Wednesday, September 23, 2026

అందాన్ని చూసి మనిషి విచలితుడవుతాడు. ఆ తుపానులో చిక్కుకుపోతాడు. నిజానికి అది ఆనందం కాదు, సమాధి. అందులోంచి బయటపడే దారి తెలియక దిక్కుతోచని స్థితిలో తిరుగుతుంటాడు. అది అతడికి జీవితకాలపు వేదనను మిగుల్చుతుంది.

-రామ్గరీ సింగ్ దిన్కర్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత




No comments:

Post a Comment