Thursday, September 24, 2026

#AskHR 351 | మార్పును అంగీకరించలేనప్పుడు | Hari Raghav | Square Talks

#AskHR 351 | మార్పును అంగీకరించలేనప్పుడు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NzsHl94ImD8





Title: #AskHR 351 | మార్పును అంగీకరించలేనప్పుడు | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: #AskHR #HariRaghav #Psychology #Existentialism

Transcript:
(00:04) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్పును అంగీకరించలేనప్పుడు ఇది వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నాం. దీనికి సంబంధించి ఎగ్జిస్టెన్షియల్ హరిరాఘవ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్టెన్షల్ సైకాలజిస్ట్ ఎగ్జిస్టెన్ సైకాలజిస్ట్ రైట్ సో ఇది వాట్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నాను సార్ చదవండి సార్ మార్పును అంగీకరించలేనప్పుడు భవిష్యత్తు గురించిన భయాలు మొదలవుతాయి అన్నారు రైట్ సో మార్పు అంటే చేంజ్ ఓకే మేము సైకాలజీ చదువుకుంటున్నప్పుడు మా ప్రొఫెసర్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే
(00:45) ఎక్సెప్ట్ ద వర్డ్ చేంజ్ ఓకే అంటే సిహెచ్ఏజి [గొంతు సవరించుకోవడం] చేంజ్ అనే పదం తప్ప మ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ ప్రతిది మారుతుంది. మార్పు మాత్రమే శాశ్వితం అంటే మారటం మాత్రమే శాశ్వితం ప్రతిదీ మారుతుంది. యూనివర్స్ లో మారుతూ సో మనము ఉన్న క్రకాటోవా అనేటువంటి దాని గురించి మనము మాట్లాడాం. హలో మాట్లాడండి సర్ ఇది సైకయాటిక్ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత మనం నార్మల్గా ఓపెన్స్ అవ్వటం దాంతో పాటు బోన్ కూడా నార్మల్ గా పెరగడం
(01:32) అది డాక్టర్ని అడగండి మీరు ఏ క్వశ్చన్ ఎవరిని అడగాలి మొన్న ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ ఉన్నప్పుడు మీరు ఆ ఫోన్ వివరించరాదు అంటే క్రైమ్ యక్చువల్లీ సో ఫోన్ చూడటం క్రైమ ఫోన్ ని ఆన్లైన్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో డిస్కస్ చేయడం క్రైమ్ మీకు ఎవరిని ఏ ప్రశ్న అడగాలో కూడా కనీసం జ్ఞానం లేకుండా పోతుంది చదువుకున్నాం మనం కానీ ఆ ఆమె అప్పటికి చెప్తుంది దట్ ఈస్ ద పర్సనల్ ఇంటర్పర్సనల్ ఇష్యూ మీకేం అభ్యంతరం ప్రశ్న అడగాలి కాబట్టి ఏదో ఒకటి ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి అడిగేడం కాదు.
(02:05) రైట్ మీరు సైకయాట్రిక్ మెడిసిన్ వల్ల ఏమవుతది అనేది డాక్టర్ ని కనుక్కోండి. సో మార్పు మొన్న క్రకటోవా పెద్ద ఆ ఆ ఆ యొక్క అవును 1883 లో పెద్ద కొండ ఉండేది మ్ పర్వతం అది బ్లాస్ట్ అయిన తర్వాత పర్వతం మాయం అయిపోయింది. అప్పుడు పెద్ద గుంతలాగా గొయ్యిలాగా ఏర్పడిపోయి అదంతా వాటర్ సముద్రం ఎక్స్పాండ్ అయింది. మ్ తర్వాత మళ్ళీ కొత్త పర్వతాలు వచ్చినాయి.
(02:33) ఓకే సో పర్వతాలు మారుతూ ఉంటాయి అడవులు మారుతూ నదులు మారుతూ ఉంటాయి. నది గమనం మారుతూ ఉంటుంది. ఒకసారి ఆ బ్రహ్మపుత్ర ఉపనది వచ్చేసి సడన్లీ వచ్చేసి గంగ ఉపనదిగా మారిపోతుంది. ఇట్లా రకరకాలుగా ప్రతిదీ ఫిజికల్ గా కూడా మారుతుంది యూనివర్స్ మారుతుంది. అంతేకాకుండా సామాజికంగా కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న ముఖ్యంగా మతాలు ఏం కోరుకుంటాయి అంటే మారకూడదు ఇది శాశ్వతం అని కోరుకుంటూ ఉంటాయి కానీ ఇప్పుడున్న మతాలు ఇంతకుముందు లేవు.
(03:06) మ్ కదా సో ఏ మతము కూడా లేనప్పుడు కూడా మనిషి ఉన్నాడు మనిషి పుట్టిన తర్వాతే మతం పుట్టింది. అవును సో మతాలు మారుతూ ఉంటాయి కొత్త మతాలు వస్తూ ఉంటాయి పాత మతాలు చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు రైట్ నౌ దాదాపుగా 4000 అబవ్ రిలజియన్ మతాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఓకే రైట్ ఆ తర్వాత ఒక్కొక్క మతంలో దాదాపుగా వేల శాఖలు ఉన్నాయి. మ్ అవును సో ఇవి కొత్తవి వస్తూ ఉంటాయి పాతవి పోతూ ఉంటాయి మళ్ళీ కొత్త మతాలు వస్తూ ఉంటాయి అలాగే మనిషి కూడా మారుతూనే ఉంటాడు.
(03:39) రిలేషన్షిప్స్ మారుతూ ఉంటాయి. ఒకే రిలేషన్ కూడా శాశ్వతంగా ఒకలాగా ఉండదు మారుతూ ఉంటది తల్లి బిడ్డ మధ్య ప్రేమ ఒకేలాగా ఉండదు. చిన్నప్పుడు చాలా ఆ బిడ్డను చాలా బాగా చూసుకుంటది పెరిగే కొద్ది వాళ్ళ మధ్య రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా పెళ్లి అయిన తర్వాత ఇంకా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా ఒక రిలేషన్ భార్యా భర్తలు పెళ్లి అయిన కొత్తలో బ్రహ్మాండ పెళ్లి కాకముందు అసలు ఎంత మూర్చుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం కదా అవును సో మూర్చుకుంటారు పెళ్లి అయిన తర్వాత కొత్తలో బాగుంటది.
(04:08) పెళ్లి అయిన తర్వాత కొంత కాలం తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా మారుతూ ఉంటది అంటే వీళ్ళని భయపెట్టడానికి కాదు సహజంగా వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నట్లయితే ఎక్స్పెక్టేషన్స్ అతిగా లేనట్లయితే బాగుంటది పెళ్లియన కొత్తలో పెళ్లే కాదు ఎనీ రిలేషన్షిప్ మ్ కొత్తలో చాలా తీయగా ఉంటది. మెల్లమెల్లగా అది మారుతూ ఉంటది వగరగా మారుతది ఉప్పగా మారుతది కారంగా మారుతది చేదుగా మారుతది రకరకాలుగా మారుతూ ఉంటది అలా ప్రతిది మారుతూ ఉంటది మారకపోతే చాలా ప్రమాదం మ్ మార్పు లేకపోతే సినిమా ఒక ఫ్రేమ్ అలాగే ఉంది చూస్తూ ఉండగలరా ఉండలేరు ఉండలేరు ప్రకృతి అలాగే ఉంది ఏం మారటంలే ఆ
(04:49) మార్నింగ్ ఎప్పుడు ఈవినింగ్ అబ్బా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బాగుంటది ఎర్లీ మార్నింగ్ అలా ఉందనుకోండి అవును మనక అటు ఎక్స్ట్రీమ్ నార్త్ గాని సౌత్ గాని వెళ్తే నార్వే అటువంటి ప్లేసెస్ కి వెళ్తే ఎర్లీ మార్నింగే కొన్ని రోజులు ఉంటది. ఓకే ఆ డాన్ అంటారు కదా సూర్యుడు రాకముందు వచ్చే లైటింగ్ే కొన్ని వారాల పాటు ఉంటది.
