు అదే వివాహ వ్యవస్థని బలపరచండి ఆ వివాహ వ్యవస్థ బలపడాలి అంటే మీరు విడాకులు పోయి మగ్గు చూపకూడదు అర్థం చేసుకొని ఉండాలి ఎంత కొట్టుకున్న తిట్టుకున్న సర్దుకు పోయి ఉండేవారు ఇదివరకు రోజుల్లో అలాగ మళ్ళీ జీవనం మొదలు పెట్టండి.
(12:22) ఎక్కువమంది పిల్లల్ని కానీ కుటుంబ వ్యవస్థను బలపరచండి. అలాగే తల్లిదండ్రులతో పాటు కలిసి ఉండే ప్రయత్నాలు చేయండి వృద్ధాశ్రమాలు తీసేయండి వృద్ధాశ్రమాలకి నీవు ఇంత బిడ్డకాడి నుంచి గంపుడు పేగులు వేసుకొని తల్లి కానీ ఆ తండ్రి ఆనందం నిన్ను మెల్ల మీద ఎక్కించుకొని పెంచి నీకు ముడ్డి కడిగి మూతి కడిగి పెంచితే ఈ రోజు నువ్వు వాళ్ళని నీ ఆనందాలకు అడ్డు అవుతుందని నీ పెళ్ళాం చెప్పిందని నీ అత్తగారు చెప్పిందని నీ క్రూరమైన మనస్తత్వంతో తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నావ్ వాళ్ళు ఎవరికీ చెప్పుకుంటారు ఆ బాధ దానికి బదులు పిల్లలు లేకపోవటమే చాలు భగవంతుడా అని
(12:55) ప్రార్థిస్తున్నాం ఇవన్నీ అరికట్టండి మన కొత్త సంవత్సరంలో ఇవన్నీ సాధించుకుందాం ఇది మన ఎజెండా ఎందుకు అంటే ఇక్కడ ఇంకా విదేశీ మగ్గు ఆపండి మగ్గు చూపొద్దు విదేశానికి మీరు చదువు మీద కూడా ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వద్దు ముందు మన కుటుంబ వ్యవస్థని తల్లిదండ్రుల్ని మన భార్య బిడ్డల్ని అలాగే భర్తని ఇంకా రిలేషన్స్ మన చుట్టాలు పక్కాలు కూడా ప్రేమగా మెలగండి దేశం అంటే మట్టి కాదో దేశం అంటే అంటే మనిషిలో అని చెప్పి మన గురజాడు అప్పారావు గారు చెప్పారు అలాగే మనిషిమే అంటే మనిషిలో ఎందుకు చెప్పారు మట్టి కాదు ప్రేమ మనిషికి మనిషికి ప్రేమ పెంచండి కల్మషం వదిలేయండి పక్కోడు
(13:38) బాగుపడితే ఏడవడం అన్నది మానేయండి పక్కోడు బాగోకపోతే చేయతనివ్వండి ఇదివరకు రోజుల్లో నేను చెప్పడం కాదండి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది యస్ ఇట్ ఈస్ ఇదివరకు రోజుల్లో మీ అమ్మమ్మలు నానమ్మలు జేజమ్మాలు ఇంకా మన పూర్వీకులు ఎలా ఉన్నారో వాళ్ళని ఫాలో అవితే చాలండి మన జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగుద్ది ఎవ్వరిని ఏ సలహా తీసుకోకుండా అసలు ఆ ముచ్చటైన జీవితం భారతీయ కుటుంబ వ్యవస్థ కలిసి మెలిసి ఉండటం ప్రతి పండగ కలిసి చేసుకోవడం మళ్ళీ ఇటువంటి రోజులు రావాలి అలాగే పిల్లలకి మంచి మంచి మాటలు చెప్పండి వాళ్లో విద్వేషాలు రెగిలించొద్దు ఎవరి మీద చెడు మాటలు
(14:16) చెప్పొద్దు పుస్తకాలు చదివించండి మంచి మంచి కథలు చెప్పండి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పండి ఇవన్నీ అన్నీ చేయడం వల్ల భారతదేశ యువత ఒకనాటికి మేలిమ బంగారం వజ్రం లాగా తయారవుతారు. దేశానికి రక్షణ లాగా ఆ కాంతి కిరణాలు పడే మన శత్రువులు నాశనం అవుతారు. ఒక్కసారి ఆలోచించండి. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఈరోజు చస్తే మోయటాకి నలుగురు మనుషులు కూడా లేకుండా మన జీవితం ఎంత నబ్బులు పాలవుతుందో ఒకసారి ఆలోచించండి.
