Found Enlightened Man | Kanth Risa Podcast | Real Life Transformation Story
Author Name:Raw and Rustic Vodcast
Youtube Channel Url:https://www.youtube.com/@RawandRusticVodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nsu9UIgsRpc
Transcript:
(00:00) మనోదయం అన్నది ఒక బ్రూటన్ రియాలిటీని నువ్వు దర్శించుకోవడం ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి స్వయం పట్ల సంశయం లేని స్థితి ఎన్‌లైట్‌మెంట్ ఎలా సాధించాలో అడగడం కరెక్ట్ ఎన్‌లైట్‌మెంట్ కానివాడివి యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సో నీ మైండ్ కి ఆ విషయం తప్ప వేరే డైమెన్షన్ అంటే పాతకాలంలో ఎన్‌లైట్‌మెంట్ అంటే గౌతం బుద్ధుడు గాని రాజ్యాలు వదిలేసి వెళ్ళిపోయారు అంతుపట్టక విషయం అర్థం కాక నువ్వు ఏదో వదిలేసి పోతున్నావు ద్వైతం అద్వైతం అంటారు కదా మీరు గురించి చెప్పండి ఒకడు పుట్టాడు అతను మరణం అనే ప్యాకోస్ తోనే పుట్టాడు.
(00:34) సో హి ఇస్ నాట్ డైింగ్ హి ఇస్ ఆల్రెడీ డెడ్ ఎవరీవన్ ఇస్ ఆల్రెడీ డెడ్ వెదర్ యు యక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఇది తెలుసుకుంటే అర్థమైింది. వెస్టర్న్ ఫిలాసఫీ వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ భారతీయ ఫిలాసఫీ ఫిలాసఫీ కాదు ప్రపంచంలో ఎవరైనా చివరికి భారతీయ తత్వంలో నిలబడాల్సింది రియల్ లివింగ్ అండర్స్టాండింగ్స్ అన్ని ఇక్కడే ఉంది వాడికి డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది అంటే మనం చేసే ఎఫర్ట్ గాన ఏం ఉండట్లేదు ఎప్పుడు ఆకాశం వైపు చూసి నా జీవితం ఎట్లా అనకు నువ్వు సరిగ్గా చూడు యుఫైండ్ యువర్ ఓన్ సొల్ూషన్ సమస్యకి సొల్యూషన్ వేరేవాళ్ళలో ఉంది అని అనుకుంటే ఇట్ మే టేక్ టైం ఒక కొత్త మతం అవసరం అంటారా
(01:16) డాడీ ఒక రిలీజియస్ లీడరే ప్రతి మమ్మ ఒక రిలీజియస్ లీడరే వాళ్ళు బలవంతం చేస్తున్నారు ఇలాగే లేవాలి నో ఫిక్స్ అయింది లేవాలి ఎవరో మతమే స్థితి అంటే ఏంటి నిజమైన స్థితి ఎగజిస్టెన్స్ అంటే అసలు వేరే వాళ్ళ గురించి ధ్యాస అసలు లేకపోవడం స్థితి గానీ ఎలా వర్క్ కావాలో చెప్తున్నారు కదా ఇది చిన్నప్పటి నుంచే పిల్లలు నేర్పిస్తే బాగుంటదా పేరెంట్స్ ఆచరిస్తే నేర్పించాల్సిన అవసరం ప్రపంచం అది ఒక రెవలేషన్ నా లైఫ్ లో నిరాశ ఎందుకు పుడుతుంది అయ్యో ఆశిస్తున్నావు కాబట్టి కోరిక మనిషిని ఎలా నడిపిస్తుంది కోరిక దుఃఖానికి మూల కదా ఏం కాదు.
(01:51) మోటివేషన్ అనేది అవసరమా సో మోటివేషన్ ఎందుకు కంపారిజన్ వల్లనే వస్తుంది. అసలు కంపారిజన్ లేదనుకో అసలు మోటివేషన్ ఉండే అవకాశం. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ హలో చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు మన మధ్యలో అంటే ఏది చేయాలన్నా దానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇది చేస్తే అది వస్తది అది చేస్తే ఇది వస్తది.
(02:13) ఏది ఒక లాజికల్ గా ఆన్సర్ అనేటి లేదు లైఫ్ లో ఒక బతకడం ఎలా ఒక తినడం ఎలా ఒక స్కూల్ కి వెళ్ళడం ఎలా కాలేజ్ కి వెళ్ళడం ఎలా అసలు ఎలా ప్రవర్తించాలి మనుషులతో ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది మన తల్లిదండ్రులు గాని బయట ఎవరు నేర్పించారు ఓకే సో ఇదంతా వెతుకుతూ ఉంటే నాకు ఈ ప్రశ్నకి సమాధానాలు దొరికినాయి. సో ఆ ఆ సమాధానాలు ఎవరైతే చెప్పారో ఇవాళ తీసుకొచ్చాను మన పాడ్‌కాస్ట్ కి మీకు కూడా మీకు చాలా సమాధానాలు దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను.
(02:38) సో ఆయన పేరే కాంతిరిస గారు ఓకే సో ఈయన ఒక పెయింటర్ ఒక యూట్యూబర్ ఒక లైక్ ఆర్టిస్ట్ సాండ్ ఆర్టిస్ట్ అన్ని ఏదైనా చేస్తారు ఆయన అలవోకవా ఓకే సో ఇప్పుడు ఆయన మాటల్లో లైఫ్ గురించి అండ్ ఇంకేమైనా విషయాలు తెలుసుకుందాం. ఓకే సర్ వెల్కమ్ సర్ ఫర్కాస్ కి అసలు మొదటిగా మంచి ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? ఆ నిన్న ఒక పెద్ద చర్చ జరిగింది దీని మీద అసలు హౌ డు ఐ నో దట్ ఐ యమ్ ఇన్‌లైట్ ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ కోసం చెప్పుకుందాం ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందని తనకు తెలుస్తుంది.
(03:18) నీ కడుపు నొప్పు వచ్చిందని నీకు తెలుస్తుంది. కానీ ఎన్లైటన్ ఏంటని వేరేవాళ్ళకి తెలియదు నీకు తెలియదు. ఒకసారి ఓషో చెప్పాడు మీరు ఎన్లైటన్డ్ అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నాడు ఒకడు అప్పుడు ఓషో ఇచ్చిన జవాబు ఏందంటే నాకు తలనొప్పు వస్తే నేనే చెప్పాలి అట నాకు జ్ఞానోదయం అయిందని నా ఒక్కడికే తెలుస్తది ఎవరికీ తెలియదని ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అది దానికి ఇప్పుడు ఎవరెవరైతే ఎన్లైటన్డ్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళు చేసే పనులని మనం లెక్కలోకి తీసుకోవాలి వాళ్ళ స్థితిని లెక్కలోకి తీసుకోవాలి ఒకవేళ ఆ స్థితి ఎట్టిది అంటే స్వయం పట్ల సంశయం లేని స్థితి అది ఒక
(04:00) జ్ఞానోదయ స్థితి కింద లెక్క ఆ వ్యక్తి సమాజ సేవ చేయొచ్చు చేయకపోవచ్చు అన్నదానాలు చేయొచ్చు చేయకపోవచ్చు కొంచెం వరకే పడతాం. లేదా ఏమి చేయకుండా అట్లా ఊరిక ఉండిపోవచ్చు. లేదా లైఫ్ అంతా చాలా అద్భుతాలు చేయొచ్చు ప్రసంగాలు ఇయొచ్చు ఇది చేసే చేష్ట కానీ లోపటి స్థితి ఏంటంటే అతని పట్ల అతని జీవన విధానం పట్ల అతనికి సంశయమే లేదు.
(04:26) హి ఇస్ ఫ్లోయింగ్ లైక్ ఏ వాటర్ అట్లా మన డే టు డే లైఫ్ లో డౌట్లెస్ గా నీ మూమెంట్ ఉంటే అది ఆ స్టేట్ లో మీరు ఉన్నట్టు రెండోది ఆ స్టేట్ కి ఉన్నవాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటదిఅంటే వాళ్ళ పరిచింతన ఉండదు. ఆ దేనికోసం ఎదురు చూడరు అంతర్గతంగా భేదభావం ఉండకూడదు. వ్యవహారికంగా ఉండని ఈ మైక్ ఎవరిది అంటే వాళ్ళది ఈ కుర్చి ఎవరిది అంటే మీది వ్యవహారం కోసం నీది నాది అని తెలుసుకో కానీ వాడు కానీ నిజంగా తెలుసుకో ఇక్కడ ఎవ్వరిది ఏది కాదు ఎవ్వడు ఏది తీసుకురాలేదు ఎవ్వడిది తీసుకోవద్దు సొంతం అనేది ఒక పెద్ద అబద్ధం వ్యవహారికంగా ఇప్పుడు ఇల్లు రిజిస్టర్ చేయించుకోవాలి నీ పేరు మీద చేయించుకో కానీ
(05:06) నీ యొక్క ఆనందాన్ని దాన్ని తాకట్టు పెట్ట అవసరమైతే వదిలేసిపోవడానికి సిద్ధంగా ఉంటే సంతకం పెట్టు ఎవరో ఒకరోజు చచ్చిపోతారని తెలుసుకొని పెళ్లి చేసుకో నేను పోవచ్చు వాళ్ళు పోవచ్చు పుట్టిన పిల్లలు పోవచ్చు ఇది నిరాశవాదం కాదు వాస్తవాన్ని అంగీకరించు సో జ్ఞానోదయం అన్నది ఒక బ్రూటల్ రియాలిటీని నువ్వు దర్శించుకోవడం అంతే తప్ప ఏదో ఫిలాసఫీ కలగా ఉండడం ఇట్లా తన్మయత్వంలో ఉండడం ఇదంతా మనిషి కల్పన రియల్ గా ఏంది యు బికమ్ ఆర్డినరీ అగైన్ సో ఈ మూడు విషయాలు ఎవరనా చెక్ చేసుకుంటే అది లిట్మస్ టెస్ట్ నువ్వు పరిచింతన ఉందా ఇంకా నీకు విషయం అర్థం కాదు నువ్వు దేనికోసం ఎదురు
(05:44) చూస్తున్నావా సక్సెస్ కావచ్చు మనిషి కావచ్చు బస్సు కావచ్చు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావ్ నువ్వు నీ పనిలో ఉండగా వచ్చేది వస్తది పోయేది పోతుంది. మూడోది స్వపర భేదాలు ఏమి లేవు. సత్యం అందరికీ ఒకటే ఉంటది. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్‌లైట్‌మెంట్ ఎలా సాధించాలి అడగడం కరెక్టా లేదా ఎలా తొందరగా ఎన్లైటన్ కానివాడు లేడు.
(06:08) ఓకే అసలు సాధించేది కాదండి. ఎవ్వడు ఎన్లైటన్ అవ్వలేడు. ఎన్‌లైటన్‌మెంట్ కి అడ్డు వచ్చే వాటిని తొలగించడం ఈ కార్యక్రమం అడవిలో దారి అలడి ఉంది జస్ట్ ముక్కలు తొలగిస్తున్నాం బేసికల్‌గా ఇది క్రియేట్ చేసేది కాదు ఓన్లీ ప్రాపంచిక విషయాలు మాత్రమే మనిషి క్రియేట్ చేస్తాడు ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అయ్యే ఉన్నాయి. ఆనందాన్ని నువ్వు సృష్టించలేవు.
(06:35) నువ్వు డిస్ట్రాయ్ కూడా చేయలేవు కానీ అది కనుమరుగ అయతుంది నువ్వు చేసే పనులలో ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావ్ స్ట్రెస్ వచ్చింది ఈ క్లౌడ్స్ వల్ల అది రివీల్ అయిపోలేదు. నువ్వు కాస్త పక్కకు జరిగితే మన కరోనా సమయంలో ఒకటి ప్రూవ్ అయింది. వన్యప్రాణులు ఎట్లా సంరక్షించాలని ఓ ఎన్జీఓలు ఎన్నో పని చేస్తున్నాయి కరోనా వచ్చినాక అందరి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి అన్నారు రెండుేళ్ళ రెండు నెలలు మూడు నెలలు కూర్చున్నారు.
(06:58) వాటర్ అంతా క్లీన్ అయిపోయింది. ఒక ఎన్జీఓ లేదు ఎక్కడెక్కడో జింకలు గింకలు ముంబైలోకి వచ్చినయి ఎయిర్పోర్ట్ లో తిరిగినయి ఎప్పుడు చూడండి పక్షుల జాతులన్నీ వచ్చినాయి మా ఫ్రెండ్ ఫోటోలు పెట్టాడు. రీసోర్స్ అంతా క్లీన్ అయిపోయినాయి. నువ్వు మనిషి చెడగొడుతున్నాడు యక్చువల్ మనిషి మానవజాతి అంతరిస్తే ప్రకృతి జస్ట్ త్రీ మంత్స్ లో పర్ఫెక్ట్ అయిపోతుంది.
(07:15) ఓకే అందుకని జ్ఞానోదయం అన్నది నీ జన్మసిద్ధ అధికారం ఇట్ ఇస్ యువర్ బర్త్ రైట్ ఇది మనం వ్యవహారికంగా భాషలో రైట్ అని వాడుతున్నా దట్ ఈస్ యువర్ బర్త్ నేచర్ అది సో నువ్వు అది రైట్ అంటే నువ్వు పోరాడి సాధించుకునేది నేచర్ అనేది జస్ట్ గుర్తించేది అంతే దట్స్ ఆల్ సో పరచింతన తీసేసి ఎదురు చూడకు స్వాపర భేదాల్లో పడకు ఇలా ఈ మూడు జరిగితే అసలు నీ జీవితం అవుతుంటామండి మనిషి ఏం చేస్తున్నాడు పొద్దస్తమానం పరచింతన చేస్తూనే ఉన్నాడు.
(07:47) అమ్మ గురించి కాసేపు తిరుగుతా ఉంటది. అంతలో బాస్ గురించి తిరుగుతా ఉంటది. అంతలో గర్ల్ ఫ్రెండ్ లేతే భార్య తిరుగుతాఉంది. అంతలో పొలిటిషియన్ మళ్ళ సాయంత్రం సినిమా హీరో యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దిస్ సో నీ మైండ్ కి ఆ విషయం తప్ప వేరే డైమెన్షన్ ఇది నువ్వు పరిచింతన చేయట్లేదంటే నువ్వు అబ్సల్యూట్లీ నీ గురించి కూడా చింతించుకోవడంలే యు ఆర్ ఎట్ వర్క్ నువ్వు ఎదురు చూడడం లేదంటే యు ఆర్ ఇన్ ద ప్రెసెంట్ స్వాపర భేదాలు లేవంటే అసలు బ్యారియర్స్ ని బ్రేక్ చేసేసి నీ మైండ్‌లో అంటే పాతకాలంలో ఎన్‌లైట్‌మెంట్ అంటే గౌతమ బుద్ధులు గాని వీళ్ళందర రాజ్యాలు వదిలేసి
(08:21) వెళ్ళిపోయారు కదా వెళ్లి ఇప్పుడు ఈ చిన్న స్క్రూ ఉంది నేను రాసిన కథనే ఒక స్క్రూ ఉంది ఇది ఇప్పాలి ఒక ఆదిమానవుడు ఏం చేశడు ఏనుగులతో గూడను గూలకొట్టాడు స్క్రూ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతా 1000 సంవత్సరాలు అదే చేసింది. ఎందుకంటే మా గురువు గారు అదే చేశారు. స్క్రూ తీయాలంటే గోడ కూడ కొట్టాల్సింది కానీ తర్వాత ఎవడో వచ్చాడు అక్కర్లేదు.
(08:44) ఇగో చుట్టుపక్కల మొత్తం కూల కొడుతూ స్క్రూ వచ్చేసింది గోడ మొత్తం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక వెయ్య ఏళ్ళ నడిచింది అది కూడా అక్కర్లేదు రీసెంట్ గా నేను చెప్తున్నా చిన్న స్కూడర్ వచ్చాలి ఇట్లాంటే వచ్చేస్తుంది. సో సింప్లిఫై బుద్ధుడు చేసింది బుద్ధుడు తెలిసి చేసాడని నేను అనుకోవట్లేదు. స మనం ప్రతిదాన్ని గ్లోరిఫై చేయడం మానేయాలి.
(09:06) మనం ఎవరిని ఇన్సల్ట్ చేయట్లే కించపరచట్లే డిమిన్ చేయట్లే కానీ వాస్తవంగా చూడు నీకు అంతుపట్టక విషయం అర్థం కాక నువ్వు ఏదో వదిలేసిపోతున్నావ్ వదిలేసి నువ్వు ఫస్ట్ అఫ్ ఆల్ రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యం పట్టుకొని ఉన్నావు ఏమన్నా అది పోతే వదిలేసుకోవడానికి ఒక వస్తువుకి దూరం జరిగితే దాన్ని వదిలేసి పోయినట్టా ఆ వస్తువు నేను కౌగలించుకొని కూర్చున్నా దాన్ని నేను పట్టుకొని కూర్చున్నట్టా ఇదంతా మనిషి యొక్క దృష్టి ఎవడు దేన్ని పట్టుకోడు దేన్ని వదిలేయను అంతా తాటినాయ అంటే ఇదే బుద్ధుడు ఒకవేళ ఈ కాన్సెప్ట్ తెలిసఉంటే ఆయన రాజ్యం పరిపాలిస్తూ కూడా ఎన్‌లైట్‌మెంట్ 100% చేయగలిగేవా
(09:39) 100% అష్టావక్ర గీత చదవండి అందులో అష్టవక్రుడు జనకుడికి ఇచ్చే షాక్స్ చాలా బాగుంటాయి. అంటే నువ్వు ఏది ఇక్కడ మనసులోకి తీసుకోకు స్వామి చిన్న విషయం ఇది ద్వైతం అద్వైతం అంటారు కదా దీని గురించి చెప్పండి రెండు ఇంపార్టెంట్ లైన్ మ్ పని జరగాలంటే ద్వైతం ఉండాలి. మానవ సంబంధాలు అంటే ద్వైతం వివాహం అంటే ద్వైతం మ్ జీవితం విరోధభాష్యాల కలయక అని చెప్తారు ఏదైనా రెండింటి వల్లనే మనకొకటి దర్శనం అయతుంది.
(10:13) అందుకని ద్వైతాన్ని మనం విభజించుకో ద్వేషించాల్సిన అవసరం లేదు కానీ ద్వైతంలో రెండిటిని వేరువేరుగా గుర్తించినప్పుడు రియల్ ద్వైతం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక్కటిగా చూస్తే ద్వైతం లేదు కానీ రెండిటిని వేరువేరుగా చూస్తున్నాం అంటే మనం జననాన్ని ఒకలాగా మరణాన్ని ఒకలాగా చూడని రెండిటిని కలిపి చూస్తే ద్వైతం పోయి అద్వైతం వచ్చింది అది నీలో దర్శించుకుంటే అద్వైతమైంది అందుకని ద్వైతం అనేది అనివార్యం ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే నీవు ఉండాలి నేను ఉండాలి.
(10:44) సో ద్వైతం ద్వైతం కలిపితే అద్వైతం ఆ అంటే ఆ చూస్తున్నది చూడబడేది రెండు వేరు కావు. ఒకప్పుడు పుట్టాడు అతను మరణం అనే ప్యాకేజ్ తోనే పుట్టాడు. సో హి ఇస్ నాట్ డైింగ్ హి ఇస్ ఆల్రెడీ డెడ్ ఎవ్రీవన్ ఇస్ ఆల్రెడీ డెడ్ వెదర్ యు యక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఇది తెలుసుకుంటే అద్వైతం అందుకని వ్యవహారం కోసం ద్వైతమే ఇప్పుడు ఆదిశంకరుల వారు అద్వైతం చెప్పాలన్నా అద్వైతం సిద్ధాంతంగా చెప్పవలసిందే అనుభవంగా చెప్పడానికి ఏమీ లేదు.
(11:15) అద్వైతం ఉన్నప్పుడు అసలు రెండు లేవు అన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్తున్నావ్ ఎవరికోసం ప్రయాణం చేస్తున్నావ్ నువ్వు ఎవరో ఉన్నారనే కదా సో ఉన్నారంటే ద్వైతం వచ్చిందనే కదా సో అద్వైతము చెప్పినప్పుడల్లా ద్వైతం వచ్చేస్తుంది. నువ్వు ఏం చేయాలి పిట్ట కూస్తుంది చూసినావా అది ఒకటి వినాలనుకోయట్లేదు. ఇప్పుడు నేనుతో మాట్లాడుతున్నా నీకు అర్థం కావాలని నేను ట్రై చేస్తలేను అందుకే నేను అద్వైతంలో ఉండి మాట్లాడుతున్నా అట్లా కాకుండా నీకు అర్థం అవుతుందా అని చెప్పింది నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఒకడు ఉన్నాడని వాడికి అర్థం చేసే కార్యక్రమం మొదలైిందని అట్లా ద్వైతం పుట్టింది సో ఈ క్షణంలోనే అనుకుంటే
(11:46) అద్వైతం ఉంది లేకపోతే ద్వైతం ఉంది నీ ఇష్టం ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తది. మొత్తం విశ్వంలో నీ ఏరియాను వేరు చేసి చూస్తావా ద్వైతం వచ్చేసింది. సమస్త విశ్వంలో నీ ఊరు ఉంది నీ ఇల్లు ఉంది నువ్వు ఉన్నావు అంతా కలిపి ఒక్కటి ఉందనుకుంటే అద్వైతం వచ్చేసింది ఇస్ అప్ టు యు అంటే స్వపర భేదాలు పోయినాయి అంటేనే అద్వైతమే ఓకే ఆ వెస్టర్న్ ఫిలాసఫీ వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ ఆ దాన్ని ఏమ లేదు వెస్టన్ ఫస్ట్ అఫ్ ఆల్ ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీ ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే దాని యొక్క మూలార్థం ఏంది అంటే ఆచరించకుండా చేసిన ఆలోచనలు ఫిలాసఫర్స్ గొప్ప గొప్ప మాటలు చెప్తారు
(12:25) కానీ వాళ్ళట జీవించిరున్న గ్యారెంటీ నాకు లేదు. అంటే రికార్డ్ లేదు మనకు తెలియదు. ఆ ఈవెన్ ఇప్పుడున్న ఫిలాసఫర్స్ కూడా గొప్పగా చెప్పొచ్చు మోటివేషనల్ స్పీకర్స్ బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ లివింగ్ ఇది ఫిలాసఫ్ అనేది ఈ మెడ పై భాగానికి సంబంధించింది. స్పిరిచువాలిటీ అనేది మెడ కింది భాగానికి సంబంధించింది. సో ఇప్పుడు ఎవరైతే కిర్క్ గార్డ్ దగ్గర నుంచి ఆల్వ సక్సలీ వరకు లేకపోతే ఫ్రెడ్డ్రిక్ నిషే దగ్గర నుంచి జిన్ పల్సా వరకు అయాన్ కావచ్చు లేకపోతే ఫిడ్జిరాల్డ్ కావచ్చు ఇట్లా రకరకాల వ్యక్తులు ఎన్నో విషయాలు చెప్పారు.
(13:01) సో జస్ట్ థింక్ చేశారు అంటే ఆర్టికులేటెడ్ థాట్ ప్రాసెస్ విల్ బి కన్సిడర్డ్ స్ ఫిలాసఫీ అంటే దానికి ఒక బిగినింగ్ ఉంది దానికిఒక ఎండ్ ఉంది దానికొక ఒక బౌండరీ ఉంది ఒక సర్కంఫరెన్స్ ఉంది అందులో కొన్ని సిద్ధాంతాలు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇలా చేస్తే దానికి ఒక మోటివ్ ఏదో ఉంటది అట్లా ప్రతి ఫిలాసఫీకి ఒక మోటివ్ ఉంటది అందుకే ఇజమ్స్ అట్లా పుట్టాయి కానీ మన భారతీయ ఫిలాసఫీ ఫిలాసఫీ కాదు మనకు దానికి హిందీ వర్డ్ లేకపోతే దేవనాగిరి లేకపోతే దర్శనశాస్త్రం అని పిలిచారు.
(13:33) అందుకని ఫిలాసఫీ అనేది చాలా సూపర్ఫిషియల్ వర్డ్ దర్శనశాస్త్రం అన్నది వెరీ పర్సనల్ యు నువ్వు ఏదైతే చేస్తున్నావో నువ్వు ఆచరించి దాని అనుభవ సారాన్ని నువ్వు జీవిస్తున్నావ్ ఇది యాక్చువల్ గా ఒక తార్కిక ముగింపుకు రావడం మన వెస్టర్న్ ఫిలాసఫీలో ఓన్లీ థాట్ ప్రాసెస్ వరకే ఉంటుంది. దే మే నాట్ లివ్ దట్ అందుకని ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీని ఆలోచనలుగా ఉండే ఫిలాసఫీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు.
(14:02) కానీ ఆలోచనలు ఎక్కువ చేయకుండా రెండో మూడో ఆలోచనలు చేసి దాన్ని ఆచరణ చేయగలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా అనుభవించి పలవరించిన వాళ్ళ నుంచి బయటికి వచ్చింది ఫిలాసఫీగా అది దర్శన శాస్త్రం అనొచ్చు అంటే జీవితాన్ని ఇట్లా దర్శించుకోవచ్చు డాడీ ఇది అంత కష్టం కాదు ఇన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బియాండ్ ఫిలాసఫీ ఆ సో ఫిలాసఫీకి ఒక మెట్టు పైన మన భారతీయులు దర్శించారు.
(14:23) యాక్చువల్‌గా దే ఎండ్ దే ఎండడ్ ఫిలాసఫీ బేసి ఓకే కానీ చూస్తే వెస్టన్ ఫిలాసఫీ చాలా ఫేమస్ అయింది కదా ఫేమస్ ఏదైనా అయితది మ్యాగీ కూడా ఫేమస్ అయింది. అంటే మన వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి తెలియదు. ఇప్పుడు ఇదే పల్లి చెక్కి విదేశీలు చేశారనుకో దానికి అమితాబ్ బచ్చన్ పెట్టి ఒక బ్రాండ్ కి చేసి ఉండేవాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు బ్రాండ్ చేయగలిగి ప్రతిదాన్ని మామూలు సాద సీద పుస్తకాన్ని కూడా అంతర్జాతీయంగా రిలీజ్ చేసే ఒక ఆ మెకానిజం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉంది.
(14:55) మన భారతీయులు ఏంటంటే మోర్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలన్న కాంక్ష భారతీయ మనసుకు లేదే లేదు. విదేశీయులు ఎప్పుడు భారతదేశం మీద కన్నేశరు కానీ భారతీయులు గడిచిన 10వేల సంవత్సరాల్లో ఏనాడు ఎవరి మీద యుద్ధం చేయలేదు నిజం దానికి కారణం ఏంది ఉన్నదే భారతదేశం అంటే వాళ్ళు ఉన్నదాన్ని అర్థం చేసుకునే పనిలో పడ్డారు విస్తరణవాదం లేదు ఇప్పుడు ఇక్కడే ఉండి ఒక వ్యక్తి తెలుసుకున్నాడు ఈ సమస్త విశ్వంలో నేను ఒక అవిభాజ్యాంగం అని వాడు మొత్తంలో నేను ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు వాడు ఇంకో దేశాన్ని కొల్లగొట్టి ఏం సాధిస్తాడు ఇది కోరిక సంబంధించింది ఒక్కటైతే నేను చెప్పగలను
(15:32) ప్రపంచంలో ఎవరైనా చివరికి భారతీయ తత్వంలోకి వచ్చి నిలబడాల్సింది నిజమైన ఆత్మ సంతృప్తి నిజమైన సంతృప్తి నిజమైన నువ్వు ఏ పదాలన్న వాడు రియల్ లివింగ్ అండర్స్టాండింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అదంతా మైండ్ బాగలింగ్ ఫిలాసఫీ ఆర్ డిఫరెంట్ ఒకడు వచ్చి స్టేజ్ మీద ఉరు తొలగిస్తాడు వాడు పాటించడు వాడి పెంలం పాటించడు వా బిడ్డ పాటించడు ఎదుట స్టిల్ వెళ్ళిపోతాడు వీడియోలో షార్ట్స్ వరకు ఓకే జెన్యూన్‌గా అర్థమయ్యేది ఎగజస్టెన్షియల్ క్వాలిటీస్ అవి ఎట్లా నువ్వు నీలో రిఫ్లెక్ట్ అవ్వాలి ఎట్లా చూసుకోవాలి అనేది కొందరే చెప్తారు.
(16:07) అందుకని ఫేమస్ అయినంత మాత్రం అది మనం గొప్పది అని అనుకోవడానికి వీలు లేదని నా అబ్సర్వేషన్ ఓకే ఫిలాసఫీ ఒకటి ఉంది దానిలో ఏం చెప్తా అంటే మనకి దేవుడికి గాడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎక్కువ డిపెండెన్సీ పెరుగుతుంది అంటారు. అదే మన ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని ఫీలింగ్ ఎక్కువ ఇండియాలో ఎక్కడ అదే జరుగుతది.
(16:26) గాడ్ కి డిపెండెన్స్ ఎక్కువ అవుతుంది అంటే మనం చేసే ఎఫర్ట్ గానీ ఏం ఉండట్లేదు యక్చువల్లీ సో దీన్ని ఎట్లా తీసుకోవాలి స ఎక్కడైనా ఉన్నది ఒకటే ఇప్పుడు ఒకప్పుడు అంటే భారతదేశము అమెరికా వేరు గాని ఒక గడిచిన 15 సంవత్సరాల్లో దేర్ ఇస్ నో డిఫరెన్స్ అందరి దగ్గర టీవీలు వచ్చేసినాయి ఈ హుడి అన్ని దేశాలు దొరుకుతది. కరెక్ట్ ఈ మైక్ అన్ని దగ్గర దొరుకుతది.
(16:49) ఆ బ్యాలెన్స్ పోయినాయి కానీ ఆ బిహేవియర్ అలాగే ఉంది అలాగే ఉంటది స రెండే ఉన్నాయి బిలీఫ్ సిస్టం లో ఉన్నవా ఎంక్వైరీలో ఉన్నవా అనేది మానవజాతిని ఇట్లా వేడ చేస్తాడు. ఆర్ యు బిలీవింగ్ ఇన్ సంథింగ్ ఆర్ ఆర్ యు ఎంక్వరింగ్ విత్ ఆన్ ఓపెన్ మైండ్ వితౌట్ ప్రజస్ అండ్ ప్రీకన్సవడ్ నోషన్స్ సో ఇప్పుడు ఎవరైతే బిలీఫ్ సిస్టర్‌లో ఉన్నారో బిలీఫ్ అంటే నథింగ్ బట్ గాడ్ ఆర్ ఎగజస్టెన్షియలిజం యు ఆర్ బిలీవ్ అంటే నీ మైండ్ ఒకదానికి అట్రిబ్యూట్ చేసినో అటాక్ చేసినవో ఇప్పుడు ఫ్రెండ్షియా ఎంత కాదనుకున్నా ఆ జీసస్ అనే కాన్సెప్ట్ లో కొంతకాలం బతకాల్సి వచ్చింది. తర్వాత ఒక టైం లో చాలా
(17:27) ఆవేశంగా ఏం చెప్పాడు ఒకవేళ జీసస్ గనుక నాకు కనిపిస్తే ఈ నడిరోడ్డులో నేను చంపేస్తాను అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది దాని అనుకో అనాలసిస్ చేస్తే ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది కానీ మనసులో ఒప్పుకోరు కదా తను ఏం చెప్పాడంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైంది. అంటే ఈవెన్ ఓషో కూడా కిల్ ద బుద్ధ వాట్ఎవర్ దాని అర్థం డోంట్ డిపెండ్ అపాన్ సమస్యకి సొల్యూషన్ వేరేవాళ్ళలో ఉంది అని అనుకుంటే ఇట్ మే టేక్ టైం ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ అన్ని విధాలుగా చేసాం చేతులు ఎత్తేసాం మన చేతిలో ఇంకేం లేదు.
(18:07) సో అప్పుడు గాడ్ మీద డిపెండెన్స్ అది నీకు సాధ్యం గాన అసలు ఎత్తుకొనే వద్దు అంటాను నేను స ఈ ప్రపంచం అంతా పరిగెడుతుంది కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఏదో ప్రూవ్ చేయాలన్న థాట్‌లో ఇవన్నీ చేస్తున్నావ్ అంటే చేసేంత వరకు తెలియదు కదా అది అవుతుందో లేదో చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం చేసేది కూడా అదే ఇదేదో రోడ్డు మీద సుత్తేసుకోవచ్చు అసలు ఈ స్టూడియోకి మన సుత్తికి ఏ సంబంధం లేదని తెలుసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు బిలీఫ్ సిస్టం లో ఉంటే ఎలా ఉంటది బియాండ్ బిలీఫ్ ఉంటే నీ యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉంటది అన్నది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఆ తర్వాత మనం మళ్ళ వేరే మాట్లాడుకుందాం.
(18:42) ఇక్కడ నీకు ఒక అమ్మాయికి కాళ్ళకి దెబ్బ తాకింది ఏదో ఒక అబ్బాయి కాళ్ళు దెబ్బ తాగి కాళ్ళు ముల్లు గుద్ది దిగింది. వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది వాళ్ళ నాయనకి ఫోన్ చేసింది. ఎవరో సానుభూతి చూపించారు ఆ తర్వాత హాస్పిటల్ కయ్యక ఏడిచింది హాస్పిటల్ కి తీసుకెళ్ళారు ఎవరెవరో వచ్చారు ఆ తర్వాత ఒకరు అన్నారు ఇది ఏ రోజు ప్రతి శనివారం దీనికి ఇట్లే అయితది అని వాళ్ళ మంట కట్టారు వాడు అన్నాడు నువ్వు పోవద్దు పోవద్దు అంటే నా మాట ఎప్పుడు వినవు నువ్వు ఎప్పుడు నా మాట ఇట్లే నీ మీద తెచ్చుకుంటావ ఒకడు అన్నాడు ఇంకోడు రకరకాల సో పోస్ట్‌పోన్ అయితే వస్తుంది డాక్టర్
(19:12) రాదని డాక్టర్ పని చేయనియట్లే మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అది ఇది ఇప్పుడు అదే అమ్మాయి అడవిలో వెళ్తుంది నిజంగా అదే ముల్లు పుచ్చుకుంది సానుభూతి చూపేవాడు ఒక్కడు లేడు నువ్వు ఏడ్చినా ఓదార్చేవాడు లేడు అని తనకు 100% తెలిస్తే శరీరం ఎంత ఏడవాల అంతే ఏడుస్తది షి నెవర్ వేస్ట్ హర్ టైం అండ్ ఎనర్జీ బికాజ్ అక్కడ ఎవడు లేడు అప్పుడు తను ఏం చేస్తది మొట్టమొదటిసారి సమస్యను చూస్తది.
(19:37) ఆ ముల్లు తీయాలంటే పాక్కుంటా పాక్కుంటా అయన పోయి వీలైతే ఒక పని ముట్టు తయారు చేసుకొని ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటది ఎవ్వడికైనా ఒక అట్మోస్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం ఎవరో వచ్చింది నాకు ఏదో చేస్తాను అనడంతోనే నీకు ప్రొలంగేషన్ స్టార్ట్ అయిపోతది డిపెండెన్సీ వచ్చేస్తది స్ట్రెస్ వచ్చేస్తది అన్‌నెసెసరీ ఇంబాలెన్స్డ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి సో ఫ్రెడలిక్సిషన్ అంటే ఏమంటాడంటే అసలు జీసస్ అనేవాడు భూమి మీద లేనప్పుడు మనిషికి ఏదైనా సమస్య వస్తే తనకు తాను సాల్వ్ చేసుకునేవాడు ఒక ఇంటెలిజెంట్ సమాజం ఉండేది ఎప్పుడైతే జీసస్ నేను ఉన్నాను అన్నాడు
(20:09) ప్రతి పనికిరాని విషయానికి వెళ్తున్నారు చెప్పుకుంటున్నారు దే ఆర్ నాట్ డూయింగ్ అరే బాబు అందుకే ఐ వాంట్ టు కిల్ జీసస్ అంటే దాని అర్థం నీ మనసులో జీసస్ తీసి పక్కన పెట్టు నీ లైఫ్ లో నువ్వు దాదాపు 99 ప్రాబ్లమ్స్ కి నీ దగ్గరే సొల్యూషన్ ఉంది ప్రతిదానికి చర్చికి వెళ్ళకు ప్రతిదానికి జీసస్ మీద ఆధారపడకు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడకు ఎప్పుడు ఆకాశం వైపు చూసి నా జీవితం ఎట్లా అనకు నువ్వు సరిగ్గా చూడు యుఫైండ్ యువర్ ఓన్ సొల్ూషన్ దెన్ యు బికమ్ ఇంటలిజెంట్ అగైన్ అనే కాంటెక్స్ట్ చెప్పాడు ఉషి అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి చాలా ప్రొఫాల్ట్ గా అర్థం
(20:43) చేసుకోవాల్సింది అంటే కానర్ అయిపోతే ఇంకా సొల్యూషన్ దొరకకపోతే ఇంకా ఫైనల్ గా అట్లా ఉండనే ఉండదు ఏదో ఒకటి దొరుకుతుంది మూడు ఉన్నాయి అబ్బా ఒకటి ఏదనా ప్రాబ్లం్ వచ్చింది సొల్యూషన్ ఉంది అని తెలిస్తే బాధపడకు బికాజ్ సొల్యూషన్ ఉంది కాబట్టి రెండోది ప్రాబ్లం్ వచ్చింది సొల్యూషన్ ఉంది కానీ నీ చేతులో లేదు వేరే వాళ్ళ చేతులో ఉంది అని తెలుసు కాబట్టి బాధపడ మూడోది సొల్యూషన్ లేదని తెలిసింది లేదని తెలిసింది కాబట్టి బాధపడ ఎట్లా చూసుకున్నా బాధ బాధపడకు ఇది నువ్వు చేయవలసింది అంటే ఏమన్నా గాని ఇప్పుడు నీ లైఫ్ లో సక్సెస్ గా ఫెయిల్యూర్ గా మేక్ షూర్ ఇప్పుడే రాసి పెట్టుకో
(21:12) చిన్ననవ్వు పోనియకు చింతించకు బాధపడకు నువ్వు జన్మ తీసుకున్నది ఎగ్జిస్టెన్స్ లో అది లేనే లేదు అది మనిషి ప్రపంచంలో పోల్చుకోవడం వల్ల బాధపడుతున్నాడు అంతే అరే నేను ట్రై చేసినా వర్కవుట్ కాలే చక్కగా పాట పాడుకో దానికి నీ అంతరంగ స్థితులకి ఏం సంబంధం అని గుర్తించాలి. సో మనిషి ఏం చేస్తున్నాడు లింక్ చేస్తున్నాడు లింక్ సెట్ అయిపోయింది ప్రతిదానికి తన యొక్క మూలస్థితిని లింక్ చే ఐ యమ సాడ్ యార్ మా బాస్ తిట్టాడు బాస్ తిట్టాడు ఈ విషయం గురించి తిట్టాడు అని చెప్పి ఐ యమ నాట్ సాడ్ నేను చూసాను ఎందుకు తిట్టాడు ఇది తెలుసుకోవాల్సింది. సో ఒక
(21:46) మనిషి అజ్ఞాని అని ప్రూవ్ చేసేది వాడు పనికి రాని విషయంలో పడే బాధనే నేను అంటే అసలు మనిషి ఎప్పుడూ బాధపడకూడదు. పశ్చాత్తాపం వేరు బాధపడకూడదు. రిగ్రెట్ అనేది ఓకే ఇలా చేయ తెలిసి చేసినా తెలియక చేసినా బాధ అసలు ఏదైనా బాధపడకూడదు స తెలియక చేస్తే తెలుసుకో తెలిసి చేస్తే బాధ ఎందుకు నువ్వు తెలుసుకోవాల్సింది ఎలా చేయాలని బాధ వచ్చిందంటే నువ్వు జరిగిపోయిన సంఘటన మళ్ళ వర్తమానంలో తెచ్చి చేసుకుంది చేసుకొని దాన్ని దిక్కు చూస్తుంటే నీకు బాధ వస్తుంది.
(22:20) సో లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ ఓకే ఒక కొత్త మతం అవసరం అంటారా అంటే చాలా మతాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి కానీ మనకు సంఖ్యను బేస్ చేసుకున్న మతాలు ప్రొఫౌండ్ గా కనిపిస్తుంది. కరెక్ట్ ప్రతి డాడీ ఒక రిలీజియస్ లీడరే ప్రతి మమ్మ ఒక రిలీజియస్ లీడరే వాళ్ళు బలవంతం చేస్తున్నారు ఇలాగే లేవాలి నో ఫిక్స్ అయింది లేవాలి ఇది కూడా మతమే నువ్వు పక్కవాడిని వదిలేస్తేనే నువ్వు మతాన్ని వదిలేసినట్టు నేను ఒక్కడిని ఈ భూమి మీద ఏ మతం లేనివాడిని నేను ఎవ్వరిని పట్టించుకోను తొమ్మిది ఏడలు వేసినా ఓకే నాకు నా పక్కనవాడు ఏం పని
(22:57) చేసినా ఓకే చేయపోయినా ఓకే నేను పూర్తి స్వేచ్ఛలో ఉన్న ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛలో వాడు ఉన్నాడు నేను ఇచ్చేది నేనే వాడిని తీసుక కొట్టంగానే ప్రతి మనిషి ఇట్లా ఎవరి తండ్రి ఉన్నాడో కొడుకుని రూల్ చేస్తున్నాడు. అది కూడా ఒక మతం యొక్క మతం అంటే నథింగ్ బట్ మైండ్ అని నాది నువ్వు వినాలి నేను చెప్పింది నువ్వు వినాలి అందరూ పనికిరాని విషయాలు చెప్తారు మూలంలో చూస్తే ఎవ్రీబడీ ఈస్ ఏ రిలీజియస్ లీడర్ వాళ్ళకి టైం బాగుంటే ఆ కుటుంబాల్లో వాళ్ళ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇద్దరు వింటున్నారు అందరూ కలిసి మీరు మాకు కూడా చెప్పండి లీడర్ అయిపోతారు. సో ఇప్పుడు
(23:31) 1400 సంవత్సరాలు 2500 సంవత్సరాల నుంచి ఒకటి కనసాగుతుంది కాబట్టి వాళ్ళక సంఖ్యా బలం ఉంది అట్లా సంఖ్యా బలము లేని మతాలు అసంఖ్యాకం ఉన్నాయి. అందుకని మతాలు అవసరమా అంటే అసలు అవసరమే లేదు కానీ మతమే వస్తుంది అభిమతం అంటే ఇది నా యొక్క విష్ ఇది ఇది నువ్వు చేసి తీరాలి. ప్రతి అత్త ఒక రిలీజియస్ లీడరే నేనైతే క్లియర్ గా చూస్తున్నా వాళ్ళకి సుడిబాలేక అట్లా విన్నలో మిగిలిపోయారు కానీ వాళ్ళు బయట నుంచి మామూలుగా వచ్చి ఇంటికి రాగానే వాళ్ళకి ఏదో అయితది.
(24:04) దే ఆక్ట్ సంథింగ్ అబ్నార్మల్లీ ఇదఎవరు ఇక్కడ పెట్టిరు పెట్టకూడదు ఎన్నిసార్లు చెప్పాలి బేట ఎగదం వాళ్ళ లోపట వచ్చేస్తుంది ఒక ఇగో నా మాట నెగ్గాలకు చెప్పు నీ మాట వింటే వింటారులేద చెప్పడం వరకే మాట ఏ బ్రహ్మాండంగా చెప్పు కానీ ఒక్కటే నేను చెప్తున్నాను బట్ నీ లైఫ్ నీదేరా చూసుకో నీకు ఏమైనా నేను బాధపడదుని చెప్పు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్థితి అంటే ఏంటి ఆ రెండు ఉన్నాయి ఒకటి స్టాటిక్ రెండోది డైనమిక్ ఈ డైనమిక్ అన్నది మన మనిషి యొక్క స్థితి అన్నమాట గుండె కొట్టుకుంటుంది కానీ ఎక్కువ కొట్టుకుంటే తక్కువ కొట్టుకోవట్లేదు ఇదే స్థితి కార్ పోతుంది ఇటు పక్క పోవట్లే ఇటు పక్క
(24:47) పోవట్లేదు జస్ట్ దేర్ ఎవరైనా బైక్ వచ్చింది ఇట్లా పోయి మళ్ళీ స్ట్రేట్ అయిపోయింది ఇట్లా పోయి మళ్ళీ స్ట్రేట్ అయిపోయింది యు ఆర్ ఆల్వేస్ దేర్ స్థితి అంటే డైనమిక్ అన్నమాట స్టాటిక్ అంటే ఒక రాయి ఉంది ఎప్పటి నుంచో అక్కడ ఎప్పుడు ఉంది ఈ బల్ల ఉంది ఇది స్టాటిక్ ఇది కూడా ఒక స్థితిని అనుభవిస్తుంది కదా దాని కాదు అందులో ఆర్గనిజం లైఫ్ లేదు.
(25:07) ఇదే ఇట్లనే కూర్చున్నాడు రమణ మహర్షి అందరు దాన్ని ఆశ్చర్యపో అసలు ఒక మనిషి అయి ఉండి అట్లా కూర్చోవడం మామూలు విషయం కాదండి ఎవరన్నా బల్లను చూసి ఆశ్చర్యపోతారా అరే ఎన్నేళ్లుగా బల్ల కదలకుండా బల్ల అంటే కదలకుండా ఉండేది. సో స్థితులు రెండు రకాలు మెకానికల్ గా ఉండొచ్చు ఈ ఫ్యాన్ కూడా దీనిి ఒక అద్భుతమైన స్థితి అట్లా వెలుగుతాఉంది బుద్ధుడి కంటే బ్రైట్ గా వెలుగుతాఉంది.
(25:29) కరెంట్ ఉంటే వెలుగుతా ఉంటది దానికి స్వపర భేదాలు ఏమి లేవు ఎవరున్నా వాళ్ళకు దాని కాంతి అంద డెడ్ అన్నమాట అంటే దీని మెకానిక్ దానికి ఏమంటారు స్పురణ లేదు దానికి చైతన్యం లేదు స్పందన లేదు మెకానికల్ గా సో ఇప్పుడు ఒక ఉద్యోగి యొక్క స్థితి మెకానికల్ గా ఉంటది ఆ రండి రండి కూర్చోండి ప్లీజ్ పీస్ ఇచ్చండి నమస్కారం ఆల్ ద బెస్ట్ ఇదంతా మెకానికల్ హి ఇస్ నాట్ రియల్ ఇన్ దట్ అది రమణ మహర్షి స్థితి ఒరిజినల్ నిజమైన స్థితి ఎగజిస్టెన్స్ లేదంటే అసలు వేరే వాళ్ళ గురించి నుంచి ధ్యాస లేకపోవడం కానీ ఇదే స్థితి మనం మెకానికల్ లైఫ్ లో అప్లై చేయలేము 100% ఇగో చేస్తే చెయి లేదు పూరే లేదు నేను
(26:05) చెప్పేది స్థితి అంటే ఏందని ఒక అనాలసిస్ ఎవ్వడు సావు వాడు చేస్తాడు. అన్నీ చేయాలని లేదు అట్లీస్ట్ 10% అంటే ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది మెకానిక్ నేను చేస్తున్నా నేను తెలుసుకునేది ఏంంటే నువ్వు నీలా ఉండు అన్ని ఆటోమేటిక్ గా సరుగు నువ్వు అందరి కోసం మార్కుపోయినాయి అనుకో అసలు నీవు ఏందో నీకు తెలియకుండా ఇప్పుడు నేను ఎవరి ఇంటికి వెళ్ళినా హాయగా నాకు నచ్చినట్టు కూర్చుంటా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా ఐ డోంట్ టచ్ ఎనీథింగ్ నేను ఎవ్వరి విషయాలు ఎంక్వైరీ చేయను నా జీవితంలో అడగను ఈ కాస్ట్ ఎంతండి ఇల్లు మీద ఏం కులం మీరు ఏమ అట్లు అని అడగను
(26:38) ఎందుకు ఈ మధ్య ఇట్లు ఉన్నారు బక్కగయారు మరి ఈమ అసలు ఏది అడగలేను నా పర్పస్ అది కాన కాదు నేను ఎక్కడికన్నా వెళ్ళితే నా ఇంట్లో ఎట్లైతే నేను కూర్చోడానికి ఒక రెండు ఫీట్ల ప్లేస్ చాలు ఆ రెండు ఫ్లట్లు కూర్చొని నేను 50 ఏళ్ళ అయినా ఉంటా అక్కడ అసలు వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి బోర్ అవ్వాల్సిందే ఐ డోంట్ ఆస్క్ ఇప్పటివరకు నేను నా అంతగా ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడగాలి దాని అర్థం అడగొద్దని కాదు తెలుసుకొని నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ అద్దాలు ఎక్కడ ఉన్నావో తెలుసుకొని నేను ఏం చేయాలి దీని రెంట్ ఎంత తెలుసుకొని నేనుేం చేయాలి ఇది ఎవరు కట్టారు తెలుసుకొని నేను ఏం చేయాలి
(27:14) ఇన్నన్ని తెలుసుకుంటావ్ తెలుసుకోవాల్సింది ఒక్కటి తెలుసుకో అదేందంటే తెలుసుకో అన్ని తెలుసుకోకని తెలుసుకో సో ఈ స్థితి అంటే యు డోంట్ హావ్ టు నో మెనీ థింగ్స్ నీవు స్థితి స్థితిలో అట్లా ఉండిపో అంటే ఇక్కడ నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించుద్దు నీ పనిలో నువ్వు రమించు అట్లా ఒక మూడు నాలుగేళ్ళ ఉందావ అనుకో నీ చుట్టూ ఏవేవి ఉండాలో అవి ఉంటాయి ఏవే వెళ్ళిపోవాలి అవి వెళ్ళిపోతుంది.
(27:40) దెన్ ఎవరీథింగ్ విల్ బి ఆ ఆ రవణమాశ స్థితి అలాగే ఉష స్థితి రెండిటికీ ఒకటే ఒకటే గాడ నిద్ర అందరిది ఒకటే స్థితులు మార్పు ఉండదు భగవంతుడి స్థితి సాదా సిద్ధ స్థితి మనిషి స్థితి నీ స్థితి నా స్థితి అందరి స్థితి ఒకటే మూల స్థితి ఒకటి సత్యం అంటే అది ధనుకులకు ఒకలాగా బీదవాళ్ళకి ఒకలాగా ఉంటది. ఇప్పుడు కంఫర్ట్ ఉంటది చూసినావా అది ఒకటే ఉంటది కనుకులు అనుభవించే కంఫర్ట్ వేరు బీదవాడు అనుభవించే కంఫర్ట్ కంఫర్ట్ ఇస్ కంఫర్ట్ ఎగజాంపుల్ ఈ కుర్చి ఉంది నేను ఇట్ ఇట్లా అనుకొని ఇట్లా కూర్చున్నాను ఇప్పుడు నాకు ఇట్లా కూర్చుంటే కంఫర్ట్ అంటే ఏందో తెలుసా బాడీ మర్చిపోయిన స్థితి
(28:18) అని దాని మూలార్థంలో యు హావ్ జస్ట్ ఫర్గాటన్ ద బాడీ బాడీ ఉన్నట్టు తెలియలేకపోతే నువ్వు కంఫర్ట్ కంఫర్ట్ గా ఫీల్ అవ్వు అంటే నీ బాడీని మర్చిపో అని చెప్తున్నావ్. నేను చాలా కంఫర్ట్ గా ఉన్నాను మీ దగ్గర అంటే ఆ వైఫ్ చెప్తుంది ఏదో ఉంటే నాకు మైండ్ అవసరం లేదు నాకు బాడీ అవసరం ఆ రెండు ఉన్నట్టు తెలుస్తలేదు కోర్ ఇప్పుడు ఈ బట్టలు వేసుకుంటే మళ్ళీ కంఫర్ట్ గా ఉంటది అంటే అర్థం తెలుసా బాడీకి తెలుస్తలేదు డిసపిర్ అయిపోయింది నేను చువాంగ్సు ఒక బుక్ రాశడు దాన్ని తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఓషో ఒక టాక్ చేశడు నేను సిటీకి వచ్చిన కొత్తలో చదివిన పుస్తకాలు నాకు
(28:50) బాగా అరే పుస్తకం అంటే ఇంత బాగుంటదా అని అనిపించిన పుస్తకం దాని పేరు వెన్ ద షూ ఫిట్స్ ఎప్పుడు విన్నావా లేదు వెన్ ద షూ ఫిట్స్ అంటే ఈ పాదానికి షూ సరిపోతే ఒకవేళ పుస్తకం పేరు అది ఎవడైనా అటువంటి పేరు పెడతాడా ఆ వెన్ ద షూ ఫిట్స్ అంటే ఎప్పుడైతే దాని పుస్తకం ఓపెన్ చేస్తేనే ఉంటది ఆల్మోస్ట్ వర్బాటి ఎప్పుడైతే షూ సరిగ్గా నీ పాదానికి సరిపోతుందో నీ పాదం మర్చిపోబడుతుంది.
(29:19) ఎప్పుడైతే నడుముకి బెల్ట్ సరిపోతుందో నీ నడుము మర్చిపోబడతది. కానీ ఇక్కడ 100 బెల్ట్‌లో 50 బెల్ట్‌లో 50 షోస్ ట్రై చేశం కదా తెలుసా ట్రై చెయి కానీ కంక్లూజన్ కి రా నువ్వు ఎన్నో ట్రై చేసే అద్దాలకి వచ్చినావ్ నువ్వు మళ్ళ మళ్ళ మార్చకు ఫిక్స్ కాదు డోంట్ ఫైట్ విత్ ఎవ్రీథింగ్ అట్లాగే నీ యొక్క శరీరానికి నీ హృదయం సరిపోతే నీ మైండ్ సరిపోతుంది నీ శరీరం మర్చిపోబడుతుంది సంథింగ్ ఈస్ ఫర్గాటెన్ మర్చిపోబడుతుంది అంటే అది లేదని కాదు అది జీరో అయిపోయింది.
(29:52) సో ఎగ్జిస్టెన్షియల్ గా అందరి స్థితులు ఒకటే ఆకలి ధనికుల ఆకలి బీదవాళ్ళ ఆకలి వేరు వేరు కాదు ఒక్కటే అక్కడ చిరంజీవి ఎంతో నువ్వు ఎంతో నేనంతే సూపర్ స్టార్ అంతే కుక్ అంతే పిల్ల అంతే ఆటలు అందరూ ఒకటే బంగారు వాచ్ లేకపోతే రోల్స్ రాయస్ కి వచ్చినప్పుడు మారుతున్నాయి కానీ అందులోకి ఎక్కి కూర్చున్న తర్వాత కంఫర్ట్ మళ్ళ అందరికీ ఒకటే నా ఆటలో కూర్చున్నా నా శరీరం మర్చిపోబడ్డది మన సూపర్ స్టార్ రజనీకాంత్ బెంజ కార్లో ఆడిలో కూర్చున్నాడు అతని శరీరం మర్చిపోబడ్డది నౌ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సేమ్ స్టేట్ అట్లాగే మనసు లేని స్థితులు అందరికీ ఒకటి గాఢ నిద్రా స్థితి మనసు లేని స్థితి ఒకటి
(30:27) నిన్న ఒక చిన్న చర్చ వచ్చింది ఆ ఒక్క స్టేట్మెంట్ చెప్తే ఇట్ విల్ ఇప్పుడు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఎంపిక వల్ల ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా అనిపిస్తుంది. అసలు ఎంపికనే లేదనుకో మనందరం ఒకటే ఉన్నది అనుభవించే వాళ్ళు ఎక్కడున్నా ఒకటే వాడు ఏ జనరేషన్లో పుట్టినా వేయల క్రితం పుట్టిన ఎన్‌లైటెడ్ మన్ లైఫ్ లో ఏ మార్పు ఉండదు అప్పుడు ఏది ఉంటే అది అనుభవించి పూర్ణ తృప్తిలో ఉంటాడు ఇప్పుడు ఏది ఉంటే దాన్ని అనుభవించి పూర్ణ తృప్తిలో ఉంటాడు అతనికి సంఘర్షణ ఉండదు.
(30:59) అందుకని రమణ మహర్షి స్థితి నా స్థితి మూల స్థితి ఒక్కటే శరీర స్థితులు కావు ఆయన క్యాన్సర్ ఉండొచ్చు నాకు జలుబు ఉండొచ్చు ఒకరికి తలనొప్పు ఉండొచ్చు ఇంకొకరికి మైగ్రేన్ ఉండొచ్చు శరీర స్థితులు వేరు ఆర్థిక పరిస్థితులు వేరు ఓషోక రూల్స్ రాయిస్తుంది మర్చి చెప్పులు కూడా లేవు కానీ ఒకవేళ కంఫర్ట్ లేకపోతే ఒక ఈ ఎగజస్టెన్షియల్ గా స్పిరిచువల్ గా ఎక్స్పీరియన్స్ చేసేవన్నీ ఒక్కటే అవి మారవు అవి మారిందనుకో అసలు ఇక స్పిరిచువాలిటీకి స్పేస్ఏ లేదు.
(31:25) ఓకే అంటే ఈ ఆధ్యాత్మికత చూసాం మనం అంటే ఇప్పుడు వేరే వెస్టర్న్ సైడ్ అంటే జీసస్ క్రైస్ట్ గని స్పిరిచువల్ కాదు యా అంటే దేవుని దండం పెట్టు స్పిరిచువల్ కి సంబంధం లేదు అంటే చాలా సింపుల్ గా ఉంటది దండం పెట్టుకోవడం కాానీ ఇట్లా మన సైడ్ అంటే పూజలు కాంప్లికేటెడ్ చాలా ఏమ లేదు అట్లేమ లేదు రెండిటికి అట్లేమ లేదు అది స వ్యవహారం నీ ఇష్టం ఇప్పుడు పెళ్లి చేస్తారు మా ఊర్లో పెళ్లి అయింది మా అక్క పెళ్లి అట్లా ఐదు నిమిషాల్లా పెళ్లి కొడుకు వచ్చేసింది పెళ్లి పిల్ల మీ కూర్చు పెట్టడు అయిపోయింది.
(31:56) రీసెంట్ గా మా ఫ్రెండ్ అమెరికా వాడి పెళ్లి అయితే పోయినాం. ఓ ఎంత పెద్ద తత్తంగం చేశరు ఒక పల్లెకి తెచ్చిరు పల్లెక మీద వాడిని మోసుకొచ్చిరు. ఒక హంస పల్లకి తెచ్చిరు పెళ్లి కూతురుని తెచ్చిరు. ఇట్లా మోసుకొస్తుంటే దాని ముందు డాన్స్‌లు గీజలు చేశరు. వీళ్ళు డాన్సులు చేసిరు అసలు పెళ్లి పిడ్డల వరకు చేరేసరికి గంట పట్టింది. నీ ఇష్టం అంటే నీమండి ఈ పూజలు ఇవన్నీ మంచి ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయి కాంప్లికేట్ ఏమీ లేదు.
(32:19) నీకు అనిపిస్తుంది బయట సైడ్ బయట నుంచి చూసి వాళ్ళకి ఉందో లేదో నీకే తెలుస్తుంది అంటే గుడికి వెళ్ళంగానే కొబ్బరికాయ పువ్వులు నేను అభిషేకం ఏమన్నా చేయొచ్చు కాంప్లికేటెడ్ ఎక్కడ ఒకటి చేస్తాను నీకు నచ్చకపోతే నువ్వు చేయకు ఓకే కానీ చేస్తున్న వాళ్ళ సమయం తెలియదు వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఇన్ ట్రీట్ నేను కూడా ఎప్పుడైనా వినాయక సతి పూజ చేస్తే గంట గంటన చేస్తా నాకేం టైం తెలియదు.
(32:41) నేను వెళ్లి పత్రిక కొనుకొచ్చుకొని చేస్తా పూర్తిగా చేస్తా అందులో కాంప్లెక్స్ ఏమ లేదు ఇంకా నేను మా బ్రహ్మచారి అంకుల విషయం ఊరు బయటికి వెళ్లి ఎర్లీ మార్నింగ్ వెళ్లి చెట్లెక్కి మారి కాయలు దింపుకొచ్చి ఇంకో చెట్టుకి యాపూత దెంపుకొచ్చి ఇంకో చెట్టకి అట్లా సైకిల్ వేసుకొని ఇప్పుడన్నా బైక్ సైకిల్ వేసుకొని ఇలా కొండలు గుట్టలఎక్కి తిరుగుతూ ఎప్పుడు కాంప్లికేట్ అనిపియలే వెన్ యు లైక్ సంథింగ్ వెన్ యు యక్సెప్ట్ ఇట్ అసలు ఏ కాంప్లికేట్ లేదు.
(33:03) బయట నుంచి అట్లా అనిపిస్తుంది నీకు వచ్చింది తెలుసా నీకు నచ్చింది ఇటునుంచి అటు చేస్తే పెద్ద కాంప్లికేషన్ ఉంటది అందులో కాంప్లికేషన్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం లేకపోతే కాంప్లెక్స్ ఏమి లేదు యు డోంట్ లైక్ ఇట్ అయినా చేయాల్సి వస్తుంది అది కాంప్లికేషన్ ఇప్పుడు నచ్చిన అమ్మాయిని కౌగలించుకోవాలి అంతకంటే పెద్ద కాంప్లికేషన్ నచ్చింది అనుకో 100 మందితో శృంగారం చేస్తే వాడికి ఏం అలసట ఉండదు.
(33:26) ఓకే ఇప్పుడు మీరైతే స్థితి గాని ఎలా బతకాలో చెప్తున్నారు కదా ఇది చిన్నప్పటి నుంచే పిల్లలు నేర్పిస్తే బాగుంటదా నేర్పిస్తే నేర్చుకోరు. ఓకే కానీ పేరెంట్స్ ఆచరిస్తే నేర్పించాల్సిన అవసరం లేదు ఇది నేర్పించేది కాదు యు సింప్లీ బై లుకింగ్ అట్ సంబడీ ఇప్పుడు ఉదాహరణకి అందరూ టీవీ చూస్తున్నారు పిల్లలు కూడా చూస్తున్నారు అందరూ కొట్లాడుకుంటున్నారు పిల్లలు కూడా కొట్లాడుతున్నారు పేరెంట్స్ బూతులు మాట్లాడుతున్నారు పిల్లలు బూతులు మాడుతున్నారు.
(33:55) అదే ఒక సమాజం ఉంది పేరెంట్స్ చక్కగా పొద్దున్న లేచి ధ్యానం చేసుకున్నారు యోగా చేసుకున్నారు పిల్లలకి చెప్పట్లే యు డోంట్ హావ్ టు సే ఎనీథింగ్ నువ్వు ఆచరించు అందరూ ఆచరిస్తారు. సమాజం అట్లా ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఆచరించిన తర్వాత వాడు ప్రతిరోజు యోగా చేస్తున్నాడు కానీ హటాతగా తెలుస్తుంది మీ ఇంట్లో యోగా చేస్తారా అయ్యో మేము హాయిగా 11 దాకా వండుకుంటావ అని ఒక ఫ్రెండ్ అన్నాడు అనుకో అప్పుడు సంఘర్షణ వస్తాయి ఎందుకు మమ్మీ నువ్వు ఎందుకు లేస్తున్నావ్ అంటే మా మమ్మీ మంచిది కాదు వీడే మంచిది వీళ్ళమ్మ మేము మంచిది వాళ్ళ డాడీని తెచ్చి మా ఇంట్లో
(34:22) పెట్టుకుందాం డాడీ అనే థాట్స్ వస్తాయి సో సమాజం ఒకలా ఉంటే అది ఎక్కడ పోయినా అదే కనిపిస్తుంది కాబట్టి ఉదాహరణకి పాదరక్షలు బయట విడవవలెను ఇది యూనివర్సల్ గా అన్ని చోట్ల ఉంది కాబట్టి మనకు కాన్ఫ్లిక్ట్ లేదు కానీ ఒక ఊర్లో బెడ్రూమ్ లోకి వేసుకెళ్లొచ్చు ఇంకో రూమ్‌లో ఓన్లీ బయట వరకు వేసుకెళ్ళాలి ఇంకో ఊర్లో చెప్పులే ఆలో లేదు అందును అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది.
(34:44) సో ఈ జీవిత సంబంధమైన విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఎవరో కుటుంబం పాటించినంత మాత్రాన వాడు బయటికి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో అట్లా ఉంది బయట అట్లా ఉంది బయట పాటించిన వాళ్ళు ఎక్కువమంది ఉన్నారని చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది
No comments:
Post a Comment