(05:10) ఓకే సో చాలా బోర్ కొడుస్తది. తొందరగా అయిపోయి తొందర కొత్తది రాస్తూ ఉండాలి. ఆ జీవితం కూడా అంతే జీవితం ముగియాలి మారాలి మారకపోతే చాలా బోర్ గా ఉంటుంది. వాళ్ళు అంటారు ఇలాగే కాలం ఆగిపోతే బాగుండు ఆగిపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అవును అంత దారుణంగా ఉంటుంది. అయితే ఈ మార్పుని మనిషి అంగీకరించలేకపోతాడు. మ్ మనిషి ఎప్పుడు సర్టెనిటీ కోరుకుంటూ ఉంటాడు.
(05:34) మ్ సర్టెనిటీ అంటే ఏంటి ఏది మారకుండా ఇలాగే ఉండాలి. మ్ తన భార్య అలాగే ఉండాలి. తన భర్త అలాగే ఉండాలి ఆ ప్రేమ అలాగే ఉండాలి. అలాగే తన బిడ్డలు ఎప్పుడూ అలాగే తనని ప్రేమించాలి. బిడ్డలు నా మీద ఉండేటువంటి ప్రేమని ఆ ఆ అలాగే ఉంచాలి అని కోరుకుంటారు అది సైలెంట్ లో పెట్టండి. సార్కి చెప్పాడు. [గొంతు సవరించుకోవడం] సో కాబట్టి ఈ మార్పును అంగీకరించలేరు.
(06:05) అవును ఒక దేశం యొక్క సరిహద్దులు మారుతాయి. దేశంలో ఉన్నటువంటి కల్చర్ మారుతుంది. భారతదేశము ఈ ఈ ఇండియా అనేటువంటి ఈ ఈ నైసర్గిక స్వరూపంలో ఉండకపోవచ్చు. కానీ అనేక రకాలుగా మారినయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం మొగల్స్ లేకపోతే అశోకుడు పరిపాలించిన మౌర్యులు గుప్తులు ఇలా రకరకాల వాళ్ళు పరిపాలించినప్పుడు రకరకాల బౌండరీస్ లో ఉన్నాయి.
(06:30) అలాగే వచ్చేసి మరాఠా నిజాం ప్రభువులు ఇలా రకరకాల వాళ్ళు రకరకాలుగా పరిపాలించినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్ఫ్లయెన్స్ వల్ల కల్చర్ మారింది. ముస్లిమ్స్ దండయాత్ర చేసి ఇండియా వచ్చారు వాళ్ళు పరిపాలించారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించారు. వాళ్ళ వలన కొంత కల్చర్ మారింది.
(06:55) మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కల్చర్లు మారుతున్నాయి ఇప్పుడు రైటిజం వరల్డ్ వైడ్ గా రైటిజం ఇండియాతో సహా ఆ సో కాల్డ్ నేషనలిజం అండ్ అంటే మతపరము రైటిజం పేరు మీద ఆ ఒత్తిరి పెరగడం వల్ల కొంత కల్చర్ మారింది. పేషన్స్ మారుతున్నాయి బంధాలు మారుతాయి వాటి యొక్క విలువలు కూడా మారుతూ ఉంటాయి. అవును పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు విలువలు ఉండవు.
(07:18) పూర్వం అత్తగారు ఏం చెప్తే అది తల మూసుకొని కోడలు ఉండేది ఇప్పుడు అలా ఉండదు అవును అలాగే దైవభక్తి మారుతూ ఉంటది కొత్త కొత్త దేవుళ్ళు వస్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో శిరిడీ సాయిబాబా లేరు. తర్వాత సడన్లీ శిరిడీ సాయిబాబా చైన్ అయ్యారు. ఆయన గురించి ఎక్కువ ఇది అయింది తర్వాత వెంకటేశ్వర స్వామి అలా రకరకాలు అలాగే వచ్చేసి ఇతర మతాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి.
(07:44) ఇస్లాంలో కూడా చాలా మార్పులు వచ్చి ఇండియాలో కొన్ని ప్రాక్టీసెస్ ఇస్లాం ప్రాక్టీసెస్ లో వాళ్ళు తాలి కట్టుకుంటారు మట్టలు వేసుకుంటారు. ఆ అంటే మతం మారినంత తొందరగా కల్చర్ మారదు అదే నేను ఒక మీటింగ్ లో ఆవిడ ఎవరు వైఎస్ జగన్ చెల్లి షర్మిలా ఆవిడ ఏం చేసింది అనింటే తను క్రిస్టియన్ హలో హలో సార్ ఆ అడగండి. సర్ ఇది అంటే ఇది నేను అడిగింది అది క్రైమ్ అని అంటున్నారు సర్ ఏ ఇంటెన్షన్ అది రాంగ్ లేద మీ ఇంటెన్షన్ ఏ ఇంటెన్షన్ తో కత్తిపెట్టి పొడిచిన అది క్రైమే అవుతుంది మీరు ఆలోచించుకోండి డాక్టర్ని కలవండి బగ్ చేయొద్దు బాబు అది కాదు సార్ మీరు
(08:28) మీ ఇంటెన్షన్ అనవసరం సమాజానికి సర్ క్రైమ్ గురించి క్రైమే కాకపోతే ఒకటి క్రైమ్ ఉంది ఆ క్రైమ్ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కల్చర్ క్రైమ్ కంటే ముందు మనకి ఒక కల్చర్ డెవలప్ చేసుకోవాలి కల్చర్ ఉండాలి ఎవరితో ఏం మాట్లాడుతున్నాము పబ్లిక్ లో ఏం మాట్లాడుతున్నాము అనేది డెవలప్ చేసుకోవాలి. నార్మల్ అబ్నార్మల్ అంటే అది మీకుఎందుకు ఆమె చెప్పింది ఆల్రెడీ ఆన్సర్ చేసి వినండి నేను ఈరోజే విన్నాను అది ఆమె ఆల్రెడీ ఆన్సర్ చేసింది దట్ ఈస్ దర్ పర్సనల్ దర్ ఇంటర్ పర్సనల్ రిలేషన్ మూడో వ్యక్తికి అనవసరం అని చెప్పిన తర్వాత కూడా అదే మాట్లాడుతున్నారు మీరు వాంటెడ్లీ
(09:00) మీరు మాట్లాడుతున్నారు మీకు సమాధానం అమ్మాయి చెప్పేసింది చెప్పేసిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ ఆమె ఒపీనియన్ ఆల్రెడీ చెప్పింది నా ఒపీనియన్ తో పని లేదు మీ ఒపీనియన్ తో కూడా పని లేదు దట్ ఇస్ దేర్ పర్సనల్ అని చెప్పింది. ఇక మీకు ప్రాబ్లం ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా ఉంటారు మీకుేంటి అంటున్నాను నేను నన్ను తిట్టడమే చేస్తున్నాను సార్ లేకపోతే నన్ను నన్ను ఇప్పుడు మాట్లాడనివ్వ మాట్లాడకండి మాట్లాడటం రానప్పుడు మీరు మాట్లాడొద్దు మాట్లాడే ముందు మనం ఎవరితో మాట్లాడుతున్నాం దేనికి మాట్లాడుతున్నాం
(09:34) అని క్లారిటీ ఉండాలి. ఇక్కడ మేము సమాధానం చెప్తున్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రతి ప్రశ్న వేయొద్దు. దట్ ఈస్ దేర్ పర్సనల్ దేర్ ఫ్రీడమ అలాంటి నేను కూడా చెప్తున్నా మీ అభ్యంతరం ఏంటి చెప్పండి నాకు మీకేంటి అభ్యంతరం మీేంటి మిస్టేక్ చేయలేకపోతే నేను మీకు నా ప్రశ్న నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఒక ప్రశ్న అడిగారు దట్ ఈస్ ద పర్సనల్ గా నా అమ్మాయి చెప్పింది నేను చెప్తున్నాను మీ అభ్యంతరం ఏంటో చెప్పండి.
