మాటలు ఇటుకల్లా పేర్చి జీవితాన్ని నిర్మించుకో 🙏speak with awareness 🙏Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8xB1Ls4AnBY
Transcript:
(00:03) లైక్ అందరూ మాట్లాడతారు కానీ గరిక పార్టీ ఇలా కొంతమంది పీపుల్ మాట్లాడుతున్నప్పుడు ఆర్ వాళ్ళ వీడియోస్ ఆ రీల్స్ వస్తున్నప్పుడు బాగుంటది వినడానికి అవును వాళ్ళ అదఒక ఫీల్ ఉంటది కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా అది ఎప్పుడే లేసి చెప్పులు వేసుకొని ఎటే వెళ్ళిపోవాలి. [నవ్వు] లైక్ రామాయణం మహాభారతం గురించి వాళ్ళు మాట్లాడతారు కదా అవును అవును చాలా మంచిగా అంటే ఆబ్వియస్లీ సో మనకొక వేటూరి గారు రాసిన పాట అనుకుంటా మాటే మంత్రము మనసే బంధము నీ మమతే నీ మమతే మంగళవాము అనేదో పాట సో అందులో మాటే మంత్రము అని ఒక
(00:51) ఫ్రేజ్ ఉంది కదా అది యాక్చువల్ గా కరెక్ట్ అది అంటే మనిషి కున్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏందంటే మాట్లాడడమే ఇప్పుడు ఇది ఉంది ఇది ఏం చెప్పినా అరిచి చెప్పాల్సింది లేదా గీకి చెప్పాలి అగో [నవ్వు] ఏం గీకి చెప్పాలి అదే మనిషి అనుకో మనిషి అనుకో మాట్లాడతాడు తను అనుకున్న విషయాన్ని వ్యక్తపరుస్తాడు. సో ఆ వ్యక్తపరచడం లోపట దాదాపు 90 శాతం మంది సాధన లేని కారణంగా ఫెయిల్ అయితారు.
(01:25) సో వాళ్ళ ఉద్దేశం చాలా బాగుంటది కానీ దాన్ని వ్యక్తపరచగానే అది విషతుల్యం అయపోతుంది. అదే ఇప్పుడు మంచి ఫిలాసఫర్ గాని ఒక ప్రవచనకారుడు ఏం చేస్తున్నాడు ఫస్ట్ మాటల్లో సంస్కరణ తీసుకొస్తున్నాడు. అంటే ఎలా బిగిన్ చేయాలి ఎలా కొనసాగించాలి ఎలా కంక్లూడ్ చేయాలి ఎలా సలహా ఇవ్వాలి మనకి ఒకసారి జియర్ స్వామి సంతోష్ టాగర్ వచ్చినప్పుడు అప్పుడు హనుమాన్ జయంతి సో హనుమంతుడు గురించి మాటడానికి పిలిచారు ఆయన కిందకి దిగుతావా సో హనుమంతుని గురించి మడనికి పిలిస్తే ఆ అప్పుడప్పుడు సిటీకి వచ్చాను కొత్తగా సో ఎవరో జియర్ స్వామి వస్తున్నాడంట చాలా ఫేమస్ అంటే సరే ఓ జనాలు వెళ్ళిపోయారు
(02:06) అప్పుడు ఆయన ఒక కాంటెక్స్ట్ చెప్పాడు నాకు చాలా నచ్చింది. ఈ భూమి మీద మొట్టమొదటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే హనుమంతుడు అసలు హనుమంతుడు అనే పదం ఎట్లా వచ్చిందంటే హనువు అంటే దౌడ అని సో హనుమంతుడు అంటే అర్థం మంచి దవడలు ఉన్నవాడు అని సో మంచి దవడలు దేనికి సంకేతం అంటే మంచి మాటకు సంకేతం అని అట్లా హనుమంతుడు అయ్యాడు అని చెప్తూ ఏమన్నాడంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతారు ఒక డిప్లమాట్ మాట్లాడుతాడు ఒక సఈఓ మాట్లాడతాడు ఒక ప్రొఫెసర్ అందరూ మాటలే రోడ్డు మీద తాగేవాడు కూడా మాట్లాడుతాడు గరికపాటి మాట్లాడుతారు చాగంటే అందరూ మాటలే
(02:44) కానీ ఆ మాటల మధ్యన ఉన్న ఒక కోహేరెన్స్ వల్ల ఎదుటి వ్యక్తికి చాలా బాగా కన్వే అయి జీవితం కూడా మారిపోవచ్చు అందుకే ఒక సరైన మాట జీవితాన్ని మార్చేస్తది. ఒక సరైన ఆలోచన ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తా అంటారు నిజంగా కరెక్ట్ కానీ అట్లాంటి వాళ్ళు మనకు దొరకడం అరుదు ఈ అదృష్టవశాత్తు మనకి సోషల్ మీడియా వచ్చినందుకు మనం అట్లీస్ట్ వినగలుగుతున్నాం మన వివేకానంద ఎలా మాట్లాడాడు ఆదిశంకర్ల వారు ఎలా మాట్లాడారో మనకు తెలియదు ప్రగేష వాయిస్ మనకు తెలియదు.
(03:16) లేకపోతే ఆల్డ్వా సక్సీ వాయిస్ మనకు తెలియదు. లేకపోతే గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ అరిస్టాటిల్ కావచ్చు ప్లేటో కావచ్చు రామకృష్ణ [గురకలు] పరమస్ ఎలా మాట్లాడేవాళ్ళు మనకు తెలియదు. అంటే ఊరికే ఒక వ్యక్తి అట్లా ఎందుకు సరండర్ అవుతాడు అంటే ప్రేమ చక్కటి మాట చక్కటి వాత్సల్యము ఎలా చెప్పాలి ఎలా పని చేయించుకోవాలి ఎలా కన్వే చేయాలిని వాళ్ళకి ఏదో తెలిసే ఉంటది రహస్యం కాకపోతే ఇప్పుడు అదృష్టవశాతి జనరేషన్లో మనకి వీడియో టెక్నాలజీఇస్గ ఇవన్నీ ఉన్నందుకు మనం పుంకాను పుంకాగా చూడగలుగుతున్నాం అయినా ఇంప్లిమెంట్ చేస్తున్నామ అంటే మెచ్చుకుంటుందాం పక్క తిరుగుతున్నాం మెచ్చుకోవాల్సిన విషయం కాదు
(03:48) తీసుకొని దాన్ని ఆచరించాల్సిన విషయం అట్లా హనుమంతుడు గురించి చెప్తూ రాములవారు సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకోపోయిన తర్వాత ఎవ్వరు నిరంతరం బాధపడుతున్నాడంట అంటే అతను రామాయణంలో ఉన్న ఒక ఎతిరుక్తాన్ని చెప్తున్నాడు నిరంతరం బాధపడుతున్నాడు ఎవరు వచ్చి సీత అన్నా అయ్యో నా సీతక ఏమైంది పడిపోతుి అసలు సీత అనే శబ్దం ఉచ్చరిస్తే పడిపోతున్నాడు రాముడు అసలు ఆయన ఆల్రెడీ ఒక రాజు లేకపోతే ఒక భగవత్ స్వరూపుడు ఆయనకే బాధ వచ్చింది అంటే ఎవరికి ఎట్లా చెప్పాలో తెలియదు ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి ఏడుస్తున్నాడు అనుకో ఎలా ఓదార్చాలో మనకు తెలియదు.
(04:24) అవును మన పక్కంటోని ఓదార్చడం ఈజీ ప్రధానమంత్రికి బాధ అయితే ఎవడు ఓదారుస్తాడు అందరూ మౌనంగా ఉండాల్సిందే. సో అది అలా ఉండగా అప్పుడు హనుమంతుడు లంకకు వెళ్ళాడు సీతమ్మ వారిని చూశాడు. తిరిగి వస్తున్నాడు. అవును ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ విషయం సుగ్రీవుల ఎవరో చెప్పారు ఇట్లా సీత [గురకలు] అనే శబ్దం వినగానే రాములవారు మూర్చొచ్చి పడిపోతుంది అప్పుడు హనుమంతుల వారు చెప్పారంట నాకు వదిలేయండి నేను కన్వే చేస్తాను అప్పుడు మాటనే ఉపయోగించి ఇలా అన్నాడు సైన్స్క్రిట్లో దృష్ట్యా అన్నాడట అంటే చూషా అన్నా అనదే రాములవారు ఏం చూసావు అని అడిగాడంట సీత అన్నా దంత పడిపోలేదు మూచచి అంటే ఆ
(05:08) ఒక్క పదం జోడించడం వల్ల అర్థం మారిపోయింది సో ఇప్పుడు మనం [గురకలు] ఎంత పెద్ద విషయాన్నైనా సరైన మాటను ఉపయోగిస్తే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది కచ్చితంగా ఎంత మంచి సందర్భమైనా ఒక రాంగ్ మాట వాడితే దాని తీవ్రత పెరిగి పెద్ద పెద్ద గొడవలే కుటుంబాలు విడిపోయే ప్రమాదం కూడా రావచ్చు ఎందుకంటే మాటకి మళ్ళ ఒక దుర్భాష జోడతది ఇంకొక తిట్టు జోడతది ఇంకొక ఆరోపణ జోడించబడుతది అట్లా అట్లట్లట్ట్ల ఎవ్వడు దాన్ని క్లియర్ చేయలేనంత ఎందుకంటే అన్ని మర్చిపోయి చివరికి ఏం గుర్తుంటాయి మాటలే గుర్తుంటాయి మనసు ఆరోజు అట్లా అన్నాడు మర్చిపో నేను [నవ్వు] అసలు
(05:43) అనకపోయితే అయిపోయేది ఇంకోటి ఇప్పుడు పార్లమెంట్లో గాని అసెంబ్లీలో గాని ఏదనా ఒక దుర్భాష వాడిది ఇప్పుడు అమిత్ షా ఓ సాల అన్నాడు హటాత్గా అనేసరికి తర్వాత రాహుల్ గాంధీ ఎఫ్ ఎఫ్ వర్డ్ వాడాడు అలా వచ్చేసింది బాబు అయితే ఇప్పుడు ఏమంటారు సో ఈ మాటని ఉపసంహరించుకో వెనక్కి తీసుకో అంటారు అంటే ఈ మాట నేను వెనక్కి తీసుకున్నా అన్నారు లేదా రికార్డ్స్ లో లేకుండా చేసేస్తా ఆఫ్ ద రికార్డ్ అంటే రికార్డ్స్ లో ఉండదు [సంగీతం] వెనక్కి తీసుకోవడం ఉందా అసలు అసలు అలాంటిది లేదు అసలు వెనక్కి ఎట్లా తీసుకుంటావ మాటని చెప్తారు కదా నోటి నుంచి [గొంతు సవరించుకోవడం] వచ్చిన మాట తుపాకి
(06:24) నుంచి వచ్చిన తూట వెనక్కి రాదు [నవ్వు] అది వెనక్కి వచ్చే సమస్య లేదు కానీ వెనక్కి తీసుకోవడం అంటే ఎవరైతే ఆ మాట తగిలి బాధపడుతున్నాడో ఆ మాటని వెనక్కి తీసుకుందాం అంటే వాడు స్వాధన పొందుతున్నాడు. ఆయన మాట వెనక్కి తీసుకు సో ఇదంతా మనిషి క్రియేట్ చేసుకున్న ఒక కమ్యూనికేషన్ స్కిల్ే మాట ఎట్ల వెనక్కి తీసుకుంటావ్ అంటే ఎట్లీస్ట్ నువ్వు అన్నావు సరే అన్నదాన్ని తప్పుని నేను తెలుసుకున్నాను నేను ఆ పదాన్ని ఆ ప్రయోగాన్ని నేను ఉపసంహరించుకుంటున్నా అంతవరకు ఓకే అది మనిషికి కాస్త స్వాతంత్రం ఇస్తుంది.
(06:58) అందుకని కాంటెక్స్ట్ ఏంది మాట అందరూ మాట పుట్టినప్పటి నుంచి ప్రతిఒక్కరు వాగుతున్నారు కానీ దాని వల్ల ప్రయోజనం ఉందా నీ మాట వల్ల కుటుంబాలు నిలబడుతున్నాయా నీ మాటల వల్ల స్నేహం జడిపోతుందా నీ మాటల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని మనిషి [గొంతు సవరించుకోవడం] నిలబడి ఆలోచించడం చాలా తక్కువ వెరీ రేర్ అట్లా కాకుండా కొందరు మాటను సంస్కరించుకోవడం వల్ల జీవితంలో ఒక కాంతి ఒక కళ కచ్చితంగా వస్తుంది.
(07:26) ఇంతకుముందే పోయిటిక్ గా అనుకున్నట్టు మాటలు అందరూ మాట్లాడుతారు కానీ సరైన మాటలు కొందరే మాట్లాడుతారు. కాళ్ళు అందరికీ ఉన్నాయి. హిమాలయాల వైపు కొందరే వెళ్తారు లేదా దేవాలయం వైపు కొందరే వెళ్తారు ఆ కాళ్ళని ఉపయోగించి అట్లాగే శక్తి అందరికీ ఉంది. కానీ ఆ శక్తిని కొందరే మంచి పని కోసం ఉపయోగిస్తారు మిగతా వాళ్ళంతా గొడవ పడడం కోసం ఆర్గ్యుమెంట్ కోసం లేకపోతే ఎవరినో కొట్టడం కోసం ఇట్లా పనికి రాని విషయాల కోసం శక్తిని వినియోగిస్తే అది మనిషి ఇష్టం అది మనిషి యొక్క ప్రేరగ దానికి మనం నో చెప్పడానికి ఏమ లేదు.
(07:58) అందుకని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నా అబ్జర్వేషన్ లో నేను ఎప్పుడు సరదాగా చెప్పే మాట ఏందంటే అందరూ నోర్లు పడిపోతే బాగుండా అన్నది కంపాషన్ అంటే ఆ నోరు చేసే చేటు అంత ఇంత నోరు రెండు పనులు చేస్తది ఏమేం చేస్తది మింగుతది వాగుతది. ఈ రెండిటితోనే కప్పుతది కూడా అది వేరే సంగతి సో ఈ రెండిటితోటే అతి పెద్ద సమస్య మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి.
(08:24) ఆ తినకూడనివి తినడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ రెండు తీసేస్తే ఇంకా అదే యోగం అంటే ఇప్పుడు చాలామంది చాగంటి గారితో సహా ఎప్పుడో పూర్వీకులు చెప్పారు కానీ ఇప్పుడు ప్రపోండ్ గా చెప్తున్నారు అవసరమైన ఒక్క మాట మాట్లాడి ఇంట్లో నోరు మూసుకొని ఉండండి ఇల్లు బాగుంటది. తర్వాత ప్రతిదానికి కామెంట్ చేయడము లేకపోతే ప్రతి దాంట్లో తల దూడచడము లేకపోతే అబ్బే బాలేదండి అట్లా అంత చెడిపోతుంది అసలు ఫ్రెండ్ మొత్తం చెడిపోతది అసలు అందుకని తెలుసో తెలియకుండా మనం ముందే నోరు జారకూడదు.
(08:58) అదే మీ ఆయన చచ్చిపోయిండా అంటే బొట్టు పెట్టుకోలేదు ఒక ఆమె అటా అత్తగా [నవ్వు] ఎప్పుడు పోయాడు మీ ఆయన అని అనకూడదు ఫస్ట్ కొంత ఎంక్వైరీ చెయ అట అంటారు అప్పుడు అయ్యో నాకు తెలియదుఅని అంటారు కదా లోపట గాయమయింది. అప్పుడు ఆమె లోపట అట అనుకుంటది నీ మొగుడే చావాలి అనుకుంది లోపట [నవ్వు] చస్తాడేమో ఆ సంథింగ్ హాపెన్స్ అసలు నేను చూసా ఒకసారి ఒకసారి ఏమైందంటే మన సంతోష్ నగర్ ఉన్నప్పుడు నేను సిడి 100 బండి కొన్న మొట్టమొదటి కొత్త బండి సో ఎవరన్నా పెద్దోళ్ళ చేతులతో దాన్ని ఆన్ చేపిస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో సిటీకి తెచ్చిన తర్వాత మహేంద్ర వాళ్ళ బాస్ ఒకాయన ఉండే హరి అని హరన్న
(09:35) ఆ అన్న బండి కొనుక్కున్నా అన్న కొంచెం మీరు ఆన్ చేస్తే బాగుంటుంది అంటే నాకు ఇక్కడ అంటే మీరు ఎవరు లేరు కదా పెద్దవాళ్ళు ఎవరు లేరు సో నాకు పరిచయం ఉన్న కొంచెం పెద్దవాళ్ళు నా మంచి గోరే పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఆన్ చేస్తే బాగుంటుంది అంటే అట్లే తమ్ముడు అట్లేమ లేదు వస్తున్నా అని ఒక ఐదు నిమిషాలు ఉంటావా అని ఐదు నిమిషాల్లో ఆయన పందన్ని చక్క పెట్టుకొని [గురకలు] ఆ ఆఫీస్ రూమ్ నుంచి ఇట్లా బయటికి ఒక 20 అడుగులే దూరం వచ్చేలోపు ఆయన ఒక మాట అనేసి ఈ మధ్య అవలం ఉండవాడు ఆ సిడీ బండి పిచ్చి బండి కొన్నాడు అది కూడా కొన్నవ అయింది అది వేస్ట్
(10:04) పనికిరాని బండి అది అది కొననే వద్దు అనేసి అన్న తర్వాత పోతే అదే బండి ఆయన ఎంత బాధపడాడుంటే చాలా అసలు ఒక 10 15 రోజులు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నన్ను క్షమించునా అయితే నాకు పట్టించుకోన స్థితి ఉన్నది. కానీ ఆయనకు తెలిసింది అరే వీడు లేకలేక కొత్త బండి కొన్నాడు. అట్లీస్ట్ ఆ బండి చూసిన తర్వాత నన్న బాగుందని చెప్పాలి కానీ ముందే ఒక మాట అనేస్తే వీడు ఎన్ని సార్లు నడుపుకుంటే అన్ని సార్లు గుర్తొస్తది నా మాట నువ్వు తప్పుగా అనుకోకు ఏదో నాకు తెలియక అట్లా ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన మనసులో ఆయన బాధ పోలే చాలా రోజులు అయ్యో అనవసరంగా అన్నా ఒక మాట అ దానికి ఆయన అట్లా
(10:44) పశ్చాత్తాప పడే వ్యక్తి కాదు నేను చాలా న్యూట్రల్ గా ఉన్నందుకు ఆయన అట్లా ఫీల్ అయ్యాడు అన్నమాట ఏ ఫోన్ వస్తలేదు ఆ పని చేద్దాం ఏముంది అందుకే మేలుకుందాం అలారం రం వచ్చింది మనకు [నవ్వు] సో మాట చాలా చాలా చాలా చాలా ఇది ఎట్లా ఉంటదంటే సరిగ్గా అరేరే వంటలు ఉన్నారు ఇక్కడన్ని అంటే బ్రిటిషర్స్ మీద మన భారతీయ రాజులు ఎందుకు యుద్ధం చేశారు అనేది ఒక చిన్న కథ అదేందంటే బ్రిటిషర్ ఏమన్నాడంట ఒక జూనాగ రాజుతోన ఎవరితోనో అతనికి స్నేహం ఉన్నది.
(11:22) ఒకానొకసారి ఏదో అప్పటికి ఇట్లా స్వాతంత్ర సంగ్రాామం అట్ల కదా ఎప్పుడో 1800స్ లో ఒకసారి ఆ రాజుని కలిసి బ్రిటిషర్ కొంచెం హిందీ నేడుస్తున్నాడంట ఈ బ్రిటిషర్ రాగానే అతను ఏం చేసాడంటే పళ్ళు గిళ్ళు అవన్నీ చేసి ఏదో బహుమతి ఇచ్చాడంట అప్పుడు బ్రిటిషర్ ఒక టైపులో చూసి తు సాలా మత్రహో అన్నాడు [నవ్వు] అనే థాంక్యూ అంటే ఏంది అంటే ఏంది బేట థాంక్యూ ఆ తు సాలా [గొంతు సవరించుకోవడం] మత్రహో అన్నాడు ఉండకు అని అంట అన్నాడు [నవ్వు] దాంతో వాడికి కాలింది కాలిన తర్వాత తిరుగుబాటు చేసి ఆ బ్రిటిష్ వైస్రాయని
(12:05) ఎవరినో చంపడానికి పోతే అప్పుడు తెలిసింది అసలు నేను ఏమన్నా ఎందుకు ఇట్లా చేస్తే అతను తూ సలామత్ రహో ఓకే అనేది అట్లా అన్నాడు వాడు [నవ్వు] సగం కాదు విడగొట్టాడు ఆహా ఓకే సలామతో అట్లా అంటే అందరూ సగం సగం చెప్పి పరేషాన్ చేస్తారు. నీకో విషయం చెప్తా అని చెప్పి చెప్పరు అప్పుడు ఇదంతా బ్యాడ్ కమ్యూనికేషన్ [నవ్వు] నీకు సగం చెప్పి వెళ్ళిపోతారు.
(12:33) మీ ఆయన గురించి నీకుఒక విషయం చెప్పాలి అని ఫోన్ పెట్టేసి అనుకో సత్య [నవ్వు] అంటే అన్నిటికీ మాటలే ఆధారం అందుకని అట్లీస్ట్ మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నేను అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. నేను 2009 నుంచి వరకు ఈ రోజు వరకు నన్ను మోసం చేసేవాడు డబ్బులు ఎగ్గొట్టేవాడు ఏం చేసినా సరే నేను వాడి గురించి మాత్రం నెగిటివ్ గా తలుచుకోను ఇది నా నా నన్ను నేను సంస్కరించుకున్న ఒక అంశం సరే వాడు ఎలా ఉంటాడో అలా ఉండని బట్ నేను ఒక నెగిటివ్ థాట్ గాని ఒకడు వినాశనం గాని ఒకడి చావు గాని ఒకడు చడిపోవాలని గని నేను కోరుకోను వ్యక్తిగతంగా ఎందుకంటే మన
(13:10) థాట్స్ే మన మన మాటలు అయతున్నాయి ఎట్లైతే లేకపోతే ఉత్త మాట ఎట్లా మాట్లాడుతాం దేర్ మస్ట్ బి ఏ థాట్ బిహైండ్ ఇట్ కదా అందుకని మాట్లాడక తప్పదు కానీ ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది గుర్జిప్ లాంటి వాళ్ళు చెప్పారు మాట్లాడేది టక్కున కాకుండా ఒక రెండు సెకండ్లు గ్యాప్ ఇచ్చి మాట్లాడు అంటే నువ్వు మాట్లాడేది ఏమిటో కాస్త ఆలోచించి మాట్లాడు కానీ మనిషికి ఇంట్రెస్ట్ ఉండదు పెడగ్గని ఒక మాట అనేస్తారు.
(13:43) పెడసరం అంటే తెలుసా అదే పెడస్వరం అంటే స్వరంలో ఒక పెడార్థం కలిపి ఇసరేస్తారు తర్వాత ముఖాలు ఇట్లా చేస్తారు అట్లా మా కొత్తి అంటే గొన్నోతి అనేది అంటారు అట్లా హాపీ ఆ హ్యాపీగా ఉంటది. ఒక్క ఎక్స్ప్రెషన్ అందుకని నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయకపోయినా సరే ఆ వ్యక్తిని మన మాటలతో ఇబ్బంది పెట్టాలనుకోవడం కూడా ఒక వైలెన్సే సో వైలెన్స్ అనేది మన మాట నుంచే స్టార్ట్ అవుతది చాలా మందికి నా అబ్జర్వేషన్ తెలియదు తెలియదు తెలియదు.
(14:16) ఏమన్నా నేను ఏమ అనలే వాడిని కానీ ఏ ఎక్స్ప్రెషన్ తో అన్నావ్ ఏ [గురకలు] ఉద్దేశంతో అన్నావ్ ఆ అంటున్నప్పుడు నీ ముఖం ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ కౌంట్స్ అట్లా ఎవరన్నా నింద అంటే నువ్వు తట్టుకోగలవా ఆ ఇప్పుడు రీసెంట్ గా ఆ అంటే కావాలని అనొచ్చు తెలియక అనొచ్చు ఇంపాక్ట్ ఇస్ ఇంపాక్ట్ ఇప్పుడు రాష్ట్రపతి అంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఎంపి ఒకాయన అధిరంజన్ చౌదరి ఒక మాట అన్నాడు ఇప్పుడు ద్రౌపది ముర్ము ఇప్పుడు మన రాష్ట్రపత్ని అవే అన్నాడు అవును అవును ద్రౌపతి అదే రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతి ఆడైనా మొగైనా రాష్ట్రపతి రాష్ట్రపత్ని [గురకలు] అన్నాడు ఆయన సో ఒక మాటనే కానీ ఒక
(14:56) పొలిటికల్ స్టామ్ వచ్చింది ఎన్నో వాగ్విదాలు తర్వాత తప్పు అంటే అట్లా అనేస్తారు. నాకు తెలిసి తెలియకనడం సరి చేసుకోవచ్చు కొందరు తెలిసి అంటారు. చాలామంది [గురకలు] తెలిసి ఇన్సల్ట్ చేస్తారు తెలిసి గెలుక్కుంటారు. తెలిసి కావాలని పోతూ పోతూ ఒక మాట వేస్తే వాళ్ళు రెండు రోజులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు నాలాంటి వాడు అనుకో తెలిసన్నా తెలియకుండా అసలు నేను మాటలు పట్టించుకొని పట్టించుకో కానీ అందరికీ అట్లా స్థితి ఉండదు ఇంపాక్ట్ అవుతారు ఎంత మాటాడు అందరి ముందు అందరి ముందు అని అన్నాడు తర్వాత కొందరు ఏం చేస్తారు ఇంట్లో మంచిగా ఉంటారు బంధువులు
(15:29) వచ్చినప్పుడు భార్య తిడతారు. ఆ నేను కొందరిని చూసా దొంగనా కొడుకులు వాళ్ళు తన ప్రతాపం చూపించుకోవడానికి ఇప్పుడు ఏ రోజు ఏమన్నారు సంవత్సరంలో రెండు సార్లు బాధ పెడతారు ఎంత బాధ పెడుతుంటే సంవత్సరం సరిపోతది అది భార్య వదిలేసిపోలేదు వీడికి విషం పెట్టి చంపలేదు అంటే ఏమి చేయలేదు అందుకని లోపట మొదట నేను ఏమన్నా ఇంకోసారి అననులే అంటాడు వాడు మళ్ల అందరూ రాగానే ఏం పెట్టినావే దరిద్రం పోయింది ఎప్పుడు నీకు పెళ్లి అయింది సంవత్సరాలే కంచ పెట్టిపో ఏమి తెలవదు అంతే చెప్పాలి ప్రతిది చెప్పాలి అట్లా అట్లా అంటారుఅన్నమాట అదే ఆమె అంటది కోవిడ్ తీసుకోడు పోయి గొడవకి వెళ్ళిపోతాడు.
(16:07) కొందరికి ఏమంటారు ఆ బలం ఉంటది కొందరు వాయిస్ లో ఆ బలం ఉండి ఆ వాయిస్ తో వత్తేస్తారు అన్నమాట నొక్కేస్తారు. సో ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ే సో ఒక 100 సంవత్సరాలు జీపు ఉదాహరణకి లైఫ్ అంతా కార్ నడపాలంటే త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరు మాట ఎలా ఉపయోగించాలని ఒక ట్రైనింగ్ తీసుకొని అంటే అప్పుడు మానవ సంబంధాలు 99% చేయ ఇప్పుడు ఆఫీసుల్లో ట్రైనింగ్ ఇస్తారు హౌ టు కమ్యూనికేట్ నీ బాధతో ఎలా మాట్లాడాలి ఏరా గూట్లే బాగున్నావ అన్నా అలా అనిపించిందా అనకూడదు [నవ్వు] ఆఫీస్ పరమ దరిద్రంగా ఉంటది అనకూడదు నీ వాట
(16:43) చెప్ప చెప్పకముందే ఉపసమరించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం బయటికి రాగానే ఏలు పట్టదు మాట అందుకని చిన్నప్పుడే ఈ విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు నాకు ఇప్పుడు రియలైజ్ అయినా అప్పటికి ఆల్రెడీ ఫండ్ విష్ ఫీలింగ్ అప్పుడు ఏం చేస్తావ్ సో యవ్వనంలో ఉన్నప్పుడే జీవితం ఏంటి ఆలోచనలు ఏంటి మన మానవ సంబంధాలు ఏంటి అసలు మనిషితో కచ్చితంగా సంబంధం ఉంటది.
(17:07) యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ ఇట్ సో దాన్ని మనం ఒక అటాచ్మెంట్ గా మార్చుకోకుండా చాలా గౌరవంగా అందరితో ఉండి గుర్తుపట్టాలి ఎవడ దుర్మాలు ఉంటే వాడిని దూరం పెట్టేసేయాలి. రెండోది మనం [గొంతు సవరించుకోవడం] చట్టం చేతులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సరైన వ్యక్తికి చెప్తే వాళ్ళు చూసుకుంటారు. అంటే యు ఆర్ నాట్ హియర్ టు డు ఎవ్రీథింగ్ ఎవరి పని ఎంత చేయాలో అంతే చేయగలవు నువ్వు ఎక్కువ చేస్తే అది నీ మీదకి వస్తది.
(17:27) ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆర్మీ ఆఫీసర్ స్థితిలో తుపాకు ఉంటే గౌరవం అదే తుపాకి డ్రెస్ లేనప్పుడు ఉంటే అది వెపన్ అవుతది.ఇట్ ఇట్ బికమ్స్ ఏ క్రైమ నువ్వు కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నావ్ ప్రొఫెషన్ అదే ఆర్గ్యుమెంట్ బయట చేస్తే గొడవ అవుతది. ఒక దెబ్బక చేయి మీద కొడుతున్నావ్ టీచర్ కొడితే అది దండన సరే మంచి పని కోసం అదే ఇంటికి బయట కొడితే కొట్టడు కొట్టినట్టు అయిపోయింది.
(17:54) సో ఏది ఎక్కడ అనేది తెలియాలి కదా సో అందుకని పర్టికులర్లీ నా మెయిన్ ఫోకస్ నేను చెప్పిందంటే అట్లీస్ట్ ఈ మధ్యన ఒక 20% ఆఫ్ టాక్స్ ఇండ్లల్లో అసలు మాట్లాడుకోకండి కలిసి ఉండడం అంటే కలిసి మాట్లాడుకోవడం కాదు కలిసి ఒకరినొకరు చూసుకోవడం కాదు కలిసి ఉండడం అంటే కలిసి ఉండడం అనే ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఇదఒక క్షేత్రం తప్ప ఒకరి పనిలో ఒకరు ఏలు పెట్టడానికి ఇంకా ఎక్స్ప్రెషన్ లెస్ గా న్యూట్రల్ గా వినాలి ఎవరనా చెప్తే అత్తయ్య నేను చీర కొన్నాను అంటే బాగుంద ఏది చూపి ఎంత [నవ్వు] ముంచుడుపో [గురకలు] అందుకే నువ్వు పోవద్దు నన్ను తీసుకొని పో నేను అయిపోయా ఇంకా ఆ పిల్ల కలిసి ఉంటదా
(18:33) ఒక్క మాట చాలు మన కుటుంబం వీడు ఇప్పుడు చాలా మంది నేను ఏమ అనలే ఆ రోజు సిసిీ కెమెరా రికార్డు లేదు నువ్వు ఎట్ల నువ్వు అన్న మాట పేపర్ మీద రాస్తే సంస్కారవంతంగానే ఉంది గన అనే విధానం మంచిగా ఉంది తీయ్ [దగ్గు][గొంతు సవరించుకోవడం] ఇప్పుడు అంట చూడు ఆ మంచిగా ఉంది తీయ్ ఎట్ల చెడిపోయానా అది చెడిపోతది ఇవేమో మనకు సిసి కెమెరాలు ఉండవు రికార్డు కాదు అందుకని ప్రూఫ్ ఉండదు.
(18:58) నేను ఇంతే అన్న మంచిగా ఉందమ్మా అన్నా అంతే కదా పక్కింటి ఆమె సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆమె అదే దరిద్రపు మైండ్ ఉంటుంది. అంతే అన్నది కానీ ఎట్ల అన్నది ఈమె చెప్పలేదు. కానీ మనసులో గాయమయింది అందుకని నెవర్ త్రో యువర్ వర్డ్స్ అది రాయిడం కంటే చాలా పవర్ఫుల్ అది పోయి మన మనసు మీద అప్పుతది. మన ప్రతి చేష్టం మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది.
(19:21) అందుకని ఎవరిని ఇష్టం లేకపోతే చెప్పొద్దు దూరం జరగండి వాళ్ళకి ప్రెసెంట్ ప్లెజెంట్ గాని అందుకని రెండు నేను గమనించిన భవిష్యత్తులో [గురకలు] నేను ఇవన్నీ కలిప బుక్ కూడా రాస్తా ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అంటే సమాజం ఎలా ఉండాలిఅనేది చెప్తుంది కానీ కుటుంబం ఎలా ఉండాలో ఎవరు చెప్పట్లే ఒక కొత్తగా పెళ్లిఅయిన వాళ్ళు ఎలా ఉండాలి కొత్తగా పెళ్లియన వాళ్ళతో కుటుంబ సభలు ఎలా ఉండాలి ఇవి ఎవరు చెప్పట్లే అతి ప్రేమలు నెక్స్ట్ అతి గొడవలు ఈ రెండు తప్పే న్యూట్రాలిటీ ఇస్ గుడ్ చాలా బాగుంటుంది.
(19:52) అందుకని ఇది జనరల్ గా చెప్తున్న విషయాలైనా అర్థం చేసుకుంటే చాలా బాగుంటది లైఫ్ [గొంతు సవరించుకోవడం] సో అందుకని [గురకలు] మాటని ఒక శక్తివంతమైన ఆయుధంగా గుర్తిస్తున్న వాడే దాన్ని సంస్కరించుకుంటాడు. ఏముంది మాటలు అనుకుంటే అది కొంప ముంచేస్తాయి. అందుకని మెల్లగా మౌనంలోకి [గొంతు సవరించుకోవడం] వెళ్లి మన పని మనం చేసుకోవడం అనేది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఏదైనా విషయం వస్తే మాట్లాడాలి అరవాలి తిట్టాలి ఆ సరే కేకలు వేయాలి కానీ తిట్టకూడదు ఆ లోపట ద్వేషంతో అరవకూడదు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఒకడు మంచి యోగి తిడతాడు ఒక వేస్ట్ ఫెలో తిడతాడు కానీ వీడు మంచిగా మడి లోపట
(20:26) ద్వేషం ఉంటది అది మంచిది కాదు నువ్వు అవసరమైతే ఒక రెండు తిట్లు తిట్టు ఒక రెండు దెబ్బలు లోపట ఇంటర్నల్ గా హేట్రెడ్ లేదు ఒక ఒక శిల్పి గనుక దెబ్బలు వేస్తున్నట్టు అట్లా ఒక టీచర్ పిల్లవాడి మీద దెబ్బలు వేయడం అవసరం ఒకసారి అక్కడ శిల్పాన్ని మలిచే క్రమంలో తప్ప వాడిని బాధ పెట్టాలని ఉండదు అది ఎదుటి వ్యక్తి కూడా గుర్తిస్తాడు ఆర్గానిజం ఇంకో ఆర్గనిజాన్ని గుర్తిస్తది.
(20:52) నువ్వు లోబడి ద్వేషం పెట్టుకొని ఎంత మంచిగా మాట్లాడిన ఎదుటి వ్యక్తి గుర్తుపడతాడు. వాడు కచ్చితంగా నిన్ను వదిలేసి పోతాడు లేదా నిన్ను నాశనం చేసిపోతాడు. అట్లా కాకుండా నీ ఇంటెన్షన్ మంచిగా ఉంది నువ్వు ఒక విషయాన్ని అర్థం చేయించడం కోసం ఏదో విధంగా చెబితే అది ఎతి వ్యక్తి గుర్తిస్తాడు ఇతను నా మంచి కోరక చెప్తున్నాడు. అందుకని ఇవంతా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందుకే కుటుంబాలు విడిపోవడానికి కారణం బంగారాలు ఆస్తులు గీస్తులు కాదు.
(21:20) మాట అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తర్వాత నీ యొక్క చేష్ట ఉంటది కదా నీళ్ళ ఇచ్చినప్పుడు అందరికి ఒకలా ఇచ్చి కోడలు తీసుకో ఇది అయిపోయింది దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఆ డిస్ట్రక్షన్ అర్థమైందా బిడ్డ అందుకని నువ్వు జీవితంలో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలన్నా జ్ఞానోదయం అర్థం చేసుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా దానికి ఫల్క్రమం నీ యొక్క వర్డ్ నీకు మాట్లాడడం రాకపోతే మాట్లాడకు మంచిది.
(21:51) నువ్వు చెప్పేసేయ్ నాకు నేను ఒక్కోసారి కొంచెం పెడసరంగా మాట్లాడతా అది నాకు అలవాటు లేదు. నేను ఒక రాసిస్తాను మీకు ఎందుకంటే నాకు ఫ్రెండ్షిప్ పోవడం ఇష్టం లేదు చాలా మంది నేను మంచి ఉద్దేశంతో అన్నా నా మాటలు పట్టుకొని తప్పుగా అనుకున్నారు. అందుకని ఇక నా తప్పు ఇలా చెప్పు అందరూ అర్థం చేసుకుంటారు కొన్నిసార్లు టాక్స్ ఇచ్చింది కూడా వాళ్ళకు నెగిటివ్ గా స్పూరిస్తది అబ్సల్యూట్లీ నో ఎగజాంపుల్ చెప్పు ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ నీ దగ్గర పోయిందా అనేదానికి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అది అది అట్లా రాయడంలో అట్లా తీసుకో ఆహ యు ఆర్ మిస్సింగ్
(22:29) ఇప్పుడు నువ్వు చెప్పడంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నావ్ అది అలా తీసుకొని [దగ్గు] రాతలో నీకు ఎమోషన్ ఏమ ఉండదు. ఇదివేరు స్క్రిప్ట్ రాసినా ఎక్కడికి వెళ్తున్నావ్ అని కోపంగా అరిచాడని రాయాల్సిందే. అట్లా తీసుకునే వాడితో మనకు సంబంధం లేదు. రైటింగ్ లో దేర్ ఇస్ నో ఎమోషన్ నువ్వు ఎమోషన్ పక్కన రాయవలసింది. దానికి రిప్లైనా ఎందుకు విషయం అది కాదు నువ్వు మళ్లా అనుకొని అక్కడి నుంచి చెప్తున్నావ్ నేను అంటుంది రైటింగ్ లో ఎట్లా ఎమోషన్ ఉంటది నేను రాను అన్నది ఎవడబ్బా తప్పు తప్పుగా అర్థం చేసుకునేది తప్పుగా అర్థం చేసుకుంటే వాడిని వదిలేయ్ నేను రానంటే నేను రానని
(23:06) రబ్బీ ఒక బ్రాకెట్ రాయ్ కోపంగా రాయ [నవ్వు] అవును నో నీకు తెలిీదు ఇప్పుడు మేము ఎన్ని పుస్తకాలు చదివాం మాకు తెలుసు గా సినిమా స్క్రిప్ట్ ఎట్లా సినిమా స్క్రిప్ట్ ఆ అతను విసా విసా వెళ్ళిపోయాడు అని చెప్పి కాళ్ళు దబ్బ దబ్బ దాపుతూ డోర్ వదిలేసి అప్పుడు తెలుస్తది నీకు కోపంగా వెళ్ళిపోయాడు ఎట్లా ఇంపాసిబుల్ అట్లా అందుకని ఎటు పోనీ ఎదుటి వ్యక్తి కన్వే ఎట్ట రాయ్ ఏదైనా సాధన చేయమనే కదా మనం అనుకుంటున్నది.
(23:32) అందుకని అల్టిమేట్ గా ఏంది నీ నోరే నీకు మంచి జీవితాన్ని మంచి సమాజాన్ని మంచి కుటుంబాన్ని పరిచయం చేస్తది నీ నోరే అన్నిటిని దూరం చేస్తది కానీ చాలా మంది గుర్తు నేను ఏమ అనలేదు అనే స్టార్ట్ చేస్తది ఆర్గ్యుమెంట్ నువ్వు అన్నది ఏ విధంగా అన్నావు అనేది నా ఆర్గ్యుమెంట్ నేను అనుకుంటే ప్రూవ్ కూడా చేయగలదు నేను ప్రత్యక్షంగా చాలాసార్లు ఉన్నాను వాళ్ళు అన్న తర్వాత నేను ఏమ అనలేదని అంటున్నారు వాళ్ళు కానీ వాళ్ళు అనే విధానం మీద వాళ్ళకి ద్యాస లేదు వాళ్ళు విసురుగ అంటున్నారా తీసేసినట్టు అంటున్నారు టున్నారా లేకపోతే ఒక రకంగా ఫేస్ పెట్టి అంటున్నారా నిష్టూరమగా అంటున్నారా
(24:05) పెడసరమగా అంటున్నారా ఇవన్నీ లెక్కలోకి వస్తాయి ఎదుటి వ్యక్తి ఇవన్నీ చూస్తాడు అనేవాడికి ఇవి తెలియదు. అనేవాడు గుర్తించలేరు వాడు ఎరుకలో ఉంటాడు అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక జ్ఞాని ఎవడంటే న్యూట్రల్ గానే మాట్లాడతాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. హి హాస్ నో అంటే స్వపరం ఏమ ఉండదు విషయం మీద ఆసక్తి ఇప్పుడు ఉదాహరణకి నాకు మీతో పంచడం ఇష్టం లేదు దానికి అరిచి అవసరం లేదు నేను మీతో పని చేయనండి.
(24:34) అరే ఆ సెటిల్మెంట్ ఏందో చూడు చాలా సంతోషం ఒకవేళ ఆర్గ్యుమెంట్ వచ్చినా తిట్టుకోవడం దుర్భాషలు బాడకావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అట్లా ఏమ ఉండదు. సో మనకు కుదరదండి అంతే అంతకుమించి ఏమ లేదు అట్లా చెప్పడం అనేది అలవాటు చేసుకుంటే నువ్వు దుర్మార్గులతో మూర్ఖులతో ఉండమని నా ఉద్దేశం కానే కాదు నేను ఎవరితో ఉండను నేను పూర్తి ఏకాంతంగానే ఉంటున్నా నాకు కూడా మనుషులతో ఉండే ఇష్టం లేదు కానీ మనుషులతో నాకు పేచి ఏమీ లేదుఅని చెప్తున్నాను.
(25:00) ఎనీబడీ నాకు నచ్చిన వ్యక్తి నా సమక్షం ఉండ అటు తిరిగి పని చేసుకుంటా మనం అనవసరంగా [గురకలు] ప్రతిదాన్ని మద్రలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి వీడంటే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇతను ఇతని గురించి మాట్లాడుతున్నాడు అనుకో నేను ఎందుకు కొడుక్కోవాలి అతని ఫ్రెండ్ కదా ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం ప్రపంచానికి విలను కానీ దావీద ఇబ్రహం ఒక క్లోస్ ఫ్రెండ్ ఉండొచ్చు వాళ్ళద్దరికీ పడతది మనం ఎందుకు తగలగా కలుగచేసుకోవాలి.
(25:25) సో కమ్యూనికేషన్ స్కిల్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ఎవరీబడీ విత్ ఔటర్ రియాలిటీ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోకుంటే మాత్రం నీ జీవితంలో ఎన్ని డబ్బు సంపాదించినా నీవు ప్రత్యక్ష మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నువ్వు అడుగు అడుగున నీకు నీకు గొడవలు అయితే నీకు కారణం కూడా తెలియదు ఇదే కారణం అని నువ్వు గుర్తించు ఎందుకంటే నువ్వు ఒప్పుకోవట్లేదు నువ్వంటే మనిషి ఒప్పుకోడు నేను ఏమన్నాను ఏమ అనలేదు నేను అనే అంటాడు వాడు నేను చాలాసార్లు చూసింది ఇది ఒక గ్రేటెస్ట్ ఆర్గమెంట్ నేను ఏమ అనలేదు కానీ వాడు చాలా అన్నాడు ఒక రకంగా ముఖం పెట్టి అన్నాడు ఒక
(25:54) రకంగా చేతులు విసిరేసి అన్నాడు ఒక రకంగా మాట జారాడు కానీ అంటున్నాడు నేను ఏమ అనలేదు ఇప్పుడు దీనికి ఎవడు ఏం చేస్తాడు ఇంకోటి ఏమో పెట్టి థింగ్స్ కోర్టు కేసులు బావు పెద్ద పెద్ద ఒక చాకు తీసుకొని పొడిస్తే కోర్టు కేస ఇది ఇదివే ఇది అట్లా ఎవరనా వేరేవాళ్ళు వచ్చినా ఏం మాట్లాడుకుంటారు నాయన ఊరికి మాట్లాడుకోకుండా అని చెప్తారు అంతే ఏదో పెద్దావిడు ఒక మాట అంటే అన్నత్తి అనే చెప్తారు కానీ అనే విధానం లోపట గుచ్చుకునేటట్టు అన్నదని కోడలు ప్రూవ్ చేయలేదు లేదా ఇంపాజబుల్ ప్రూవ్ చేయలేవు నువ్వు ఇంపాజబుల్ టు ప్రూవ్ అందుకే నేను అంటా ప్రతి ఇంట్లో ఒక ఆడియో
(26:27) రికార్డర్ ఉండాలి. గొడవైతే మొత్తం ఒకసారి విని అప్పుడు చెప్పొచ్చు ఎందుకంటే ద వే వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఇది నా కంక్లూసివ్ అండర్స్టాండింగ్ జనాలు ఒప్పుకోరు దొంగనా కొడుకులు గాని అసలు నీ కుటుంబం మాడంటే ఎక్కువ మాట్లాడకు వాళ్ళ దగ్గరకి ఎక్కువసేపు చూడకు క్లుప్తంగా మాట్లాడు నువ్వు చేసేది చెయి లేకపోతే చేయంది చేయనని చెప్పు గౌరవం అంత ఏమి కాదు నువ్వు ఫుడ్ నచ్చలే చెంబడే పేర్లు అంటూనే ఉంటారు కదా చాలా ఉంటాయి ఏందిది ఎవరు చేశరు ఇట్టనే నా పప్పు చేసేది [నవ్వు] చాలా అంత కష్టపడి ఒకరి కోసం చేసింది అసలు
(27:06) ప్రసాదనలా స్వీకరించాల్సిన దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఏమో ఇంట్లో బయట తినదం బెటర్ అంటాడు. చాలా ఇవన్నీ చాలా ఘోరంగా హిట్ అయితాయి ఆన్సర్ కుట్టకర్లేదు ఫస్ట్ మూమెంట్ లోనే మనసు ఇరిగిపోయింది కానీ ఆ అమ్మాయి గాని అతను గాని ఎవరైనా గాని ఆ ఇల్లు వదిలిపోవాలంటే మూడేళ్ళు పడతాయి. గ్రౌండ్ ప్రిపేర్ అయినాక అప్పుడు తిరుగుబాటు చేసి ఏదైనా నాకు నీతో ఉండాల్సిన ఇష్టం లేదని చెప్పడానికి కారణం బోల్డ్ చిన్న చిన్న చాలా చిన్న చిన్న అందుకని దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానము జ్ఞానోదయం చాలా దూరం నోటి నుంచి వచ్చే మాట కొంచెం కేర్ఫుల్ గా
(27:46) ఒక నేను చాలాసార్లు ఒక విషయం చెప్తే కొందరు నాతో పర్సనల్ గా మాట్లాడారు అంటే ఈ యాంగిల్ ఎప్పుడు వినలేదు ఒక ఇద్దరు అడుస్తున్నారు ఒకడేమో గొడవ పెంచడానికి అరుస్తున్నాడు ఒకడు గొడవ తగ్గించడానికి అరుస్తున్నాడు. ఇది గమని గుర్తించగలవా అనేది ఎదుటి వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ అంటే అట్లా ఇద్దరు అరుస్తుంటే ఆ ఇద్దరి మాటలను బట్టి నువ్వు చెప్పగలగాలి ఇతను మాట్లాడే ప్రతి మాట కలపడం కోసమే ఇతను మాట్లాడే ప్రతి మాట విడగొట్టడం కోసమే కానీ ఇద్దరు మాట్లాడుతున్నారు చూస్తే వీడియో తీస్తే ఇద్దరు గొడవ పడుతున్నారు.
(28:17) కాదు ఒకడు కన్స్ట్రక్టివ్ గా ఒకడు డిస్ట్రక్టివ్ గా మాట్లాడుతున్నాడు. అందుకని ఒక కుటుంబంలో ఒకడు అరువచ్చు వాడి మాటల్లో ఉన్న భావార్థం పట్టుకుంటూ తెలుస్తది ఒకడు గుసగుసలాడొచ్చు కానీ వాడు విడగొడుతున్నాడు. వాడు పుల్లలు పెడుతున్నాడు. అట్లాంటి అత్తలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమన్నారు మంచిగా తింటారు పానుగి తింటారు పూసుంటారు సాయంత్రం ఒక్క మాట అంటారు అంతే అవుట్ నైట్ గొడవలు అయితే ఏమన్నా నేను అని వాళ్ళ అంటే వాళ్ళక కూడా టైం పాస్ కావాలి కదా అందుకని మనుషులకి నోరు ఉంది కానీ అది ఎలా వాడాలో తెలియదు అనేది నా కంక్లూజన్ తల్లి తిందాం
(28:51) ఇంకా దా [నవ్వు] దా ఇటురా ఇటు ఇటు ఇటు అవి అవి [నవ్వు] ఇప్పుడు రెడీ అయితుంది ఇప్పుడు కాఫీకి ఏమంటారు దానికి మైండ్ లేదు కదా అది ఇప్పుడు దాని అనుకో అసలు నీ ఫేస్ చింపాంజీ కంటే అద్వానంగా ఉంది తెలుసా ఇది కాఫీ కాబట్టి దానికి భాష రాదు కాబట్టి సరిపోయాయి ఇప్పుడు అదే దానికి చెవులు ఉంటే దానికి భాష వచ్చు అనుకో మరి నీ మొహం ఎట్లా ఉంది పోతిలా లేదు అనదు పోనీ అది చిన్నది కాబట్టి అంటే బాగుండదు కాబట్టి మనసులో అన్నా అనుకుంటారు అందుకని మన గురించి ఎవ్వడు నెగిటివ్ అనుకున్నా అది శాపం తగుతది దాని ఇంపాక్ట్ ఉంటది ఇక్కడ ఉన్నవన్నీ తరంగాలే అందుకని అట్లీస్ట్ మిగతా వాళ్ళ సంగతి నాకు
(29:35) తెలియదు నేనైతే ఈ సంస్కరణ నాలో తెచ్చుకున్నాను. నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు నేను అరుస్తాను అప్పుడప్పుడు కానీ నా అరుపు ఓన్లీ కలపడం కోసమే [గురకలు] అర్థం చేయించడం కోసం తప్ప వదిలించుకోవడానికో లేకపోతే ఒకటి నాశనం చేయాలని నాకు ఉండదు అసలు ఇది నేను నా వ్యక్తిగతంగా నేను ఇస్తున్న టెస్టిమోనీ ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి అది ఎవరి ఛాయిస్ వాళ్ళది ఓకే బేట ఉమ్
No comments:
Post a Comment