Wednesday, September 23, 2026

ఈ స్టేట్మెంట్ ద్వారా మన పూర్వీకులు మనకు ఏం చెప్పదలచున్నారు?ఎందుకు?🌹ఎన్నో చిక్కుముడులకి సమాధానం🌹రీసా

ఈ స్టేట్మెంట్ ద్వారా మన పూర్వీకులు మనకు ఏం చెప్పదలచున్నారు?ఎందుకు?🌹ఎన్నో చిక్కుముడులకి సమాధానం🌹రీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K3MBewj2Ffo





Title: ఈ స్టేట్మెంట్ ద్వారా మన పూర్వీకులు మనకు ఏం చెప్పదలచున్నారు?ఎందుకు?🌹ఎన్నో చిక్కుముడులకి సమాధానం🌹రీసా

Author Name: kanthrisa trending

Description: ఈ స్టేట్మెంట్ ద్వారా మన పూర్వీకులు ఏం చెప్పదలచున్నారు?ఎందుకు?🌹ఎన్నో చిక్కుముడులకి సమాధానం🌹kanthrisa

“మన పూర్వీకులు ఇచ్చిన ఈ మాటను ఆధ్యాత్మికంగా ఇలా పరిశీలించవచ్చు”

“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా?” — ఈ మాట వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి?

మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే “నేనే చేశాను… నా వల్లే జరిగింది…” అని అనుకుంటాం.

కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే — మనం ఊపిరి పీల్చడం నుంచి, మన ఆలోచనలు రావడం వరకు, మనం కలిసే మనుషుల నుంచి, మన జీవితంలో జరిగే అనేక సంఘటనల వరకు… నిజంగా ప్రతిదీ మన నియంత్రణలోనే జరుగుతుందా?

మన పూర్వీకులు తరతరాలుగా కొన్ని చిన్న చిన్న statements‌ను మనకు అందించారు. వాటిని కేవలం మూఢనమ్మకాలుగా చూడటం మాత్రమే కాదు; వాటి వెనుక దాగి ఉన్న జీవన అనుభవం, తాత్విక అర్థం, ఆధ్యాత్మిక దృష్టిని కూడా పరిశీలించాలి.

“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా?” అనే మాటను ఈ వీడియోలో ఒక ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తున్నాం.

ఇక్కడ “శివుడు” అనేది కేవలం ఒక రూపంగా మాత్రమే కాకుండా, సమస్త విశ్వాన్ని నడిపించే చైతన్యం / విశ్వశక్తిగా చూసే దృష్టి కూడా ఉంది.

నేను చేస్తున్నాను అనే భావం క్రమంగా తగ్గి,
“నా ద్వారా ఇది జరుగుతోంది” అనే నిమిత్త భావం వచ్చినప్పుడు ఏమవుతుంది?

అప్పుడు అహంకారం కొంచెం తగ్గుతుంది.
భయం కొంచెం తగ్గుతుంది.
అసహనం కొంచెం తగ్గుతుంది.
జీవితం మీద మన దృష్టి మారుతుంది.

నేను లేకపోతే విశ్వం ఉంది.
విశ్వం లేకపోతే “నేను” అనే భావానికి కూడా స్థానం లేదు.

అందుకే ఈ ఒక్క statement‌ను లోతుగా చూస్తే, అది మనల్ని అహంకారం నుంచి అవగాహన వైపు, నియంత్రణ భావం నుంచి సమర్పణ వైపు, భయం నుంచి విశ్వాసం వైపు తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక ప్రశ్నగా మారుతుంది.

ఈ వీడియోను ఒక ఆలోచనగా చూడండి. మీ జీవితానికి మీరు మీరే ప్రశ్న వేసుకోండి.

Shiva, Lord Shiva, Shiva wisdom, Shiva teachings, Shiva spirituality, Shiva philosophy, Shiva consciousness, Shiva tattva, Shiva tatva, Shiva and universe, Shiva and consciousness, Shiva spiritual meaning, meaning of Shiva, spiritual meaning of Shiva, Mahadev, Mahadeva, Har Har Mahadev, Om Namah Shivaya, Shiva meditation, Shiva philosophy Telugu, Shiva spirituality Telugu, Telugu Shiva video, Telugu spiritual video, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు, చీమైనా కుట్టదా, శివుడి ఆజ్ఞ, శివుడి తత్వం, శివ తత్వం, శివుడు మరియు విశ్వం, శివుడు విశ్వం, విశ్వ చైతన్యం, విశ్వ శక్తి, విశ్వం ఎలా పనిచేస్తుంది, నేను ఎవరు, నేను చేస్తున్నానా, నిమిత్త భావం, నిమిత్తమాత్రుడు, surrender to universe, surrender to God, divine will, trust the universe, universal consciousness, cosmic consciousness, cosmic energy, divine consciousness, divine intelligence, higher consciousness, consciousness and universe, spirituality and universe, universe and human life, spiritual meaning of life, philosophy of life, meaning of life, deep spiritual meaning, spiritual awakening, spiritual wisdom, spiritual philosophy, ancient Indian wisdom, Sanatana wisdom, Indian philosophy, Vedanta, Advaita Vedanta, Upanishads, Bhagavad Gita, Karma Yoga, spirituality, meditation, mindfulness, self awareness, self inquiry, who am I, ego, ego and spirituality, surrender, surrender and spirituality, letting go of ego, divine plan, everything happens for a reason, everything is connected, oneness, non duality, inner peace, inner freedom, conscious living, spiritual life, life awareness, deep thinking, philosophical thinking, ancient wisdom, Telugu spirituality, Telugu spiritual podcast, Telugu philosophy, Telugu wisdom, Telugu motivation, Telugu life lessons, Telugu podcast, Telugu spiritual videos

Transcript:
(00:00) అన్న ఊ అంటే ఆ శివుడి ఆజ్ఞలు లేని ఏమైనా కొట్టద అనే ఒక సాంగ్ సంథింగ్ అది ఉంది కదా అవును అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే అది ఇప్పుడు మనుషులు చేసేది దేనికైనా ఆ శివుడు ఆజ్ఞ ఉండటం వల్లేనా దాన్ని అట్లా చూడకూడదు మరి అసలు ఒక వాక్యం మన పూర్వీకులు ఎందుకు చెప్పారో తెలుసా ఎందుకు మాయ నుంచి బయట పడేయడానికి మాయ నుంచి బయట పడేటానికి మాట ఎందుకు చెప్పు అయ్యో ఇప్పుడు చెప్పారనుకో ఎక్కడో నీకు అందులో ఒక మీనింగ్ కనిపించినందుకే మాట్లాడుతున్నావ్
(00:45) సరే ఏంటది ఆ మీనింగ్ ఇప్పుడు నేను ఈ పుస్తకంలో ఒక పేజీ రాస్తున్న తింటున్నప్పుడు అంటే ఆధ్యాత్మిక సారం అంతా రెండు మాటల్లోనే నేను అలా అరే మాట్లాడినం కదా దాని గురించి ఇంకాస్త క్లుప్తంగా ఒకటి నిష్కామ కర్మ రెండోది అకర్త భావన సో కర్తను నేను అంటే చేస్తున్న వాడిని నేను అనుకోవడమే అన్ని సమస్యలకి అన్ని బాధలకు కారణం నువ్వు చెయ్యి చేయకపోవు కానీ బాధ మాత్రం జీవితానికి అంటుకోకూడదు ఇప్పుడు మనకి జిడ్డు అంటుకోకూడదు అనుకుంటాం కదా చెయ్యికి అట్లా మనసుకి బాధ అంటుకోకు ఇప్పుడు నువ్వు ఏం చేసినా చేతులకి జిడ్డు అంటుకోకుండా పని చేస్తున్నావు కదా అంటే
(01:25) నువ్వు ఏం చేసిన బాధ అంటుకోకుండా పని చేయాలని ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తే ఫైనల్ గా ఒకే ఒక్క చిట్కా అని చెప్పారన్నమాట అదేమిటి కర్తా భావం వదిలేయమన్నారు ఇప్పుడు చేస్తున్నది నేనే కదండీ కర్తా భావన ఎట్లా వదిలేయమన్నాను అని ఎవడైతే ఒక వ్యక్తి అడుగుతాడో వాడికి స్టేట్మెంట్ ఇది ఇప్పుడు నేను కర్తను కాదు అని విచారణ ఎవడైతే చేస్తాడో మనం ఇలాపబరేట్ గా మాట్లాడను అంటే ఈ క్షణం ఇట్లా కూర్చుని మాట్లాడడం వెనుక నా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన జన్మ ఉందా లేదా అవును అక్కడి నుంచి నాకు చదువు చెప్పిన టీచర్స్ లేకపోతే ఈ వ్యవస్థ నేను సంపాదించిన కొంత
(02:01) డబ్బు నేను ప్రస్తుతం వేసుకున్న బట్టలు తర్వాత ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ నువ్వు అడిగిన ప్రశ్న నేను విచారణ చేసి చెప్తున్న జవాబు ఆ విచారణకు సహకరించిన నా యొక్క నేపథ్యము ఇవన్నీ కలిసి ఈ మాట పెగులుతుంది అవునా నువ్వు ఎవరిని పడితే వాడు ఇట్లా చెప్పలేడు ఈ మాట వెనుక ఇదంత ఉంది. తద్వారా నేను చెప్పడం లేదు తద్వారా నేను కర్తను కాదు సమస్తము నా ద్వారా ఈ మాట్లాడిస్తుందని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళకి శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ కుట్టదు అనేది అవసరం లేదు అది ఆ సహార అక్కర్లేదు ఇప్పుడు కాళ్ళు ఉన్న వాడికి కట్టెందుకు ఇప్పుడు ఎవడైతే విచారణ చేసే అంత మానసిక
(02:41) పరిపక్వత ఆ ఓపిక ఉండదు సో ఈ భూమి మీద విచారణ చేయగలిగిన వాళ్ళ సంఖ్య ఒకవేళ మానవజాతి అంతా 100 మంది అనుకుంటే ఒక్కరు కూడా చేయలేరు. ఓకే అంటే విచారణ అంటే ఇట్ టేక్స్ టైం మ్ అంటే నువ్వు ఒక దానిలోకి తొంగి చూస్తున్నావ్ అంటే ఒక కారు ఒక కామన్ మ్యాన్ ని చూడడానికి మెకానిక్ చూడడానికి ఉన్న తేడా అది కారుని చూసి రాపో అంటే పిల్లగాడు చూసి వచ్చాడు కారు తెలుసా అంటే తెలుసు అన్నాడు ఏముంటది అంటే నాలుగు టైర్లు ఇది విచారణ కాదు ఇది ఫస్ట్ హ్యాండ్ పర్సెప్షన్ అంతే ఇంకొంచెం లోపలికి వెళ్తే స్టీరింగ్ ఉంటది సెకండ్ హ్యాండ్ పర్సెప్షన్ విచారణ అంటే ఏంటో తెలుసా కారు ఓపెన్ చేసి
(03:24) ప్రతి పార్టీని చూసి అంటే దాని లోపటికి వెళ్ళడం లుకింగ్ ఇంటూ ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను ఇటు చేయి కదిలిస్తున్నాను నేను కదిలిస్తున్నాను ఇప్పుడు చేయి కదిలించాలంటే ఏం కావాలి ఎనర్జీ ఎనర్జీ ఎవరు ఇస్తున్నారు ఫుడ్ ఫుడ్ నువ్వు ఏమన్నా పండిస్తున్నావ్ లేదు అంటే ఎక్కడో పండించింది కదా అంటే ఆ ఫుడ్ ఈ చెయ్యిని కదిలించడంలో ఒక పరోక్ష భాగస్వామి స్వామి అని నువ్వు గుర్తించగలిగే ఒక మానసిక పరిపక్వత నీకు ఉంటే ఇక శివుడాజ్ఞ లేకపోతే చీమ నాకు ఉంటది అన్నది నీకు అవసరం అవసరం లేదు ఓకే ఆ పదం అవసరం లేదు అది అవక్కర్లేదు ఇంకా ఎవరికి మరి ఎవరికి అవసరం అంటే నేనే చేస్తున్నా కదా
(04:07) స్వామి ఏం మాట్లాడుతూ వాడు విచారణ చేసేది లేదు ఇప్పుడు వీడు చెప్తున్నాడు నువ్వు తినే అవన్నీ కాదు స్వామి నేనే చేస్తున్నా నాకు ఎందుకు ఈ బాధలు చేయక తప్పదు సంసారం నాకు పిల్లల్ని పెంచాలి వంట చేసుకోవాలి ఇవన్నీ చేయక తప్పదు కదా ఏదైనా తరుణోపాయం చూపించింది అంటే అప్పుడు చెప్పాడఅన్నమాట అరే నువ్వు ఏం చేసినా శివుడే చేస్తాడురా నీ లోపట తద్వారా నీవు కర్తవు కాదురా అన్నాడు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు.
(04:30) దీని అర్థం ఎవ్రీథింగ్ శివుడు చేస్తున్నాడు అని కాదు శివుడు చేస్తున్నాడు నీ ద్వారా అనుకోవడం వల్ల మరి ఇది అర్థం చేసుకున్నవాడికి అలాంటి మైండ్ అన్నోడు ఆ ఏదైతే పదం చెప్పారో శివుడు ఆజ్ఞ అని వాడు ఏదైనా తప్పు చేసి అదే అక్కడికి అక్కడికి వస్తున్న అక్కడికి వస్తున్న వచ్చేలోపు నువ్వు వచ్చేసినావ్ ఇప్పుడు శివుడు అన్నారు తిరుపతియ్య ఆజ్ఞ లేనిదే చీమ కుట్టది అనలేదు.
(04:54) రాజయ్య ఆజ్ఞ లేనిదే చీమనా కుట్టది అనలేదు. హ్మ్ ముఖ్యమంత్రి లేకపోతే దేశానికి రాజు ఛత్రపతి వీళ్ళ ఆజ్ఞ లేనిది చీమ మీద కుట్టదు అనలేదు. హమ్ ఒక ప్రత్యేకమైన ఒక పదం వాడారు శివుడి ఆజ్ఞ ఊ సో దేనికైతే నువ్వు అట్ మోస్ట్ వాల్యూ ఇస్తావో నువ్వు అక్కడ హానెస్ట్ గా ఉంటావా లేదా ఊ ఇప్పుడు అమ్మ విషయంలో హానెస్ట్ ఉంటది నీకు నాచురల్ అట్లా అమ్మకి వెయ్యి రెట్ల వాల్యూ ఉన్నది శివుడు అన్నది అందుకని నువ్వు అది నువ్వు లెక్కలోకి తీసుకొని మొదలుపెట్టిన తర్వాత నీ చేష్టల్లో ఒక పరిపక్వత వస్తది అంతా శివుడా దగ్గర ద్వారా జరుగుతుంది అంటే నువ్వు అన్ కాన్షియస్ గా మర్డర్ చేస్తావ్
(05:34) అని కాదు నీ యొక్క ప్రవర్తనలో ఒక ఒక మార్పు వస్తుంది ఇక శివుడు చూస్తున్నాడు చూసుకొని బతుకు అని చెప్పడం వల్ల ఏది విచక్షణ పుడుతది అన్నమాట అక్కడి నుంచి జీవితంలో ఒక సరళత ఒక క్లారిటీ వస్తుంది అనేది మన పూర్వీకుల అభిమతం రెండోది దట్ రియల్లీ వర్క్స్ చాలామంది జీవితాల్లో విచారణ చేసే సామర్థ్యం ఉండదు కాబట్టి ఏదో ఒక చిన్న వాక్కును ఆలంబన చేసుకొని ని జీవితంలో ప్రశాంతంగా ఉంటారు ఒకవేళ జనన మరణాలు జరిగినా కుటుంబంలో మరణాలు జరిగినా ఆస్తి నష్టం జరిగినా వాడు విచక్షణతోనే చేసినప్పటికిని తప్పు జరిగినప్పుడు అంతా శివయ్య దయ ఏం చేద్దాం మనం ఎవరం అండి మధ్యన మధ్యవర్త
(06:19) మనం మధ్యన ఎందుకు దూరడం ఆయనే పుట్టించాడు ఆయనే తీసుకెళ్ళాడు అని ఏడుస్తూ కూడా అట్లా అనడం వల్ల వాళ్ళ ఏడుపు చాలా తగ్గిపోతుంది. ఎలాగో జరిగేది జరగక తప్పదు అన్నప్పుడు గిల్ట్ ఎప్పుడు వస్తది నేను కారణం దీనికి అప్పుడు గిల్ట్ వస్తది నువ్వు మధ్యలోకి రాకు ద హోల్ బండి పెట్టేసి పెట్టేసిండా తగిలింది కదా తెలిసి మళ్ళీ అంతే అయ్యో ఉ చెప్పురా చెప్పు చెప్పు రివర్స్ తీసుకో ఆ ఓకే ఒకటి ఉమ్ చెప్పేదో చెప్తున్నా లేదు దాని గురించి తగిలింది అక్కడ అది అయిపోయింది శివుడు ఆజ్ఞ ఎట్లా ఉంది ఈరోజు
(07:08) ఓకే మరి ఇది దీనికోసం చెప్పిన ఇప్పుడు బ్రహ్మ అనేది ఉంది కదా బ్రహ్మదేవుడు నేను అంటుంది అది ఎక్కువ ఫిలాసఫీలో పడకు అది ఫిలాసఫీ ఎందుకు నేను అంటున్నది ఎవరో ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని కంపెనీలు ఉంది ఏదో కంపెనీలో జాయిన్ గా కంటిన్యూ చేయలే స విభజన చేసిరు మన సౌలభ్యం కోసం వాళ్ళు ముగ్గురు కలిపి ఒకటి ఇప్పుడు అమ్మ వేరు నాన్న వేరు అవునా ఇద్దరిని కలిపి తల్లిదండ్రులు ఉన్నారు.
(07:38) వాళ్ళద్దరు ఒక్కటిగా పని చేస్తారా లేదు అమ్మ లవ్వు నాన్న లవ్ తేడా ఉంటది ఏమన్నా బోత్ ఆర్ వన్ లవ్ ఇస్ వన్ కదా అట్లా వాళ్ళ వాళ్ళ ధర్మాలను బట్టి వేరు వాళ్ళ ధర్మాలను బట్టి వేరు కానీ వాళ్ళ యొక్క అంతరార్థం ఒకటే నాన్న రెండు గుద్దులు గుద్దిన అమ్మ నోట్లో చిక్కర పోసిన ఇద్దరు నీ మంచి కోసమే అని నీకు తెలుసా అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వేరు వేరు కాదు ఒకే తత్వం యొక్క మూడు విభాగాలు త్రీ డిపార్ట్మెంట్స్ సృష్టి స్థితి లయ కారకులు అని చెప్పారు కదా అంటే ఒకరు ఇప్పుడు సేమ్ తల్లిదండ్రులు ఒకరు ఒకరు బయట వ్యవహారాలు చూస్తే ఒకరు లోపటి వ్యవహారాలు ఆ వ్యవహారాలన్నీ వాళ్ళు
(08:21) వీళ్ళు సరిగ్గా చూస్తే నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు హాయిగా ఉండేది అట్లా ఒకరు సృష్టిస్తున్నారు ఒకరు నడిపిస్తున్నారు ఒకరు నాశనం చేస్తున్నారు. నాశనం అంటే డిస్ట్రాయర్ అంటే దాని అర్థం ద్వంసం చేయడం అని కాదు అంటే ఇప్పుడు నిజంగా వాళ్లే చేస్తున్నారు వాళ్లే నడిపిస్తున్నారు నేను చెప్పేది విచారణ చేస్తే అక్కర్లేదు విచారణ చేయకపోతే ఎవరో ఒకరు చేస్తున్నారని దాన్ని తీసుకో లెక్కలోకి ఈ అన్నిటి యొక్క సారాంశం నీవు కర్తవు కాదని తెలుసుకోవడమే ఇంక వేరేది లేదు ఇంక యు ఆర్ నాట్ ద డూయర్ అని నువ్వు గుర్తిస్తే నీ జీవితంలో అసలు దుఃఖముగా గాని బాధ గాని
(09:01) నువ్వు ఓన్లీ మధ్య పడితివి కదా యు ఆర్ ఏ కొరియర్ బాయ్ ఉత్తరంలో ఏముందో నీకెందుకు అట్లా అందుకని నేను నా లైఫ్ లో ఒకరిద్దరిని చూసినట్ల అంటే కంప్లీట్ సరెండర్ టు సంథింగ్ జీవితంలో గొప్ప పరివర్తన చూసిన వాళ్ళు వాళ్ళకి ఏం జ్ఞానం లేదు దే సరెండర్ టు సంథింగ్ ఒక ఆరాధించే ఒక ఫోటో తెచ్చుకొని ఒక గురువు గారు చెప్తే అరేయ్ ఏం జరిగినది దీనికి చెప్పుకోరా ఆ చెప్పేట వచ్చి నేను బయటికి ఆ కార్ కాడికి నడుచుకుంటూరా ఎక్కడ అది ఆపోజిట్ ఆపోజిట్ లోపటికి రా ఆ నరహర్ వస్తు సో
(09:51) ఏమో చెప్తున్నా నేను ఒక చిన్న ఫోటో ఇస్తే అప్పటివరకు విచ్చలవిడిగా ఉన్న తన మనసుని ఏకీకృతం చేసిండు నా మిత్ర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అడప దడప చూసే అవకాశం నాకు వచ్చినది. అదేంటంటే పొద్దున స్నానం నిద్ర లేస్తానే దండం ఆరు అనుకున్న ఏడుకు లేసిన ఎందుకో ఇట్లా చింత కాదు రిపోర్టింగ్ బయటికి డబ్బులన్నీ అక్కడే దేవుడి పక్కనే సినిమాకి పోదాం అనుకుంటున్నా డబ్బులు తీసుకుంటున్న అని రిపోర్ట్ చేసేవాడు సో మెల్లమెల్లగా ఒక కాన్షన్స్ డెవలప్ అయింది అన్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అవసరం లేదు స్వామి ఓన్లీ ఇయాల
(10:35) ఉంది నాకైతే డిజైర్ ఉంది కానీ వద్దు అట్లా ఒక చిన్న ఇప్పుడు పెయింటింగ్ వేస్తూ వేస్తూ నీ పెయింటింగ్ నువ్వే కరెక్ట్ చేసుకుంటావ్ చూడు అట్లా తన లైఫ్ ని తానే కరెక్ట్ చేసుకోవడం చూసింది. ఒక సెల్ఫ్ కాన్షియన్స్ అది తను ఒంటరిగా చేసుకున్నాడు కాబట్టి ఒక దైవం యొక్క సహారా తీసుకున్నాడు అన్నమాట. సో కంక్లూజన్ ఏందంటే నువ్వు ఏం చేసినా సరే కర్త భావన పోవడం కొరకే అన్నది ఏమంటారు అల్టిమేట్ కంక్లూజన్ విచారణ ద్వారా పోతది లేకపోతే శరణాగతిలో పోతది ఇంకా ఏ విధంగాను పోదు ఇంకోటి ఇది ఓన్లీ భారతీయ దర్శనంలోనే ఉంది.
(11:19) ఇంకా వేరే చోట కర్త ఉంది తద్వారా పనిష్మెంట్ ఉంది క్రైమ్ అండ్ పనిష్మెంట్స్ ఉన్నాయి గిల్ట్ కూడా ఉంది మన భారతీయతలో గిల్ట్ లేదు పశ్చాత్తాపం లేదు కాన్షియస్ ఉంది ఇప్పుడు ఎవడో అన్ కాన్షియస్ పర్సన్ గుడ్ గా చేసి అక్కడి నుంచి వాడు వాడు గిల్ట్ ఫీల్ అవుతున్నాడు కానీ ఇప్పుడు ఏ రైట్ ఫుల్ రైట్ ఇప్పుడు మొత్తాన్ని లెక్కలోకి తీసుకొని ఎవడైతే ప్రవర్తిస్తాడో రా వాడు జీవితంలో గిల్ట్ అవ్వడు ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళాలను అనుకుంటున్నా అని భర్త సినిమాకి వెళ్తే గిల్ట్ రావచ్చు పిల్లలు చదువులు ఫెయిల్ అయ్యారు.
(11:54) నేను సినిమాకి వెళ్ళడం వల్ల లేకపోతే పబ్బుకి వెళ్ళడం వల్ల ఆ డబ్బులు నేను వేస్ట్ చేయడం వల్ల నా పిల్లలు ఎగ్జామ్ ఫీస్ కట్టలేదు. మ్మ్ అందుకని నా పిల్లలు ఫెయిల్ అయ్యారని గిల్ట్ పట్టుకుంటది. ఓకే నువ్వు మొత్తాన్ని లెక్కలోకి తీసుకొని నీ ప్రతి కదలిక ఉందనుకో అసలు జీవితంలో పశ్చాత్తాపం ఉండదు గిల్ట్ ఉండదు. ప్రతీ కదలికలో అవేర్ గా ఉంటది.
(12:13) మొత్తాన్ని ఇప్పుడు దాన్నే మనం కారు బయటికి తీసినాం. ఇక్కడ ఉన్న అన్ని కార్లు లెక్కలోకి తీసుకొని తీయవా అవును అట్లా తీస్తే అసలు యాక్సిడెంట్ ఉండదు అట్లా కాకుండా నా కారు దూరితే చాలనుకుంటే అగో ఇప్పుడు ఆ చొట్ట పడ్డది చూసినావు ఆ కార్కి అనవసరంగా టైం వేస్ట్ అయ్యి ఎవడెవడో వచ్చి ఏదేదో వాగుతాడు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఎంత తురుం కాని డ్రైవర్ అయినా సరే వాడు చెప్పిన సోద తినాల్సిందే ఇప్పుడు ఎందుకంటే గుద్ది నువ్వు నువ్వు కదా అట్లాగే మన లైఫ్ లో ఏదైనా అన్ కాన్షియస్ అంటే అదే మొత్తాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రవర్తిస్తేనే అన్ కాన్షియస్
(12:42) రెండోది శరీరం ఒక్కటే ఉంది రూమ్ రూము ప్లస్ శరీరాన్ని లెక్కలోకి తీసుకొని ప్రవర్తించాలి. అడవిలో ఉన్నావు అడవి ప్లస్ శరీరం తీసుకొని లెక్కలోకి తీసుకొని ప్రవర్తించాలి కుక్క ఉంది కుక్క నువ్వు కలిపి లెక్కలోకి తీసుకొని నువ్వు ఫుడ్ తినాలి. కాదా? తినరుగా అవును నువ్వు ఇక్కడ తింటున్నావు పక్కన ఎవరో ముస్లామే ఆమె లెక్కలోకి తీసుకొని తిను నీకు గిల్ట్ రాదు.
(13:05) నువ్వు ఆమెక ఏం ఆస్తి ఇయ్యాల్సిన అవసరం లేదు తింటున్నప్పుడు ఆమెకి గింత ఇస్తుంది. ఇది ఎవ్వరు చెప్పరు. స్వార్థం అంటే ఏంది? ఆ ముసలిదాని కారణం అట్లా బతకడానికి కారణం నేనా నేను తింటాను నాకు అనే అంటాడు వాడు ఏదో రోజు వీడికి ఏదనా వస్తే అప్పుడు వాడికి అది గుర్తొస్తది ఒక రోజు నేను ముసలదానికి పెట్టలే ఇప్పుడు నాకు ఎందుకు పెడతారు భయ్యా అంటూ అవును అట్లా ఇది ఇదేమంత పెద్ద విషయం కాదు కర్తా భావన నుంచి శాశ్వత విముక్తి కోసమే వచ్చాయి నా అంటే నా అధ్యయనంలో ఏదో విధంగా కర్తా భావనకి ఫుల్ స్టాప్ పెట్ట పెట్టేసి దెన్ దేర్ ఇస్ పీస్ కర్త అంటే డిస్టర్బెన్స్ ఇల్ట్ పశ్చాత్తాపం చింత బాధ
(13:50) కర్తా భావన లేదంటే ఈదర్ నువ్వు డెడ్ అన్న అయ ఉండాలి నువ్వు గాడ నిద్రలో అయినా అయ ఉండాలి లేదా నీ జీవితంలో ఈ మేలుకొలిపోయినా వచ్చిండాలి విచారణ వల్ల సర్వము నేను కారణం కాదు నేను ఒక మాధ్యమాన్ని అందుకని నేను మాధ్యమంగా రిస్ట్రక్షన్ ఎట్లా చేస్తా ఉదాహరణకి నీ అరే నీ చేతుల మీద పెళ్లి చేయని ఇచ్చింరా అడ్డగోలు చేస్తావా కొంచెం నీకు ఒక బాధ్యత వస్తది కదా అట సమస్త విశ్వం మంచి ఉండటానికి కారణం లేదని తెలిసినప్పుడు నువ్వు ఎంత అద్భుతంగా ప్రవర్తిస్తా తెలుసా ఇట్స్ ఏ ఫాక్ట్ వెదర్ యు క్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఓకే అయితే ఇప్పుడు ఆలోచింపచేసేవాడికి
(14:25) ఇవన్నీ అవసరం లేదు ఆలోచన అంటలేదు విచారణ అదే విచారణ మళ్ళీ ఆలోచించేవాడు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాడు నాకేం పట్టిందని ఆలోచన వస్తది ఇప్పుడు మనం కూడా పోయి అక్కడే గుద్దాలి అట్లా జీవితంలో ఆ పని చేయాలనుకోవడం ఒకటి గెలవాలని తాపత్రయం ఉన్నవాడు బాధపడతాడు ఎందుకు ఏది ఎట్లైతే నువ్వు గెలవాలి అనుకుంటున్నావో నీ
(15:10) మీద గెలవాలని ఒకడు అనుకుంటున్నాడు కదా అక్కడ ప్రాబ్లం వస్తుంది అట్లా కాకుండా నాకు సాధ్యమైంది నేను చేస్తాను అన్నది రైట్ నువ్వు ఏమన్నా చెయ్ సాధ్యమైతే తప్పక చేస్తాను అసాధ్యమైనది చేయలేదు నేను ఏం చేసినా అందరి పరోక్ష ప్రత్యక్ష వ్యక్తుల కృప ఉంది అని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు నువ్వు వెళ్లి స్టే స్పీచ్ ఇచ్చినావ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నువ్వు అందరికీ చెప్పకపోయినా ఓపెన్ గా అమ్మ అమ్మ భాగస్వామి ఉంది అని నువ్వు గుర్తించిన క్షణము యు ఆర్ ఈగోలెస్ పర్సన్ దట్ ఇస్ నాట్ ఏ స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే ఎవరెవరి పేర్లు చెప్తే నాకు పేరు వస్తది
(15:47) అనుకుంటే స్ట్రాటజీ రా అట్ కాకుండా మనసుకు తెలుస్తది కదా స్ట్రాటజీ అందుకని నిజంగా గుర్తించినవాడు ఎవడికీ థాంక్స్ చెప్పలేదు ఎప్పుడు ఎందుకంటే మొత్తానికి థాంక్స్ చెప్పాలంటే చచ్చిపోతావ్ రోజంతా ఈరోజు నా మాటలు వెనక నేను తినే ఆహారం అదంతా చెప్పాను అనుకో నేను మాట్లాడలేను అందుకని జీవితంలో ఒక్కసారి అన్ని దిక్కులా తిరిగి నమస్కరించి వాళ్ళు ఉన్నారు జీవితంలో ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలియజేసి జీవితంలో పడ్డారు అంతే వాళ్ళు ఎవరికీ థాంక్స్ చెప్పలేదు జీవితంలో ఎందుకంటే వాళ్ళు సర్వదా కృతజ్ఞులై ఉన్నారు.
(16:20) అందుకని వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రెండోది జయాపజయాలకు అతీతంగా ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర వేషాలు కూడా వేయలేదు వాళ్ళు. ఇప్పుడు నీకు సినిమా అవకాశం వద్దురా దిల్రాజు వస్తే ఎట్లా చూస్తావ్? నార్మల్గా అంతే నార్మల్ గా వస్తారు ఏ రాజుగారు బాగున్నారు సినిమాలు తీస్తారు ఈయన బాధిస్తారండి మీరు సినిమాలు తందరూ బాగున్నారు కదా ఓకే రాజుగారు మళ్ళీ కలుస్తానండి అని వెళ్ళిపోతాం తందా అయితే నీకు సినిమా అవకాశం కొట్టాలని ఉంది అయిపోయింది హోల్ బావ భంగమే మారిపోతాది స్టార్ట్ దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ కరప్షన్ అంతే అంటే అవసరం ఉన్నప్పుడు వాడికి
(16:58) కావాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో వాడు ఉన్న బిహేవియర్ ని బట్టి తెలుస్తది డబ్బు ఉన్నోడు అనుకో డబ్బు ఉన్నోడితో అవసరం ఉంటే వీడు ఒకలా బిహేవ్ చేస్తాడు అంతేనా అంతే కదా తెలుసు అంతకు ముందు ఉన్నోళ్ళతో ఎలా ఉన్నారు డబ్బు వచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా తెలిసిపోతదిరా పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదు మోస్త అలాగే ప్రవర్తిస్తారు.
(17:22) అందంగా ఉన్న కుక్కను దువుతారు కుక్క మంచి లుగుతది అంటారు అట్లా నాకైతే తెలియదు రా నేను ఒక మాధ్యమం అని నేను తెలుసుకున్నా నా వరకు నేను అందుకే ఐ యామ్ ఆల్వేస్ ఇట్ టు పీస్ రెండోది ఇదొక విశ్వం విశ్వానికి సంబంధించిన బాధ్యత విశ్వానికి నువ్వు సహాయం చేయకపోయినా నాశనం చేయొద్దు అన్న స్ఫురణ ఉంది నాకు నేను ఒక చెట్టు నాటకపోయినా పీక్ అందించండి ఈ చిన్న స్పురణ కలిగింది నాకైతే సరే అంటే నేను హ్యూమన్ే కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్కసారి కొంచెం కోపం తెప్పించే పబ్బ ఇబ్బందులు వేరేవాళ్ళకి చేయొచ్చు నేను క్షమాపణ చెప్తే ఇగో లేదు కాబట్టి నా చిన్న
(17:59) పిల్లవాడికైనా నేను సారీ చెప్తే వాడు సంతోషపడుతున్నాడు చెప్పేస్తాను మనస్ఫూర్తిగా చెప్తా స్ట్రాటజీ ఏం కాదు నేను ఏది గుర్తుపెట్టుకోను నాకేం కక్షలు ఒక వ్యక్తి మీద శాశ్వత ఒపీనియన్స్ లేవు నాకు ఇది నా అవగాహనలో నుంచి నేను చెప్తున్నది అందుకని విచారణ చేయగలిగితే ఒకటి లేదా సరెండర్ టు సంథింగ్ నేను చేసే ప్రత్య సత్య పని వెనుక దేవుడు ఉన్నాడు అనుకుంటే ఇంకా పిచ్చి పనులు చేయకు బాధ్యత ఉదాహరణకి నాన్న నీకు డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టుకోమంటే ఎట్లా ఖర్చు పెడతావ్ బాధ్యత ఉంటదా లేదా ఉంటది సరే ఇంక అవలగాడు అవలగాడు అది వదిలేయ్ నేను జనరల్ గా అయితే బాధ్యత ఉంటది కదా అట్లా
(18:39) ఒక దైవం నీకు అవకాశం ఇచ్చింది అని నువ్వు అనుకున్నప్పుడు ఆబవియస్ గా నీ చేష్టల్లో ఒక పరిణితి వస్తది అనేది నా నమ్మకం మ్ ఇంకా దేవుడు ఇచ్చిండు నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా మా డాడీ కారు నేను గుద్దుతా ఏం చేసుకో అట్లాంటి వాడికి మనం ఏం చేయలేదు వాడు రోగు వాడు వాడు వాడు జస్టిఫికేషన్ లో పడ్డాడు. బరాబర్ నేను తండ్రినే కొట్టడానికి పోతాడు వాడు అట్లా అది దాని గురించి నేను మాట్లాడతలేదు.
(19:08) ఒక సిన్సియరిటీ వస్తది వెన్ యు అంటే నువ్వు మొత్తాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు యు బికమ్ మోర్ హంబుల్ అండ్ సిన్సియర్ అట్లా ఇప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడు బయట తినేవాడు కాదు మేమ ఎందురా పెద్ద పోజు కొడుతున్నావ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే నేను మా అమ్మ చచ్చ మా ఇంట్లో నేను మా నలుగురు సిస్టర్స్ మా అమ్మ తర్వాత పెరాలసిస్ వచ్చింది మా డాడీ అందుకని చాలా ఖర్చులు ఉంటాయి నాన్న దీంట్లోనే తినాలి అర్థమైందా వాడికి అంత వాడు 70 ఏళ్ళ వ్యక్తులే మాట్లాడాడు మా ఫ్రెండ్ వాడు సినిమాకి పోడు సినిమా టీవీలో చూస్తానురా అంటాడు.
(19:45) నేను సినిమాకి వెళ్తే 100 రూపాయలు ఖర్చు అయితాయి నేను నెలలో మూడు సినిమాలు చూసాను అనుకో ఆ 300 నా చెల్లకి ఫీజ్ అయితదిరా అది నువ్వు వెళ్ళ ఎంత ఈరోజు చూస్తే ఆలో వచ్చినప్పుడు ఏమి ఈ నెగిటివ్ గా ఏం చూడట్లే రియల్ గా చెప్తున్నాడు ఒక నువ్వు ఎప్పుడైతే బాధ్యత వస్తుందో అది నీలో ఒక హ్యుమిలిటీ తీసుకొస్తది. ఇప్పుడు పనులు జరిపించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు తిట్టి చేయలేవు హంబుల్ గా ఉంటావా లేదా ఇప్పుడు నీ ఇనాగరేషన్ కి ఎవరిని పిలవాలి రాకపోతే నా కొడక మకర కొడతా నేను అని అన్న చూద్దాం ముఖ్యమంత్రిని వాళ్ళ వెళ్లి నువ్వు కాకపోతే నేను ఎద్దుతో ఇనాగరేషన్
(20:24) చేపిస్తా నేను ఇట్లా అనలేవు నువ్వు నీకు ఒక ఆ ఇంట్లోకి వెళ్తుంటేనే నువ్వు యు బికమ్ మోర్ హంబుల్ నమస్తే సార్ బాగున్నారు చిన్న ఎగ్ విషయం చేశాను మీరు రావాలి సార్ కుదరదమ్మ సార్ ప్లీజ్ కొంచెం రావాలండి నిజంగానే హుమిలిటీ వస్తది అంటున్నా నేను అట్లా ఎంటైర్ లైఫ్ లో యు బికమ్ హంబుల్ అట్లా అన్ని పనులు అయితాయి సరెండర్ అయితే కాకుండా ఈగోయిస్టిక్ గా ఉంటే ఎన్ని పనులు అయితాయో అంతకంటే 100 రెట్లు అయితాయి ఒకటి ఓకే ఈగోయిస్టిక్ చాలా సాధించొచ్చు కానీ ఆనందాన్ని కోల్పోతాడు అవును సరెండర్ అయినవాడు సాధించకపోవచ్చు కానీ ఎప్పుడు సర్వదా ఆనందంతో ఉంటాడు అది నా
(21:01) అవగాహనకు చెప్తున్నా నేను ఆ సరెండర్ అయినప్పుడు అనుకొనే చేస్తాడు కదా ఎక్స్పెక్ట్ చేసే అంటే దేర్ ఈస్ ఏ రెస్పాన్స్ ఇన్విజిబుల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది నీకు విశ్వం విశ్వానికి నువ్వు ఒక ఒక ఆ ఏమంటారు విశ్వం బాగుండలు నీ పాత్ర అనేది నీకు తెలిసినప్పుడు ఎట్లా ఉంటావో తెలుసారా నువ్వు అది వేరే ఉంటది కథ ఇది కాన్సెప్ట్ కాదురో రోయ్ విచారమా చూడాలి దాని వైపు ఓకే నువ్వు ఆ శివుడి దగ్గర తండ్రిని పెట్టు తండ్రి నాకు తండ్రి అంటే ఐ హేట్ మై ఫాదర్ ఐ వాంట్ టు కిల్ మై ఫాదర్ అని నేను చెప్పలేను కానీ ఇన్ జనరల్ దేర్ ఇస్ సం రెస్పాన్సిబిలిటీ యు ఫీల్ విత ఇన్ ఎంతమంది
(21:39) చెప్పినా ఒకలాగా ఉంటది ఫాదర్ చెప్తే ఒకలాగా ఉంటది కదా మ్ ఎంతమంది చెప్పినా ఒకలాగా రెస్పాన్స్ ఇస్తాం అమ్మ దగ్గరికి పోగానే ఒకలాగా ఉంటది అంటే దేర్ ఇస్ సం హ్యూమిలిటీ అండ్ రెస్పెక్ట్ అది నువ్వేం ప్రాక్టీస్ చేయవు ఇట్ ఇస్ దేర్ విన్ ఎందుకంటే నీ పుట్టుకకి ఆధారం వాళ్ళని నీ ఆర్గానిజం తెలుసు ఎంత కాదనుకున్నా ఎంత ఎనిమీ అయినా చివరికి తండ్రి చెప్పిన మాట కొడుకు వింటాడు ఏదో ఒక రోజు అలా ఉంటది నేను పెద్ద పెద్ద గొడవలు అయి తండ్రులకు కొడుకులకు పడదంటప్పుడు కూడా ఏదో సందర్భం లో అరేయ్ నువ్వు ఉండరా నేను మాట్లాడుతున్నా అంటే ఓకే డాడీ అన్నాడు చూసి నేను కచ్చితంగా ఉంటది ఏదైనా ఈయన
(22:13) నుంచే బయటికి వచ్చిన నేను నేను బచ్చగా నీ ముందు అని తెలుసు ఆర్గనిజం అట్లా అందుకని శివుడి ఆజ్ఞలు ఏదైనా చీమ చీమ అయినా కుట్టదు అంటే దాని అర్ధం నెగిటివ్ గా తీసుకోవడం కాదు నువ్వు కర్తవు కాదు చీమ నిన్ను కుట్టింది అంటే అది కుట్టలేదు ఒకానొక విశ్వం యొక్క నియమంలో అది కుట్టింది అందుకని దాని మీద కోపం తెచ్చుకోకు అట్లా చలో పోదాం

No comments:

Post a Comment