(14:51) ఎంత రాజా బతుకు బతికిన ఆ నలుగురు కరువైపోతున్నారు. ఆ శవం కుల్లిపోయి కంపుకొట్టి ఉన్న ప్రజలకు రోగాలు రాకుండా తీసుకెళ్లి ఈడ్చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి సత్ప్రవర్తన మంచి మనసు మంచి మాట తాటి మనిషి మీద ప్రేమ దయ ఇటువంటి విలువలు ఉంటే నీకు ఎవ్వరూ లేకపోయినా నిన్ను రాజాలాగా మోసుకెళ్తారు. ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ గా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి.
(15:17) ఎందుకంటే మా చిన్నప్పుడు మేము బాగా నేర్చుకున్నది ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు 100 కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యానికి సాటి రాదు అని అంటే మా హెడ్ మాస్టర్ గారు శర్మ మాస్టర్ గారు చెప్పిన మాట ఇది ఆ మాట తీసుకెళ్లి మా నాన్నతో చెప్తే మా నాన్న ఏమన్నారంటే నీకు 100 కోట్లు ఉన్నా కూడా అమ్మా ఆరోగ్యం పాడైనా 100 కోట్లు నీ వైద్యానికి ఉపయోగపడవు అందుకనే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు జా జాగ్రత్త చేసుకోవాలి అంటే జాగ్రత్త అంటే ఏంటి నాన్న అంటే సరైన పోషకమైన ఫుడ్ తీసుకోవాలి పోషకాహారాలతో పాటు టైం కి భోజనం చేయడం చెడు ఆలోచనలు చేయకూడదు
(15:57) టెన్షన్ పడకూడదు ఒకళ్ళ మీద ఏడవకూడదు క్రూరత్వం చూపించకూడదు మనిషి దైవంతో సమానం మనిషి జీవితం అమూల్యమైనది ఆ జీవితం మనకు ఇచ్చాడు భగవంతుడు అంటే నువ్వు ఏదో సాధించడానికి ఇచ్చావ్ అని చెప్పి ఎప్పుడు నాన్న చెప్తూ ఉంటాడు అన్నమాట దానితో పాటు నీవు నువ్వు రోజు ఒక అరగంట కనీసం గంట కాకపోయినా నీ వీలు బట్టి అరగంట వాకింగ్ చేయండి అని మాకు ఇంత చిన్నప్పుడే చెప్పేవారు.
(16:25) ఆ వాకింగ్ తో పాటు బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయండి. అలాగే మంచి మంచి ఆహారాలు తీసుకోండి మాకు అప్పుడు ఫ్రూట్స్ కొనుక్కునే కేపబిలిటీ లేదు ఎవరికైనా అంతే ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఆ దానితో పాటు పనులు కూడా తక్కువే పాలు అందుబాటులో ఉండేవి గుడ్డు ధర కూడా పర్వాలేదు గుడ్డు పాలు మెయిన్ మాకు పాడు ఉండేది ఇదే పోషకమైన ఆహారంగా చెప్పేవారు సూచి శుభ్రంగా ఇంట్లోనే వండుకోమని చెప్పేవారు మా అమ్మ చక్కగా రెండు పూట్ల కూరలు వండేది అది అమ్మమ్మలు కాడి నుంచి వచ్చిన అలవాటు చక్కగా వేడి వేడిగా తినేవాళ్ళం మన ఆరోగ్యం విషయంలో బాడీ ఫిట్నెస్ తో పాటు అలాగే ధ్యానం చాలా
(17:06) ముఖ్యమని చెప్పేవారు నాన్న దానితో పాటు భగవంతుడికి కొంత సమయం కేటాయించాలని వేకువ జామునే లేవాలని ఇటువంటివి చెప్పేవారు అన్నమాట దీనివల్ల ఆరోగ్యం ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం సత్ప్రవర్తనలో పడతామని తర్వాత మనం ఏ పని చేయడం కన్నా మన దగ్గర మన జోబులో చెప్పాలంటే మన జోబులో పోల బోలిడంత సమయం ఉంటదని దానితో మనం రేపన్నటి రోజున విజేతగా నిలుస్తామని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారండి.
(17:35) అలాగే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మన పిల్లలకి సత్ప్రవర్తనతో పాటు వెనకటి రోజుల్లో లాగా వంట నేర్పించండి. ముందు ఆడపిల్లలకి బాగా వంట నేర్పించాలి. వంట అన్నది ఆడపిల్లలు మర్చిపోయారు ఈ దరిద్రం ఏంటంటే కర్రీ పాయింట్స్ అని హోటల్స్ లో తినేయటమని వాళ్ళు ఉద్యోగ రీత్యా ఎక్కడ పడితే అక్కడ ఆకలి కొండ లేక బజ్జీలు బలే దగ్గర తినేయటమని హెల్త్ పాడు చేసుకొని 30 40 ఇయర్స్ కే మరణం పాలవుతున్నారు.
(18:01) ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులారా నాశనం చేసుకోకండి. ఇదివరకు అమ్మ ఎంత ప్రేమతో ఎంత సమయం కేటాయించి ఓర్పుతో వంట మనకి చేసి పెట్టేదో ఆ వంటలో ఎంత ప్రేమ శ్రద్ధ ఉండేదో ఆ ప్రేమతోనే మన ఆరోగ్యం బాగుపడి మన శరీరం ఉక్కుగా మారేదని అంటే మీరు నమ్ముతారా కాబట్టి వంట ప్రతి ఆడపిల్లకి నేర్పించండి. మగపిల్లాడు మనం వద్దన్నా నేర్చుకుంటున్నాడు వాడి పొరపాటు ఏమీ లేదు కనీసం ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడికి పంపకండి.
(18:33) రోజులు బాలేదు అలాగే ఈ ఫ్రెండ్స్ అని అక్కడికని టూర్లని అసలు పంపొద్దు బయట చాలా ప్రమాదకరమైన ముక్కులో మనం ఉన్నాము. మన ఇంటర్నెట్ అన్నది ఇంకా దౌర్భాగ్యం అండి. ఫోన్ వాడకం ప్రతి పిల్లతో గాని పిల్లవాడితో గాని ఫోన్ వాడకం తగ్గించండి. త్వరగా నిద్రపోవడం నేర్పించండి. ఈ ఫోన్ వల్లే వారి చదువు గాని మన ఇళ్ళల్లో పనులు గాని ఇంకా ఆడవారు కూడా ఫోన్ ముందు కూర్చొని ఉండిపోవడం వలన సమయం చాలా వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాను అన్నమాట అది కాక డైరీ అన్నది ఫాలో అవ్వండి డైరీ అన్నది మన జీవితంలో కొత్త చైతన్యం తీసుకొస్తది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు
(19:11) ఇది కూడా నానే మాకు చెప్పారు. మేము పుస్తకాలు చదవటం కనీసం ఈరోజు ఎవరికీ రూపాయి ఇచ్చామా తీసుకున్నామా ఎక్కడికి వెళ్ళాం వచ్చాం ఏం మాట్లాడుకున్నాం అన్ని నేను డైరీలో రాసుకోవడం నాకు అలవాటు అది మీ పిల్లలకి అలవాటు అవ్వాలి మీరు కూడా అలవాటు చేసుకోవాలి కొత్త సంవత్సరం అంటే కొత్త కొత్తగా తయారవ్వాలా కొత్త చీరలు కొనుక్కోవాలా సాఫ్ట్వేర్ జాబులు కొట్టాలా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా లేకపోతే ఎవరిని మోసం చేయాలా ఎవరి నెత్తి మీద చేతులు వేయాలా ఇవి కాదండి కొత్త సంవత్సరం అంటే మనలో మార్పు రావాలి ఆ మార్పు ఏంటి అంటే అంటే కుళ్ళు కపటం కుసుర్దం ఈర్ష
(19:46) ద్వేషాలు ఇవన్నీ తీసేయాలి. ఇదివరకు స్వచ్ఛమైన భారతీయుడు ఎలా ఉన్నాడో అందరూ అలా ఉండాలి అప్పుడే మన భారతదేశంతో పాటు మన కుటుంబ వ్యవస్థ మన ఊరు వాడ అన్ని బాగుపడతాయని నా ఉద్దేశం. మంచి చేసిన వాళ్ళని గుర్తించండి వారికి కృతజ్ఞతగా ఉండండి. అలాగే మీ కుటుంబంలో ఎవరు అంటే 2025లో ఎవరినైనా నొప్పించిన గొడవ పడిన వారికి మీరే ఒక మెట్టు ఎందుకు దిగితే ఏమవ్వదు క్షమాపణ చెప్పండి ప్రతి రిలేషన్ లో ఒక మహిమ ఉంటదండి అంటే మీకు వేరే ఆప్షన్ లేనిది ఏది అంటే తల్లిదండ్రులు తోడ పుట్టిన వాళ్లే వీళ్ళ దగ్గర పంతాలు పట్టింపులు ఉంచకండి మనం ఇంట్లో పాత్రలు ఎలా కడుగుతున్నామో తెల్లగా అలాగే శుభ్రం
(20:31) చేసేసి మలినం లేకుండా మనసు ఉంచుకోండి ఇదేనండి కొత్త సంవత్సరం అంటే మన 2026 మనం ఎలా ఉండాలి ప్రతి మనిషి ఒక ఉక్కులాగా తయారవ్వండి శరీరం దృఢంగా ఉంటే ఆరోగ్యం ఉంటే నీ దగ్గర అన్ని ఉన్నట్టే నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్ల మనిషికి అతి ప్రమాదమైన ముప్పు ఏంటి అంటే వృద్ధాప్యం ఆ వృద్ధాప్యం మంచాన్ని బారి పడకుండా వృద్ధాశ్రమానికి బారి పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరు ఇప్పటినుంచే ఒక ప్రణాళిక చదువుకోండి జాబ్ క్రాప్స్ చేసుకోండి కానీ ఆకాశానికి నిచ్చెనేకండి నేను చెప్పింది ప్రతిదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పురాణాలు మన పండగలు ఇంకా మన చరిత్రలు తెలుసుకొని దేశ
(21:15) రక్షణకై పాటుపడండి ఈ ఇవి ఉండాలండి అంటే నేను ఈ కొత్త సంవత్సరం మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి మన కుటుంబ వ్యవస్థని మెరుగుపరచండి మొగుడు పెల్లాలకు పడట్లా అత్తమామలకు పడట్లా కోడలు అత్తకు పడట్లా అత్తకి కోడలకు పడట్లా కొంతమంది అత్తలైతే చిత్ర హింసలు పెడుతున్నారు కోడల్ని అవి కొంత మంది చెప్పుకోలేరు మూగజీవులు అంటారు కొంత మంది న్యాయంగా ఫైట్ చేస్తారు కొంత మంది బలైపోతూ ఉంటారు అలాగే కోడలు దాటికి అత్తగార్లు బలి అయిపోతున్నారు ఇవన్నీ లేకుండా వెనకటి రోజుల్లో లాగా మన కుటుంబ వ్యవస్థే ఉంచాలని పిల్లల్ని మీరు వెనక ఉండి నడిపించాలని పెద్దవారు మీకే
(21:54) చెప్తున్నానండి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే మీకు ఒక వయసు వచ్చాక బాధ్యతలు విడనాడి పిల్లలకు ఆ బాధ్యతలు అప్ప చెప్పి వెనుక ఉండి నడిపించండి అలాగే మీరు కూడా గౌరవ మర్యాదలతో కుటుంబ వ్యవస్థని భారతీయ వివాహ వ్యవస్థని భారతదేశ రహస్యం ఏంటి అంటే భారతదేశ కుటుంబ వ్యవస్థన అండి అలాగే భార్య భర్తలు ఐక్యంగా ఉండటం నూరేళ్ళైనా ఆ జంట విడిపోకుండా ఇదేనండి భారతదేశ సీక్రెట్ 2026 లో మీరు మనం మర్చిపోతున్న మనం అన్యాయం చేసుకుంటున్న మన జీవితాలకి మన రిలేషన్స్ కి మన కుటుంబ వ్యవస్థ మన సొంత లైఫ్ కి మన ఆనందానికి మన సంతోషానికి మన చిన్న చిన్న కోరికలకి
(22:40) ఇవన్నీ ఎలా మిస్ అయిపోతున్నాం అన్నది నేను చెప్తున్నాను అన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ని ముందుకి నడిపించండి అందరికీ చేరవేయండి 2026 విజయాలు సాధించడం అంటే మీరు ఎక్కడికో ఆకాశానికి నిశ్చయం వేయడం కాదు దేశాలు వదిలి వెళ్లడం కాదు అలాగే సాఫ్ట్వేర్ జాబులని లేకపోతే బలాదురుగా తిరగడం అని లేకపోతే డబ్బు మీద మోజుతో ఏం వదిలేసుకుంటున్నామో ఒకసారి అర్థమైనట్టు ఈ వీడియో అందరికీ పాస్ చెయ్యండి.
(23:09) తిరిగి భారతదేశ వ్యవస్థ ఎలా ఉండేదో ఒక 50 ఏళ్ల క్రిందట 40 ఏళ్ల క్రిందట అలాగ మళ్ళీ రావాలని నేను ఆ కోరికతో ఈ వీడియో చేశాను చాలా ఇష్టపడి మీకు చెప్తున్నాను అన్నమాట. మళ్ళీ మనందరం అలా ఉండాలని ఐక్యతతో ఉండాలని, సమైక్యతో ఉండాలని, కలిసి కట్టుగా బతకాలని నా ఉద్దేశం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి బాగా బాగా ఉపయోగపడుద్ది.
(23:38) 2026 లో విజయాలన్నీ మీకు దక్కాలని ముందు ఎక్కడికో వెళ్లి విజయాలు సాధించుకోవడం కన్నా మన ఊరువాలో గౌరవ ప్రతిష్టలతో పాటు మన కుటుంబాన్ని కాపాడుకుంటే అంతకన్నా ఘనుడు ఉండడండి. కుటుంబం అంటే ఏంటి భార్య బిడ్డలు తల్లిదండ్రులు అత్తమామలు మన రిలేటివ్స్ మన సర్కిల్ ఫ్రెండ్స్ ఇక్కడ నీకు పేరు ఉండాలండి ఇంట్లో పిల్లి ఈదిలో పులి లాగా కాకుండా ముందు మీరు ఇంట్లో పుల్ అవ్వాలంటే ఇవన్నీ పాటిస్తారని 2026 నేను చెప్పినవన్నీ మీరు దక్కించుకుంటారని యువత మరి ముందుగా భారతదేశం గురించి తెలుసుకొని చైతన్యం రావాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ షేర్ చేస్తారు కదూ
No comments:
Post a Comment