Wednesday, September 23, 2026

ఇక నిమజ్జనంతో చంపేద్దాం పదండి🙏| Ganesh Visarjan 2026 | Sunaina The Original

ఇక నిమజ్జనంతో చంపేద్దాం పదండి🙏| Ganesh Visarjan 2026 | Sunaina The Original

Author Name:Sunaina The Original

Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TOep4TcEbRk





Title: ఇక నిమజ్జనంతో చంపేద్దాం పదండి🙏| Ganesh Visarjan 2026 | Sunaina The Original

Author Name: Sunaina The Original

Description: #SunainaTheOriginal #sunaina #ganeshimmersion #ganeshvisarjan #GaneshChaturthi #GaneshFestival #GanapathiBappaMorya #VinayakaChavithi #vinayakachaturthi2026 #ganesh2026 #GanapathiImmersion #ganeshvisarjan2026



Please do subscribe to My Channel ‪@sunainatheoriginal‬
Powered By : #Tamadamedia

Transcript:
(00:15) అందరికీ నమస్కారం వినాయకుడిని చిత్ర విచిత్రమైన రూపాలు మనం చేసి దానికి క్రియేటివిటీ కొత్తదనం అన్న పేరు పెట్టి భూతాలతో కూడా వినాయకుడిని కలిపేసి మనం చేసిన చండాలానికి పూజ అని ఎలా పేరు పెట్టుకున్నామో నేను వివరించ వీడియో మీరు చూశారు మీకు తెలియంది నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు పోనీలే చూశారు చాలామంది ఏకీభవించిన వారు కొందరైతే తిట్టిన వారు ఇంకెందరో ఇవన్నీ ఎక్స్పెక్టెడే ఇవన్నీ జరగకపోతే ఆశ్చర్యపోవాలి జరగడం కామనే సో ఇప్పుడు నిమర్జనం పేరిట ఇంకెంత మనం బ్రష్ట్ పట్టిస్తామో నేను చెప్తాను.
(00:48) హావింగ్ సెడ్ దిస్ ఒకప్పుడు నేను కూడా తీన్మార్ కి డాన్స్ులు వేసిన దాన్నే ఒకప్పుడు నేను కూడా ఏ ఓ అని అరిచిన దాన్నే ఒకప్పుడు నేను కూడా తీన్మారు చార్మర్ చేసిందానే వినాయకుడు ముందు కానీ వయసు పెరిగే కొద్దీ ఒక పాతికలు అవి దాటిన తర్వాత ఎంత తప్పో తెలుసుకున్నాను మారాలి అని అనుకున్నాను. కొంచెం ఇట్లా చేంజ్ చేసుకొని ఆల్టర్ చేసుకొని ముందుకు వెళ్లే మెంటాలిటీలు కొంతమందియనా ఉండకపోరా ఎక్కడో ఇంకా ఆస్ట్ అవ్వలేదు నాకు అందుకే చెప్తున్నాను.
(01:18) ఫస్ట్ అసలు వినాయకుడిని ఏ ఏ రోజులు నిమర్జనం చేయాలి ఆల్మోస్ట్ నేను ప్రతిరోజు వినాయకుడిని ఏంటి పబ్లిక్ అక్కడ టాగ్మెంట్ గాని ఇతరితర స్థానాలు గాన నిమర్జనం చేయడం చూస్తున్నా చూస్తున్నా నేను ప్రతిరోజు కాదలాగా ఈరోజు పూజ చేసామంటే ఒక రోజు అయిపోయిన తర్వాత రేపు ఫస్ట్ డే థర్డ్ డే ఫిఫ్త్ డే నైన్త్ డే 11త్ డే ఇట్లా నిమర్జనం చేసుకోవాలి అని అంటారు నాకు తెలిసినంత వరకు దీనికి ప్రత్యేకమైన వివరణ కూడా ఉంటుంది సరే నిమజ్జనానికి సంబంధించి సూత మహర్షి మునులకు ఏ విధంగా వివరించారు ఎందుకు నిమజ్జనం చేయాలి అనింటే ఆయన చెప్పినది ఏంటి అని అంటారు అనిఅంటే ఇప్పుడు మనం ఒక