(10:02) అది ఇంటర్ పర్సన్ అన్నారు అది ఇంకొక పర్సన్ కి బయటికి వచ్చినప్పుడు సోషల్ అవుతది బయటికి రాలేదు మీరు క్రైమ్ చేసి పోన్ తీసుకొచ్చారు పోన్ క్రైమ్ ఇండియాలో బయటికి రాలే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పారా మీరు దొంగచాటుగా చూశరు నేను చూసానుఅని చెప్పలేదు ఇన్ఫర్మేషన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేస్తే మీరు వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను ఇలా బ్రౌజ్ చేశాను బ్రౌజ్ చేస్తే వచ్చిందని చెప్పండి మీరు ఇన్ఫర్మేషన్ నుంచి సర్చ్ చేయడం కూడా ఫోన్ మీ డిస్ప్లే అవ్వటం క్రైమ్ ఫోన్ డిస్ప్లే అయింది అనలేదు మేము ఇంకా మేషన్ గురించి చేసి
(10:39) వాట్ఎవర్ ఇట్ మే బి మీరు దొంగ చాటుగా చూశారు మీ యొక్క డివైస్ లోకి అది రావటం క్రైమ్ దానికి అదిగా రాదు రైట్ సో కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి మీరు అడ్డగోల వాదన వాడొద్దు ఫోన్ చూడటమే తిడుతున్నా సర్ నన్ను తిడతాను డెఫినెట్ గా తిడతాను మీకు ఇష్టం ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదు మిమ్మల్ని కాల్ చేయమని మేమ ఏమనా బ్రతిమలాడుతున్నామా ఏ మిస్టేక్ చేశను మీరు క్రైమ్ చేశరు జస్ట్ మిస్టేక్ అది క్రైమ్ చేస్తున్నారు అర్థం చేసుకోండి ఫోన్ చూడటం క్రైమ్ నేను ఇలా ఫోన్ చూసాను సార్ చెప్పలేదు కదా సార్ మరి ఫోన్ గురించి అవన్నీ ఎట్లా వివరించారు పబ్లిక్ లో వివరించటం ఇలా వివరించాను సార్
(11:17) అని మీరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు అమ్మాయి మీ మీద కేస్ పెట్టొచ్చు మీకు తెలుసా ఆ విషయం ఆ విషయం తెలుసా ఈ కన్వర్జేషన్ విన్న ఎవరైనా సరే వినండి భారతీయ చట్టాల ప్రకారం ఈ కన్వర్జేషన్ విన్న ఎవరైనా కేసు పెట్టొచ్చు అదే సార్ ఇప్పుడు మిమ్మల్ని ఒక పర్సన్ కాల్ చేసి ఇన్నీ తిక్మాలినటువంటి ఎక్స్ప్లనేషన్ ఓవర్ స్మార్ట్ చూపించద్దు మీకు అభ్యంత అది వాళ్ళే పరిస్థి సెక్స్ రిలేటెడ్ ఎన్నో అడిగారు కదా సార్ ఫోన్ రిలేటెడ్ అడిగారు సెక్స్ రిలేటెడ్ అడిగారు ప్రతి దానికి ఆన్సర్ అది వాళ్ళకి ఈ ఫోన్ గురించి మిమ్మల్ని ఏమనా అడిగాను నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగారు చాలా మంది కాల్
(11:50) అది నా ఇష్టం నాకు వాళ్ళకి ఇష్టమైతే అది ఇంటర్ పర్సనల్ నాకు అతనికి ఇష్టం ఫోన్ లో ఏం అడిగారు ఏంటి ఎవరిని అడుగుతున్నారో మేటర్ ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ గురించి అవన్నీ వివరిస్తారా కనీసం నైతిక బాధ్యత ఉండక్కర్లేదా ఒక ఫీమేల్ పట్ల సర్ నేను మీరు ఎంత బ్లేమ్ చేసినా ఓకే సార్ ఇట్స్ ఫైన్ బట్ మిమ్మల్ని అడిగింది కూడా నేను చాలా చేశాను మై ఇంటెన్షన్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ యువర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ హియర్ ఏం కమ్యూనికేట్ అవుతుంది మీ ఇంటెన్షన్ ఏం చేసినా అనవసరం ఇప్పుడు నన్ను తిడుతున్నారు అన్నారు నా ఇంటెన్షన్ అది
(12:23) కాదు అంటే అయిపోయిందా లేదు మీరు ఏ మనీష్ మనీష్ ఈ దిక్కుమాలినటువంటి ఆర్గ్యుమెంట్లు చేయొద్దు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మెడిసిన్ వాడండి. అయితే నేను భయపడ్డాను అక్కడి నుంచి మళ్ళ కంప్లీట్ గా దాంట్లోకి అనగ అసలు మీరు మాకు ఎందుకు కాల్ చేస్తున్నారు అనగదొక్కుతున్నాం మాకు ఎందుకు కాల్ చేస్తున్నారు మీరు కాదు సార్ మీరు కాల్ చేయకండి అయితే నేను కనీసం నేను మీరు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర మాకు కాల్ చేయకండి మీరు ఓకే నేను ఇప్పుడే బ్లాక్ చేస్తున్నాను అండ్ ప్రేక్షకుల చెప్తున్నాను మనీష్ నుంచి కాల్ వస్తే ఈ ప్రోగ్రాం లో తీసుకోబడదు. కావాలనుకుంటే
(12:57) అతను ఎవరి దగ్గర మంచి గొప్ప సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటాడు లేదంటే మెడిసిన్ వాడతాడు. రైట్ [గొంతు సవరించుకోవడం] సో మార్పుని అంగీకరించలేకపోవడం తన యొక్క పిల్లలు మారుతారు సర్టనిటీ ఇలాగే ఉండాలి తను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యా భర్తల మధ్య ఆ అనుబంధం ఇలాగే ఉండాలి. నేను ఉన్న తర్వాత నా మతం ఇలాగే ఈ దేశంలో ఉండాలి.
