వీర్య శక్తిని ఎలా Control చేయాలి? (Real Method) 😳 | Energy Control Secret
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=npOCrS26TS4
Transcript:
(00:00) వజ్రోలి ముద్ర బ్రహ్మచర్యాన్ని కాపాడే రహస్యమైన యోగశక్తి ఇది ఒక మనిషి తన శక్తిని పూర్తిగా నియంత్రించగలిగితే అతడు సాధారణ మనిషి అవ్వడు యోగి అవుతాడు. మన బాడీలో అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ ఉందంటే అది వీర్యశక్తి దాన్ని పైకి లేపితే మన లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అందుకే యోగులు ఈ రహస్య ముద్రని ఉపయోగించేవాళ్ళు అదే వజ్రోలి ముద్ర అసలు వజ్రోలి ముద్ర అంటే ఏంటి? వజ్రోలి ముద్ర అనేది ఒక యోగ టెక్నిక్ ఇది హటయోగలో చాలా ఇంపార్టెంట్.
(00:39) వజ్ర అంటే శక్తి దృఢత్వం ముద్ర అంటే శక్తిని నియంత్రించే సాధనం ఈ ముద్ర వల్ల మన శరీరంలో ఉన్న జీవశక్తి నిల్వ ఉంటుంది వీర నష్టం తగ్గుతుంది. బ్రహ్మచర్యం సులభంగా పాటిస్తారు ఆ మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వదు. ఇది ఫిజికల్ ప్రాక్టీస్ఏ కాదు ఎనర్జీ కంట్రోల్ సిస్టం అన్నమాట ఇది. బ్రహ్మచర్యం అంటే కంట్రోల్ కాదు శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం యోగశాస్త్రం ప్రకారం వీర్యం అనేది ఓజస్ గా మారుతుంది.
(01:14) వీర్యాన్ని కాపాడితే మెదడు శక్తి పెరుగుతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అందుకే పురాతన ఋషులు దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు ఇప్పటికీ చాలామంది ఇది వాడతారు బ్రహ్మచర్యంలో వజ్రోలి ముద్రని అసలు ఎలా పనిచేస్తుంది వజ్రోలి ముద్ర అంటే మన శరీరంలో ఎనర్జీ ఫ్లో కిందికి పోతుంది కదా దాన్ని పైకి తిప్పుతుంది ఆ శక్తిని పైకి అప్వర్డ్ లేపుతుంది అన్నమాట పెల్విక్ మజల్స్ ని కంట్రోల్ చేస్తారు ఈ ముద్రలో బ్రీతింగ్ తో ఎనర్జీని గైడ్ చేస్తారు.
(01:45) మైండ్ ఫోకస్ తో ఎనర్జీని నిలిపి ఉంచుతారు ఇది గాన ప్రాక్టీస్ చేశమంటే సెక్షువల్ అడ్జస్ట్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. వజ్రోలి ముద్ర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనర్జీ అనేది వృధా కాకుండా నిల్వ ఉంటుంది మన బాడీలో బ్రెయిన్ అనేది క్లారిటీ పెరుగుతుంది విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. మన బాడీ స్టామినా పెరుగుతుంది స్పిరిచువల్ గ్రోత్ ఇంకా వేగంగా పెరుగుతుంది.
(02:12) మన థాట్స్ పైన మనం కంట్రోల్ కంట్రోల్ వస్తుందన్నమాట చాలా వరకు వజ్రోలి ముద్రని ఎలా చేయాలి ఫస్ట్ నేలపైన కూర్చోవాలి పద్మాసనం వేసుకొని తర్వాత వర్టిబ్రేని స్టైట్ గా ఉంచాలి తర్వాత బాడీని రిలాక్స్ గా ఉంచాలి. తర్వాత మన కాన్సంట్రేషన్ మొత్తం మూలాధార ప్రాంతం అంటే పెల్విక్ ఏరియా పైన పెట్టాలి. అక్కడ ఎనర్జీ ఉందని ఇమాజినేషన్ చేయాలి. ఇప్పుడు నువ్వు యూరిన్ ఆపుతున్నట్టు పెల్విక్ మజల్ ని గట్టిగా లోపలికి ముడవాలి 5 టు 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి.
(02:51) ఇది బేస్ ప్రాక్టీస్ అన్నమాట అంటే లోపలికి శ్వాస తీసుకుంటూ మజిల్ ని కాంట్రాక్ట్ చెయ్ తర్వాత శ్వాస వదులుతూ రిలాక్స్ చెయ్ ఇలా 10 టు 15 రిపిటేషన్స్ చేయాలి. థాట్స్ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఫోకస్ ని ఇక్కడికే తీసుకురావాలి. ఒకవేళ సెక్షువల్ థాట్స్ వస్తాయి ఇది చేసేటప్పుడు అప్పుడు పానిక్ అవ్వకూడదు మళ్ళీ అబ్సర్వ్ చేస్తూ మళ్ళీ కాన్సంట్రేషన్ మొత్తం ఇక్కడికే యూరిన్ ఆపుతున్నట్టు పెల్విక్ మజల్స్ ని గట్టిగా కుదపాలి.
(03:23) తర్వాత హోల్డ్ చేయాలి తర్వాత స్లోగా స్వాష వదులుతూ స్లోగా రిలీజ్ చేయాలి. మీకు అర్థమయింది అనుకుంటాను బజ్రోలి ముద్ర అంటే కేవలం మజల్స్ కాదు మైండ్ అంటే కాన్సంట్రేషన్ మన బ్రీత్ ఎనర్జీ కంట్రోల్ బోత్ కాంబో అన్నమాట ఆ మీరు ఎక్కువ ఫోర్స్ చేయొద్దు డైలీ ఒకఫైవ్ టు 10 మినిట్స్ చాలు స్టార్టింగ్ లో అసలు చాలామంది అయితే తినేసి చేస్తారు తినేసి అస్సలు చేయకూడదు ఇది చేసేటప్పుడు ఎంటీ స్టమక్ తోనే చేయాలి ఒక ఫేల్ ఇలా పెయిన్ వస్తే వెంటనే ఆపేసేయాలి పెయిన్ వచ్చినా కూడా చేస్తుంటారు పెయిన్ వస్తే ఆపేయాలి తర్వాత ఇంకేంటంటే స్టార్టింగ్ లోటూత సెకండ్స్ హోల్డ్ చేయాలి. స్టార్టింగ్
(04:10) లోనేఫైవ్ సెకండ్స్సెవన్ సెకండ్స్ 10 సెకండ్స్ అలా చేస్తారు అలా చేయకూడదు స్టార్టింగ్ లోతీ సెకండ్స్ నుండి హోల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి ఆ తర్వాత నిదానంగా డైలీ డైలీ పెంచుకుంటూ పోవాలి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వర్జోలి ముద్ర నేర్చుకోవాలంటే ముందు మూలబంధ పర్ఫెక్ట్ గా రావాలి ఇది చేయకుండా అది చేయకూడదు. చాలామంది మూలబంధ నేర్చుకోకుండానే వర్చువలీ చేసేస్తుంటారు నాకు తెలిసి మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం కదా పునాది వేయకుండా ఇల్లు కడతాం ఎక్కడైనా సేమ్ ఇది కూడా అంతే ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టే ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ ఇది
(04:52) నేర్చుకోండి వజ్రోలి వేయాలి అంటే ఫస్ట్ మూలబంధని కరెక్ట్ గా తెలుసుకోండి. ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మూలబంధ తర్వాత వజ్రోలి. మూలబంధ ఎలా అంటే పెల్విక్ ఫ్లోర్ మజల్స్ ఉంటాయి కదా దాన్ని కుదిపి పట్టుకోవాలి అంటే ఎనర్జీ లీక్ కాకుండా నిలిపి ఉంచడం అన్నమాట మెడిటేషన్ ప్రాణాయామంలో ఇది ఎక్కువ వాడతారు ఇది ఫౌండేషన్ ఇది కరెక్ట్ గా రావాలి ఆ తర్వాతే వజ్రోలికి వెళ్ళాలి.
(05:22) మూలబంధ యూసెస్ ఏంటంటే ఎనర్జీ లీక్ ఆపుతుంది అలసట చాలా వరకు తగ్గిపోతుంది మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మెడిటేషన్ లో తొందరగా ఫోకస్ వస్తుంది. ఆ మనకు అడ్జస్ట్ అనేటివి తొందరగా తగ్గిపోతాయి మనకు కంట్రోల్ వస్తుంది స్ట్రెస్ అంట యంజైటీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఆ పెల్విక్ స్ట్రెంత్ అనేది ఎక్కువ అవుతుంది పెల్విక్ మజల్స్ స్ట్రాంగ్ అవుతాయి బ్లాడర్ అనేది కంట్రోల్ లో ఇంప్రూవ్ అవుతుంది.
(05:50) నర్వస్ సిస్టం కామ్ అవుతుంది ఇన్నర్ స్టెబిలిటీ వస్తుంది. మెడిటేషన్ డీప్ అవుతుంది. ఇలా డీపర్స్ స్టేట్ కి వెళ్తారు మెడిటేషన్ లో ఇంక వజ్రోలి ముద్ర అంటే సెక్షువల్ ఎనర్జీ కంట్రోల్ వస్తుంది అడ్జస్పై కంట్రోల్ వస్తుంది బ్రహ్మచర్యం చాలా ఈజీ అవుతుంది ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే వీర్యశక్తి ఓజస్ గా మారుతుంది కదా వీర్యశక్తిని మెంటల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది ఇది వజ్రోలి ముద్ర అనేది విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది డిసిప్లన్ ఆటోమేటిక్ గా వస్తుంది.
(06:26) స్పిరిచువల్ గ్రోత్ లో ఎక్కువగా ఉంటుంది కుండల్ని అవేకనింగ్ కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని ఉన్నాయి ఏంటంటే బీపి షుగర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వట్రోలి ముద్ర చేయకూడదు. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు అబ్డోమన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆ పెల్విక్ ఏరియా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు YouTube లో వీడియోలు చూసేసి ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటు మీ హెల్త్ మీదకే పడుతుంది.
(07:03) సో నేను మీ కోసమే చెప్తున్నాను. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ వీడియోస్ చూసి ఎప్పుడు గాని ట్రై చేయకండి మీకు కచ్చితంగా నేను బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలి కచ్చితంగా నా ఎనర్జీని నేను కన్సర్వ్ చేయాలి నిలపాలి నా బాడీలో అని అనుకునే వాళ్ళు మాత్రం కచ్చితంగా ఒక యోగ గురువు దగ్గర ఈ ఈ రెండు నేర్చుకోండి ఫస్ట్ మూలబంధ కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత వజ్రోలికి రావండి రండి ఈ రెండు నేర్చుకోండి ఆ మన లైఫ్ లో చాలా వేస్ట్ థింగ్స్ కి అమౌంట్ వేస్ట్ చేస్తుంటాం కదా సో చాలామంది ఇక్కడే వెళ్ళరు ఏముందిలే అక్కడ డబ్బులు పెట్టలా ఆ వీడియోలు చూసి నేర్చుకునేద్దాం అనుకుంటారు సో అది చాలా
(07:48) పొరపాటు మన హెల్త్ కదా ఆ మన హెల్త్ విషయంలో ఏమన్నా పొరపాటు పడితే ఎవ్వరు రారు. సో ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు సుప్రభాతాలు అయితే పడతారు ఎందుకంటే మనం కరెక్ట్ గా చెప్పాలి ఎందుకు వచ్చింది అక్కడ ప్రాబ్లం అంటే నేను ఇలా YouTube వీడియోలు చూసి ట్రై చేశానంటే వాళ్ళు సుప్రభాతాలు అయితే పడతారండి సో బీ కేర్ఫుల్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కచ్చితంగా గురు గైడెన్స్ దగ్గర యోగా నేర్పించే వాళ్ళ దగ్గర ఈ రెండు నేర్పించుకోండి ఎనఫ్ బ్రహ్మచర్యంలో ముందుకు వెళ్ళాలి.
(08:24) నా ఎనర్జీని నేను కన్సర్వ్ చేయాలి అని అనుకునేవాళ్ళు ఆ నన్ను ఒకరు అడిగారు అంటే ఎఫ్బి లో డిఎం చేశడఅన్నమాట తను అక్క నేను ఒక YouTube్ వీడియో చూశాను దాంట్లో ఒక ఛానల్ క్రియేటర్ తను బ్రహ్మచర్య గురించి చెప్తారంట ఆయన ఆ ఒక్కసారి వజ్రోలింగ్ ముద్ర డైలీ చేసిన వాళ్ళు రిలీజ్ చేసేసిన సెమన్ మళ్ళీ లోపలికి తీసుకుంటారంట సో అసలు ఏమన్నా లాజిక్ ఉందా అసలు ఒక్కసారి రిలీజ్ చేసిన సెమన్ ని మళ్ళీ ఎవ్వడైనా వెనక్కి లాగుతాడా ఆ అసలు అది లాజిక్ేనా ఒకవేళ లాగాడు అనుకుందాం. కచ్చితంగా అతను
(09:11) మనిషి అయితే అయి ఉండడు కచ్చితంగా ఒక యోగి అయఉంటాడు లేకపోతే దేవుడన్నా అంటాడు. సో వజ్రోలి ముద్ర వేయడం వల్ల రిలీజ్ చేసేసిన సెమన్ ని వెనక్కి లాగలేరు ఇది సైంటిఫికల్లీ ప్రూవెడ్ కాదు కానీ సెక్షువల్ ఎనర్జీ పైన కంట్రోల్ వస్తుంది. ఎజాక్లేషన్ ని డిలే చేస్తారు కొంతవరకు ప్రివెంట్ కూడా చేస్తారు కానీ బయటకి వచ్చేసిన సెమన్ ని మళ్ళీ లోపలికి ఎవరైనా లాగుతారా అది అసలు పాసిబుల్ే అసలు పాజబుల్ కాదు అసలు సిమెన్ బయటికి రాకుండా కంట్రోల్ చేస్తారు లేదా రిలీజ్ అయ్యే ముందు కంట్రోల్ చేస్తారు.
(09:49) అదే మూలబంధ వజ్రోలి ముద్ర బ్రీత్ కంట్రోల్ వీటన్నిటితోనే కంట్రోల్ వస్తుంది అంటే రిలీజ్ అయ్యే ముందు కంట్రోల్ చేయడం సెమన్ బయటికి రాకుండా కంట్రోల్ చేయడం అంతేగాని రిలీజ్ చేసేసిన సెమన్ ఎవరైనా వెనక్కి లాగుతారా నాకు అర్థమే కాదు ఎలాంటి డౌట్స్ అడుగుతారో అసలు ఆ అడిగినందుకు నాకేం బాధ లేదు కానీ ఎవరైనా ఒక మాట చెప్పే ముందు అసలు దాని ముందు వెనక ఏంటి అనేది మనం ఆలోచిం ించుకోవాలి ఆ మనం చాలా మనలో చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటో తెలుసా చాలా మంది YouTube వీడియోలు చూసే లైఫ్ లో అప్లై చేస్తారు నాకు తెలుసు ఆ విషయం అప్లై చేసే ముందు వీడియోలు చూసి చేసేసామా అని
(10:37) కాదు ఇది మన లైఫ్ మన హెల్త్ మన బాడీ అలాంటప్పుడు ఎంత కేర్ఫుల్ గా చేయాలో తెలుసా దాని ముందఏంటి వెనకఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటి ఇవన్నీ తెలుసుకొని చేయాలి. అంతేగానీ వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళఏదో చెప్పారని చేసేసామ అనుకోండి ఆ తర్వాత సఫర్ అయ్యేది మాత్రం మనమే ఎవ్వరూ రారు ఎవ్వరూ రారు ఏ క్రియేటర్ కూడా రారు. వీడియోలు చేసిన ఎవ్వరూ రారు మనమే రెస్పాన్సిబిలిటీ సో ఒకటి దాన్ని మన లైఫ్ కి అప్లై చేసే ముందు దాన్ని క్షుణణంగా తెలుసుకోవాలి.
(11:10) సో నేను మళ్ళీ చెప్తున్నాను గుచ్చి గుచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకండి. వజ్రోలి ముద్ర చేయాలి అనుకున్నవాళ్ళు కచ్చితంగా మూలబంధని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఆ తర్వాత మాత్రమే వజ్రోలికి రాండి. అది YouTube్ వీడియోలు చూసి అస్సలు నేర్చుకోకండి యోగా గురువు దగ్గరే నేర్చుకోండి డబ్బులు పోతే పోయా ఆ రెండు దాంట్లో డబ్బుల విషయం చూడకూడదు అస్సలు ఒకటి మనం ఏదైనా లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు హెల్త్ విషయంలో ఈ రెండిట్లో డబ్బు ఎంత పోతుందో అని మనం ఆలోచించకూడదు.
(11:48) సో నా సబ్స్క్రైబర్స్ కి నా వ్యూయర్స్ కి ఇది నా సజెషన్ అన్నమాట. ఇది ఇంకా మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment