Thursday, March 19, 2026

Note for devotees 🙏 mom give s you without asking this 5 siddhees (shakthulu)

Note for devotees 🙏 mom give s you without asking this 5 siddhees (shakthulu)

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LAAuAYJHH7I



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ అమ్మ అడగకుండానే ఇచ్చే సిద్దులు ఐదు సిద్దులు ఏమిటో తెలుసుకుందాంఅండి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము వీడియోకి రిలేటెడ్ అన్నమాట వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్ కి నేను చెప్పే ఒక ఐదవ సిద్ధి ఉంటుంది చూడండి అది మీరు తెలుసుకొని ఇక మీరు భక్తి మార్గంలో ఇంకా చక్కగా వెళ్ళాలనే మీకు అత్యుత్సాహం ఏర్పడతది.
(00:26) మీరు ఎక్కువగా మౌనంగా అయిపోతారు ఇంకా అంతే చెప్తా అదేంటో లాస్ట్ ఐదో సిద్ధి అన్నమాట ముఖ్యంగా మనము భక్తి మార్గంలోకి ఎవ్వరైనా కూడా నేను కూడా అంతే ఎంతో అంతెందుకు యోగులు కూడా అంతే ఆ హిరణ్య కశపుడు కూడా రావణాసురుడు కూడా కోరికల కోసమే తపస్సులు చేశారు అంతే కాదు చాలామంది హిరణ్య కశపుడు రావణాసురుడు అంటే రాక్షసులు లేండి కానీ వాళ్ళు ఫస్ట్ రాక్షసులు కాదు కదా వాళ్ళు ద్వారపాలకులు వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు వాళ్ళు వాళ్లే ప్రారబ్ధ పాప కర్మను అనుభవించక తప్పలేదు కదా మనంఇంత అనుభవించందే ప్రారబ్ధ పాపకర్మ కరగదు వీడియోకి రిలేటెడ్ విషయం మాట్లాడలేదు
(01:11) ఇప్పుడు కానీ ఇలాంటివి నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా అయితే ముఖ్యంగా మంచి మంచి వాళ్ళు అంటే యోగులు కూడా యోగులు ధర్మం మార్గంలో ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కోరికల కోసము భక్తిని ఆశ్రయిస్తారన్నమాట మంత్ర జపము తపస్సు దీక్షలు వ్రతాలు అలాంటివి ఆచరిస్తారన్నమాట కాబట్టి అది తప్పేం కాద తప్పేం కాదు అలా కోరికలు ఉండడం మూలంగానే మనం భక్తి మార్గంలోకి వస్తాం కోరికల కోసం భక్తి మార్గంలోకి రావడం అనేది అది అద్భుత చర్య అన్నమాట భగవంతుడే మనల్ని రప్పిస్తాడు అన్నమాట ఆ కోరికలు కూడా తీరకుండా చేసేదే భగవంతుడు అన్నమాట అంతా ప్లాన్ ఫ్రీ ప్లాన్డ్ ప్రకారంగా జరుగుతుది అన్నమాట
(01:55) భగవంతుడు అద్భుతమైన ప్రేమ వల్ల మనం భక్తి మార్గంలోకి వస్తామండి ఊరికేనే రాము అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏందంటే అట్లా కోరికల కోసం మనం భక్తి మార్గంలోకి వచ్చినా కూడా భగవంతుడి మీద ప్రేమ కలుగుతదండి అయితే ఇది అందరికీ కలుగుతదా అంటే [నవ్వు] ఇక్కడ కూడా మళ్ళీ ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక ఇంకో కోరిక అఫ్కోర్స్ కోరికలు తీర్చుకోవడం కోసము మనం దీక్షలు వ్రతాలు చేసినా కూడా ఇటుసై ఒక వన్ సైడ్ మనకి మనసు లాగుతుంటది అన్నమాట ఒక వన్ సైడ్ కోరికల కోసం చేస్తున్న ఒక వన్ సైడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక వన్ సైడ్ పరమాత్మ మీద ప్రేమ కలుగుతది అన్నమాట ఎందుకంటే మన కోరికలు
(02:35) నెరవేరుస్తున్నాడు కదా కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేశాడు లేకపోతే అవకాశాలు మన ముందరికి తీసుకొస్తుంటాడు వేరే వాళ్ళ రూపకంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనము పరమాత్మ వైపుకు ఆకర్షితం అవుతాం అరే మనుషులు ఎవరు సహా సహాయం చేయనివి కూడా పరమాత్మ సహాయం చేస్తున్నాడే ఈ బంధాలు చుట్టాలు ఎవరు సహాయం చేయట్లేదు నాకు అయినా కూడా పరమాత్మ సహాయం చేసి అంటే పరమాత్మ ఉన్నాడు పరమాత్మ ఎంతో దయామయుడు ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట పరమాత్మ కూడా మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అన్నమాట ఇంకా ఆ నా బిడ్డ నా వైపుకు ఆకర్షితం అవుతుంది అని చెప్పేసి
(03:14) పరమాత్మ కూడా మన వైపుకు ఆకర్షితం అవ్వడం అనేది ప్రారంభం అవుతది అదే గూస్ బంస్ కన్నీళ్లు ప్రకంపనలు ఇవన్నీ అన్నమాట ఆ పరమాత్మ మీ వైపుకు ఆకర్షించబడుతున్నాడు అనడానికి గుడ్ సైన్స్ అన్నమాట అవన్నీ సంకేతాలు కాబట్టి మీరు భక్తిని ఇంకా చక్కగా చేసుకోండి ఇక్కడ మళ్ళీ భగవంతుడు ధర్మ మార్గము నీతి నియమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఆవేలోనే వెళ్ళిపోండి వాక్కు కూడా శుద్ధంగా ఉండాలన్నమాట అది అందుకనే యోగులు సాధకులు మౌనంగా ఉంటారు.
(03:44) నార్మల్గా ఈ మాయా ప్రపంచంలో మాయా కోరికల కోసం కొన్ని దీక్షలు వ్రతాలు చేస్తున్నప్పుడు ఉదాహరణకు దుర్గామాల వేస్తారు అయ్యప్ప మాల వేస్తారు నవరాత్రులు చేస్తారు ఇలాంటివి చేస్తున్నప్పుడు చెడు మాట్లాడకూడదు అని ఒక అవగాహనలోనే ఉంటారు. ఎక్కువగా ముచ్చట్లు పెట్టారు నవరాత్రులు సాధనలు చేసే వాళ్ళ స్త్రీలను మీరు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు చెడు మాట్లాడడానికి ఇష్టపడతారా ఇష్టపడరు చెడు వినడానికి కూడా ఇష్టపడరు నేను నవరాత్రి సాధనలో ఉన్నా అని చెప్పేసి నేను దీక్షలో ఉన్నా అని చెప్పేసి నియమాలు పాటిస్తూ ఉంటారు నియమాలు అంటే ఏమీ లేవు భక్తికి
(04:20) నియమాలు ఏమి ఉండవండి ఆ నియమాలు ఏంటి అంటే ధర్మ మార్గంలో పయనించడం వాక్కు ద్వారా తప్పులు మాట్లాడకుండా ఉండడము నీతి నియమాలతో ఉండడము ఇంద్రియాలను అరిష వర్గాలను అదుపులో ఉంచుకోవడము చెడు సహవాసం కూడా చేయకుండా ఉండడము ఇవన్నీ నీతి నియమాలు ఇవన్నీ నియమాలు అన్నమాట భక్తికి నియమాలు ఇవే [నవ్వు] ఇవే భక్తికి నియమాలు అర్థమైందా ఇంకేవి ఇంకేవి ఎవ్వరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మమాకండి ఆ రజస్వలో ఉన్న స్త్రీ భగవంతుని జపం చేయకూడదు భగవంతుని నామాన్ని పలకకూడదు ఆ అంటే మెన్సస్ టైంలో లో భగవంతుని నామాన్ని పలకకూడదు అంటే ఒక తల్లి ఒక తన బిడ్డకి దుర్గా అని పేరు
(05:06) పెట్టుకుంది వెంకటేశ్వరుడు అని పేరు పెట్టుకుంది రాముడు అని పేరు పెట్టుకుంది రామ అని అప్పుడు ఈమె మెన్సస్ వచ్చిందని చెప్పేసి తన బిడ్డని పేరు పెట్టి పిలవదా పిలుస్తూనే ఉంటది రామ ఇటురా అంటది అవునా ఏమంటది ఇంకా ఆ దుర్గా ఇటు రావే అంటది అవునా ఇదన్నమాట కాబట్టి నీతి నియమాలు అవే నియమాలు ఉంటాయి భక్తికి కానీ వేరేవఏవి ఉండవు పూలు బయట పూలు కొనుక్కొచ్చుకోకుండా కొంతమంది భయపడుతున్నారు అన్నమాట కొనుక్కొచ్చుకోండండి ప్రేమతో నా బిడ్డ నాకు పూలు కొనుక్కొచ్చిందని సంతోషిస్తాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు పూల అమ్మే వాళ్ళు అశుభ్రంగా పెడతారు ఇవన్నీ ఆలోచనలు వద్దు
(05:52) మీ మనసే చూస్తాడు నేను చెప్పేది వినండి ఇక్కడ మీ మనసే చూస్తాడు కానీ ఆ ఆ పూలను వాటిని వీటిని చూడడు కాబట్టి చక్కగా ఒక పూల షాప్ ఉంటది మంచి పూల షాప్స్ కూడా ఉంటాయి అక్కడ కూర్చొని అమ్ముతుంటారు కానీ ఈ పూలు అమ్మే వాళ్ళు స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు మెన్సెస్ టైం లో కూడా పూలు అమ్ముతుంటారు. ఆ అది నిజం కాబట్టి ఆ అక్కడ ఆమె వృత్తి అది ఆమె మెన్సెస్ టైంలో ఐదు రోజులు ఇంట్లో మూలన కూర్చుంటే ఆమె కుటుంబం ఎట్లా పోషించబడతది ఆమె కుటుంబానికి ఆధారం ఏంది చెప్పండి కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏందంటే జాగ్రత్తగా వినండి నీతి నియమాలు అవే అధర్మము అధర్మం కాదు ధర్మ మార్గంలో
(06:40) పైరించడము ఆ వాక్కు ఇవే నియమాలు కానీ మిగతావన్నీ నియమాలని కట్టిపట కట్టి పట్టేయండి మీరు సరేనా వాటితో వాటి గురించి ఆలోచించకండి భక్తి మార్గంలో నియమనిష్టలు ఇవన్నీ మన మనల్ని పరమాత్మకు వేరు చేస్తాయి అన్నమాట పరమాత్మకు మనల్ని దూరం చేస్తాయి పరమాత్మ ఎవరో గొప్ప వ్యక్తి ఆ చీఫ్ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీని కలవాలంటే మనం చాలా మందిని దాటుకొని వెళ్ళాలి కదా అంత అంత తొందరగా మనకి కి ఆయన తో మాట్లాడడం కుదరదు.
(07:18) కాబట్టి ఇక్కడ పరమాత్మను కూడా నరేంద్ర మోదీతో పోల్చుకోమాకండి అంటే ఓ పరమాత్మ గొప్ప వ్యక్తి ఆయనకు నియమనిష్టలు అవసరం నియమనిష్టలతోని ఉందాము ఆ పూలు ఎవరు అమ్ముతున్నారో ఆ ఆ ఇంకా బస్సులలో ప్రయాణిస్తూ వస్తున్నప్పుడు ఎవరిని తాకుతున్నాం మనము ఎవరిని ఆ అవన్నీ వద్దు వచ్చి కావలిస్తే స్నానం చేసుకోండి లేకపోతే కాళ్ళు మొహం కడుక్కోండి చేత కాకపోతే అంతే అయితే ఇక్కడ ఆ చెప్పొచ్చేది ఏందంటే పరమాత్మ ను పెద్ద ప్రధానమంత్రి లాగా పోల్చుకోమాకండి ప్రధానమంత్రి లాగా కాకుండా పరమాత్మను మీ కన్నతండ్రి లాగా మీ కన్నతల్లిలాగా పోల్చుకోండి మీ సొంత సోదరి లాగా అక్కలాగా
(08:05) పోల్చుకోవచ్చు చెల్లిలాగా పోల్చుకోవచ్చు సరేనా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకొని కూడా గోపికలాగా పోల్చుకునే వాళ్ళు మధురలో అటుసైడ్ ఉంటారు బృందావనం మీకుతె తెలుసు కదా శ్రీకృష్ణుడిని పెళ్లి చేసేసుకుంటారు. అట్లా కూడా ఉండొచ్చు మధుర భావన మధుర భావన కూడా చేయొచ్చు భావన అంటే పెళ్లి చేసుకోవడం అదంతా కాకుండా మనం గృహిణులమై ఉన్నాము అయినా కూడా నేను ఒక గృహిణిని అయినా కూడా మధుర భావన కూడా చేయొచ్చు.
(08:32) శ్రీకృష్ణుడే నా భర్త అన్న భావన కూడా చేయొచ్చు. అట్లా అన్నమాట ఇవన్నీ ఇట్లా ఉంటది పరమాత్మతో సంబంధం అనేది సంబంధ బాంధవ్యాలు అనేవి కానీ నీతి నియమాలు అవన్నీ లేకుండా చేసే పూజలు అవి భగవంతుడు స్వీకరించాడు కోరికలు తీరితే తీరుతాయేమో మీరు చేసిన దీక్షల వల్ల కాకపోతే నిజమైన నిజమైన సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం అనేది ఈ జన్మలో మీకు లభించదు ఈ జన్మ మీకు వృధా అయిపోతది అన్నమాట అయితే ఇట్లా కోరికల కోసం మనం భక్తి మార్గంలోకి వచ్చినా కూడా మనము పరమాత్మ వైపుకు ఆకర్షితం అవుతూ ఉంటామ అన్నమాట మంత్ర జపం భగవన్ నామ స్మరణ ధ్యానం ఇంకా చాలా ఉంటాయి కదా సాధనలు ఎన్నో ఉంటాయి
(09:15) భజనలు కీర్తనలు స్తోత్ర పారాయణాలు ఇవన్నీ నిరంతరంగా జరుగుతూ ఉంటాయి అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇది సాధన కిందికి వస్తది అన్నమాట కాబట్టి మీకు అడగకుండానే పరమాత్మ మీకు సిద్ధులు ఇస్తూ ఉంటాడు అన్నమాట మళ్ళీ మీరు సిద్ధుల వైపుకు ఆకర్షితం అవ్వకూడదు అన్నమాట అయినా కూడా ఇస్తాడు మీరు ఆకర్షితం అయినా కూడా ఇస్తాడు కానీ ఆకర్షితమయి ఆ సిద్ధులను దురుపయోగం చేస్తేనే ఆ సిద్ధులు మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్తాయి కానీ మీరు సిద్ధుల పట్ల ఆకర్షితమయి ఇతరులకు మంచి చేయాలని కోరుకుంటే కూడా ఆ సిద్ధులు సంతోషపడతాయి కానీ నిద్రావస్థలోకి వెళ్ళవు
(09:52) అది సిద్ధుల పట్ల ఆకర్షితమై భక్తి మార్గాన్ని మరి పక్కదోవను బట్టి ఇచ్చేస్తే కూడా సిద్ధులు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా అర్థమైంది అనుకుంటా ఇలా మనకి సిద్దుల పట్ల మనకి సిద్దులు జాగృతం అవుతున్నాయి అంటే మీరు చక్కగా సాధనలు దిగ్విజయంగా మీరు సాధనలు చాలా బాగా చేస్తున్నారని అర్థం అన్నమాట అక్కడ అయితే పరమాత్మ వైపుకు మనం ఎట్లా ఎట్లా ఆకర్షితం అవుతూ ఉంటామో జప సాధనలు అవన్నీ నిరంతరం చేస్తూ ఉంటామో మనకు సిద్ధులు రావడం అనేది స్టార్ట్ అవుతది ఫస్ట్ సిద్ది మనకు తెలియకుండానే వచ్చేస్తది అదే చెప్పా కదా అడగకుండానే ఫస్ట్ తెలియకుండానే కూడా
(10:33) వచ్చేస్తాయి మన మనసులో పవిత్రీకరణ స్టార్ట్ అవుతది అక్కడ పరమాత్మ జాగృతం అవుతూ ఉంటాడు అన్నమాట కాబట్టి అక్కడ మనకు మనసు అనేది మనసులో ఏమైనా అనుకుంటూ ఉంటే కూడా అవి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతది అన్నమాట మళ్ళీ ఆజ్ఞ చక్రం దగ్గర కూడా మనకి ఏమైనా అనుకుంటే కూడా అంటే ఆజ్ఞ చక్రం దగ్గర మనకి సిద్ధి దేవత మెల్లిగా కళ్ళు తెరుచుకుంటూ ఉంటదిన్నమాట అంటే అక్కడతా హార్డ్ డై అనేది ఓపెన్ అవుతూ ఉంటదిన్నమాట స్లో ప్రాసెస్ లో కాబట్టి అక్కడ మనకు సాధకులకు ఫస్ట్ అక్కడ తెల్లటి ప్రకాశం కనిపిస్తది అన్నమాట అంతే కాదు కొంతమందికి రకరకాలుగా కనిపిస్తది రకరకాల రంగులు కూడా కనిపిస్తాయి. వంకాయ
(11:19) కలర్ కలర్స్ కనిపించడం ఇట్లా అక్కడ ఓపెన్ అవుతున్న కొద్దీ మీరు ఎట్లా తయారవుతారు అంటే ఇంకా మీరు ఏమైనా బలంగా ఏమైనా అనుకుంటే అవి నిజాలు కావడము ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం మీకు తెలిసిపోవడము ఆ ఇది అని సమాధానం వస్తది మనకి ఇంటిమేషన్ ఫస్ట్ ఫస్ట్ లో మనం గుర్తించమ అన్నమాట ఎట్లా అంటే బ్రమ అన్నమాట ఆహా మనం నార్మల్ పీపుల్స్ మీ ఇట్లా జపము భక్తి ఎక్కువ ఎక్కువ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు నాకు ఇంత తొందరగా ఈ విధంగా ఆ నిజమవుతుందయ్యా అని చెప్పేసి ఇది వేరే వాళ్ళ ఇంటిమేషన్ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిసినప్పుడు మన కోరికలు
(12:02) కూడా కొన్ని కొన్ని మనము చిన్న చిన్నవి అడిగినప్పుడు తొందరగా సిద్ధి దేవత మనకి ఇచ్చేస్తూ ఉంటది అన్నమాట మన మనసులో ఉదాహరణకు మన మనసులో ఇప్పుడే మనకి జిలేబి తినాలని అనిపించింది అనుకోండి ఉదాహరణకి ఆ జిలేబి అనేది ఎవరైనా తీసుకొని వచ్చేస్తారు ఇంట్లో వాళ్లే లేకపోతే అమ్మడానికి బయటికి వస్తాయి. లేకపోతే మీరే బయటికి వెళ్తారు జిలేబి తినాలనిపించింది అని చెప్పేసి అనుకుంటారు మర్చిపోతారు మీరు బయటికి వెళ్తారు కానీ సిద్ధి దేవత మర్చిపోదుఅన్నమాట జిలేబీలు మీ కంట్లో పడేటట్టే చేస్తది.