(01:59) విగ్రహాన్ని తీసుకొస్తాం. ప్రాణ ప్రతిష్ట చేస్తాం. రా స్వామి మా ఇంటిల్లిపాదిని ఆశీర్వదించు అని కథలు చెప్పుకుంటాం భజనాలు చేస్తాం అన్ని అయితాయి. మళ్ళీ యధాస్థానం స్వామిని పంపించడం కూడా అంతే ముఖ్యం. అందుకే పూజకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అని మహర్షి వివరించినట్టుగా మనకు తెలుస్తుంది.
(02:27) చాలామంది ధర్మాన్ని రక్షించేవారు ఎంతో మంది మహానుభావులు యూట్యూబర్స్ చెప్తున్నారు ఇదే విషయాన్ని కూడా సో ఇంత ప్రాధాన్యత ఉన్న నిమర్జనాన్ని ఏళ్ళు ఏళ్ళు మనం ఎలా చేస్తున్నాం. ఫస్ట్ లడ్డు వేస్తాం వేలం. ఏవండీ నేను కొట్టి చూశనండిగూగు సెర్చ్ లో ప్రైస్ ఒక 25 కిలోస్ ఆఫ్ మోతిచూరు లడ్డు ప్రైస్ మాక్సిమం 18,000 25 కిలోస్ మోతిచూరు లడ్డు నువ్వు 45 కిలోస్ వేసుకున్నా మొత్తం చుట్టూ పక్కన ఊరు వాడా నువ్వు పంచిపెట్టిన ఎంత అవుతది 18 కి డబల్ వేయండి.
(03:03) అంతే కదా అయ్యేది కానీ కాదు స్టార్ట్ చేయడమే వేలంపాట 60,000 70,000 లక్ష రూపాయలు స్టార్ట్ చేస్తారు. ఇది నీ అవసరం వేలంపాట పాడి అన్ని లక్షలు గడించాలనేది ఏదైనా సరే పర్పస్ అవసరం నీది దేవుడిని ఎందుకు మధ్యలో వాడతావ్ వేలం పాటని నాకు ఇది ఇప్పటికీ అర్థం కాదు నేను అజ్ఞానంతో మాట్లాడితే నన్ను ప్లీజ్ కరెక్ట్ చేయండి.
(03:30) ఎందుకు 50వేలు 60వేలు 70వే లక్ష రూపాయలు స్టార్టింగ్ే వేలం పాట అక్కడి నుంచి జోషులో పాడడం ఎందుకు వినాయకుడు ముందు నుంచి ఉంటారు మైకులు పట్టుకుంటారు వేలం పాట పాడుతూ ఉంటారు నువ్వు ఎవరిని వేలం వేస్తున్నావ్ దేవుడినా దేవుడినా అంటే దేవుడి ప్రసాదం తినాలంటే మూడునాలుగు లక్షలుప లక్షలు పెట్టి కొనుక్కున్న వాడికి తప్పితే అర్హత ఉంటదా సరే చాలామంది పెద్ద గుణం తోటి కాస్త కాస్త పంచి పెడతారు.
(03:56) నువ్వు దైవ కార్యాల మీద చేసేటటువంటి అంటే దైవకార్యాలు చేయడం వల్ల ధనాన్ని అర్జించడం ఆ ధనార్జన అయితే అవసరమైన వారికి లేదంటే దైవ కార్యాలకే తిరిగి ఉపయోగించాలి నాకు తెలిసినంత వరకు ఇదే దేనికి ఉపయోగిస్తున్నాం ఏం వెల్ఫేర్ చేయిస్తాం మనం 3 లక్షలుర లక్షలులక్ష75వ000 మళ్లా వచ్చే ఏడు చెందా వసూలు చేస్తానే ఉన్నావు కదా నువ్వు కదా పోనీ ఈ ఇయర్ లడ్డు వేల వేసిన తర్వాత వచ్చిన డబ్బుతోటి వచ్చే ఏడు వినాయకుడిని మళ్ళీ పెడతాం ఉత్సవాలు చేసుకుంటాం అంటే మేక్ సెన్స్ వచ్చే ఏడు మళ్ళీ చెంద వసూలు చేస్తివి.
(04:36) అందరూ డబ్బులు ఉన్నా అందరూ 5000 ఇవ్వాలని లేదండి. కొంతమందికి ఎంత జీతం ఉంటుందో అంత ఖర్చులు ఉంటాయి అవసరాలు ఉంటాయి. పెద్దవాళ్ళని చూసుకోవడం పంపించడం ఈ అమ్మాయిలు వెళ్ళిపోవడం చాలా ఉంటాయి. ఇంత సంపాదిస్తున్నా 5000 ఇవ్వడానికి ఏంటని మాట్లాడుతారు ఫ్రెండ్షిప్ లో కూడా నీకు ఎవరు ఇచ్చారా రైట్ నువ్వు చేయాలనుకున్నావ్ ఇంత విగ్రహం పెట్టు 10 రకాల ప్రసాదాలు పెట్టకు ఒకటి రెండు రకాలు పెట్టు ప్రతిరోజు ఏమిటిది హంగులు ఆర్భటాలు ఎందుకు వినాయకుడు ముందు వేలకు వేలు పోసి డెకరేషన్లు ఎందుకు పెట్టమన్నాడా వినాయకుడు ఏమన్నా మీరు పెట్టండి డెకరేషన్లు లక్ష రూపాయలు రె
(05:15) లక్షలు పెట్టండి 10,000 ప్రతిరోజు ఇంత ఖర్చు పెట్టండి అన్నదానాల్లో ఇన్ని రకాలు పెట్టండి అన్నారా అన్నదానం చేస్తారండి అన్నదానం ఎంత సహృదయంతో చేయాలి అన్నదానం రా ఆ రా అదిగో అక్కడ బా ఎందుకు ఈసడించుకుంటావ్ ఎందుకు అంత ఈసడింపు ఉన్నప్పుడు అన్నదానం ఎందుకు చేస్తారు వీళ్ళు చెప్పండి అన్నదానాల దగ్గర చాలా మంది కూడా హూ కెన్ ఫైనాన్షియల్ అఫోర్డ్ ఫుడ్ మంచి మంచి ప్లేసెస్ లో అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కూడా ఊరూరికి అన్నదానాలకి వెళ్తుంటారు దయచేసి వెళ్ళకండి.
(05:51) ఒకవేళ వెళ్ళినా ప్రసాదంగా చేతిలో ఇంత పెట్టించుకోండి. అంతేగాని ఇక్కడ తినేస్తే పనిైపోతుంది అన్న థాట్ ఉంటే మాత్రం దయచేసి వెళ్ళకండి నేను కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఇన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను గుర్తొచ్చినవన్నీ ఇక లడ్డు వేలం ఫోర్స్ చేస్తారు ఫోర్స్ ఇంకా పాడు ఇంకా పాడు ఇంకో పాడు ఇం నువ్వు కడతావా నువ్వు కట్టి చస్తావా వాళ్ళు ఊపులో పాడేసారనుకో ఇంకో మూడు నాలుగు నెలలు వాళ్ళు ఎదురుకునే కష్టానికి నువ్వు ఏంటి బాలెన్స్ చేస్తావా అయ్యో నాకోసం నువ్వు వేలంపాట పాడావు కదా ఇందా
(06:26) ఖర్చులకి తుచ్చుకో అని నువ్వు ఇస్తావా ఇవ్వలేవు మరి అలాంటప్పుడు ఎందుకు ఏం చేస్తున్నావ్ నువ్వు ఏదో గొప్ప చేస్తున్నట్టు నీ బోడీ బిల్డప్ ఏంటి నాకు అర్థం కాదు వేలంపాట పాడే ప్రతి ఒక్కరికి నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ పైగా ఎగురుతూ ఉంటారు కంచర గాడిదలాగా ఎగురుతూ ఉంటారండి నీ మాట నేను చెప్పడానికి నాకు ఏం సిగ్గు లేదు ఇంకొంతమంది బుద్ధి లేని మగ ఆడ అడ్డగాడిదలు దేవుడి మీద నమ్మకం ఉండదు కానీ ప్రసాదాల కోసం ఎగరబడుతూ ఉంటారు.
(06:54) దేవుడి దగ్గర దండం పెట్టుకోవడానికి కూడా ఇంతింత గుడ్డ పీలికలు వేసుకుంటూ వస్తూ ఉంటారు మగవాళ్ళు అంతే ఉన్నారు ఆడవాళ్ళు అంతే ఉన్నారు. వెనక గాలిచి చెప్పకూడని చోట వాత పెడితే ఇంకొకసారి ఇట్లాంటి చెత్త వస్త్రాలు వేసుకొని దేవుడు ముందు రారు అని అనిపిస్తుంది నాకైతే విడిగా నువ్వు ఏమన్నా చావు ఏమన్నా చావు ఇంకా చెప్పడం వేస్ట్ నీలాంటి వాళ్ళకి కనీసం దేవుడి ముందైనా నీట్ గా డ్రెస్ అప్ అయిరా ఓ కుర్తీ వేసుకో ఓ ప్యాంట్ షర్ట్ వేసుకో ఎక్కడ లేని ఫ్రీడమ ఎక్కడ లేని ఉక్కబోతాలు ఎక్కడ లేని గాలిగా కావడాలు దేవుడు ముందే గుర్తొస్తాయి ఇట్లాంటి జాతికి అనొద్దు గాని చూస్తూంటే నాకు ఇప్పుడు అలా
(07:31) అనిపిస్తుంది మరి నాకు ఏమైందో నాకు కూడా తెలియదు ఇప్పుడు అనిపిస్తుంది బొంద ఇట్లాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారు అనిపిస్తుంది. ఏంటి పబ్లిక్ డిస్ప్లే ఎందుకు ఎందుకు తెలిీదు ఎవ్వడికీ చెప్పేటట్టు లేదు. అందుకే నోరేసుకొని ఇదిగో నా ఛానల్ సాక్షిగా పడిపోతున్నాను. కానీ నిమర్జనానికి 60,000 70,000 లక్షమ లక్షలు పాడు పాడు పాట పాడు చూసాను నేను ఇది ఇదే బాడీ లాంగ్వేజ్ ఇదే వేలంపాట దేవుడి ముందు భక్తి ఏకోసానా లేదు అసలు భక్తి అంటే ఏంటో మన ఎవ్వరికీ తెలిీదు.
(08:12) దేవుడిని కూడా బిజినెస్ చేయాలి. మనం ధర్మాన్నే బిజినెస్ చేశం. దేవుణని ధర్మాన్ని కదా అన్నిటిని బిజినెస్ఏ చేస్తున్నాం ఇది అంతే ఇంత లడ్డు అంత వేలం పాట పాడిన తర్వాత ఎగ్గురుకుంటూ దుంకుకుంటూ వినాయకుడిని అట్లా తీసుకొని పోతాం మనం నిమర్జనం ఎలా చేయాలి ఇట్లా బేస సంఖ్యలో ఉన్నప్పుడు నాకు తెలిసింది బేస సంఖ్య రోజులు చూసుకొని 11 రోజులు అంటే శ్రేష్టం అంటారు సరేమూడు 5త ఈసారి 11 రోజులు అంటే 27 సెప్టెంబర్ అంటే ఇప్పటిదాకా చేసేసిన వాళ్ళు ఉంటారు కదా తర్వాత 27 సెప్టెంబర్ పొద్దునే లేచి దేవుని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి యదాశక్తి తోచిన నైవేద్యం
(08:57) ఒకటో రెండో తోచిన నైవేద్యం పెట్టుకొని ఆ తర్వాత షోడశోపచార పూజ చేసుకొని సరే అవి అవి కూడా మనకి రావు పోనీ వదిలేద్దాం వదిలేద్దాం వినాయక అష్టోత్తరం అయితే చదవడం మనక వచ్చు కదా జస్ట్ పూలు అక్కడ వేయడం స్వామి ముంద అయితే వచ్చు కదా అష్టోత్తరం చదవడం రాకపోయినా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో అష్టోత్తరం ఉంటుంది కదా అది పెట్టుకొని ఓం వినాయకాయ నమః అనడం వచ్చు కదా అంతే ఆ పూజ చేసిన తర్వాత ఇంట్లో వాడే బకెట్లలో కాదండి నిమర్జనం చేయాలి కొత్త బకెట్ ఒకటి నిమర్జనానికి అంటూ పెట్టండి ఎవ్రీ ఇయర్ పూజ చేసుకోదలచిన వాళ్ళు అలా పెట్టినప్పుడు ఆ ఎక్కడైతే ఏ
(09:36) ప్లేస్ లో అయితే నిమర్జనం చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ముగ్గు వేసి నీట్ గా కొత్త బకెటో టబ్బో ఏదో ఒకటి పెట్టి దానికి పసుపు కుంకుమ నీట్ గా రాసి దేవి స్థానంగా కూడా భావించి ంచి ఆ తర్వాత వినాయకుడి పీఠాన్ని ఈసాన్య దిశగా కదిలిస్తే ఒక మంత్రం నేను నేర్చుకున్నాను ఇది పెద్ద మంత్రం కాదు చాలా చిన్నదే రాసుకొని వచ్చా ఎక్కడైనా తప్పులు చదువుతానేమో అని శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ఉద్వాసయామి పునరాగమయాచ పునరాగమయాచ పునరాగమయాచ అని భక్తి భావంతో చెప్పుకుంటూ పునరాగమయాచ అంటున్నప్పుడు ఇట్లా మూడు సార్లు ఆ పీఠను కలిపి ఆ తర్వాత స్వామి వారిని అంతే భక్తి
(10:12) శ్రద్ధలతో తీసుకొచ్చి ఇదిగో ఇట్లా ఈ నీళ్ళ పిల్లలు చక్కగా నిమర్జనం చేసి మొత్తం అంతా కలిసిన తర్వాత ఆ నీటిని మన ఇంట్లో చెట్లల్లో వాడుకోవచ్చు నీరుగా పోయటానికి ఇంటి పక్క వారికి కూడా పంచమో ఇది కనుక్కొని చేయండి. నిమర్జనం అంటే ఇదే లేదు మేము కింద పెద్ద వినాయకుడి తోటి ఎక్కడైనా కమ్యూనిటీస్ే కదా అన్ని కమ్యూనిటీస్ లో వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడి తోటి మేము కలిపి నిమర్జనం చేస్తామ అంటే సరే ఓకే కదపండి కదపండి 11వ రోజు అట్లా తీసుకెళ్లి కింద పెట్టండి.
(10:47) అంతే ఇంకేమీ లేదు భక్తి భావంతో చెత్త పాటలు పెట్టుకోకుండా డప్పులు కొట్టడం వేరు తీన్మార్లు వేరు ఎట్లా చెప్పాలో కూడా డిఫరెన్షియేషన్ ఇట్లా చెప్పాల్సి వస్తుందా అని అనిపిస్తుంది. భక్తి భావంతో మళ్లా హాఫ్ టులతో గట్టి గట్టిగా అర్చుకుంటూ కాదు మనం కరెక్ట్ గా కొంచెమైనా సరావ్యంగా పాడగలము అని మనకు నమ్మకం ఉంటే భక్తి భావంతో మెల్లగా ఏది ప్రతీది మైక్ లో అక్కర్లేదు.
(11:11) దేవుని ముందు భక్తి భావంతో భజన చేసుకుంటూ వెళ్లి నిమర్జనం చేసి రావాలి. అంతే ఆ నిమర్జనం చేసేటప్పుడు చేసి వచ్చిన తర్వాత ఆశమ ఓసమ కబుర్లు ఆమలకల ముచ్చట్లు మగవాళ్ళ ఆడవాళ్ళ ఇద్దరిని కలుపు అంటున్నాను నేను వాళ్ళు అట్లా చేశారు వీళ్ళు ఇట్లా లడ్డు కొన్నారు అదిగో వాళ్ళు అట్లా డ్రెస్సులు వేసుకొచ్చారు వీళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వద్దు దేవుణని తలుచుకొని పడుకొని లేచి మళ్ళీ తర్వాత రోజు యదావిధిగా మొదలు పెట్టాలి.
(11:38) చేతనైతే ఇది చేద్దాం మనం చేతనైతే చేద్దాం. ఒకవేళ చేయకపోయినా ఇట్లా చేసే పక్కన వాళ్ళని నిందించకుండా ఉందాం ఎక్కడైనా తప్పు జరుగుతుంటే అరవక్కర్లేదు మెల్లగా మారండి అని చెప్దాం కనీసం పోయి ఏం చేస్తారు మనల్ని ఎందుకు అంత భయం మనకి ఎందుకు చేద్దాం ఇలా చేద్దాం నిమజ్జనం చేసి చూడండి ఆ తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు కూడా అందుకే మట్టి విగ్రహాలు మట్టి మట్టి ప్రతిమలు వినాయకుడు ప్రతిరూపం మట్టి మట్టి అని ఇంత మొద్దుకు చచ్చేది మన చెవుల్లో కూడా సీస ఉంది కాబట్టి ఇవేవి విని చావు మనకి కి వినపడవు.
(12:14) చిత్ర విచిత్రంగా ప్లాస్టర్ ఆఫ్ పారిసర్ ఇద్దరి ఇత్తర వాటితోటి చేస్తే ఎట్లా నిమర్జనం అవుతుంది ఆ వేస్ట్ ఎలా పోతుంది ఎలా కరుగుతాడు స్వామి నీళ్ళల్లో కొంచెం కూడా మనకు ఆలోచన లేదు ఆ తొమ్మిది రోజులు 11 రోజులు మన గొప్ప లెచ్చలు చెప్పుకున్నామా మనం అంతే తర్వాత ఎవరెటు పోతే మనక ఎందుకు చివరికి దైవమైనా సరే కదా ఏడు ఎలాగో బ్రెస్ట్ పట్టించాం కనీసం వచ్చే ఏడైనా ఇప్పుడైనా ఇప్పుడైనా ఈ నిమజ్జనమైనా కరెక్ట్ గా చేసుకుందాం వచ్చే ఏడు నుంచి అయినా కొంచెమైనా ఇంకా ఇంకా పాటించేందుకు ప్రయత్నిద్దాం.
(12:46) పాటిస్తున్న వాళ్ళకి నిజంగా పాదాభివందనం. ఈ వీడియో మీకు ఎంతవరకు సెన్సిబుల్ గా అనిపించింది కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి ఐ యమ ఎక్స్పెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ ఫర్ దిస్ వీడియో టు అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ విత్ మీ ఆర్ నాట్ థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment