నిన్ను నువ్వు గమనించు అన్నీ తెలుస్తాయి |firstly Observe yourself |జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సత్యాలు
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=a8gfD9p0XWg
Title: నిన్ను నువ్వు గమనించు అన్నీ తెలుస్తాయి |firstly Observe yourself |జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన సత్యాలు
Author Name: Beyond Civils
Description: Why do we constantly deceive ourselves and create stories to justify our anger, fear, and mistakes?
Over 70 years ago, renowned philosopher Jiddu Krishnamurti pointed out that humanity’s deepest problem is self-deception—and the only true path to freedom is observing ourselves as we are, without judgment or justification.
In this video, explore the life of Jiddu Krishnamurti, why he dissolved the Order of the Star declaring "Truth is a pathless land," and the profound parable of the farmer and the weeds that reveals why we must look at the root of our emotions rather than fighting surface symptoms.
Chapters:
[00:00] – The Illusion of Self-Deception & Justification
[00:47] – Jiddu Krishnamurti’s Early Life & Theosophical Society
[01:24] – 1929: Dissolving the Order of the Star ("Truth is a Pathless Land")
[02:01] – Pure Observation Without Judgment
[02:54] – Parable of the Farmer and the Root of the Weeds
[03:53] – Superficial Reactions vs. Root Causes of Emotion
[04:06] – Why Krishnamurti Offered No Methods or Systems
[05:02] – The Essence of Knowing and Observing Yourself
Key Takeaways
Choiceless Awareness: Understand yourself as you are without trying to change, condemn, or justify your feelings.
Root vs. Symptom: Just like weeding a field, real inner transformation happens when you address deep psychological roots rather than reacting to surface emotions.
Freedom from Systems: True liberation comes from direct self-inquiry, not from blindly following external authorities or set rituals.
#JidduKrishnamurti #SelfObservation #Philosophy #SelfAwareness #Mindfulness #TruthIsAPathlessLand #SpiritualWisdom #SelfInquiry #PersonalGrowth
Transcript:
(00:01) ఒక భర్త భార్యతో అబద్ధం చెప్తాడు. కానీ తనని తాను నేను మంచి మనిషిని పరిస్థితుల వల్లే ఇలా చేశాను అని నమ్మించుకుంటాడు. ఒక తల్లి తన కొడుకును కొడుతుంది. కానీ దాన్ని క్రమశిక్షణ అని పిలుస్తుంది. ఒక ఉద్యోగి తన బాస్ ను దూషిస్తాడు. కానీ ముందు మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. [సంగీతం] దాన్నే వృత్తి నైపుణ్యం అని కూడా అంటాడు.
(00:26) మనంఅందరం రోజు [సంగీతం] ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తూనే ఉంటాం. ఇతరులకు కాదు మనకి మనమే మనం ఏం చేస్తున్నామో దాన్ని నేరుగా చూడలేం. [సంగీతం] ఎప్పుడూ ఒక కథ కల్పించి దాని వెనక దాక్కుంటాం. సైకాలజిస్ట్ులు దీన్ని సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. కానీ 70 ఏళ్ల క్రితమే జిడ్డు [సంగీతం] కృష్ణమూర్తి దీన్ని సూటుగా చెప్పాడు.
(00:50) నిన్ను నువ్వు ఎప్పుడూ చూసుకోలేదు. నువ్వు చూసుకున్నది నీకు నచ్చిన నీ రూపాన్ని మాత్రమే కృష్ణమూర్తి పుట్టింది మదనేపల్లి దగ్గర ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో చిన్నప్పుడు ఇతనికి చదువులో ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు పైగా బలహీనమైన ఆరోగ్యంతో ఉండేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి తర్వాత థియోసఫికల్ సొసైటీలో పని చేస్తుండగా ఆ సంస్థ నాయకులు ఈ కుర్రాడిని చూసి ఇతనే రాబోయే ప్రపంచ గురువు అని ప్రకటించారు.
(01:22) వాళ్ళు అతన్ని ఒక దేవుడిలా తయారు చేశారు. ప్రత్యేక శిక్షణ [సంగీతం] ప్రపంచవ్యాప్త ప్రచారం వేలాది మంది అనుచరులు కానీ 1929 లో వేల మంది భక్తుల ముందు నిలబడి కృష్ణమూర్తి [సంగీతం] ఒక పని చేశాడు. చరిత్రలో బహుజా ఎవ్వరు చేయని పని తనకోసం కట్టిన మత సంస్థను స్వయంగా రద్దు చేశాడు. సత్యం అనేది దారిలేని భూమి అని చెప్తూ తనని గురువుగా చూడొద్దని ఏ సంస్థ ఏ మతం ఏ గురువు కూడా మనిషిని విముక్తి చేయలేరని ప్రకటించాడు.
(01:56) ఆ తర్వాత తన జీవితమంతా ఒకే విషయం మీద మాట్లాడాడు. మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటున్నామో అని కృష్ణమూర్తి చెప్పినట్టుగా మనిషి సమస్య సంక్లిష్టమైనది కాదు చాలా సరళమైనది. కానీ మనం ఎంత గందరగోళంలో ఉన్నామఅంటే ఆ సరళతను అర్థం చేసుకోలేకపోతున్నాం. [సంగీతం] ఏ మార్పు ప్రయత్నం లేకుండా ఏ తీర్పు లేకుండా తనను తాను ఉన్నది ఉన్నట్టుగా చూడటమే నిజమైన మార్పునకు ఏకైక దారి అని చెప్పాడు.
(02:30) ఇది వినడానికి తేలికగా ఉంటుంది. కానీ ప్రయత్నించి చూడండి [సంగీతం] మీ కోపాన్ని మీ అసూయని మీ భయాన్ని ఏ సాకు లేకుండా ఏ వివరణ లేకుండా చూడగలరా మనసు వెంటనే ఒక కథ అల్లేస్తుంది. [సంగీతం] నాకు కోపం వచ్చింది. ఎందుకంటే వాడు తప్పు చేశాడని [సంగీతం] కృష్ణమూర్తి చెప్పేది ఏంటంటే ఈ వివరణే అసలు సమస్య. ఎందుకంటే వివరణ ఇచ్చిన మరుక్షణం మనం చూడటం ఆపేసి తీర్పు చెప్పడం మొదలు పెడతాం.
(03:00) ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతని పొలంలో ప్రతి సంవత్సరం కలుపు మొక్కలు వచ్చేవి. అతను ప్రతిసారి వాటిని పీకి పారేసేవాడు. కానీ అవి మళ్ళీ మళ్ళీ వచ్చేవి. ఒకరోజు ఒక ముసలయన అతని దగ్గరికి వచ్చి అడిగాడు. నువ్వు వేర్లని చూశవా అన్నాడు. దానికి బదులుగా రైతు ఇలా అన్నాడు. నాకు వేర్లు అవసరం లేదు [సంగీతం] పైన కనిపించేది తీసేస్తే చాలు ముసలైన నవ్వి వెళ్ళిపోయాడు.
(03:28) 20 ఏళ్ళ గడిచాయి. రైతు ఇంకా అదే పని చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కలుపు పీకడం మళ్ళీ మొలవడం చివరికి ఒకరోజు అలసిపోయి [సంగీతం] నేల మీద కూర్చొని మొదటిసారి కిందికి తవ్వి చూశడు. వేర్లు లోతుగా పొలం మొత్తం అల్లుకుపోయి ఉన్నాయి. అప్పుడే అర్థమైంది తను ఇన్నేళ్లుు ఆకులతో యుద్ధం చేస్తున్నాడు [సంగీతం] మొక్కతో కాదని మనం కూడా ఇంతే కోపం వస్తే బయటకు అరుస్తాం [సంగీతం] భయం వస్తే దాక్కుంటాం దుఃఖం వస్తే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం.
(04:03) మనం ప్రతిసారి పైకి కనిపించే వాటినే చూస్తాం. ఎప్పుడూ లోతుగా ఆలోచించం. ఎప్పుడూ కిందికి తవ్వి చూడం. కృష్ణమూర్తి ఏనాడు ఒక పరిష్కారం ఇవ్వలేదు. ఒక పద్ధతి నేర్పలేదు ఒక సాధన చెప్పలేదు ఎందుకంటే ఏ పద్ధతి అయినా మనసు దాన్ని కూడా ఒక సాధనంగా వాడుకొని తనను తాను చూడకుండా తప్పించుకోవడానికి ఉపయోగిస్తుంది. అతను చెప్పింది ఒకటే మార్చాలనే ప్రయత్నం లేకుండా ఖండించకుండా సమర్ధించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంతే [సంగీతం] ఇది సులభంగా వినిపిస్తుంది కానీ మన మనసు దీన్ని చేయనివ్వదు ఎందుకంటే మనసు ఎప్పుడు ఏదో ఒకటి మారాలని ఎక్కడికో చేరాలని ఏదో
(04:49) నుంచి తప్పించుకోవాలని కోరుకుంటుంది. ఆ కోరికే ఆ పరుగే మనల్ని మనం చూసుకోకుండా అడ్డుకుంటుంది. ఏ ఫిలాసఫర్ అయినా ముందు నిన్ను నువ్వు గమనించుకో నిన్ను నువ్వు తెలుసుకో అనే చెప్తారు. [సంగీతం]

No comments:
Post a Comment