Monday, September 21, 2026

The Secret to a Healthy & Peaceful Life | ఆరోగ్య రహస్యం నీలోనే

The Secret to a Healthy & Peaceful Life | ఆరోగ్య రహస్యం నీలోనే

Author Name:swami maitreya

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=knIr14_ISCA





Title: The Secret to a Healthy & Peaceful Life | ఆరోగ్య రహస్యం నీలోనే

Author Name: swami maitreya

Description: ఆరోగ్య రహస్యం నీలోనే — Health, Happiness & Peace Begin Within.

మన ఆరోగ్యం, ఆనందం మరియు ప్రశాంతత కేవలం బయట పరిస్థితులపై ఆధారపడవు. మన ఆలోచనలు, మన జీవన విధానం, మనస్సు మరియు అంతర్గత అవగాహన మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.

ఈ వీడియోలో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక దృక్పథం గురించి Swami Maitreya వివరిస్తారు.

ఈ వీడియోలో మీరు తెలుసుకోగల విషయాలు:

• ఆరోగ్యానికి అసలు రహస్యం ఏమిటి?
• మనస్సు మరియు శరీరానికి ఉన్న సంబంధం
• ఆనందం కోసం బయట వెతకడం ఎందుకు సరిపోదు?
• ప్రశాంతమైన మనస్సును ఎలా పెంపొందించుకోవాలి?
• రోజువారీ జీవితాన్ని మరింత ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా మార్చుకోవాలి?
• అంతర్గత అవగాహన మన జీవితాన్ని ఎలా మార్చగలదు? * healthy happy peaceful life
healthy life
peaceful life
health and happiness
mental peace
inner peace
spirituality
meditation
Telugu spirituality

Telugu

ఆరోగ్య రహస్యం
ఆరోగ్యం
ఆనందం
ప్రశాంతత
మనశ్శాంతి
ఆరోగ్యకరమైన జీవితం
సంతోషకరమైన జీవితం
ప్రశాంతమైన జీవితం
ధ్యానం
ఆధ్యాత్మికత
ఆత్మజ్ఞానం
Swami Maitreya

Health • Happiness • Peace • Meditation • Spirituality

Swami Maitreya’s teachings focus on meditation, self-awareness, spirituality and practical approaches to living a conscious and peaceful life.

#HealthAndHappiness #MentalPeace #TeluguSpirituality Want to transform your life without making overwhelming changes? Discover how incorporating simple, daily habits can drastically improve your physical health, mental strength, inner peace, and overall happiness.
In this video, we break down actionable and easy-to-follow lifestyle shifts that anyone can start today to create a more balanced, joyful, and fulfilling life. If you've been looking for calm, clarity, and better well-being, this is for you!

Simple daily habits for better health

How to cultivate inner peace and mental strength

Easy mindset shifts for lasting happiness

Don't forget to Like, Comment, and Subscribe for more tips on wellness, self-care, and personal growth!
Keywords
#vagusnerve #deep breathing #self
#soul #pinealgland #thirdeye
#healthy lifestyle⁠, ⁠#inner peace⁠, ⁠#happiness habits⁠, ⁠#mental strength⁠, ⁠#simple life changes⁠, ⁠#wellness tips⁠, ⁠#self improvement⁠, ⁠#mindfulness⁠, ⁠#health and happiness⁠, ⁠#life-changing habits⁠

Transcript:
(00:00) ఆత్మలో స్థిరపడతాము అప్పుడే [గురకలు] ఒకసారి ఆత్మలో స్థిరపడటం అంటే ఎక్కడికో బయటకి పరిగెత్తడం కూడా కాదు చాలా సింపుల్ ఏంటి పీనియల్ గ్లాండ్ అదే నీ థర్డ్ ఐ అదే నీ ఆత్మ అవేర్నెస్ చైతన్యం కాన్షియస్నెస్ ప్రాణం మహాప్రాణం అన్నీ కూడా అవి మనం ఏంటంటే ఎప్పుడైతే డీప్ బ్రీదింగ్ చేస్తారో అప్పుడు మీకు చాలా ఈజీగా
(00:48) ఆ సెల్ఫ్ లోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ టెక్నిక్ ఏంటి అంటే పూర్వం రోజుల్లో ఈ ప్రాణాయామాలు బంధాలు ఇవి నేర్చుకునేవాళ్ళు అది నేర్చుకునేటప్పుడు [గొంతు సవరించుకోవడం] ఆటోమేటిక్ గా మన ప్రాణాన్ని ఆ పై వైపు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఆ ఆస్కారం ఎప్పుడైతే అది జరుగుతుందో ఆత్మపరంగా అప్పుడే మీకు హెల్త్ గాని స్ట్రెంత్ గాని హ్యాపీనెస్ గాని పీస్ గాని వచ్చి తీరుతాయి.
(01:33) మీ వేగల్ టోన్ కొదుటపడుతుంది. మనం ఏంటి అంటే ఇంపర్ఫెక్ట్ గా ఉండటానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్న వాస్క్యులర్ సిస్టం చాలా కాంప్రమైజ్ అయింది. ఏంటి అంటే 62000 మైళలు మనలో ఆ ట్యూబ్లు ఏవైతే వాస్క్ులర్ సిస్టం ఉందో అంత లెంత్ అదిరెండున్నర టైమ్స్ ఈ ఎర్త్ చుట్టూ వెళ్లేంత అంత లెంగ్త్ ఉందన్నమాట అయితే మనకి ఏంటి అంటే ఈ వాస్క్యులర్
(02:17) సిస్టం ప్రిమిటివ్ మన్ పూర్వం రోజుల్లో చాలా బాగుండింది. మరి ఇప్పుడు ఎందుకు బాగలేదు అంటే ఏం చేస్తాం అంటే మనం బాగా కాంప్రమైజ్ అయింది వాస్క్లర్ సిస్టం బాగా కాంప్రమైజ్ అయిపోయింది. ఎందుకు కాంప్రమైజ్ అయింది అంటే మనకి లోపల ఉన్న ట్యూబ్స్ యాక్చువల్ గా ఏంటి అంటే ప్రతి పార్ట్ తోని ప్రతి ఆర్గాన్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా బ్లడ్ వెళ్ళాలి లేకపోతే ప్రాణం వెళ్ళాలి లేకపోతే న్యూట్రిషన్ వెళ్ళాలి వెళ్తేనే కదా ప్రతి పార్ట్ కి కనెక్టెడ్ అంటే ఆ వాస్కులర్ సిస్టం ఎప్పుడైతే కనెక్టెడ్ గా ఉంటుందో అప్పుడు మీరు
(03:02) ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ కాంప్రమైజ్ ఎలా అయింది మనం ఏంటంటే బాగా బాడీని ఎక్స్పోజ్ అనేది తగ్గించేసాం చూడండి ప్రతి అనిమల్ కూడా మనకి అనిమల్స్ కి తేడా ఏమ లేదు మనం బయట మార్పులు చేసుకొని మనం అనిమల్ కాదు అనుకుంటున్నారు మనం కూడా అనిమల్ే దేవుడు లోపల వాళ్ళకి ఎలా ట్యూబ్స్ ఇచ్చాడో మనకు కూడా ఆ క్యాపిలరీస్ ఆ వెన్స్ ఆర్టరీస్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి ఏమనా కాంప్రమైజ్ అవుతుందా అవి ఏంటి ఎక్స్పాండ్ అవుతాయి కాంట్రాక్ట్ అవుతాయి ఓపెన్
(03:47) అవుతాయి క్లోజ్ అవుతాయి టైనీ మజల్స్ లోపల ఉంటాయి. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ప్రాణశక్తి వెళ్ళలేదు బ్లడ్ ఫ్లో లేదు ప్రాణం వెళ్లట్లేదు అప్పుడు వాస్క్లర్ సిస్టం దబ్బితింటుంది. బ్రెయిన్ కూడా కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఇప్పుడు చూడండి బ్రెయిన్ లోకి మీరు ఆక్సిజన్ కరెక్ట్ గా పంపిస్తున్నారా ఏదో కేవలం పై పైన శ్వాస తీసుకుంటారు ఏదో ఈ క్లావిక్లర్ ఏరియాలో శ్వాస పీల్చుకుంటారు.
(04:20) అప్పుడు మీకు లోపలికి శ్వాస ఎలా వెళ్తది లంగ్స్ ఆ డీప్ ఏరియాలోకి ఎలా వెళ్తది వెళ్ళదు. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ప్రతి ఆర్గాన్ కి ప్రతి టిష్యూ కి ప్రతి మజల్ కి ప్రతి ఆర్గాన్ కి సప్లై చేసేది ఎవరు ఇదే కదా ఈ వాస్క్యులర్ సిస్టం ఇప్పుడు కార్డియో వాస్క్యులర్ అంటే ఏంటి ఆ వాస్క్యులర్ సిస్టం కరెక్ట్ గా లేకపోతే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి జామ అయిపోతుంది.
(04:55) మనకి డయాబెటిస్ వచ్చినా ఎలాంటి డిసీజ్ అయినా బీపి అయినా పార్కిన్సన్ అయినా లేకపోతే ఆర్థరైటిస్ అయినా ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అంటే వాస్క్యులర్ సిస్టం కరెక్ట్ గా ఉండాలి. వాస్క్యులర్ సిస్టం కి కరెక్ట్ గా మనం బాడీని ఫ్లక్సిబుల్ గా ఓపెన్ గా పూర్న రోజుల్లో ఎండలో తిరిగేవాళ్ళు వర్షంలో తడిచేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ కప్పుకునేవాళ్ళు కాదు ఇప్పుడఏంటి మనం ప్రతిదాన్ని బాగా పిల్లలకి ముద్దు చేయటంలో ఆ కంఫర్ట్ జోన్ లో ఉంచడానికి మనం ఓపెన్ సరౌండింగ్స్ లో ఉండకంట
(05:42) అప్పుడు వసిక్యులర్ సిస్టం ఎక్స్పోజర్ పోయింది ఎక్స్పోజర్ పోవడం వలన ఏమైంది మీకు ఆ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఓపెన్ క్లోజింగ్ పని చేయట్లేదు ఆ టైనీ మజల్స్ పని చేయట్లేదు వెంటనే సిస్టం కూడా కాంప్రమైజ్ అయిపోతుంది మొత్తం కూడా పాడైపోతుంది మనకఏంటి బ్రెయిన్ చాలా సెంట్రల్ అది మన నెర్వస్ సిస్టమ ఈ స్పైన్ ఇవన్నీ చాలా ఫంక్షనింగ్ ఏంటంటే కరెక్ట్ గా ఉండాలి అవి ఎప్పుడైతే అవి కరెక్ట్ గా ఉండవు అదేంటి బ్లడ్ మనలో ఉన్న పవర్ ఎలక్ట్రిసిటీ లైట్ ఇవన్నీ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి కదా కరెక్ట్ గా లేనప్పుడు
(06:30) ఎలా బ్రెయిన్ పనిచేస్తది బ్రెయిన్ ఎలా కమ్యూనికేట్ చేస్తది కమ్యూనికేట్ చేయలేదు పూర్వం రోజులో అవన్నీ కరెక్ట్ గా ఉండాయి కానీ ఇప్పుడు ఏదో కేవలం మెడిసిన్ అని మనంఏదో డ్రగ్స్ వాడేసి కెమికల్స్ వాడేసి టాబ్లెట్లు అసలు ఏ టాబ్లెట్ కూడా అక్కర్లేదు ఏ టానిక్ అక్కర్లేదు అది ఫైనల్ రిసార్ట్ అది మనలో సిస్టం లో ప్రతి భాగం [గొంతు సవరించుకోవడం] పని చేయటానికి నిర్ణయించబడింది.
(07:06) దేవుడు మనలో ఎలాంటి పార్ట్స్ పెట్టాడు ఏ విటమిన్ అయినా తయారు చేయగలదు. ఇప్పుడు మేక ఆకులు తింటది మనం ఆ మన బి12 కావాలంటే మేకం తినాలి అంటే ఎలా చెప్పండి డి విటమిన్ ప్రతిదానికి ప్రతి జీవిలోన డి విటమిన్ ఉంది. ప్రతి మినరల్ వాటికి ఉంది. మన పూర్వులు మన పూర్వం రోజుల్లో పెద్దలు ఏం తిన్నారు మన సిస్టం ఏంటి అంటే ఏది ఇచ్చినా దాన్ని ఇంకొక విధానంతో మార్చుకోగలదు.
(07:38) మనం అయన్నీ ఏంటంటే పద్ధతులు పక్కన పడేసాం ఆ పక్కన పడేసి మనం ఏదోబి12 ఇచ్చేయాలి డి ఇచ్చేయాలి లేకపోతే ఇంకేదో కాల్షియం ఇచ్చేయాలి పొటాషియం ఇచ్చేయాలి మెగ్నీషియం ఇచ్చేయాలి దీంట్లో ఉందా దాంట్లో ఉందా ఆ బయో అవైలబిలిటీ కరెక్ట్ గా ఉండాలి కదా మనకి సిస్టం అందుకనే చాలా వరకు ఇప్పుడు లివర్ కాంప్రమైజ్ అయిపోతుంది.
(08:06) ఆ లివర్ లోనే అసలు యాక్చువల్ గా అక్కడే అడ్డుకుంటది. డెక్స్ట్రో రొటేటరీ లివో రొటేటరీ అని ఉంటాయి టెక్స్ట్రో రొటేటరీ మన కెమికల్స్ అన్నీ కూడా ఏంటి అంటే బయో అవైలబిలిటీగా ఉండేటట్టు లేదు అందుకని చాలా వరకు ఈ ఫ్యాటీ లెవెల్ రావటం లేకపోతే ఆ కెమికల్ గా టాక్సిన్స్ అయిపోవటం మనకి బాడీ ఎలా తయారయింది ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయింది.
(08:33) ఇన్ఫ్లమేషన్ బాడీ అంతా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటేనే ఇక్కడ డిసీజ్ ఇది టాక్సిక్ వేస్ట్లు అన్నీ తయారయ్యాయి మీరు ఎప్పుడైతే కరెక్ట్ గా శ్వాస కంప్లీట్ గా బ్రీదింగ్ చేశారో మన ప్రాణం కరెక్ట్ గా వెళ్ళిందో అప్పుడు రెక్టిఫై అవుతాయి. మనం జనరల్ గా ఏంటి అంటే వేగల్టోన్ వేగస్ నర్వ్ 10 క్రేనియల్ నర్వ్ అంటారు ఆ నర్వ్ అసలు పారాసింపథటిక్ నర్వస్ సిస్టం కి కనెక్టెడ్ రెస్ట్ డైజెస్ట్ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. వేగ స్టోన్ వేగస్ నర్వ్ కరెక్ట్
(09:21) గా లేదునుకోండి ఇంకేమైపోతుంది వేగ స్టోన్ వేగస్ నర్వ్ని కరెక్ట్ గా ఉంచుకుంటే అది లాంగెస్ట్ నర్వ్ అది ప్రతి భాగం కూడా శరీరంలో కనెక్టెడ్ ఇప్పుడు మన వీడియోలు చాలా ఉన్నాయి హౌ టు రీసెట్ ది వేగస్నర్ అది ప్రాణం మనం కరెక్ట్ గా గాలి పీల్చుకోవడం వస్తే కరెక్ట్ గా మనం ఎటు నుంచి ఎటు పంపించాలి మన స్పైన్ ఆ స్పైన్ లో మనకి రెప్టిలియన్ బ్రెయిన్ అని ఉంటది.
(09:55) ఈ రెప్టిలియన్ బ్రెయిన్ లో మెమరీ ఎమోషన్స్ ఇవన్నీ మూలం ఈ రెప్టిలియన్ బ్రెయిన్ కి బ్లడ్ వెళ్లేటట్టు కూడా మనం సరిగ్గా గాలి పీల్చుకోం అక్కడికి ప్రాణం అందదు. అప్పుడు మరి అది కోఆర్డినేషన్ ఎలా చేస్తది మనం ఇన్ఫ్లమేషన్ ప్రతి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఆ ఇమ్యూనిటీ డిసార్డర్స్ ఇవన్నీ క్యాన్సర్లు క్యాన్సర్ అంటే ఏంటి చెప్పండి క్యాన్సర్ అంటే ఆక్సిజన్ అందకపోవడమే క్యాన్సర్ ఏదైనా ఒక టిష్యూలో ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో అదే క్యాన్సరస్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ది సెల్ విల్ హాపెన్ సో మీరు కరెక్ట్ గా ప్రాణాన్ని ఆ బ్రెత్ ని కరెక్ట్ గా పీల్చుకున్నారు
(10:40) ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అప్పుడు మీకు వెళ్తది. ఇప్పుడు మన సిస్టం లో ఏంటి అంటే ఏ విధంగా శ్వాస పీల్చుకోవాలి ఏ విధంగా ప్రాణాన్ని లోపలికి పంపించాలి ఏది కేవలం ధ్యానం అనే కాదు ధ్యానం కూడా కావాలి సెల్ఫ్ రియలైజేషన్ కూడా కావాలి. మనిషికి ఏంటి అంటే ఆత్మ ఎప్పుడు కూడా మనం ఈ వ్యదల్లో ఉండటానికి కారణం చెప్పండి ఎప్పుడు నేను మనసు అనుకుంటాం శరీరం అనుకుంటాం ఈ దీంట్లోనే ఈ గోలలోనే మీరు ఇన్వాల్వ్ అయిపోతారు.
(11:16) ఈ గోలలో ఇన్వాల్వ్ అయిపోయేటప్పుడు అసలు విషయం ఏంటి మీరు ఆత్మ ఆత్మ ఏది ఈ థర్డ్ అయిన పీనియల్ గ్లాండ్ ఆ పీనియల్ గ్లాండ్ కరెక్ట్ గా పనిచేసింది అనుకోండి ఆ హార్మోనల్ సెక్రషన్స్ ప్రతిది కరెక్ట్ గా ఉంటది. మనకి న్యూరో ఎండోక్రోనల్ సిస్టం కరెక్ట్ గా ఉంటది. నర్వస్ సిస్టం కరెక్ట్ గా ఉంటది. అప్పుడు మీకు ఈ డిసీజెస్ ఏవి రావు దానికే ఇప్పుడు నిన్న కొన్ని వీడియోలు ఉన్నాయి రిషులు ఎలా ఎక్కువ టైం జీవించారు వందలఏళ్ళు జీవించారు అది కూడా ఆరోగ్యంగా జీవించడం అంటే ఏదో హాస్పిటల్లో మందులతో జీవించడం కాదు మందులు
(12:02) లేకుండా పాజిటివ్ మైండ్ తో ఏమాత్రం కాంప్లికేషన్స్ లేకుండా ఒక బ్యాలెన్స్డ్ గా ఉండటం ఎలా ఎలా అనేది ఇంపార్టెంట్ మనకి యోగాలో అదే చెప్పబడింది ఏదో యోగా అంటే ఏదో కొద్దిగా రెండు మూడు ఆసనాలు చేసేస్తే మీరు అయిపోయింది అనుకోవద్దు దట్ ఇస్ ఓన్లీ ఫ్లక్సిబిలిటీ ఈ ఫ్లక్సిబిలిటీ కన్నా ఇంకా దానికి దాటి చాలా ఉన్నాయి శ్వాసాయామము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి ఆత్మ దర్శనం ఆత్మ దర్శనం అనేది ఎప్పుడూ జరగాలి ఎప్పుడైతే మనం ఆ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ సెల్ఫ్ జరుగుతదో
(12:48) అప్పుడు రిలీజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ వెరీ ఎక్వ డాక్టర్ గ్రే ఏరియా అనే ఉంటుంది. మనకి ఏదో కష్టాలు పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కానీ ఎవరైతే శ్వాస కరెక్ట్ గా ఉంటదో ఆ శ్వాస ఎప్పుడైతే ప్రాణం ప్రతిదానికి వెళ్తుందో మీ సిస్టం లో డెత్ యాక్టివిటీ బ్లడ్ వెళ్తది న్యూట్రిషన్ వెళ్తది ప్రాణం వెళ్తది ఎలక్ట్రిసిటీ వెళ్తది లైట్ వెళ్తది పూర్వం రోజుల్లో లో ఆత్మ అంటే ఆత్మజ్యోతి అని చెప్పారు ఈ జ్యోతి మీకే తెలిసిపోతుంది. మీరు కరెక్ట్ గా చేస్తే ఈ
(13:36) ఆత్మ దర్శనం ఆత్మ సాక్షాత్కారం మీకే తెలిసిపోతుంది ఆ వెలుతురు ఎక్కడ ఉంటుంది మీ బ్రూమ మధ్యంలో మీ ప్రాణాన్ని తీసుకెళ్లి మీ మనసుని తీసుకెళ్లి అక్కడ ఐక్యం చేశారు ఏ కష్టాలు ఉండవు. ఏ బాధలు ఉండవు కానీ దానికి ఏం చేయాల అనేది సిస్టమాటిక్ గా మన వీడియోల్లో చెప్పడం జరిగింది ఏదో కేవలం ఏదో కళ్ళు మూసుకొని నేను శ్వాస గమనించాను అప్పుడఏంటి మీ మైండ్ కి కొద్దిగా స్వాంతన జరిగింది ఒక కొద్దిగా పీస్ వస్తది కానీ మళ్ళీ తర్వాత ఏం చేయాల తెలియదు ప్రజలకి మళ్ళీ మీకు మనసు ఏమవుతుంది మళ్ళీ లూస్ గా ఉంటది మళ్ళీ
(14:22) దానికి దీనికి కలిసిపోతారు. ఎప్పుడు కూడా ఏది వచ్చినా సరే నేను ఎవరు నేను ఇదా ఆత్మనా ఎప్పుడైతే ఆత్మ అనే తత్వంలో ఉంటారో నీకు కష్టాలు ఉండవు. ఆ వెలుగు ఆ అవేర్నెస్ లో మీరు యు ఆర్ నాట్ లాస్ట్ ఇన్ ఎనీథింగ్ ఎప్పుడు కూడా నేను ఈ గోల ఆ గోల జాబ్ ప్రొఫెషన్ పిల్లలు ఏదో ప్రతిదాన్ని డబ్బు వీటిలోనే మనం ఉంటున్నాం చిక్కుకునేటప్పుడు ఏమవుతుంది మీరు దాంట్లోకి వెళ్లి మీరు మైండ్ విల్ గెట్ ఇన్ కన్ఫ్యూషన్ బాండేజ్ని క్రియేట్ చేస్తది అసలు మీరు మైండ్ కాదు
(15:08) శరీరం కాదు అయితే ఇవి బాగుండద్దా మీరు కరెక్ట్ గా మన సిస్టంలో ఏదైతే నేను ప్రాణం ఆ ప్రాణాన్ని ఎప్పుడు సదా అంతర్ ప్రాణాయామం ఆ సదా అంతర్ ప్రాణాయామంతో చేస్తూ ఉంటారో మీ శ్వాసని పైకి తీసుకెళ్లి మీ డీపెస్ట్ లేయర్ ఆఫ్ బ్రెయిన్ కి వెళ్తుందో అప్పుడు కరెక్ట్ గా మీరు ఉంటారు మీకు ఆరోగ్యం మీ సొంతం ప్రశాంత శాంతత మీ సొంతం శక్తి మీ సొంతం ఆనందం మీ సొంతం లేకపోతే కేవలం ఏదో ఇదేదో ఫిజికల్ గా చేసే ఆసనాలు జిమ్ అని మీరని ఊహించుకోవద్దు దిస్
(15:54) ఇస్ నాట్ ఫిజికల్ మూమెంట్ కాదు ఇది ఇది ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి ఆసనం ఎలా చేయాలి అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్స్ప్లోరేషన్ ఏ విధంగా చేస్తే మనం ఎక్కువ సాధించొచ్చు

No comments:

Post a Comment