Monday, September 21, 2026

మీరు చెప్పే మాటలు ఎందుకు వినాలి.! Chaganti Crazy Answer To Student Question | Chaganti Latest Videos

మీరు చెప్పే మాటలు ఎందుకు వినాలి.! Chaganti Crazy Answer To Student Question | Chaganti Latest Videos

Author Name:Trending Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Trendingtelugu-001

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lz9KNMmN7Oc





Title: మీరు చెప్పే మాటలు ఎందుకు వినాలి.! Chaganti Crazy Answer To Student Question | Chaganti Latest Videos

Author Name: Trending Telugu

Description: #ChagantiKoteswaraRao #Chaganti #ChagantiPravachanam
Watch👉 మీరు చెప్పే మాటలు ఎందుకు వినాలి.! Chaganti Crazy Answer To Student Question | Chaganti Latest Videos

Welcome To Trending Telugu, Your One - Stop Destination For All Political News
-Followings Tags Are Search Engine Purpose Only-

Chaganti Koteswara Rao Latest Videos
Chaganti New Pravachanam
Chaganti Koteswara Rao Latest Pravachanam | Must Watch
Chaganti Koteswara Rao Latest Speech
Chaganti Spiritual Message
Chaganti Koteswara Rao Latest Video
Chaganti Powerful Pravachanam
Latest Chaganti Koteswara Rao Pravachanam
Chaganti Spiritual Talks
Chaganti Koteswara Rao Latest Speech
Chaganti Important Message
Chaganti Koteswara Rao New Pravachanam
Chaganti Latest Video
Chaganti Koteswara Rao Latest Videos
Chaganti Devotional Speech
Chaganti Koteswara Rao Pravachanam
Chaganti Latest Spiritual Video
Chaganti Koteswara Rao Latest Speech Goes Viral
Latest Chaganti Pravachanam
Chaganti Koteswara Rao
Chaganti Koteswara Rao Powerful Words
Chaganti Latest Video
Chaganti Koteswara Rao Latest Pravachanalu
Chaganti New Video
Chaganti Koteswara Rao Spiritual Message
Chaganti Latest Speech
Chaganti Koteswara Rao Latest Video
Chaganti Amazing Pravachanam

Transcript:
(00:00) నమస్కారం గురువుగారు నా పేరు నవ్యశ్రీ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకుంటాము ఏది మంచి ఏది చెడు నీ వయస్సుకి తగినట్టుగా నేను సమాధానం చెప్పాలి అంటే ఏది మంచో ఏది చెడో నీ అంతరాత్మ నీకు చెప్తూనే ఉంటుంది. ఒక స్థాయిలో అమ్మగారు చెప్తారు ఒక స్థాయిలో నాన్నగారు చెప్తారు పాఠశాలలో గురువులు చెప్తారు.
(00:40) నీ వయసు వచ్చిన తర్వాత అంటే తొమ్మిదో క్లాసు 10వ క్లాసు కి వచ్చేసిన పిల్లలకి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పని చేయవద్దు ఇది తప్పు అని లోపల నుంచి ఒక మాట వినపడుతూ ఉంటుంది. నీకు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక బంగారం గొలుసు కనపడింది అనుకో వెంటనే మనసులో ఏం ఆలోచన వస్తుందంటే అబ్బా ఎంత పెద్ద బంగారం గొలుసో నాకు దొరికింది తీసుకుందాం అనిపిస్తుంది. వెంటనే లోపల నుంచి ఏమని వినబడుతుందిఅంటే వద్దు ఇప్పటిదాకా నువ్వు ఏ నైతిక విలువల గురించి విన్నావు తప్పు కదా మనం పట్టికెళ్ళిపోతే ఆ గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఎంత ఏడుస్తుందో ఇంటి దగ్గర ఆ పిల్లని కొడతారు కదా వద్దు వద్దంటే
(01:17) వేసుకెళ్ళావు చూసుకోలేదు గొలుసు పారేసుకున్నాం అంటారు. ఇదే మనం గొలుసు పట్టుకెళ్లి వేదిక మీద ఇచ్చేసి ఇది ఎవరిదో ప్రకటించి వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే ఆ పిల్లకి ఇచ్చేస్తే ఆ పిల్ల సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను చేసిన మంచి పనికి భగవంతుడు నన్ను కాపాడతాడు అని నీలో నుంచి నీకే ఒక మాట వినబడుతుంది తప్పు చేసేటప్పుడు ఇది తప్పు వద్దు అని మంచి చేసేటప్పుడు ఇది మంచి చేద్దామని అనిపిస్తుంది.
(01:46) ఆ పని ఏది చేయవచ్చని నీకు అంతరాత్మ చెప్తోందో అది చెయ్ ఏది వద్దనిపించిందో అది చేయకు ఇంకా నీకు ఒకవేళ నిర్ణయించుకోవడం చేత కాలేదు అనుకో అప్పుడు మీ అమ్మగారిని అడుగు అమ్మ ఇది చేయనా అది చేయనా అని అడుగు అమ్మగారు కూడా చెప్పలేకపోయారు అనుకో నాన్నగారిని అడుగుతారు నాన్నగారికి కూడా అనుమానం వచ్చింది అనుకో మీ గురువు గారిని అడుగుతారు మీ గురువుగారు ఏం చెప్పారో ఇంకా అది మాత్రం తిరుగులేదు గురు బుద్ధిర్ విశేషతః గురువు చెప్పింది సరస్వతీ దేవి చెప్పింది దానితో సమానం ఆ పని చేయ ఏమ్మా నమస్కారం గురువుగారు నా పేరు జి రేణుక నేను సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్నాను నాకుొక సందేహం ఉంది గురువుగారు అదేమిటంటే
(02:32) ఆధ్యాత్మిక చింతన విద్యార్థులుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తారా గురువుగారు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇందులోనమ్మ ఆధ్యాత్మిక చింతన అంటే భగవద్గీత లాంటి గ్రంథాలు పక్కన పెట్టు రామాయణం భారతం భాగవతం ఇట్లాంటి పుస్తకాలు చదువుకుంటే నీకు చదువుతో పాటుగా సంస్కారం శీల వైభవం కలుగుతాయి నీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు.
(03:05) వెళ్ళిపోతూ తల్లి కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. తల్లి కౌసల్య వెళ్ళిపోయేటటువంటి కొడుక్కి చెప్పినటువంటి మాట నువ్వు బాగా ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పిన మాట ఏమిటంటే వేళపట్టున తిను వేళపట్టున పడుకో ఇది చెప్పలేదు కౌసల్య యం పాలయసి ధర్మంత్వం దృత్యాచ నియమేనచ సవై రాఘవశచార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు అని చెప్పింది రామ నువ్వు ఎందుకు వెడుతున్నావ్ అడవికి ధర్మం కోసం వెడుతున్నావ్ ఏమిటి ధర్మం కొడుకుగా మీ నాన్నగారు ఇచ్చిన వరం సత్యం అవ్వడం కోసం నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావ్ ధర్మం కోసం ధర్మం కోసం అని వెళుతున్నావు ఇప్పుడు బానే
(03:52) ఉంటుంది అడవికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద క్రూర మృగాలు అరుస్తాయి చెట్టు కింద పడుకోవలసి వస్తుంది అంతప్పురం కాదు కదా ఇక్కడలా వంటవాళ్ళు ఉండరు కదా హంసతూలికా తల్పాలు ఉండవు కదా రాత్రిళ్ళు రాక్షసులు తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఆహారం దొరకదు గారపిండి తెచ్చి ముద్ద చేసుకొని దాచుకొని గారపిండి తినాలి అప్పుడు తినడానికి వంటలు కూడా ఉండవు అప్పుడు నేను ఎందుకు అనవసరంగా ధర్మాన్ని పట్టుకుని అడవికి వచ్చాను నేను ఈ ధర్మం వదిలేసి ఉంటే హాయిగా రాజ్యం పరిపాలించి ఉండేవాడిని అని అనుకోకూడదు సుమా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా
(04:36) పట్టుకో యుగా గాలు మారిపోయినా నీ పేరు నీ కథ నిలబడిపోతాయి. కాదు కష్టం వచ్చిందని ధర్మాన్ని వదిలేసావో రాముళ్ళ బ్రతకకండ అని చెప్తారు ధర్మాన్నే పట్టుకున్నావో యుగాలు మారిపోయినా నీ పేరు కథ ఉంటాయంది రాముడు ఆ తల్లి మాట విన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్నే పట్టుకున్నాడు రామాయణం ఇప్పటికీ నిలబడి ఉందా లేదా ఇప్పటికీ రామాయణం చదువుకుంటారు వింటారా లేదా ఇప్పటికీ రాముడి పేరు పెట్టుకుంటారా లేదా ఇప్పటికీ రామ నామం రాస్తారా లేదా యుగాలు మారిపోయినాయి ఎప్పుడో త్రేతా యుగంలో జరిగిన రామాయణ కథ ద్వాపర యుగం అయిపోయి
(05:20) కలియుగం వచ్చినా కూడా నిలబడింది అంటే రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు ధర్మాన్ని పట్టుకుంటే మనం కాపాడబడతాం మన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది తాత్కాలికంగా కష్టం రావచ్చు కానీ ధర్మం పట్టుకున్న వాడిని ఏమి చేయలేదు అని ధర్మాన్నే పట్టుకోగలిగి తే రాముడిలా ప్రకాశిస్తావ్ అన్న ధైర్యం నీకు కలగడానికి రామాయణం పనికొస్తుందా పనికిరాదా రేపు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్వ అయ్యావు నువ్వు ఒక ఫైల్ డిస్పోజ చేయాలి ఆ ఫైల్ డిస్పోజ చేసేటప్పుడు నీ మీద విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయి ఎవరికో అనుకూలంగా సంతకం పెట్టమని నేను పెట్టను నేను ధార్మికంగా ఎట్లా సంతకం
(06:05) పెట్టాలో అట్లాగే పెడతానుఅంటే అనాలి అంటే నీకేమి నమ్మకం ధర్మ ధర్మాన్ని నమ్ముకున్న రాముడు ఎలా చెడిపోలేదో ధర్మాన్ని నమ్ముకున్న నేను చెడిపోలేదని రామాయణం మీద నమ్మకమే నిన్ను ధార్మికంగా బ్రతికేటట్టు చేస్తుంది నీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి సమాజం అంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక విలువలు సమాజం అంతా సంతోషంగా ఉండడానికి కారణం కాలేదా కారణం అవుతాయి కాబట్టి ఆధ్యాత్మికత అన్నది పిల్లలకి ఉండవలసిందే చిన్నతనం నుంచి కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి ఏమ్మా నమస్కారం గురువుగారు నా పేరు ఎలమంచుల చాందిని నేను 10వ తరగతి చదువుతున్నాను
(06:49) నాకు ఒక సందేహం ఉంది అదేమిటంటే ప్రస్తుత సమాజంలో విద్యార్థికి ఏ పాత్ర ఏ విధంగా ఉండాలో చెప్పండి పాత్ర అంటేనమ్మా అస్తమానం మారిపోయేది కృతకమైనది ఏది ఉంటుందో దాన్ని పాత్ర అంటారు. ఆయన ఆ పాత్ర పోషించారు అంటారు అంటే అది నిజం కాదు దో కృతకమైనది అయితే పాత్ర అంటారు కల్పింపబడినది అయితే పాత్ర కాదు అది సత్యం అనుకో వ్యక్తి అంటారు రామాయణంలో వ్యక్తులు ఉంటారు భారతంలో వ్యక్తులు ఉంటారు పాత్రలు ఉండవు అంటే కల్పింపబడినవి కావు విద్యార్థికి ప్రధానమైనది ఏది అంటే విద్యాసముపార్జనం ఒక్కటే నిజానికి విద్యార్థికి అంతకన్నా
(07:38) ఇంకొకటి ఉండదు ఇవ్వాళ ప్రభుత్వం మీ అందరికీ కూడా పోషకాహారం అందాలని చెప్పి మంచి ఆహారం ప్రభుత్వ పాఠశాలలో అందించే ప్రయత్నం చేస్తుంది ఎందుకు చేస్తోంది మీ అందరూ శారీరకంగా దృడంగా ఉండాలి ఒకవేళ ఇంటి దగ్గర పెట్టినా పెట్టలేకపోయినా వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉన్నా బలంగా ఉండాలని ప్రభుత్వం మంచి పోషకాహారం పెడుతోంది. ఉపాధ్యాయులు కష్టపడి పాఠాలు చెప్తున్నారు ఈ వయసులో ఇంకా ఇంతకన్నా మీరు చేయడానికి ఏముంటుంది మీరు ఉద్యోగం చేయక్కర్లేదు అమ్మగారు మిమ్మల్ని ఇంట్లో పని చేయమని అడగరు ఒకవేళ అడిగినా ఏదో కొద్దిగా పని చెప్తారు అమ్మ పరీక్ష వచ్చేస్తోంది
(08:23) చదువుకోవాలంటే అయితే చదువుకో అంటారు విద్యార్థిగా చేయవలసిన పనిఏమిటి విద్యా సముపార్జనమే చేయవలసింది బాగా చదువుకోవడమే నువ్వు బాగా చదువుకున్నావు నీలాగే పాఠశాలలో అందరూ చదువుకున్నారు అందరికీ నూటికినూ మార్కులు వచ్చాయి ఎవరు గౌరవింపబడతారు మీ ఉపాధ్యాయులని గౌరవిస్తారు మీ ప్రధాన ఉపాధ్యాయుని గౌరవిస్తారు. డిఓ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈ స్కూల్ సెంట్ పర్సెంట్ వచ్చిందని గౌరవిస్తారు ఎందుకని విద్యార్థులు చేయవలసిన పని చేశారు.
(08:55) మీరు చదువుకోవడం మానేసి అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళారు అనుకోండి అసలైన చదువు పోతుంది అందుకే విద్యార్థికి ఇంకొకటి ఉండదు నీకు ఇంకొక విషయం తెలుసా విద్యార్థికి విద్యా సముపార్జనం చేస్తున్న వయస్సులో అసలు మహాశివరాత్రి అయినా ఉపవాసం కూడా చేయక్కర్లేదు నేను యదార్థమైన మాట చెప్తున్నా ఎందుకనింటే చదువుకోవడానికి కావలసినటువంటిది తినడమే గుడిలోకి వెళ్ళావా లేదా అన్నదానితో కూడా సంబంధం లేదు మీ అమ్మ అమ్మగారికి ప్రదక్షణం చేస్తే నువ్వు కామాక్షికి ప్రదక్షణం చేసినట్టు మీ నాన్నగారికి ప్రదక్షణం చేసి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు
(09:34) ఇందాక చెప్పాను మాతృదేవోభవా పితృదేవోభవా అని నీకు ఉన్నదల్లా ఏమిటి బాగా చదువుకోవడం చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటావో ఎన్ని పుస్తకాలు చదువుతావో చదువు కోసం ఎంత కష్టపడతావో అంత మంచి పేరు తెచ్చుకుంటావు అబ్దుల్ కలాం గారి చిన్నతనంలో ఆయన రామేశ్వరంలో ఉండేవారు రామేశ్వరంలో ట్రైన్ కి హాల్ట్ ఉండేది కాదు న్యూస్ పేపర్స్ కట్టలు మూవింగ్ ట్రైన్ లో నుంచి బయటికి విసిరేసేవారు.
(10:06) కలాం గారు ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని సైకిల్ కి కట్టుకొని ఆ పేపర్లుఅన్నీ అన్ని ఇళ్లల్లో వేసి ఆ వచ్చినటువంటి డబ్బులు ఏవి ఉంటాయో దాంతో స్కూల్ ఫీస్ కట్టుకొని పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నారు. యు ఇమాజిన్ అబౌట్ ఏ మన్ లైక్ అబ్దుల్ కలాం అంత గొప్ప శాస్త్రజ్ఞుడికి ఖాళీ లేదన్న మాట లేదు నిత్య విద్యార్థి రాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతి భవన్లో వీణ వాయించడం నేర్చుకొని గొప్ప వైణికుడు అయ్యారు ఎంత బాగానో వీణ వాయించేవారు కలాం గారు నీకు స్టూడెంట్ గా ఉండగా నేర్చుకోవడం చదువుకోవడం అంత బాగా అలవాటయతే నువ్వు రేపు పొద్దున ఉద్యోగం చెయ్ ఏం చెయ్ కాసేపు
(10:46) చదువుకోవడం నీకు అలవాటు అవుతుంది నువ్వు ఢిల్లీలో తీన్మూర్తి భవన్కి వెళ్లి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న బిల్డింగ్ కి ఆశ్చర్యపోతావు మొత్తం రాక్స్ నిండ బుక్స్ే అంత ప్రధానమంత్రి పదవి చేసిన వ్యక్తి ఎప్పుడు చదువుతుండేవారు చదవడం అంత గొప్పది ఆ చదువుకోవడం ఆస్వాదించడం నేర్చుకోవలసిన వయస్సు విద్యార్థి వయస్సు కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఒక్కటే బాగా చదువుకోవడమే అంతే ఇంకొకటి ఉండదు నమస్కారం గురువుగారు నా పేరు సాహిత్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను.
(11:29) నాకు ఒక సందేహం ఉంది అదేమిటంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఎటువంటి బంధం ఉండాలి. ఎటువంటి బంధం అంటేనమ్మా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడు చేశారు ఆయన పుట్టిన రోజునాడు అందరూ వెళ్లి పూలదండలు పుష్పగచ్చాలు ఏవో మధుర పదార్థాలు ఇస్తే ఆయన ఒక మాట అడిగారు నా పేరు మీద పుట్టిన రోజుని ఇక పైన నా దగ్గరికి వచ్చి నాకు పూలదండలు పుష్ప గుచ్చాలు ఇచ్చి చేయకండి సెప్టెంబర్ ఐదవ తారీకు గురుపూజా దినోత్సవంగా చేయండి అని చెప్పారు గురుపూజా దినోత్సవము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఎవరో గురువుగారిని తీసుకొచ్చి గౌరవించడం
(12:14) కాదు నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిజానికి గురు పూజోత్సవం గురించి ఏం చెప్పారో చదివితే ఆయన ఏం చెప్పారంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని నేను అడిగాను అనుకో మీ కుటుంబంలో ఎవరున్నారు అని అడిగితే నువ్వు ఏం చెప్తావ్ నేను మా అమ్మ మా నాన్న ముగ్గురు నువ్వు ఒక్కత్తేనా అమ్మ అవును నువ్వు ఒక్కత్తివే నువ్వు మీ అమ్మగారు మీ నాన్నగారు అంతే కదా ఉండేది అవును సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చెప్పారో తెలుసా ఉండేది మీ అమ్మగారు మీ నాన్నగారు నువ్వు కాదు మీ అమ్మగారు నాన్నగారు నువ్వు మీ గురువుగారు కూడా ప్రతి విద్యార్థి కూడా తన కుటుంబంలో తల్లి
(12:59) తండ్రి ఎంతో గురువుగారు కూడా అంతే ఆయన కష్టపడి పాఠం చెప్తున్నారు [ప్రశంస] నువ్వు బాగా చదువుకుంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా వెనకపడితే ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టి పాఠం చెప్తారు టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చిన్నతనంలో సుందరశివరావు గారుని ఓ మాస్టర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు పేదరీకం చేత ఆయన చదువుకోలేకపోతే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యారంటే సుందరశివరావు గారి కారణం అంత వృద్ధిలోకి తెచ్చారు నువ్వు బాగా చదువుకుంటే మీ టీచర్ గారు మీ నాన్నగారిని ఒక్కసారి రమ్మని రమ్మనమని అమ్మ ఈ పిల్లని చదువు మానిపించకండి
(13:38) బాగా చదివించండి ఈ అమ్మాయికి ఫలానా విషయంలో అనురక్తి ఉంది చాలా బాగా చదువుతుంది ఈ కోర్సులో పెట్టండి అని గైడ్ చేస్తారు ఒకప్పుడు అబ్దుల్ కలాం గారిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవమని అలా గైడ్ చేశారు హై స్కూల్ మాస్టర్ ఒకాయన అలా గైడ్ చేయబట్టే ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లోకి వెళ్ళారు. అందుకని గురువు నీకు మెంటర్ గురువు ఎప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు నిన్ను ఎలా క్షేమం చూస్తారో గురువు కూడా అట్లాగే చూస్తారు.
(14:09) గురువు మా కుటుంబంలో సభ్యుడు అని నువ్వు మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి గురువుగారిని గౌరవించడం గురుపూజోత్సవం అని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మీకు ఇంకా పోనీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర అవన్నీ చదవడం కష్టంఅండి నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే నేను చెప్పిన విషయాలు అబ్దుల్ కలాం గారు రాసిన ఇండోమిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఉంటాయి గురుపూజోత్సవం గురించి రాధాకృష్ణన్ గారు చెప్పిన విషయాల గురించి అందులో చదువు కాబట్టి మీ కుటుంబంలో గురువుగారు కూడా సభ్యుడే అప్పుడు ఆయన నీకు పెద్ద తండ్రితో సమానం ఆయన నీకు తండ్రి కాదు పెద్ద
(14:50) నాన్నగారితో సమానం పెద్ద నాన్నగారి మాట నాన్నగారు కూడా వింటారు కదా అందుకని మీ నాన్నగారు కూడా మీ గురువుగారు ఏం చెప్పారో అది చేయిస్తారు ఆ భావన పొందాలి ఆ భావన పొందడం నిజమైన గురు పూజోత్సవం ఒక్కరోజు తీసుకొచ్చి గురువుగారిని వేదిక మీద కూర్చోబెట్టి దండేస్తే అదేం గురుపూజ అదా గురుపూజ జీవితాంతం మీ అమ్మగారు నీ జీవితాంతం ఇంట్లో సభ్యురాలే మీ నాన్నగారు జీవితాంతం సభ్యుడే నువ్వు ఈ జన్మక ఆ కుటుంబంలో సభ్యురాలివే నీకు పాఠం చెప్పిన గురువు నీ జీవితాంతం నీ కుటుంబంలో సభ్యుడే అందుకే డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా అంత పెద్ద సైంటిస్ట్ అయినా చెన్నై ఐఐటీలో
(15:34) ప్రసంగించవలసి వస్తే వెతుక్కుంటూ వెతుక్కుంటూ కాన్వాయితో గురువుగా గారు ఇంటికి వెళ్ళారు కలాం గారు ఇంటికి వెళ్లి దండం పెట్టి గురువుగారిని తీసుకొచ్చి సభలో ఆయనతో మాట్లాడించారు. అది గురు పూజోత్సవం అంటే అప్పుడు నీకు మీ అమ్మగారికి మీ నాన్నగారికి మీ గురువుకి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైందా అంతే కూర్చో ధన్యవాదం గురువుగారికైనా నమస్కారాలు నా పేరు దీప నేను తొమ్మిదో తర మెల్లిగా మెల్లిగా మెల్లిగా మెల్లిగా నేను తొమ్మిదో తరగతి చేరుతున్నాను భారతదేశంలో విద్య అంటే ఏమిటి? భారతదేశంలో విద్య అంటే ఏమిటి విద్య అంటే నాకు తెలియనిది ఇది అని తెలుసుకోవడమే
(16:20) విద్య నీకు బాగా అర్థమయిందేమో అనుకుంటున్నాను నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం నిజమైనటువంటి విద్య అని చెప్పబడుతుంది ఎందుకంటే సంస్కృతంలో విద్య అన్నమాట విద్ అన్న ధాతువులోనుంచి వచ్చింది విద్ అన్న ధాతువుకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట ఏది తెలుసుకుంటావు నీకు నీకు తెలియనిది ఏదో అది తెలుసుకుంటాం నాకుఈ లైట్ ఎలా తయారు చేస్తారో ఇది ఎక్కడ అమ్ముతారో ఈ లైట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటో నాకు తెలియవునుకో అప్పుడు నేను ఇది ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్లి తెలుసుకుంటాను నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం విద్య అప్పుడు నువ్వు ఎన్ని చదువుకో నాకు ఇంకా ఏవో తెలియవని నీకు
(17:03) గుర్తుంటుంది. ఎందుకంటే విద్యా దదాతి వినయం విద్య వినయాన్ని ఇస్తుంది కారణం ఏమిటి నువ్వు రేపు పొద్దున డాక్టరేట్ పొంది ఎంత పెద్ద చదువు చదువుకో నువ్వు లైబ్రరీకి వెళ్ళావ అనుకో శిల్ప శాస్త్రం మీద పుస్తకాలు ఉంటాయి జ్యోతిష శాస్త్రం మీద ఉంటాయి వేదాంత శాస్త్రం మీద ఉంటాయి ఆస్ట్రానమీ మీద ఉంటాయి అట్లాగే జాగ్రఫీ మీద ఉంటాయి బయోలాజికల్ సైన్సెస్ మీద ఉంటాయి ఇన్ని పుస్తకాల్లో నేను చదివిన పుస్తకాలు ఎన్ని నేను చదివిన పుస్తకాల్లో నాకు జ్ఞాపకం ఉన్నవి ఎన్ని అంటే నిజానికి నాకు ఇన్ని పుస్తకాల్లో నాకు తెలిసఉన్నవి ఇన్ని కాబట్టి నేను దేనికి గర్వపడాలి అప్పుడు
(17:42) విద్య ఏమఇస్తుందిఅంటే వినయాన్ని ఇస్తుంది. విద్య అంటే ఏమిటంటే నాకు ఇది తెలియదు అని ముందు తెలుసుకోవడం విద్య అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియదు తెలియనిది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకుని నాకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పట్ల గౌరవంతో నేను వాళ్ళు చెప్తున్నది వినాలి ఆవు ఎక్కడెక్కడో తిరిగి తిని పాలిస్తుంది పిండేటప్పుడు చాలా జాగ్రత్తగా గిన్నెలో పాలు పడేటట్టుగా పిండుతారు ఒక్క చుక్క పక్కకు పడనివ్వరు అంత చదువుకుని గురువుగారు నీకు తెలియనిది చెప్తున్నప్పుడు నువ్వు కూడా ఆవు పాలు పిండుకుంటున్నట్టుగా చెవులు దొప్పలు చేసుకొని వినాలి అంటే నోయింగ్ యువర్
(18:21) ఇగ్నోరన్స్ ఇస్ ఎడ్యుకేషన్ నీకు తెలియ దని తెలుసుకోవడమే విద్య అది నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఎందుకు అంత బాగా చదువుకోవాలో నీకు అర్థం ఏమ్మా మా స్నేహ గారికి

No comments:

Post a Comment