(13:23) నా మతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే మతంలోకి మారకూడదు. అలాగే వేరే మతం వాళ్ళు నా మతంలోకి రాకూడదు ఈ దేశం యొక్క సరిహద్దులు మారకూడదు. ఎంతో మారితే ఈ దేశం ఇట్లా వచ్చింది. మారకుండా ఈ దేశం రాలే కదా సో ఎంతో మారితే ఈ దేశం ఇలా వచ్చింది. కాబట్టి మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పును అంగీకరించలేనప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అంతే మార్పు దట్ ఇస్ దేర్ పర్సనల్ మొన్న అతను అడిగిన క్వశ్చన్ ఏదో తను ఇబ్బంది పడుతున్నాడు కదా అని మేము సరే మాట్లాడితే కొంచెం రిలీఫ్ ఉంటది అని మాట్లాడుతున్నాం.
(13:57) అతను మెడిసిన్ వాడకుండా ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తను ఆ అమ్మాయి అప్పటికీ క్లియర్ గా చెప్పింది. చాలా ఓపిక్ గా చెప్పింది. చాలా చిన్న పిల్ల స్టిల్ చాలా మెచూర్ గా ఆన్సర్ చేసి దట్ ఈస్ దేర్ ఇంటర్ పర్సనల్ రిలేషన్ వాళ్ళఇద్దరికీ అంగీకారం అయినప్పుడు మూడో వ్యక్తికి అనవసరమని క్లియర్ గా చెప్పింది నేను చెప్తున్నాను స్టిల్ తనేదో రీసెర్చ్ చేస్తున్నట్టుగా మేధావిలాగా తను కావచ్చు తనక ఎంతో ఇంటలెక్చువల్ ఇది కూడా ఉండొచ్చు కానీ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మనము తెలుసుకోవాలి.
(14:31) సో దట్ ఇస్ దేర్ పర్సనల్ ఫోన్ లో చూసాను నాకు బ్రౌజ్ చేస్తే వచ్చింది నార్మల్ అబ్నార్మల్ నువ్వు ఎవరు చెప్పడానికి వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. అది ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే ఆల్ ట్రూత్స్ ఆర్ రిలేటివ్ ట్రూత్స్ అనే విషయం వీళ్ళకి అర్థం కాక వీళ్ళు డెఫినిషన్స్ అడుగుతూ ఉంటారు డెఫినిషన్స్ అన్నీ కూడా రిలేటివ్ే నార్మల్ అబ్నార్మల్ అనేది వాళ్ళ యొక్క వాళ్ళఇద్దరికి సంబంధించింది ఓకే మూడో వ్యక్తికి అనవసరం రైట్ మీరు అక్కడ అబ్నార్మల్ అన్నారు కదా అది వాళ్ళకి అంగీకారం లేనప్పుడు వాళ్ళద్దరు అంగీకారంతో వాళ్ళ ఇష్టం షూట్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు అది నీకు అనవసరం నీ పని
(15:07) నువ్వు చేసుకో నువ్వు వెళ్లి పని చేసుకో పని చేసుకుంటే ఫలితం వస్తది. అది వదిలేసి వాళ్ళు అలా మారారు వీళ్ళు ఇలా మారారు అది చేశారు ఇది చేశారు అది వాళ్ళ ఇష్టం. అలాగే తన కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంటా ఆమె ఇష్టం. ఆ కొడుకు ఎవరిని ప్రేమిస్తాడో ఆమె ఇష్టం చిన్నప్పుడు నన్ను ప్రేమించాడు కదా అలాగే ప్రేమించిన అమ్మాయి కూడా తన ప్రియుడు లేదా ప్రియురాలు వేరే వాళ్ళని ప్రేమిస్తారు.
(15:28) ప్రేమిస్తే అది ఆమె ఇష్టం కదా అలా ఉండొద్దు ఇలాగే ఉండాలి నువ్వు ఎవరు కండిషన్లు పెట్టడానికి కండిషన్ పెట్టడానికి నువ్వు ఎవరు ఇద్దరికీ అంగీకారం అయితేనే ఆ యొక్క రిలేషన్ ఉంటుంది. రైట్ బంధం ఎప్పుడూ కూడా ఇద్దరికీ అంగీకారం అవ్వాలి. ఏ ఒక్కరికి అంగీకారం కాకపోయినా అది వెంటనే అది ఏమవుతుంది సమాజం ఎంటర్ అవుతుంది అనైతికత లేకపోతే చట్ట వ్యతిరేకం అవుతుంది.
(15:55) కదా కాబట్టి అవతలి వ్యక్తి ఎలా ఆలోచించాలి ఎలా ఎవరిని ప్రేమించాలి ఎలా తను రెడీ అవ్వాలి ఎలా ముస్తాబ్ అవ్వాలి ఎవరితో మీటింగ్ చేయాలి ఎవరితో మీటింగ్ చేయొద్దు మ్ [గొంతు సవరించుకోవడం] అలాగే వచ్చేసి ఏ విధంగా తను స్నానం చేయాలి ఏ విధంగా బట్టలు వేసుకోవాలి ఇదంతా రైట్ ఐడియాలజీ అన్నమాట రైటిస్ట్ల యొక్క ఐడియాలజీ వాళ్ళ పరిధిలో లేని దాన్ని కూడా కంట్రోల్ చేయాలని చూస్తారు.
(16:24) సో ఆ విధంగా ఏదైతే మత విశ్వాసాలు ఏవైతే బలంగా ఉన్నాయో వాళ్ళు మార్పును అంగీకరించలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే మార్పును మనం అంగీకరించలేకపోతామో అప్పుడు ఏమైపోతది ఓకే నా బిడ్డ ఏమైపోతాడు నా కూతురు ఏమైపోతది లేకపోతే మరొకరు ఏమైపోతారు నా దేశం ఏమైపోతది నా కల్చర్ ఏమైపోతది ఏమవుతది మారుతది ఒక దగ్గర ఒక పార్టిసిపెంట్ అడిగారు సార్ ఈ మధ్య వెస్టన్ లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు డైవోర్స్ తీసేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళు మ్ వీళ్ళ కూతురు ఉంటది వాళ్ళ కొడుకు ఉంటారు.
(17:08) వాళ్ళఇద్దరు రిలేషన్ లోకి ఎంటర్ అవుతారు. మ్ స్టెప్ సిస్టర్ స్టెప్ బ్రదర్ మ్ అంటే తప్పు కాదు సార్ నువ్వు ఎవరు చెప్పడానికి వాళ్ళ ఇష్టం అవును బ్రదర్స్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ కాదు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్నారు. అతని మదర్ ఇతని ఫాదర్ లేదా ఇతని మదర్ ఈమె ఫాదర్ అతని మదర్ పెళ్లి చేసుకోవాలి దట్ ఇస్ దేర్ విష్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు రిలేషన్ ఎంటర్ కాకూడదు దట్ ఇస్ దేర్ విష్ ఇలా అయితే మన కల్చర్ ఏమవుతది కల్చర్ యాక్సెప్ట్ చేస్తది ఏమవ్వదు మారుతది యక్సెప్ట్ చేస్తది.
(17:49) ఒక కొంత కాలం క్రితం బావా మరదలు పెళ్లి చేసుకోవడం కూడా తప్పు మ్ రైట్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం. అలాగే వచ్చేసి ఇంకొక కల్చర్ లో వదిని పెళ్లి చేసుకోవాలి. ఓకే అన్న చనిపోతే భారతదేశంలోనే అదే తెలుగు రాష్ట్రాల్లో వదిన అంటే తల్లితో సమానంగా చూస్తారు. ఒక కల్చర్ లో అక్క కూతురుని పెళ్లి చేసుకుంటారు తెలుగు స్టేట్స్ లో అవును ఇదే తెలుగు స్టేట్స్ లో కొన్ని స్టేట్స్ లో అక్క కూతురు అంటే సొంత కూతురితో సమానంగా చూస్తారు.
(18:19) అవును తప్పు కదా ఒప్పు కదా అది వాళ్ళ ఇష్టం ఈ దేశపు చట్టాలు ఇద్దరు మేజర్స్ అయి ఉండి అన్మ్యారీడ్ అయి ఉంటే ఏ ఇద్దరైనా పెళ్లి చేసుకుంటానికి చట్టం వ్యతిరేకించడం లేదు. మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు మనీష్కి మళ్ళీ చెప్తున్నాను తను వింటాడు ఒక ప్రశ్న అడిగేటప్పుడు కొంత అధ్యయనం చేయాలి. కనీసం రాజ్యాంగాన్ని చదవాలి ఈ చట్టాలని చదవాలి.
(18:47) ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్న చట్టం వ్యతిరేకించట్లేదు. అది ఏ వర్స వాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడైతే చట్టం ఈవెన్ సేమ్ జెండర్ మధ్య మ్యారేజెస్ కూడా వ్యతిరేకించట్లేదు. పాస్ట్ లో వ్యతిరేకం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు. అయితే ఒక అడ్వకేట్ చెప్పారు సార్ సిబ్లింగ్స్ మధ్య మ్యారేజ్ ని చట్టం అంగీకరించ అంగీకరించట్లేదు కాదు గుర్తించడం లేదు కొన్ని మామూలు సొసైటీలో డిస్కస్ చేయలేక భయపడుతూ ఉంటారు హలో నమస్తే నమస్తే మాట్లాడండిమ్మ మార్పుకి మొదటిమెట్టు ఒక మనిషి అప్పటిదాకా అంటే ఈ సమాజంలో మంచిదా అనుకున్న విషయం గాని ఆ మారాలనుకున్నప్పుడు అది
(19:34) వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇది మంచిది కాదు లేకోతే ఇది తప్పు దీని వల్ల నష్టం అనుకున్నప్పుడు మొదటి సూట్కాస్ అనుకోవచ్చండి. మార్పు ఎప్పుడూ జరుగుతుదమ్మ మొదటి మెట్టు ఏం లేదు మార్పు జరుగుతది అయితే మనం చెప్పుకునే మార్పు ఏంటంటే పాజిటివ్ మార్పు అంటున్నాం. పాజిటివ్ మార్పు అన్నప్పుడు మొదటి మెట్టు అంటాం మీరు పాజిటివ్ కాకపోయినా నెగిటివ్ అయిన మార్పు అనేది జరుగుతూ ఉంటుంది.
(19:58) అంటే పాజిటివ్ గాని నెగిటివ్ గాని మారినప్పుడు వాళ్ళ ఫస్ట్ థాట్స్ వస్తా ఉంటాయి మనం అంగీకరించలేనప్పుడు థాట్స్ వస్తాయి ఆ మార్పు అలా అవును ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఇప్పుడు అక్కకూతురుని పెళ్లి చేసుకోకూడదు కొన్ని కల్చర్లో వేరే కల్చర్లో అక్కకూతురు మేనకోడలు పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళ కల్చర్ లో ఎప్పుడనా అక్క కూతురిని పెళ్లి చేసుకుంటే మార్పు మొదలైింది అంగీకరించకపోతే విపరీతమైన కోపము ద్వేషము వస్తది.
(20:29) అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గతంలో జరిగాయి కావు. ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలజియన్ మ్యారేజ్లు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులకు విపరీతమైన కోపము బాగా ద్వేషం వచ్చి ఆ పిల్లల్ని చంపేయడం కూడా చేస్తూ ఉన్నారు. రైట్ కాబట్టి మార్పు జరుగుతది వాటిని అంగీకరించడం తప్ప మీరు చేయగలిగింది నేను చేయగలిగింది ఏమ లేదు దేర్ విష్ జరిగినా కూడా పాజిటివ్ నెగటివ్ అని జరగటం అంటే కంపల్సరీ ఖచ్చితంగా జరుగుతుంది సమాజం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు ఏది స్థిరంగా ఉండదు ఏది స్థిరంగా ఉండదు మారుతూ ఉంటుంది.
(21:05) మార్పును అంగీకరించలేనప్పుడు పాజిటివ్ సైడ్ కి మారే అవకాశం ఉండదు మార్పును అంగీకరించినప్పుడు దెన్ పాజిటివ్ సైడ్ మార్పుకి అవకాశం ఉంటుంది. అదంటే యక్చువల్గా ఏంటంటే జనరల్ గా ఏమనుకుంటామ అంటే నేను అలాంటి వాళ్ళ అనుకోలేదు నేను ఇలాంటి వాళ్ళ అనుకోలేదు అలా అనుకోకూడదు పార్ట్ సైడ్ అని అనుకుంటారు కదా అవును అవును అవును అవును అందుకనే మనిషిని ఎప్పుడూ కూడా చలనంలో చూడాలి మనం కూడా మారుతూనే ఉంటాం.
(21:30) స్థిరంగా ఎవరు ఉండరు అలాంటిోళ్ళు అనుకోలేదు అనుకోకుండా ఉండొద్దు. అప్పటికి అలా లేడు ఇప్పుడు ఇప్పటికి నేను ఇలా ఉన్నాను రేపు ఎలా మారుతా తెలియదు. కదా కాబట్టి మార్పు మాత్రమే శాశ్వతం మిగతావన్నీ మారిపోతూఉంటాయి. రైట్ అమ్మా రైట్ రైట్ చట్టము సిబ్లిక్స్ మధ్య మ్యారేజ్ ని అంగీకరించడం లేదు అంగీకరించడం లేదంటే గుర్తించడం లేదు అంతే తప్ప వ్యతిరేకించడం లేదు దట్ ఈస్ దేర్ పర్సనల్ కంప్లీట్లీ పర్సనల్ చట్టం ఎప్పుడు వస్తది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది త్రీ లెవెల్స్ లో లైఫ్ ఉంటది మొదటిది పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ నేను ఎవరిని నా మనసులో ఎవరిని ప్రేమిస్తాను ఎవరిని
(22:13) ద్వేషిస్తాను మనసులో సంబంధించి అండ్ నేను ప్రైవసీలో ఎలా గెంతుతానా కింద పడతానా దొర్లుతానా స్నానం చేసేటప్పుడు కుడి చేతిని రుద్దుకుంటానా ముందు ఎడం చేతిని రుద్దుకు దట్ ఇస్ కంప్లీట్లీ మై పర్సనల్ దానికి సమాజానికి సంబంధం లేదు. దాని తర్వాత ఇంటర్ పర్సనల్ వస్తది ఇంటర్ పర్సనల్ అంటే నేను మరో వ్యక్తికి సంబంధించిన దాంట్లో మా ఇద్దరి మధ్య అన్లెస్ అండ్ అంటిల్ ఈ చట్ట చట్టానికి వ్యతిరేక అంటే క్రైమ్ తప్ప ఓకే సివిల్ మేటర్స్ ఏవైనా సరే మా మధ్య జరిగేటానికి సమాజానికి సంబంధమే లేదు.
(22:49) మా ఇష్టం అది ఓకే రైట్ మేమ ఇద్దరం కలిసి ఒక బాంబు తయారు చేయ ఇప్పుడు మనీష్ కి అర్థం కావాలి తను అడిగిన ఒక క్వశ్చన్ కి ఆ అమ్మాయిని అడిగిన క్వశ్చన్ లో దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇంటర్ పర్సనల్ వాళ్ళద్దరికి సంబంధించిన విషయం వాళ్ళద్దరు కలిసి ఒక బాంబు తయారు చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా గాంజా పండిస్తున్నారు లేకపోతే ఏదో చేస్తున్నారు ఇది చట్టం అంగీకరిస్తారు దెన్ ఓన్లీ క్రైమ్ అంతే తప్ప వాళ్ళద్దరు ప్రైవసీలో ఏం చేసుకున్నారు ఏంటి అనేది దాంట్లో నార్మల్ అబ్నార్మల్ అని చెప్పారు టువంటి నువ్వు ఎవరు నేను ఎవరు ఎవరు లేరు హలో హలో సార్ మాట్లాడండి సార్ నా పేరు శైలజ సూరత్ నుంచి కాల్
(23:28) చేస్తున్నాను చెప్పండమ్మ సర్ మీ ప్రోగ్రాం్ అన్న చిన్న చిన్న ఈ ఇది చెప్తున్నాను మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ లైఫ్ లో మీరు లాస్ట్ ఇయర్ అన్నారు ఇప్పుడు జర్నీ అంతా చాలా మటుకు మారిపోయేది పవిత్రంగా థింక్ చేస్తున్నారు అది ఇదది బట్ ఇంత సూరత్లో కూడా నేను చాలా మందినే ఇంకా బ్యాక్వర్డ్ గా అనిపిస్తున్న వాళ్ళని అందరిని చూసాం ఇంక్లూడింగ్ పిల్లల్ని కూడా పేరెంట్స్ కూడా అలాగే ఇప్పటికే మూఢ నమ్మకాలు పూజలు ఎక్కువగా అయిపోయాయి ఆచారాలు అసలు వేటిని ఇక్కడ కూడా ఎక్కడ ఫార్వర్డ్నెస్ కనపడట్లేదు.
(24:09) దాదాపుగా మా అబ్బాయి క్లాస్లో మా అబ్బాయి తొమ్మిదవ క్లాస్ అవుతున్నాడు సార్ మా అబ్బాయి క్లాస్ లో ఉండే పిల్లలంతా కూడా ఇంకా అవే మూడో నమ్మకాలు ఎగ్ స్కూల్ కి తీసుకొని పోతే అందరూ ఏడిపియడం చాలా చాలా రకాలుగా ఇంకా పొద్దులోన పవిత్రత అపవిత్రత అన్ని చూస్తున్నారు. అవును అయితే నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో గతంలో ఉన్నటువంటి యూత్ కంటే 20 ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ మోర్ లాజికల్లీ థింక్ చేస్తున్నారు మెజారిటీ పీపుల్ ఆల్ అని కాదు మెజారిటీ ఇప్పుడు సూరత్ లో మనము చూసినట్లయితే ఒక 20
(24:48) సంవత్సరాల క్రితం సూరత్లో ఉన్న జెన్జీ కంటే యూత్ కంటే వాళ్ళు జెన్ఎక్స్ ఏదో అంటారు లేదా జెన్వై అంటారు వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు బెటర్ గా థింక్ చేస్తు తున్నారు అయితే కొంత ప్రభుత్వాల యొక్క ప్రభావం ఉంటుంది గత 12 సంవత్సరాల నుంచి బిజెపీ ప్రభుత్వం బిజెపీ ప్రభుత్వం రైటిస్టిక్ ఆలోచన విధానం అంటే భక్తి దేవుడు పూజలు విశ్వాసాలు వాళ్ళు మూఢ విశ్వాసాలు అన్నారు కానీ విశ్వాసాలు వీటిలను పెంపొందించేలాగా స్కూల్స్ ఉండాలి కాలేజెస్ ఉండాలి డార్విన్ థియరీ తీసేసి వేరే ఏదో భక్తి సరసమైనవి పెడుతూ ఉంటారు వాటి ప్రభావం వల్ల గత కొంత కాలంగా ప్రజల్లో నాట్ ఓన్లీ యూత్
(25:28) ప్రజలందరిలో కూడా విశ్వాసాలు ఇటువంటి పవిత్రత అపవిత్రత చేతబడలు ఆ ఇటువంటివి కొంత పెరిగిన మాట వాస్తవం ఇప్పుడు జగ్గి వాసుదేవు లాంటి వాళ్ళలో ఇంకొకళ కూడా ఆ చనిపోయిన వాళ్ళని బ్రతికి ఇప్పుడు నేను ఇప్పుడు మీ ద్వారా చాలా మటుకు మేము ఇంప్రూవ్ అయ్యాము పెద్దగారి ఎంతో మడులు విసిగిపోయిన మేము లాజికల్ థింకింగ్ ఉన్నందువల్ల ఈసేజ్ కాగలిగాము ఇవన్నిటిని ఎలా అవాయిడ్ చేయగలగాలి ఎందుకని బెనిఫిట్స్ ని వెయిట్ చేసుకుంటూ అనుగుణంగా పోవడం నేర్చుకున్నాము లైఫ్ ని సింపుల్ మీరు చెప్పేలాగా పని చేస్తే ఫలితం ఉంటుంది.
(26:05) చిన్న చిన్న మాటలు జీవితాలని ఎంతో సింపుల్ చేస్తాయి. ఇదే పండాని ఇప్పుడు పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. మీరు కష్టపడండి ఫలితం వస్తుంది. అతిగా ఆశ వద్దు, భయంవద్దు, కోరికలు వద్దు వస్తాయి అంత చాలా సింపుల్ పండా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. ఉమ్ కానీ దీనివల్ల మిగిలిన సమాజం అంతస్తా విరుద్ధంగా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల కాస్త ఇబ్బందిగా పిల్లల్ని పెంచడము ఇది ఒక ఎక్స్పరిమెంటల్ జనరేషన్ లాగా అనిపిస్తుంది నాకు మా తరంలో మా ఇండ్లలో ఈ పిల్లలు ఇద్దరు కాస్త డిఫరెంట్ గా ఉన్నారు అందరూ ఎగతాలు చేయడము
(26:39) ఉమ్ పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మాకు ఎక్జక్ట్లీ నాకు కూడా సేమ్ అదే వస్తుంది నా కిడ్స్ తో కూడా అదే ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే వీలైనంత వరకు ఆ మూఢ విశ్వాసాలు లేకపోతే ఆ క్రేజీనెస్ ఉన్న వైపుగా నా ఫ్యామిలీని మూవ్ చేయను ఎందుకంటే వాళ్ళతో పని లేదు. కదా పిల్లలు రేపు పొద్దున ఎదిగి మళ్ళీ వెళ్లి పూజలు చేసుకుంటూ బ్రతకరు కదా ఎక్కడో చదువుకుంటారు మంచి వేరే ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని మినిమైజ్ చేయాలి.
(27:07) ఎక్కడైతే విశ్వాసాలు ఇప్పుడు నేను పెళ్లిలకు వెళ్ళను చావులకు వెళ్ళను గృహప్రవేశాలకు వెళ్ళను ఎందుకంటే అక్కడ నాకేం అభ్యంతరం లేదు కానీ అక్కడ అంతా కూడా తతంగాలు ఇవే ఉంటాయి వెళ్లి పూజలు పూజలు ఉంటాయి పిండాలు పెడతారు ఇవన్నీ పెడతారు లేకపోతే క్రిస్టియన్ అయితే వాళ్ళు వేరే తతంగం ఉంటది ఇస్లాం అయితే వేరే ఉంటది. ఇటువంటి వాటిని వీలేంత వరకు నేను వెళ్ళను ఆటోమేటిక్ గా నా పిల్లలు కూడా వెళ్ళటం మానేస్తారు కాబట్టి పూర్తిగా మానేలేకపోయినా కొంత తగ్గించుకోవటం తగ్గించినట్లయితే కొంతవరకు బెటర్ చేయగలుగుతాము.
(27:37) మనం చెప్పాలి వాళ్ళకి మనము నమ్మటం మానేసాం కాబట్టి సమాజం మొత్తం మనలాగా ఆలోచించదు. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకి ఉంటాయి వాళ్ళనిఏమి మనము హేట్ చేయొద్దు గౌరవింతాము చాలా తేడా చూస్తున్నాను సార్ నైన్త్ క్లాస్ బాబులో సింపుల్ సూత్రాల వల్ల అవును ఎవరు బుల్లింగ్ చేస్తారు ఇటువంటి మ్యాజిక్లు గిన్నిలు లేకుండా సింపుల్ గా పని చేయండి కష్టపడండి వస్తుందని అవును చాలా ఇంపాక్ట్ తెచ్చాయి అవును ఎనిమిది సంవత్సరాల పాప తను కూడా ఇదే దారిలోనే నే నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను గుడ్ గుడ్ కూడా ఒక క్లాసికల్ డాన్స్ కిచెన్ సర్ ఇక్కడ వచ్చే పిల్లలందరికీ భక్తిని నా డాన్స్ లో ఉంటుంది భక్తి కంప్లీట్ గా కానీ
(28:20) బయట నాకు భక్తి పూర్తిగా వేపిస్తుంది గుడ్ గుడ్ సో చాలా హ్యాపీ అమ్మ మీరు అక్కడి నుంచి మాది ఫాలో అవ్వటం అంతే కాకుండా అంటే మేము చెప్పే విషయాలు ఈ సమాజంలో ఫాలో అవ్వటం కరేజియస్ గా ఉండాలి. కన్ఫ్యూజన్స్ ఎన్నో లైఫ్ చాలా సింపుల్ అయిపోయింది అవును అవును ఇలాగే మాకు సూరత్ లో కూడా ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం ఉంటే లేదా మీతో పాటు కలిసి పనిచే అవకాశం ఏదైనా నేను ఎవరితో బయాలజీ కూడా చదివచ్చు ఓకే ఓకే గుడ్ ఇక ఫాలో కాగలు జరుగుతుంది షూర్ షూర్ డెఫినెట్ గా ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆ ఆమె పేరు ఏంటంటే మన సునంద గారు
(28:57) హరిరాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్సిస్టెన్షలిజం ఇప్పుడు దాని పేరు మార్చారు హరిరాఘవ్స్ ఆ ఎగ్స్టెన్షియల్ ఆపరేటింగ్ సిస్టం మీటర్లు కండక్ట్ చేస్తున్నారు బెంగళూర్లో కూడా కండక్ట్ చేశారు. ఆవిడ నెంబర్ మీకు మెసేజ్ చేసినట్లయితే నేను ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఆ టీం తో మీరు కలిసి మీరు అంటే ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఎవరికనా హెల్ప్ చేయటము ఇటువంటి విషయాల పట్టి క్లారిటీ ఇవ్వడం చేయొచ్చు.
(29:22) అంత సచించితగా తేందుకు రాగలిగినారు చాలు అవును అవును సో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో పాటు కూడా మీరు టీమ్ అప్ అవ్వచ్చు రైట్ అమ్మ ఓకే వెల్కమ్ రైట్ సో ఇలాగే ఉండాలి మారొద్దు నా మతం మారొద్దు నా విశ్వాసాలు మారొద్దు నా పిల్లలు మారొద్దు ఇలా ఏమ మనం చెప్పుకునే కొంచెం కష్టం ఇందాక చెప్తున్నా సిబ్లింగ్స్ మధ్య మ్యారేజ్ అంటే ఒకసారి వనికిపోతాం.
(29:46) ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం డెత్ గురించి మాట్లాడడం నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను డెత్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా రిలేటివ్స్ ఒకాయన ఆయన కూడా ఎత్తిష్టే కానీ ఏంటి హరి డెత్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావ్ నువ్వు డిప్రెషన్ లో ఉన్నావా అని అడిగారు అంటే డెత్ గురించి మాట్లాడటం అంటే డిప్రెషన్ే అన్నట్టుగా భావన ఒకటి ఉంది ఆయన ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అంతగా ఆ విశ్వాసాలు ఉండాయి అలాగే నా కొడుకు నెహేలిజం గురించి మాట్లాడడం స్కూల్ నుంచి కాల్ వచ్చేది మీ పిల్లోడికి సూసైడ్ వెళ్తాడు నో అతను నెహేలిజం గురించి మాట్లాడుతున్నాడు.
(30:13) సో ఆ డెత్ గురించి మాట్లాడడానికి కరేజ్ కావాలి తర్వాత సెక్స్ గురించి మాట్లాడ ఇప్పుడు మనీష్ చెప్పింది పోన్ గురించి చెప్తున్నారు సెక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పోన్ పోన్ ఇస్ డిఫరెంట్ మనీష్ సరిగ్గా అర్థం కాక అట్లా తను మాట్లాడుతున్నాడు. నేను సెక్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతాను. ఈ మాట్లాడటానికి నాకు ప్రేరణ ఇచ్చింది నిజంగా చెప్పుకోవాలంటే డాక్టర్ సమరం గారు నేను విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ నాకు కలిసినప్పుడు నేను చెప్పాను అమ్మ ఇట్లా నేను ఈరోజున ఇంతగా మాట్లాడి ఓపెన్ గా ఇంతమంది ఆడపిల్లలకి అందరికీ వివరించగలుగుతున్నాను. సెక్స్ ని యస్ ఆన్
(30:42) ఎడ్యుకేషన్ ఇంకా చెప్పాలి అంటే మన ఛానల్ లో ఉండే ప్రతి వీడియో ఎడ్యుకేషన్ కేటగిరీ లో ఉంటది. బయట ఎంటర్టైన్మెంట్ గాని పాలిటిక్స్ పెడితే చాలా వ్యూస్ వస్తే ఈ పాటికి రెండు మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. అవును మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ లేకపోయినా పర్లేదు. అని చెప్పి ఎడ్యుకేషన్ కేటగిరీ లో పెడతాం మనం సో ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఇంత కరేజియస్ గా మాట్లాడగలుగుతున్నాను అంటే డాక్టర్ సమర గారు అంటే ఆమె చెప్పింది ఇప్పుడే కాదు సార్ ఆయన 80స్ లోనో 70స్ లోనో ఈనాడులో రాసేవాడు ఆయన అప్పుడు అట్లా రాశడు సో అలా ఆ ఆయన మాట్లాడటం వల్ల ఆ
(31:17) యొక్క ఆ పొరలు ఉంటాయి కదా బ్రేక్ అయినాయి అన్నమాట ఆ తర్వాత ఈ రిలేషన్స్ మధ్య ఉండేటువంటిది ఈ రిలేషన్ మధ్య ఉండాలి ఈ రిలేషన్ మధ్య ఉండకూడదు అనేది సామాజిక నియమాలు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్కలాగా ఉంటాయి అవి అన్ని సమాజంలో ఒకలాగా ఉండవు ఒక్కొక్క మతంలో ఒకలాగా ఉంటాయి ఒక మతంలో తండ్రి తరపు వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒక వర్తంలో చేసుకోరు తల్లి తరపు వాళ్ళ పిన్ని కూతురుని కూడా చేసుకుంటారు.
(31:44) అలాగే సిబ్లింగ్స్ మధ్య కజిన్స్ మధ్య పెన్ని కూతురుని చేసుకో ఇటువంటివి కూడా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా సిబ్లింగ్స్ మధ్య జరగవని మనం అనుకుంటూ ఉంటాం కానీ సిబ్లింగ్స్ మధ్య కూడా సెక్స్ జరుగుతది సెక్స్ వల్ ట్రై ఉంటది కొంతమంది సెక్స్ కూడా జరుగుతది. కొన్ని చోట్ల మ్యారేజెస్ కూడా నేను స్వయంగా డీల్ చేసిన క్లైంట్స్ తోనే సిబ్లింగ్స్ పెళ్లి చేసుకుని ఉన్నాయి.
(32:07) తప్పు ఒప్పు చెప్పట్లేదు నేను ఇక్కడ అది తప్పా ఒప్పా అది కల్చర్ ని బట్టి ఉంటది తప్పు బట్ పాసిబిలిటీస్ చెప్తుంది. చట్టము దాన్ని గౌరవించదంటే గౌరవించడం కాదు వాళ్ళు వెళ్లి వెంటనే మీరు డైవోర్స్ తీసుకొని వేరుగా ఉండాలని చెప్పట్లేదు చట్టం ఏం చెప్తుంది అంటే ఏ ఇద్దరి మధ్య ఇష్టమైనా వాళ్ళు రిలేషన్ ఉండొచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు. బట్ సిబ్లింగ్స్ మధ్య మ్యారేజ్ ని ఇప్పటివరకు ఇండియన్ లా రికగ్నైజ్ చేయట్లేదు.
(32:31) ఓకే రేపు పొద్దున డైవోర్స్ ఇచ్చి నాకు కంపెన్సేషన్ కావాలంటే లా రికగ్నైజ్ చేసిన వాటిలోనే వస్తుంది తప్ప అన్నిటిలో రాదు. రైట్ స్టిల్ మిగతా ప్రొటెక్షన్స్ అన్ని ఇస్తాది చట్టం ఆ అమ్మాయికి అబ్బాయికి మిగతా ప్రొటెక్షన్స్ మ్యారేజ్ లో ఉన్నట్టు అన్ని ఇస్తారు కానీ చట్టం గుర్తించిన పెళ్లిలో ఉన్నంత ఈక్వల్ ఇవి వచ్చే అవకాశాలు లేవు.
(32:51) కాబట్టి మార్పు అనేది సహజం అది ఏ విషయంలోనైనా ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం మాట్లాడాం ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ విషయంలో పెళ్లిల విషయంలో వాటిలో మార్పు జరుగుతదేమో జరగొద్దు అని కోరుకున్నప్పుడు జరుగుతదేమో అనే భయం వేస్తది. ఆ భయం వేసినప్పుడు మనకి రకరకాల లాజిక్ కోల్పోయి ఉన్మాదులుగా మారే అవకాశం ఉంటది. వాళ్ళని దూరం పెట్టు వీళ్ళని దూరం పెట్టు మ్ మా చుట్టాలు ఒక అమ్మాయికి చిన్నప్పుడు నేను అంటే చాలా ఇష్టం.
(33:16) ఆ అమ్మాయిని యాక్చువల్ గా నా పేరు కలిపి పెట్టారు పేరు ఆ అమ్మాయికి ఇంతకుముందే మేనరికాలు ఉంటాయి కదా నేను నా కళ్ళ ముందు పెరిగింది ఆ అమ్మాయి చిన్న పిల్ల కదా సో నేను ఎప్పుడైతే నా లైఫ్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఒకసారి పీక్ కి వెళ్తుంటే మళ్ళీ చాలా డౌన్ అయిపోతుంది మళ్ళీ పీకి మళ్ళీ డౌన్ అయి అట్లా ఉండటం చూసి వాళ్ళు ఫైనాన్షియల్ వీడు వీక్ ఉన్నాడు వీడికి అమ్మాయిని ఇవ్వద్దు నేనేం చేసుకుంటా అనలేదు చిన్న పిల్లలు మాకు తెలియదు కూడా ఆ పిల్ల నాతో పాటు ఫ్రెండ్లీ ఉంటది నేను చాలా విషయాలు అమ్మ చెప్తూ ఉంటాను అని వాళ్ళు ఏం చేశరంటే భయం చేత ఆ
(33:50) అమ్మాయిని కావాలని దూరం పెట్టారు. దాన్ని కలవనేకుండా ఉంచటం ఇట్లాంటివి పెట్టారు. పెట్టినప్పుడు ఆమెకి లేనిపోని ఇంట్రెస్ట్ వచ్చింది. మామూలుగా ఉంటే ఉండేది కాదు. కానీ ఆమెని కావాలని భయం చేత దూరంగా పెట్టడం వల్ల ఎందుకు ఇతనితో దూరంగా పెడుతున్నారు అని ఇంట్రెస్ట్ పెరిగా చూసారా అలా మనము ఎప్పుడైతే వద్దుఅనుకుంటామో దాని మీదకి ద్యాస వెళ్తుంది.
(34:16) కాబట్టి ఇది మారద్దు అంటే మారుతదేమో మారుతదేమో మారుతదేమో అని భయంలో మనం చేసేటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత డామేజ్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం ఎవరిని గట్టిగా పట్టుకోకండి మారుతారేమో మారిపోనివ్వండి అది వాళ్ళ ఇష్టం కానీ మీరు గట్టిగా పట్టుకోవడం వల్ల సఫకేషన్ గురయి తొందరగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఎలా మారినా మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి సఫకేషన్ గురవ్వకుండా గురి చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ ఇష్టం రైట్ అమ్మ మార్పును అంగీకరించాల్సింది తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు రైట్ థాంక్యూ సార్
(34:47) చూసారు కదా జీవితంలో జరిగే ఏ సంఘటనలైనా జరిగే మార్పులనైనా మనం మార్చలేము కానీ ఆ మార్పును అంగీకరించగలిగితే భవిష్యత్తులో భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆ జరిగే సంఘటనల గురించి ఉన్న భయం అనేది తొలగిపోయి ఒక కొత్త నమ్మకం అనేది ఏర్పడుతుంది. వీలైతే మార్పుని అంగీకరించండి తిరస్కరించకుండా దాన్ని ఆహ్వానించగలిగితే మీరు సంతోషంగా ఉండగలుగుతారు దీని గురించి ఒకసారి ఆలోచించండి తిరిగి రేపటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్కై టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment