Sunday, March 22, 2026

స్త్రీలు రంగు వేసుకుని రాత్రి పూట తలస్నానం చేస్తే ఏమవుతుంది | Why Women Should Avoid Night Hair Wash

స్త్రీలు రంగు వేసుకుని రాత్రి పూట తలస్నానం చేస్తే ఏమవుతుంది | Why Women Should Avoid Night Hair Wash

Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA

Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yjmD1qzo_Rc



Transcript:
(00:01) శ్రీమాత్రే నమః సనాతన ధర్మం లోపల మారుషులు త్రికాలజ్ఞులు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిసినవారు వారు ఏది చెప్పినా గానీ మనక్షేమం కోసమే మన అభివృద్ధి కోసమే అయితే ప్రస్తుత నేటి ఆధునిక జీవనశైలితోని చాలా మంది స్త్రీలు సమయాభావం వల్ల అంటే సమయం లేకపోవడం వలనో లేక అకస్మతుగా గుర్తుకు రావడం వలనో మరేదో కారణాల వల్ల కేశాలంకరణ విషయం లోపల వెంట్రుకలకు రంగు వేసుకోవడము రాత్రిలు తలస్నాన చేయడమ శిరస్నానం చేయడం ఇది ఒక అలవాటుగా మారుతుంది.
(00:36) కాబట్టి ఈ విషయం లోపల మహర్షులు ఏమని హెచ్చరించారు అలా రాత్రిలో శిరస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి మహర్షులు చెప్పినటువంటి విషయాన్ని చూద్దాం. మహర్షులు ధర్మశాస్త్రాల లోపల స్త్రీల యొక్క రాత్రి శిరస్నానాన్ని నిషేధించారు. అలా నిషేధిస్తూ చెప్పినటువంటి శ్లోకాలు చూడండి నక్తం నార్యాహ శిరస్నానం సర్వధా అమంగళప్రదం మోహాద్య కురుతేసాతు సౌభాగ్యం హంతిచాత్మనః సంతానస్యభిహానిస్యత అసురాస్తాం విషంతిచ ప్రతికూలైర్ మనోవేగహి కలిస్థానం భవేతదా క్షీయతే మానసం తేజః శారీరం బలమేవచ తస్మా సర్వ ప్రయత్నేన రాత్రి స్నానం వివర్జయేత్
(01:21) అంటే ఏమని చెప్తున్నారు రాత్రి శిరస్నానం చేస్తే కంఠస్నానం విషయం లోపల సాయంకాలం చేయవచ్చు కానీ రాత్రిలు చాలా రాత్రి చీకటి పడ్డ తర్వాత రాత్రి శిరస్నానం చేయడం వల్ల అది చాలా అమంగళకరము కేవలము బాహ్య సౌందర్యాల వల్ల మోహం వల్ల చేసేటువంటి ఇలాంటి స్త్రీ ఆ ఇంటికి ప్రాణాధారమైనటువంటి తన సౌభాగ్యాన్ని క్షీణింప చేసుకుంటుంది తానే క్షీణింప చేసుకుంటుంది.
(01:49) ఇలా తలను తడపడం వల్ల శరీరంలోని తేజస్సు తగ్గుతుంది. ఇక వాతా పిత్తాలు కూడా వృద్ధి అందుతాయి రాత్రుల్లో శిరస్నానం చేయడం అనేది ఆయుర్వేద శాస్త్రం కూడా నిషేధించింది. కాబట్టి దాని వల్ల కూడా మరి రకరకాల అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదలు ఏమని చెప్పారు సర్వదా మంగళ ప్రదం అది సౌభాగ్యాన్ని తనకు తానే క్షీణింప చేసుకున్నది అవుతున్నది తర్వాత అది అమంగళ ప్రదం ఇది మొదటి ఫలితం తర్వాత ఏమని చెప్తున్నారు సంతానస్యాభిహానియాత్ అంటే సంతానానికి కూడా ఈ స్త్రీ శిరస్నానం చేయడం వల్ల నష్టం కలుగుతుంది ఎందుకని చూద్దాం ఇప్పుడు ఇది కేవలం ఆమెకే కాకుండా
(02:30) ఆమె వంశాభివృద్ధికి మూలమైనటువంటి సంతానానికి కూడా హాని కలిగిస్తుంది. ఎందుకంటే తల్లి అధర్మ కర్మలు తమ సంతానం పైన మాతృ ఋణాలను తీర్చి అధిక భారాలను మోపుతాయి. ఎందుకంటే ఆమెను నరకం నుంచి బయట పడవేసేటువంటి ధర్మము సంతానం పైనే ఉంటుంది. మీకు సంస్కృత అర్థం తెలుసో తెలియదో పుత్ర లేదా పుత్రిక అంటే పున్నామ నరకం నుంచి బయట పడవేసేవారు అనేటువంటి ఆ సంస్కృత శబ్దం యొక్క అర్థం.
(02:54) పుత్రులు అంటే తల్లిదండ్రులను పున్నావ నరకాల నుంచి ఉద్ధరిస్తారు కాబట్టి వారికి పుత్ర అనేటువంటి లేదా పుత్రిక అనేటువంటి శబ్దము అర్థం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ తల్లి అధర్మ నియమాలను పాటించడం వల్ల ఆమెకు దోషాలు వృద్ధి అవుతాయి తిరిగి ఆ దోషాలు తొలగించేటువంటి మాతృ ఋణం అవుతది పిల్లలకు అంటే ఆ భారము అధికమ అవుతుంది. ఒక వ్యక్తి అప్పులు తల్లిదండ్రులు అప్పులు చేసినా కొద్దీ ఒకవేళ తీర్చలేకపోతే ఆ భారం అంతా పిల్లల మీద పడ్డట్టే ఇక్కడ ఆమె యొక్క అధర్మ దోషం పెరిగి అది మాతృణం భారంగా పిల్లలపై పడుతుంది.
(03:26) కాబట్టి ఆ తల్లి యొక్క ధర్మ విరుద్ధంగా చేసినటువంటి అన్ని కర్మల దోషాన్ని సంతానమే తొలగించవలసి ఉంటుంది. అంటే అప్పు పెరిగినట్లుగా ఆ మాతృణం భారం పెరుగుతుంది. ఇక ఆధ్యాత్మిక శాస్త్రం గాని ఈ ధర్మశాస్త్రం గాన ఏమని చెప్తుందంటే కష్టాన్ని అనుభవించడం వల్ల పాపం తొలిగిపోతుంది. సుఖాలను అనుభవిస్తూ పోతే పుణ్యాలు ఖర్చువుతాయి.
(03:47) ఇక్కడ పెరిగింది అధర్మ దోషం కాబట్టి అంటే అది పాపంగా పరిణమించి ఆ సంతానంలో కష్టాలను అనుభవిస్తూ ఆ మాతృ రుణాన్ని ముట్ట చెప్పవలసి వస్తుంది. కాబట్టి అందువల్లనే ఇది సంతానానికి హాని అని చెప్పారు. అయితే ప్రత్యక్షమే కూడా ఇలా శిరస్నానం చేస్తూ ఉంటే సంతానానికి ఒక బుద్ధి పని చేయనటువంటి స్థితి ఏర్పడుతది ఎందుకంటే ఇవి నిమిత్తాలు అంటారు ఎక్కడైనా సరే ఆ అధర్మ వర్తనం జరిగినప్పుడు తల్లిదండ్రులకు దాని అదే క్షణం లోపల పిల్లల బుద్ధి పని చేయకుండా అవుతుంది.
(04:16) ఇది తాత్కాలిక నిమిత్తాలు దీన్ని గమనించి మన వెంటనే తల్లిదండ్రులు తమ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్త్రీ రాత్రులు శిరస్నానం చేయడం వల్ల సంతానానికి హాని కలుగుతుంది. ఇక మూడవ ఫలితం ఏముంది అంటే అసురస్థాన్ విశంతిచాని ప్రతికూలర్ మనోవేగహి కలిస్థానం భవేత్తదా అని అంటే రాత్రి సమయము తామసిక శక్తులకు అనుకూలం ఆ సమయం లోపల శిరస్నానం చేసేటప్పుడు స్త్రీలోని రక్షణ కవచం ఏదైతే ఉందంటే ఒక ఓరా ఉంటది.
(04:46) ప్రతి జీవుని యొక్క శరీరం చుట్టూ ఒక ఊర ఒక రక్షణ కవచం ఉంటుంది అది బలహీనపడి ఆ అసుర శక్తులు ఆమెను ఆవహిస్తాయి. అంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఈమెను ఆక్రమించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ధర్మం యొక్క బలము ఆమె ఓర క్షణించింది కాబట్టి వెంటనే ఆ బలహీనపడినటువంటి ఓరా నుంచి ఆసుర శక్తులు ఆమెలో ఆమెను ఆవహిస్తాయి దీనివల్ల ఆమె లోపల మనం గమనించే విధంగానే కొన్ని మార్పులు వస్తాయి ఏమేమ మార్పులు వస్తాయి అంటే ఇక్కడ ప్రతికూల మనోవేగాలు అంటున్నాడు అంటే మనం వివరంగా చర్చ చేస్తే అకారణ క్రోధం అంటే చిన్న విషయాలకు విపరీతమైనటువంటి కోపం కలుగుతుంది. తర్వాత
(05:17) చిరాకు కలుగుతుంది ఏకాగ్రత శక్తి చాలా పడిపోతుంటది. తర్వాత భయాందోళనలు అంటే తెలియని ఒక అభద్రత భావము గుండె దడదడ ఇట్లాంటివన్నీ కూడా భయాందోళనలు కలుగుతాయి. తర్వాత భావోద్వేగ అస్థిరత కలుగుతుంది. అంటే క్షణంలో సంతోషము మరో క్షణం లోపలనే తీవ్రమైనటువంటి దుఃఖము దీన్ని మూడు మూడు స్వింగ్స్ అని ఇంగ్లీష్ లో అంటారు అంటే మూడు మూడు ఎప్పటితప్పుడు సింగ్ అయితుంటది.
(05:42) తర్వాత అప్పుడే దేవతలాగా మళల అప్పుడే రాక్షసులాగా ప్రవర్తిస్తుంటారు. అప్పుడే చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంటారు అప్పుడే వృద్ధులాగా వ్యవహరిస్తుంటారు. ఇలా ఒక భావోద్వేగ అస్థిరత అనేది ఇలా పనులు చేసేటువంటి అధర్మ వర్తనం వల్ల ప్రతికూల శక్తులు ఆవహించినప్పుడు కలుగుతుంటది. తర్వాత ఇంకేమైతుంది కలిపురుషునికి కూడా నివాసస్థానంగా మారుతా అని చెప్పేసి ఆ శ్లోకం లోపల చెప్తున్నారు.
(06:00) కలిస్థానం భవేత్తదా అని అంటే ఈ ప్రతికూల మనోవేగాల వల్ల ఉదాహరణకు ఒక మంత్రి గాని లేకుంటే ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేకన్నా ముందే ఆ ముందుగా అధికారులు తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రదేశాన్ని సందర్శించినట్టు కలిపురుషుడు అనేటువంటిది కలియుగానికి రాజు అయితే అంతకన్నా ముందే అసుర శక్తులన్నీ ప్రవేశించి ఆ కలిపురుషుడు నివాసానానికి అనుకూలంగా మారుస్తాయి.
(06:22) ఆమె శరీరాన్ని గాని ఆమె గృహాన్ని గాని కాబట్టి ఇక్కడ కలిపురుషుడు ఆవహిస్తాడు ఎవరిని అంటే ఆ స్త్రీ నివసించేటువంటి గృహాన్ని మరియు ఆమె శరీరాన్ని కూడా దీని వల్ల ఏమైతది అంటే కలిపురుషుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దారిద్రం అంటే డబ్బు నిలవకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అవుతుంటాయి తర్వాత నిరంతరం కలహాలు జరుగుతుంటాయి చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి ఒక అశాంతి కలుగుతుంటది ఇదే కాకుండా ఇంకేం కలుగుతుంది అంటే ఆమె మానసికంగా శారీరకంగా శక్తి హీనురాలు అవుతుంది అని ఆ శ్లోకంలో చెప్తున్నారు అంటే ఇది చివరికి ఆమెలో ఉన్నటువంటి మానసిక తేజస్సుని తగ్గుతుంది మానసిక తేజస్సు అంటే
(06:52) ఏకాగ్రత పడిపోవడం అంటే ఓర్పు సహనం అనేది నశించిపోవడం ప్రతిదానికి ఉద్వేగాలు అధికమైతుఉంటాయి. తర్వాత శారీరక బలం కూడా క్షీణిస్తుంది క్రమక్రమంగా ఆమె నిరంతరం అలసడగా చాలా అలసడగా మారుతుంది శక్తిహీనంగా మారి జీవితం పట్లనే ఆసక్తిని కొలిపోయి నిరాసక్తకు లోనవుతుంటుంది. అంటే ఆమెకు ఆనందము ఆ ఎంతమంది ఇచ్చే ప్రయత్నం చేసినా ఆమె ఆనందము పొందలేదు ఒకవేళ పొందిన గన అది తాత్కాలికంగానే ఉంటుంది.
(07:16) కానీ ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితోనే ఆమెను ఆవహిస్తుంది అది కలపురుషుడి యొక్క లక్షణం. కాబట్టి ఇట్లాంటి పనులు చేసేటువంటి స్త్రీల కుటుంబాల లోపల రాత్రి ఋషి స్నానం చేసేటువంటి స్త్రీల కుటుంబాల లోపల ఈ ఫలితాలన్నీ కూడా ఆ ఒక క్రమం తర్వాత కొన్ని ఎందుకంటే ధర్మశాస్త్రం గాన మన గ్రంధాలు కానీ ఏమని చెప్పినాయ అంటే కొన్ని కొన్ని కర్మలు వెంటనే ఫలితం ఇస్తే కొన్ని కాలాంతరం లోపల ఫలితం ఇస్తది అంటే ఒక సంవత్సర కాలం ఇలాగే ఊరికే రాత్రి శరస్నాం చేస్తే వెంటనే ఈ ఫలితాలు మనం కలారా చూడవచ్చు ఇవన్నీ కూడా అట్లా చేసేటువంటి వ్యక్తుల కుటుంబాల లోపల స్పష్టంగా మనం గమనించవచ్చు వాళ్ళ ఇల్ల లోపల ఒక తెలియని
(07:45) గొడవ అశాంతి నిరంతరం ఉంటూనే ఉంటాయి. శాస్త్రం చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అక్షర సత్యాలు కాబట్టి ఇక్కడ సౌందర్యం ముఖ్యమే కావచ్చు కానీ దానికన్నా కూడా కుటుంబ సౌభాగ్యము తర్వాత మనసు యొక్క ప్రశాంతత చాలా ముఖ్యం కాబట్టి శ్రేయస్సును కోరేటువంటి ప్రతి ఇల్లాలు గాని కన్యలు గాని ఇది ఎవరైనా సరే కన్యలు కూడా శిరస్నానం రాత్రులు చేయకూడదు.
(08:06) ఎవరైనా సరే ఉదయం ఏం చేయాలి కొంచెం కాస్త అలారం పెట్టుకొని ముందు లేచి ఈ కేశవ సౌందర్యం కోసం రంగులు వేసుకునే వారు వేసుకొని ఇంకా శిరస్నానానికి సమయం లేకున్న వాళ్ళు కూడా దానికి తగిన ప్రణాళిక రూపొందించుకొని ఉదయమే లేచి శిరస్నానం ఏ రోజులు చెప్పాలో చేయాలని చెప్పేసి శాస్త్రం చెప్పిందో ఆ రోజుల్ లోపల కుంకుమ ధరించి పసుపు ధరించి తల కొద్దిగా నూనె రాసుకొని తలంటూ స్నానం చేయడం అభ్యాసం చేయాలి అంటే అంతకు ముందే మీరు కలర్ వేసుకున్న ఒకవేళ స్నానం కన్నా ముందు కాస్త ఇదొక నియమబద్ధంగా కొంచెం ఇది మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఒక ఆచారంగా రాసుకొని చేయడం వల్ల శుభాలు జరుగుతాయి.
(08:40) దీనికి అనుకూలంగా ముందే తగిన ప్రణాళికతోనే ఉండాలి. ఏదో ఒక మోహం వలనో లేకుంటే పరధ్యానం వలనో మర్చిపోతూ అకస్మత్తుగా ఒక ఫంక్షన్ ఉన్నదనో లేకుంటే మరేదో కారణం చేత కృతుకు వచ్చి ఇలా రాత్రిలు తలకు రంగులు పెట్టుకొని అంటే కేశ అలంకరణ కోసం ఇలా శిరస్నానం చేయడం అనేది చాలా దోషం కలిగిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకొని వ్యవహరించాలి.
(09:01) ఇక్కడ ఎవరిని కూడా మీరు చేసేటువంటి పనులు చేయవద్దని చెప్పడం లేదు కానీ తగిన సమయం లోపల ధర్మబద్ధంగా చేయమని అలా చేయడం వల్ల మీరు మరియు మీ కుటుంబము చక్కని అభివృద్ధి మార్గం లోపల నడిచి త్వరగా నిరంతరం విజయాలు పొందుతూ గొప్ప ఆనందాలను పొందగలుగుతారని మరి ఈ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి సూచన చేయడం జరిగింది. అవసరం ఉన్నవాళ్ళు లేదా ఇలాంటి ఒకవేళ అలవాట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు మార్చుకొని తగిన శుభాలను పొందుదురు గాక స్వస్తి శుభం భవతు శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment