Friday, January 2, 2026

It's okay to be a fool, but....

It's okay to be a fool, but....

 https://youtu.be/rn8gGJvvuP4?si=cLhF_BrCOoe47LDH


https://www.youtube.com/watch?v=rn8gGJvvuP4

Transcript:
(00:00) చాలామంది 99.9% 9% పెళ్లైన ఆడవాళ్ళు ఏంటంటే ఉన్న రిలేషన్ ని పాడు చేసుకొని ఉన్న రిలేషన్ ని గొడవలు పెట్టుకొని ఉన్న రిలేషన్ కంటే ఎవరో బయటవాడు గొప్ప అని చెప్పేసి తన ఉన్న జీవితాన్ని అల్లకల్లోలం చేసుకొని సడన్ గా ఎవరో కొన్ని ఆశలు లేదంటే కొన్ని మాయ మాటలు చెప్పేసరికి అవతల పర్సన్ ఎలాంటివాడు అసలు ఏ విధంగా మన దగ్గరికి వస్తున్నాడు అనేది ఆలోచించకుండా అవతల వాళ్ళ ట్రాప్ లో ఈజీగా పడిపోతున్నారు.
(00:35) ఈ మాటలు నేను ఎందుకు అంటున్నాను అనింటే అవతల మగాడు మన దగ్గర ఏమి ఆశించి వస్తున్నాడు లేదంటే మనల్ని ఏ విధంగా ఆలోచించి తన దగ్గరికి తీసుకుంటున్నాడు ఎన్నో సిచువేషన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్న మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా దానికి అనుగుణంగా నడుచుకోకుండా నువ్వు చాలా మంచిగా ఉన్నావు కదా చాలా మంచిదానివి కదా చాలా అందంగా ఉన్నావు కదా నీకు ఇలాంటి కర్మ ఎందుకు వచ్చిందని ఏవో నాలుగు మాయమాటలు చెప్పేసరికి ప్రతి ఒక్క పిల్లైన ఆడపిల్ల కూడా అవతల వాళ్ళు చెప్పే మాయ మాటలకి చాలా ఈజీగా లొంగిపోతుంది.
(01:15) అసలు అవతల మగాడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఏ అవసరం మీద వస్తున్నాడు వాడు ఎంతవరకు మనతో ఉంటున్నాడు. ఈ విషయాలన్నీ నేను మీతో ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాను అనింటే సరదాగా నేను బయటికి వెళ్ళా ఏదైనా తిందాము అని చెప్పేసి ఒక కేఫ్ లో కూర్చున్నా సో నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టుకున్నా తిందామని వెయిట్ చేస్తున్నా నా వెనక కూర్చున్నారు ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ ఏం మాట్లాడుకుంటున్నారో నేను విన్న తర్వాత ఆడపిల్లలంటే ఇలా చూస్తారా లేదంటే పెళ్లైన ఆడదాన్ని ఇలా చూస్తారా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది.
(01:59) అది ఎంతలా అంటే ఆడపిల్ల నిజంగానే ఇవి ఏవి ఆలోచించకపోబట్టే కదా తన భర్తని విడిచిపెట్టి తన భర్తని మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది అని అనిపించింది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను మీకు చెప్పనా మామూలుగా ఆ బ్యాచ్ లో కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే అరే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన అమ్మాయిల దగ్గరికి ఎందుకురా వెళ్తారు ఎందుకురా చూస్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా అవును ఆ అమ్మాయిలంటే ఇప్పుడు నాలుగు రోజులు తిరిగేసి వదిలేస్తే పెళ్లి చేసుకోమని డిమాండ్ చేస్తారు ంట
(02:41) పెళ్లి చేసుకోకపోతే కంప్లైంట్ చేస్తారంట పెళ్లి చేసుకోకపోతే వాడి తాట తీస్తారంట అమ్మాయిలకి అంత రైట్ ఉంటదంట అదే ఒక పిల్లైన అమ్మాయిని మనం ట్రాప్ చేసి మనం వలలో పడేసేలాగా మనం చేసుకుంటే గడిపినన్నాలు గడుపుతాం ఏదైనా సిచువేషన్ జరిగి విడిపోయే పరిస్థితికి వచ్చినా సరే ఆ అమ్మాయి తనలో తాను నలిగిపోయి తనలో తాను బాధను తీసుకుంటుంది గనీ నన్ను ఎందుకు మోసం చేశవు నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోతున్నావ్ నన్ను ఎందుకు ఇన్ని రోజులు యూస్ చేసుకున్నావ్ నేను ఊరుకోను నిన్ను వదిలి పెట్టను అని గట్టిగా మాట్లాడలేదంట తన భర్తకి చెప్పుకోలేదంట నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది నేను ఇలా
(03:24) అయ్యాను నన్ను ఒకడు చీట్ చేశడని తన భర్తకి తను ఎలా చెప్పుకుంటాది తన మొగుడికే తెలిసింది అనుకో వాడు కూడా నాకు కాలర్ పట్టుకొని ఎందుకు నా భార్య దగ్గరికి వచ్చావు అని అడగడు కదా నా భార్యని ఎందుకు ట్రాబ్ లో పెట్టావు నా భార్య దగ్గరికి ఎందుకు వచ్చావు అని వాడు అడగడు ఒకవేళ వాడు అలా అడిగినా సరే తప్పు నాది కాదు భయ్యా ఫస్ట్ నీ పెల్లాన్ని కంట్రోల్ పెట్టుకో అని నేను అంటాను చాలా ఈజీగా వాడు గట్టిగా అడగగలడా అని అన్నాడు గట్టిగా మాట్లాడగలడా గట్టిగా మాట్లాడుకుంటే గోడవలు పడితే వాళ్ళ పరువే పోతుందనో వాళ్ళ కుటుంబమే వీధిలో పడుతుందనో రోడ్డు మీదకు వస్తుందని చెప్పేసి ఆ పరువు
(04:05) కోసం ఆలోచించి వాళ్ళలో వాళ్ళే నలిగి రిగిపోతారురా అని చెప్పాడు ఆ అబ్బాయి నేను అసలు చాలా అంటే చాలా బాధపడ్డాను చాలా షాక్ అయ్యాను. పెళ్లైన ఆడదాన్ని చాలా ఈజీగా ట్రాప్ చేసి వలలో పడేసి నువ్వంటే నాకు అంత ఇష్టం ఇంత ఇష్టం మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు నీ భర్త నీకు ఏం కొనిపెడుతున్నాడు నిన్ను ఏం తిప్పుతున్నాడు నీకేం సుఖం ఇస్తున్నాడు అని నాలుగు పై పై మాటలు చెప్పేసరికి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎవడో చెప్పిన మాయ మాటలకు పడిపోతే రేపు పొద్దున్న నీ వల్లంతా అర్పించేసి నిన్ను ఒక రెండు మూడేళ్ళు నీతో నీ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత ఛి తూ
(04:43) పో అని నిన్ను పక్కన పడిస్తే నువ్వు ఏం చేయగలవు ఈ విషయం కోసం ఎప్పుడైనా ఆలోచించావా ఈ విషయం కోసం ఎప్పుడైనా ఎప్పుడైనా పొరపాటును నేను నమ్మిన వ్యక్తి నన్ను మధ్యలోనే వదిలేస్తే నువ్వు ఏదో అనుకుంటావు కదా నీకు పిల్లలు ఉండిఉంటారు రేపు పొద్దున వాడికి పెళ్లి కాలేదు నన్ను పెళ్లి చేసుకుంటాడు లేదంటే నాకు ఒక లైఫ్ ఇస్తాడు వాడు చాలా మంచోడు అందరిలాంటోడు కాదు అని చెప్పేసి నువ్వు ఏదైతే నమ్ముతావో ఆ నమ్మకాన్ని ఇది ఒక మోసం అని నీ ముందు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేయగలవు ఉన్న భర్తని మోసం చేసి నువ్వు తన దగ్గరికి వెళ్తే నీ మైండ్
(05:24) నీ మనసు నీ టైం ఇన్ని కూడా వృధా చేసుకొని అవతల పర్సన్ కోసం నీ మొత్తం మొత్తం వేస్ట్ చేసుకొని బతికే బతుకు నీ భర్తని మోసం చేసే బతుకు చివరికి నీకు ఏమి ఇస్తుంది నీకు బాధని ఇస్తుంది నీకు ఒక డిప్రెషన్ ఇస్తుంది. నీకు ఒక పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. ఎందుకురా ఇంత పెద్ద తప్పు చేశాను నా భర్తను మోసం చేశ అనే ఒక ఆలోచన నువ్వు చచ్చే వరకు కూడా ఇంత చీప్ గా ఇంత చిల్లరగా ఇంత ఘోరంగా ఒక పెళ్లియన ఆడదాయ అంటే అసలు రెస్పెక్ట్ లేకపోగా సరే ఇంత చీప్ చేసి మాట్లాడుతారనే సంగతి నాకు ఆ రోజు వరకు కూడా అర్థం కాలేదు.
(06:07) తెలుసు కొంచెం కొంచెం తెలుసు అంటే పెళ్లైన అమ్మాయికి అయితే అడిగిన వాళ్ళు ఉండరు అడ్డిన వాళ్ళు ఉండరు ఏదైనా జరిగితే అవతల పర్సన్ తాట తీయడానికి ఫస్ట్ ఛాన్స్ ఉండదు ఎందుకంటే పోయేది మన పరువే కదా మనం రోడ్డు మీద పడతాం కదా అవతలవాడికి ఏముంది మన దగ్గరికి వస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు బలాదూరుగా తిరుక్కుంటాడు. మన కాపురాన్ని కూల్ చేసుకొని బతికే బతుకు మనక ఎందుకు అసలు అలా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నువ్వు ఎప్పటికీ అదే ఊబిలో ఉంటే మాత్రం నువ్వు ఇప్పటికీ కూడా అదే ట్రాప్ లో ఉంటే అలాంటి మాయ మాటల్లో ఉంటే ఒకసారి ఆలోచించు పొరపాటుని ఏదైనా జరిగితే
(06:47) నువ్వు ఎవరితో చెప్పుకుంటావ్ ఏమని వాడి షర్ట్ పట్టుకొని నువ్వు అడుగుతావ్ ఏమని నువ్వు నన్ను మోసం చేశవు అని అడుగుతావ్ నీ అంతటి నువ్వే కదా వెళ్ళావ్ నీ అంతటి నువ్వే కదా ఆశపడి కోరుకున్నావ్ ఎవరిని అడుగుతావ్ నీ భర్తకు చెప్పుకోగలవా మీ అమ్మ నాన్నకి చెప్పుకోగలవా నీ అత్తమామలతో చెప్పుకోగలవా నేను ఇలా తప్పు చేశాను నేను చాలా ఎదవ పని చేశాను అవతల వాడు నన్ను రెండు మూడు ఏళ్ళు నన్ను యూస్ అండ్ త్రో చేసుకొని విడిచిపెట్టేసాడు అని చెప్పలేవు కదా ఒకసారి థింక్ చెయ అబ్బా నీకే అర్థంవుతుంది లైఫ్ అంటే ఏంటో ఒకసారి థింక్ చెయ్ ఒక ఆడపిల్ల జీవితం ఎం
(07:27) ఒక ఆడపిల్ల జీవితం ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో దాని మీద ఒక మచ్చ ఒక మరక ఏమైనా పడింది అంటే దానికి ఉండే ప్రెజర్ దాని మీద పడిన బాధ దాని మీద ఉండే ఒక లాంటి ఫీలింగ్ అది మనలో మనమే అనుభవించాలి పది మందికి చెప్పుకోలేము అర్థమవుతుందా ఉమ్

No comments:

Post a Comment