(12:35) ఆ అరే నేను జిలేబి తినాలనుకున్నా కదు అని చెప్పేసి జిలేబి కొనుక్కొని తింటారఅన్నమాట. ఉదాహరణకి ఇది చిన్న కోరిక కానీ మెల్లిమెల్లిగా ఈ ఈ మానసిక శక్తి అనేది దృడం అవుతూ ఉంటది అన్నమాట మనసులో అనుకున్నది ప్లస్ పీనల్ గ్లాండ్ యాక్టివ్ అవ్వడం మూలంగా మన మైండ్ లో అనుకున్నది ఈ మనసులో మైండ్ లో రెండు ఒకే విధంగా ఒకేసారి అనుకుంటూ ఉంటాం కదా రెండు మనసులో ఒకలాగా మైండ్ లో ఒకలాగా అట్లా అనుకునేది భక్తి సాధనలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు నార్మల్ పీపుల్ ఇక భక్తి సాధనలు చేస్తున్నారు అంటే మీరు మనసులోనూ ఆ మైండ్ లోనూ వాక్కులోనూ అన్ని మూడు ఒకటేసారి అనుకోగల స్టేజ్ కి వస్తారన్నమాట
(13:14) మీరు కాబట్టి అది మీకు నిజం కావడం అనేది కూడా జరుగుతది వాక్కు ద్వారా కూడా మీరు ఏమైనా అంటూ ఉన్నప్పుడు కూడా అది కూడా వాక్ సిద్ధి అది అది కూడా వచ్చేసి మీకు ఏదైనా మీరు బలంగా ఏదైనా అన్నారనుకోండి ఆ మూడు మనసు వాక్కు మెదడు ఈ మూడు ఒకటి ఒకేసారి ఒకే లక్ష్యంతో ఒకే సంకల్ప బలంతో అన్నప్పుడు అది నిజమైపోతుది అన్నమాట అది ఇది భగవంతుడు ప్రసాదించే మొదటి సిద్ధి మనము భ్రమపడతాం మనకి మనకి ఇంత గొప్పవాళ్ళమా అనుకుంటాం అవును కానీ మనం గొప్పవాళ్ళమేనండి కాకపోతే ఒక లక్ష్యం మీద ఉండి మనము లక్ష్య సాధన వేరే మాయా కోరికల కోసం చేసినట్టుగా భక్తి కూడా అట్లానే
(14:00) చేయాలి తర్వాత మీరు తెలవకుండానే మీరు భక్తి చేసేస్తూ ఉంటారండి ప్రేమతోని ఇష్టంతోని చేస్తూ ఉంటారు పరమాత్మ మీద ప్రేమ ఎక్కువైపోతది మీరు జపం చేస్తుంటారు ఫస్ట్ మీరు బలవంతంగా జపం చేస్తుంటారు మాల పట్టుకొని భగవన్ నామ స్మరణ అయినా కూడా కానీ తర్వాత తర్వాత ఏం జరుగుతదిఅంటే ఇది కంటిన్యూస్ గా అయినప్పుడు మీరు జపం చేయకుండానే మీరు మీ లోపల జపం జరుగుతది.
(14:23) ఆ ఇది గాయత్రీ మంత్రం సమయంలో నాకు అజపాజపం జరిగింది. నా ఎక్స్పీరియన్సెస్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే గొప్పల కోసం కాదు మీకు తెలవాలి మరి మీకు కూడా ఇట్లానే అవుతుందా అంటే మీరు అర్థం చేసుకోగలరు కదండీ ఆ గాయత్రి మంత్రం నేను ఎట్లా చేసిన అంటే నాకు అప్పుడు నోకియా ఫోన్ అన్నమాట ఫోన్లు అప్పుడప్పుడే వచ్చినాయి నాకేమో చిన్న నోకియా ఫోన్ కొనిచ్చిండు మా ఆయన దానికి రింగ్టోన్ గా నేను గాయత్రీ మంత్రము పెట్టుకున్నా అన్నమాట ఓం భూర్భువసువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఇట్లా మంచిగా వచ్చేది అన్నమాట మ్యూజిక్
(15:08) కాల్స్ వచ్చినప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళ నుంచి అక్క నుంచి చెల్లె నుంచి అట్లాంటి కాల్స్ ఎక్కువగా వచ్చేవి తర్వాత తర్వాత కాల్స్ మాట్లాడడం కూడా మానేసిన నేను అయితే ఆ ఇట్లా వచ్చినప్పుడు కాల్స్ వచ్చినప్పుడల్లా ఆ మంత్రం అనేది వచ్చేది దాన్ని పూర్తిగా విని తర్వాత నేను ఎత్తేది అన్నమాట అట్లా విని విని విని ఏమైందంటే ఆల్రెడీ నేను భక్తి సాధనలో తల మునుకల్లో ఉన్న సమయం అది ఆ ఆ నేను సమయం అది అంటా గాని నేను ఇప్పుడు కూడా తలమునుకలయే ఉంటా ఎప్పుడు ఆల్వేస్ కాకపోతే ఇప్పుడు అప్పుడు చేసినని పూజలు దీక్షలు వ్రతాలు అవన్నీ చేయట్లేదుఅన్నమాట ఇప్పుడు ఎందుకంటే
(15:48) సీక్రెట్ తెలిసింది పరమాత్మ వాటికి కాదు నీ మనసులోని ప్రేమకే ఆకర్షణతోని గురయి ఇట్లా అయస్కాంతం లాగా ఊరుకొచ్చి మనల్ని అల్లుకుంటాడు అన్నమాట అది ఆ సీక్రెట్ తెలిసినక నేను మనసుతో పరమాత్మకు కనెక్ట్ కావడానికి చూస్తూ ఉంటారున్నమాట ఎక్కువ దీక్షలు వ్రతాలు అలాంటివన్నీ చేయకుండా నార్మల్ గా నిత్య పూజ అయితే ఆపకుండా స్తోత్ర పారాయణాలు నా నరనరాల్లో జీర్ణించిపోయినాయి అన్నమాట అవి నాకు చాలా ఇష్టం అవి నోటెడ్ కూడా అయిపోయినాయి అంటే స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉంటా అంతే కానీ ఎక్కువ శాతం దీక్షలు అప్పుడు చేసేదాన్న అన్నమాట దీక్షలు అంటే రెండు రోజుల దీక్ష
(16:28) మూడు రోజుల దీక్ష మళ్ళీ 40 రోజులు నేను ఇట్లా అనుకునేదాన్న అన్నమాట 40 రోజులు నేను లలితా సహస్రనామాలు రోజుకు మూడు సార్లు చదువుతా అని నియమం పెట్టుకునేదాన్ని అట్లాంటివి చాలా చేసిన అన్నమాట నేను అధికంగా చేసేదాని అన్నమాట ఇప్పుడు ఏందంటే వాటితోని వాటితోని కాదు ఆ స్టేజ్ దాటింది అన్నమాట నెక్స్ట్ లెవెల్ అన్నమాట అంటే మనసు ద్వారా భగవంతుని తండ్రి నారాయణ అని చెప్పేసి ఆర్తిగా పిలిస్తే భగవంతుడు ప్రత్యక్షమైపోయి పోతాడు అన్నమాట మన కళ్ళ ముందే కాబట్టి ఆ స్టేజ్లో నేను ఉన్నా కాబట్టి ఎక్కువగా దీక్షలు రత లు అవేమి ఇప్పుడు చేయట్లేదుఅన్నమాట ముఖ్యంగా ఈ
(17:08) గాయత్రీ మంత్రం ఇట్లా నోకయ ఫోన్లో విన్న మూలంగా ఆల్రెడీ అట్లా చేస్తున్న సమయం కాబట్టి దీక్షల వ్రతాలు చేసే సమయం కాబట్టి మనసు వెంటనే ఆ గాయత్రీ మంత్రాన్ని రిసీవ్ చేసుకొని మనసులో మాటి మాటికి గాయత్రి మంత్రము గుర్తొచ్చేది అన్నమాట గుర్తొచ్చిన గుర్తొచ్చేది నేను నేను కొన్ని రోజులే అండి నేను ఎక్కువ రోజులు నేనేం జపం చేయలేదు నాకు నేను గాయత్రి మంత్రాన్ని అంటే మాల పట్టుకొని కాదు మనసులో లో ఇల్లు ఉడుస్తూ వాకిలి ఊడుస్తూ అంట్లు దోముతూ బట్టలు ఉతుకుతూ అప్పుడు మిషన్స్ కూడా ఏమీ లేవు పని మనిషి కూడా లేదు అప్పుడు అయితే అట్లా ఆ అది విని నాకు మళ్ళీ రివైండ్
(17:46) అయ్యేది అన్నమాట నా మైండ్ లో రివైండ్ అయ్యి అయ్యి అయి అయి ఏమైంది అదే అదే రావడం స్టార్ట్ అయింది అన్నమాట నేను చేయకుండానే ఒక అందమైన వాయిస్ తోని స్త్రీ వాయిస్ తోని ఓ అదే అండి నోకే ఫోన్ లో వచ్చేదే అది దానంతలా అదే ఆ వాయిస్ే నా మనసులో లో రన్ కావడం స్టార్ట్ అయింది అన్నమాట నాకు నా చెవులకు వినిపించింది అన్నమాట అట్లా వినిపించడం మొదలైంది ఫస్ట్ లో నేను భయపడ్డా అండి ఇదేంటి అసలు నేను జపం చేయట్లేదు నేను వేరే విషయాలు ఆలోచిస్తున్నా అయినా కూడా ఈ దాంతో సంబంధం లేకుండా మనసులో జపం ఇట్లా అయితుంది ఏంది అని చెప్పేసి భయపడ్డా అన్నమాట కానీ ఆ
(18:26) సమయంలో భయం అనేది చాలా తక్కువ అన్నమాట నేను ఎక్కువగా భయపడనండి స్వాభావికంగా చిన్నపట నుంచి అయినా కూడా భయం అనేది భయం అనేది నాకు దూరం అన్నమాట భయపడేది ఏదైనా కనిపిస్తే దాంట్లోకి దూరి ఎందుకు భయంతుంది అని చెప్పేసి దూరి దాన్ని విశ్లేషించి ఆ భయాన్ని నిర్వీర్యం చేయగల శక్తి నాకు చిన్నప్పటి నుంచే ఉందన్నమాట నేను భయపడనండి భయపడను భయపడతా భయపడి ఎందుకు భయం అవుతుంది అని ఆలోచించి అది ఏందో అని తెలుసుకుంటా అన్నమాట అది నాకు భక్తి సాధనలకు చాలా కూడా ఉపయోగపడ్డది అన్నమాట అది పూర్వజన్మ ఏదైనా కూడా పూర్వజన్మ కృప పరమాత్మ కృపనే మన సొంతంగా వచ్చింది కాదు పూర్వజన్మలకు బేస్
(19:05) అయి ఉంటది. అయితే ఇక్కడ అజపాజపం జరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు భయపడ్డా తర్వాత తెలుసుకున్న భయంతో పాటు నాకు ఆనందం వస్తుంది. ఆ నేను నవ్వుతున్నా నాకు నవ్వవస్తుంది పగలబడి విరగబడి కేరింతలు కొట్టినట్టుగా చిన్న పిల్లలు కేరింతలు కొడతారు బకెట్లో నీళ్లు ఉంటే ఇట్లు ఇట్లా కొట్టుకుంటూ ఆ ఆనంద పడతారు చూడండి ఇట్లా నీళ్లు టపటప కొట్టుకుంటూ నీళ్లు జిట్లు ఇస్తుంటే ఆ ఆనందం నాకు వస్తుంది తెరలు తెరలుగా నవ్వవస్తుంది అన్నమాట చాలా అద్భుతమైన ఆనందం అన్నమాట ఒల్లంతా ప్రకంపనలు అన్నమాట ఇంట్లో సుగంధభరితమైన వాసనలు కూడా అది నా పూజలు ఎక్కువ కాబట్టి
(19:45) అప్పుడు అయితే ముఖ్యంగా పూజ పూజల వల్ల కాదండి నేను భక్తి మార్గంలోకి రాగానే భగవంతుని పట్ల విపరీతమైన ఆకర్షణకు గురైన ప్రేమ ఎక్కువ అయిపోయింది అన్నమాట ఆ ప్రేమ మళ్ళీ ఇటు మాయా వ్యక్తుల మీద కూడా ప్రేమ వ్యక్తుల మీద కాదండి ఓన్లీ మా ఆయన మీందే ఆ ప్రేమను పటాపంచలు తీసి తునాతునకలు చేసి అటు అవతల పారేసింది అన్నమాట అప్పుడు పరిపూర్ణంగా భగవంతుడికి నా మనసు మొత్తం అర్పించేసిన అన్నమాట ఆ అది భగవత్ కృప వల్లనే జరుగుతది అన్నమాట అయితే ఇక్కడ ఆ ఎక్కడ మన చూడు టాపిక్ ఎట్లా అయిందో సిద్ధుల గురించి వచ్చి అయితే ఇట్లా అన్నమాట ఈ సిద్ధులు ఇది మనసులో ఈ విధంగా
(20:29) అజపాజపం జరుగుతది అది మీకు ఇక మీరు ఏమనుకుంటే అది జరిగే ఒక సిద్ధి అన్నమాట ఓకేనా ఇక రెండో సిద్ధి నేను ఆల్రెడీ రెండో సిద్ధి చెప్పానండి ఇది మూడో సిద్ధి కిందకి వస్తది వాక్ సిద్ధి వస్తదండి మనకి వాక్ సిద్ధి అనేది రెండో సిద్ధి ఏది మాట్లాడితే అది నిజమవుతది అవును మీరు చెడు మాట్లాడిన నిజమవుతది నిజమండి తెలియక నేను ఆ చెడు మాట్లాడడం అని కాదు గానీ కోపంలో ఏం చేసేదాన్ని ఒకరొకరిని ఎవరినైనా ఎవరైనా నా వైపు అంటే చాలా కుళ్ళతో చూసేవాళ్ళండి చుట్టుపక్కలంతా శత్రువులే నాకు బంధువులే కాదు ఎందుకు ఈమె ఇంత అద్భుతంగా ప్రకాశవంతంగా ఉంటది అని అంటే ఈమెలో ఏదో
(21:15) తేజస్సు కనిపిస్తుంది నితో కుళ్ళపోతారుఅన్నమాట చుట్టుపక్కల వాళ్ళు ఈమలాగా మనం పూజలు ఎందుకు చేయలేకపోతున్నాము అని కూడా కుళ్ళపే వాళ్ళు అన్నమాట ప్రయత్నించే వాళ్ళు విఫలులు అయ్యేవాళ్ళు అన్నమాట విఫలులు అయ్యేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే నేను ఇక్కడ నేను ఇక్కడ మనసు పూర్తిగా పరమాత్మకు అర్పించి చేస్తున్నా కదా నాల నా అంత చేయలేకపోయేవాళ్ళు నన్ను చూసి కాలనీలో లలితా సహస్రనామాలు చదవడం స్టార్ట్ చేశరు అవును కానీ అందరికీ అందరికీ ఒక్కరు కూడా నా స్టేజి కి రాలేదు దండ అది వేస్ట్ ఎందుకంటే అర్షడ్ వర్గాల నియంత్రణ ఇంద్రియాలదు పరమాత్మ వైపుకు ప్రేమ
(21:52) కలిగినప్పుడు అవి అంతమవుతాయి. అప్పటివరకు అంతం కావు. ఈ జనాలు ఏందంటే కోరికల కోసము కుళ్ళుతోని కుళ్ళతోని ఇట్లా లలితా సహస్రనామం చదవడం కుళ్ళతోని స్టార్ట్ చేసిరండి కాకపోతే సరే కుళ్ళతోని స్టార్ట్ చేసినా కూడా భక్తి మార్గంలో అరిషడ్ వర్గాల నియంత్రణ మంచి మనసు అనేది ఉండడం ముఖ్యంండి కుళ్ళు ఆసూయ ఉన్న దగ్గర పరమాత్మ నిలవబోడు కాళీమాత జాగృతి అవ్వబోదు ఇది గ్రహించండి ఓకేనా కుళ్ళతోని స్టార్ట్ చేసినా మంచి మనసు అనేది రావాలండి ఆ ఆమె బాగుపడుతుంది అయ్యో ఆమె భక్తి మార్గంలో ఇంత ముందుకు వెళ్ళింది అని చెప్పేసి కూడా కుళ్ళ పడతారన్నమాట పడినరు
(22:37) కూడా ఆ కాబట్టి కొంతమంది నా ముందరికి వచ్చి నన్ను అవహ్యాలన చేయడం అనేది జరిగిందన్నమాట ఆ టైంలో మా కాలనీలో ఎట్లా అంటే పిల్లల కోసం బాక్స్లు ఇవ్వడం కోసం నేను స్కూల్ కి వెళ్ళాలి కదా తప్పదు కదా వెళ్లేదాన్ని చిన్న పిల్లలు కదా వెళ్ళినప్పుడు చాలా చాలా మంది చూపులు నా వైపుకే ఇట్లా తిరగడం అనేది నేను అబ్సర్వేషన్ చేసేదాన్ని కొంత ఒక ఒక వృద్ధురాలు నన్ను గుర్తుపట్టింది కూడా అన్నమాట పూజలు బాగా చేస్తావా అమ్మ మీరు బ్రాహ్మలా అని అడిగింది అన్నమాట ఈ బ్రాహ్మలా అనేవి అనే మాట నన్ను నిత్యం చెప్తున్నా అండి కనీసం ఒక 100 మంది అయినా నేను పుట్టిన దగ్గర
(23:15) నుంచి 100 మంది అయినా అడిగి ఉండొచ్చు స్కూల్ చదివే రోజులలో నుంచి కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా మంది 70 మంది దాకా అడిగి ఉండొచ్చు బ్రాహ్మల అని ఎందుకంటే ఆ తేజస్సు వచ్చేస్తదండి బ్రాహ్మలు ఎప్పుడు ఆ పూజలు పునస్కారాలు చేసుకుంటూ మంత్ర జపాలు చేసుకుంటూ భక్తి సాధనలు చేస్తారు అని నేను చెప్పను కానీ ఆ స్త్రీలు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నిత్య పూజ జరుగుతూ ఉంటదండి పరమాత్మ యొక్క వాళ్ళు ఇంకా పూజారులు కూడా ఉంటారు గుడిలో ఆ ఎనర్జీ వీళ్ళకు ఉంటది వస్తది భర్త పూజారి అయినప్పుడు భార్యకు కూడా ఆ ఎనర్జీ పాస్ అవుతది భార్య కూడా రోజు ఇంట్లో నిత్య పూజ వీళ్ళ
(23:52) బ్రాహ్మణులు వేరేదే ఉంటది ండి ఆ ఎనర్జీ కాబట్టి ఆ ఎనర్జీ నాకు వచ్చిందన్నమాట కాబట్టి బ్రాహ్మలా బ్రాహ్మలా బ్రాహ్మలా అని అడిగేవాళ్ళు చివరికి నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చి నేను హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు కూడా ఆ తేజస్సుతోనే ఉన్నా నేను వెయిట్ లాస్ అయినా కూడా 68 69 కేజీస్ ఉండేదాన్ని 54 అయినా అయినా కూడా నా తేజస్సు ఎక్కడికి పోలే ఎందుకంటే నేను ఆ సందర్భంలో కూడా మానసికంగా పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి మీరు బ్రాహ్మలా అని అడిగినరు అన్నమాట నర్సులు కూడా అయితే ఇక్కడ ఆ అట్లా అవహేలన అనేది చేసిరన్నమాట నన్ను ఎట్లా అంటే కుళ్ళు మోతు
(24:32) తనంతో ఉండే ఒక ఇద్దరు స్త్రీలు అన్నమాట ఎక్కువ మంది కాదండి అందర ఎందుకు ఉంటారో చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నా కూడా బయటికి అనరు అయితే వాళ్ళ లోపల దాచుకోలేక అనేసిన వాళ్ళు ఉన్నారన్నమాట ఏందో పూజారిని అయిపోయినావు కదా ఆ ఎవ్వరితోని కలవవు ఇదే ఇట్లా ఇట్లా ఈ జీవితం ఏంది జీవితం ఇది ఇది కరెక్టేనా అని చెప్పేసి కూడా అడిగిరన్నమాట ఇట్ల ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా అందరితోన గలవాలి అదే అదే కరెక్ట్ జీవితం అదే మంచి జీవితం అదే మంచి లైఫ్ అందరితో కలిసి మెలిసి ఉండాలి ఇట్లా ఒక్కదాని మీ ఇంట్లో ఉండొద్దు అది కూడా ఒక బ్రతికేనా అని మా తెలంగాణ లాంగ్వేజ్ లో అన్నారన్నమాట
(25:12) ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఎందుకు ఇల్లండి గని కాబట్టి అట్లా అన్నప్పుడు నేను నాకు కోపం వచ్చేది అన్నమాట కోపం వచ్చినప్పుడు నేను మనసులోనే అనుకునేద వాక్కు ద్వారా అనలేము మనసులో అనుకున్నా కూడా నిజాలు అవుతాయండి ఎంత చెడ్డది ఛి ఇలాంటి వాళ్ళని భగవంతుడు ఏం చేయడ ఎందుకో ఎందుకో ఇలాంటి వాళ్ళని సుఖంగా ఉంచుతాడు దీనికి ఏం ఒక జరన్ రాదు ఏది రాదు అని ఇట్లా అనుకునేదాన్న అన్నమాట నిజం ఎందుకండీ నిజాలే చెప్పుకుందాంఅండి అబద్ధాలు ఎందుకు అయితే ఇదేంది ఇంత బాగుంది ఇది ఇది నన్ను ఇట్లా అంటుంది అని అనుకునేదాన్ని అన్నమాట ఇంకా పరిపక్వ స్థాయికి రాలేదండి నేను అప్పటికి
(25:52) అరిషడ్ వర్గాలను ఇంకా అనగదొక్కలేదుఅన్నమాట చాలా తక్కువ మోతాదులో అనగదొక్కిన అన్నమాట స్టార్టింగ్ స్టేజ్ లో అయితే అప్పుడు ఆమె ఒక 15 రోజులు టైఫాయిడ్ మలేరియా అని వచ్చి అడ్డం పడేది అన్నమాట నిజంఅండి నిజం ఇలా జరిగేదన్నమాట జరిగినప్పుడు నాకు వెంటనే ఒక మూడు రోజులకే తెలిసేది అన్నమాట ఆమెక ఏదో అయిందని తెలిసినప్పుడు నేను అనుకునేదాన్ని అదేంటి నేను అను అనుకోంగానే అయింది అని చెప్పేసి అప్పటికే ఇంకా ఇతరుల ఇన్నర్సెన్స్ తెలుస్తుంది.
(26:29) ఇదే ఇదే ఈ ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఆ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడే అమ్మను అడిగినప్పుడే అమ్మ బుక్స్ ద్వారా నాకు తెలియజేసింది అన్నమాట రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర ద్వారా ఏంది కుండలిని జాగరణ సింటమ్స్ సిద్ధులు వస్తున్నాయి సిద్ధి దేవతలు నిద్రలేస్తున్నారు భక్తి మార్గంలో సిద్ధి దేవతలు నిద్రలేస్తారండి అయితే తర్వాత మెల్లిమెల్లిగా నేను యోగుల జీవిత చరిత్రలు చదివినప్పుడు ముఖ్యంగా నిత్య జీవిత సత్యదీపిక బుక్ చదివినప్పుడు ఆ లింక్ నేను వీడియోస్ చేసేసిన ఆ లింక్ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తా ఆ బుక్కు నన్ను సరైన దిశలోకి తీసుకెళ్ళింది అన్నమాట
(27:08) ఆత్మజ్ఞాన దిశగా తీసుకెళ్ళింది అద్భుతంగా భక్తి మార్గంలో ఎలా పైకి ఎదుగొచ్చో తీసుకెళ్ళింది అరిషట్ వర్గాలను ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే భక్తి మార్గంలో మనం వెనక్కి వెళ్ళిపోతాము ఆ ఇంకా మనము నెక్స్ట్ జన్మలో ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి సాధించాలంటే ఆత్మ పరిశుద్ధం అవ్వడం అనేది ముఖ్యం కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి దానికి సంబంధించిన సూచనలు సలహాలు అన్నీ నిత్యజీతి సత్యదీపికలో ఉండేవిన్నమాట ఆ బుక్కుని నేను 200 సార్లు కూడా చదివి ఉండవచ్చు మళ్ళీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే సూచనలు కూడా ఉండేవి భక్తులు ఎమోషన్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఇదే కోపం వచ్చి కోపం
(27:48) వచ్చి ఇతరులను ఏమి అనకుండా ఉండడము ఇలాంటివి అన్నమాట అయితే పరమాత్మే మనకి మన భక్తిని మన ప్రేమను చూస్తూ అర్షడ్ వర్గాల ఇంద్రియాల నిగ్రహానికి మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట నువ్వు ఇట్లా ఉండమ్మా అని చెప్పేసి బుక్స్ ద్వారా నాకు ఆ నన్ను ఆత్మజ్ఞాన దిశగా తీసుకెళ్ళిండు అన్నమాట ఆ తర్వాత నేను ఎవ్వరిని ఏమి అనను అన్నమాట నన్ను బాధపెట్టిన వాళ్ళను కూడా ఏమి అనను కాకపోతే మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అడ్డువచ్చే చుట్టాలను బంధువులను దూరం జరిపి చేసేయాలి వాళ్ళు ఎవరైనా సరే కన్న తల్లి అయినా సరే ఓకేనా ఇట్లా అయితే నేను చెప్తా మీ ఇష్టం మరి
(28:27) కానీ ఆ కన్న తల్లిని ఎట్లా దూరం జరుపుతామ అంటే తక్కువ మాట్లాడండి పెళ్లైన వాళ్ళకి చెప్తున్నా నేను తక్కువ మాట్లాడండి కన్నతల్లితోని ఊరికే ఫోన్లలో మాట్లాడుతూ ఉండమాకండి గంటలు గంటలు భక్తులు ఇక మూడో సిద్ధి ఏంటంటే చెప్తా వినండి మూడో సిద్ధి ఆ అనాహత ధ్వనులు వినిపించడం అన్నమాట ఇవి ఇది కూడా నాకు జరిగిందన్నమాట కుండలిని జాగరణ జరగగానే జరిగింది.
(28:53) ఇది ఎట్లెట్లా ఇంప్రూవ్ అయింది అంటే పరమాత్మ నాకు మన ఇష్ట దైవం మనం మాటి మాటికి ఒక కోరికను కోరిక కాదు ఒక సందేహాన్ని అడుగుతున్నప్పుడు మనకి సూచన అనేది ఆ ఇచ్చేసాడ అన్నమాట ఇది ఎక్కువ చెవులల్లో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటే ఆ చాలా క్లియర్ అవుతూ ఉంటే మనకు దేవతా శక్తులు వచ్చేసి మనకు చెప్తాయ అన్నమాట నువ్వు ఇట్లా చెయి అట్లా చెయి అని చెప్పేసి వాయిస్ తో సహా ఆ స్థాయికి కూడా నేను వచ్చిన అన్నమాట మ్ అయితే నాకైతే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత నాకైతే సందేహాలు సలహాలు అవసరం ఏం లేదండి ఇక కాబట్టి నాకు అనాహత ధ్వనులు ఎక్కువగా ఏమి వినిపించవు
(29:36) కానీ గజ్జల సౌండ్స్ ఇప్పుడు కూడా నేను ఏదైనా అడిగితే ఇప్పుడు కూడా వచ్చి నా దైవం నాకు చెవులలో చెప్పమంటే చెప్తారు చెప్పమంటే చెప్తారండి కానీ ఇంటిమేషన్స్ వస్తాయండి ఎక్కువగా నాకు ఆ మనం ఏది అడిగితే అది చేస్తారండి చెవులలో వచ్చి చెప్పాం చెప్పు దేవా అని చెప్పేసి అడిగినప్పుడు చెవులలో వచ్చి కూడా చెప్తారు అంతే కాదు కలలలో వచ్చి నాకు పడుకునేటప్పుడు కలలో నా సందేహాన్ని తీర్చు తండ్రి అని అది మీ ప్యూరిఫై మీద ఆధారపడి ఉంటదండి. ఆ మీరు పరమాత్మను నమ్మి అడగాలి.
(30:09) ఆ నిజంగా అవుతదా లేదా అనుకుంటూ కాదు అయితే మీరు నమ్మినా అంటే నమ్మి ఆ భక్తి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు మీకు విచిత్రంగా అనిపించినా సిద్ధులు ఓపెన్ అయ్యే తీరుతాయి సిద్ధి దేవతలు జాగృతమయ్యే తీరుతారు మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే సిద్ధులు ఉన్నాయని నమ్మినా నమ్మకపోయినా మీకు సిద్ధులు వస్తాయి అయితే ఈ అనాహత ధ్వనులు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ లో మనకు గుడిమాల మన ఇంటి చుట్టుపక్కల లేకున్నా కూడా గుడిలో గంట శబ్దం వినిపిస్తది.
(30:42) లీలగా వినిపిస్తదండి టంగ్ టంగ్ మని వినిపించదు. ఆ అంటే ఎవరు ఎంతవరకు చేస్తున్నారు అనేదాన్ని బట్టి టంగ్ టంగ్ మన గంట శబ్దం వినిపిస్తది ఓంకారం వినిపిస్తది ఇంకాచా ఒక గాలి జూన దూసుకుపోతున్నట్టు సినిమాలలో కొన్ని సినిమాలలో వస్తది చూడండి అంటే అనహత ధ్వనులు అంటే అద్భుతమైన భగవంతునికి సంబంధించిన ధ్వనులే అని పొరపాటు పడమాకండి ఈ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క శబ్దాలు కూడా మనం గుర్తించగలం అవును ఆ శబ్దాలు కూడా మనకు వినబడతాయి అన్నమాట ఎవరో గుస్ గుస్ గుస్ మాట్లాడుకుంటున్నట్టు ఎవరు మాట్లాడుకుంటున్నారు నాకు జరిగినయి ఇవన్నీ ఎవరు మాట్లాడుకుంటున్నారు అని
(31:28) చూసినప్పుడు ఎవరు ఉండరండి గుస్ గుస్ గుస్మ మధ్యరాత్రి వచ్చేసి ఎవరో మనల్ని పేరు పెట్టి విలిచినట్టు ఆ అవి నెగిటివ్ శక్తులు ఆట అన్నమాట ఆ అట్లా అన్నమాట బయట నుంచి వినిపిస్తే ఇంట్లో నుంచి అమ్మవారు మనల్ని పేరు పెట్టి పిలిస్తే ఒకవేళ ఆ ఇంట్లో నుంచే పిలుస్తది కానీ బయట తలుపు అవతల నుంచి పిలువదు గుర్తించండి ఏది జరిగినా కూడా మీకు ఏం సంబంధం లేదుఅన్నట్టు మీ భక్తి మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అట్లా అయితేనే భక్తి మార్గంలో పూర్వభివృద్ధి సాధిస్తాం యాంగ్ చేయట ఆ నన్ను ఎవరో పిలిచిరు ఓకే మా అమ్మకు ఫోన్ చేసి చెప్తా అమ్మ నీకు తెలుసా నన్ను ఎవరో పిలిచినట్టు అయింది నాకైతే
(32:07) ఈరోజు గజ్జిల శబ్దం వినిపించింది అమ్మ అని ఆమెనేమో ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో లేదు ఆమె మంచి మనసు కూడా కాదు ఇంకా అరిషడ్ వర్గాలు ఇంద్రియాలు అదుపులు లేవు ఆమెకు అలాంటి ఆమెకు చెప్తే ఆమె నమ్మదు నమ్మినా కూడా కుళ్ళు పడతది. ఆ కుళ్ళు పడతది తల్లి కూడా కుళ్ళు పడతది. ఉమ్ కాబట్టి అక్క చెల్లెళ్లకి తల్లి ఎవ్వరికీ చెప్పమాకండి అప్పట్లో నేను చెప్పానండి ఇవన్నీ జరిగినయి నాకు నాకు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి నాకు ఏం తెలవదు కాబట్టి చెప్పినప్పుడు ఆ అవహేలనలు కూడా నేను ఎదుర్కున్నా కాబట్టి చెప్పకుండా అయిపోయింది నా నా అనుభవాలే నాకు పాఠాలు అన్నమాట నేర్పుకుంటూ వెళ్ళినాయి ఎట్లా
(32:50) చెప్పకూడదు అని చెప్పేసి తర్వాత యోగుల బుక్స్ వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా ఒకేసారి చదవలేము కదండీ బిజీ ఉంటాం కదా చిన్న పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్కు కొంచెం చదవడం కొంచెం కొంచెం చదవడం యోగుల బుక్స్లలో మనకి చాలా సలహాలు సూచనలు ఉంటాయన్నమాట ఎట్లా భక్తులు మూవ్ అవ్వాలి అని నిత్యజీవిత సత్యదీపిక బుక్ యొక్క లింక్ బుక్ యొక్క కాదు బుక్ లింక్ ఉంటే కూడా ఇస్తాలేండి బుక్ లింక్ కాకుండా నేను వీడియోస్ చేసిన ఆ బుక్ లో ఉన్నాయన్నీ చదువుకుంటూ ఆ వీడియోస్ లింక్ నేను ఇస్తా ఓకేనా అవసరం ఒకవేళ దొరికితే వీడియో లింక్ బుక్ లింక్ కూడా ఇస్తా ఇది అనాహత ధనులు
(33:26) అనేవి ఎట్లా వినిపిస్తాయి అంటే ఆ ఒక్కొక్కసారి వీన వాయించిన సౌండ్ వీన వాయించిన సౌండ్ మళ్ళీ మన పక్కకే ఎందుకంటే ఉంటాయండి మన పక్కకే ఆ వేరే శక్తులు కూడా ఉంటాయి మనం నిద్రపోతున్నామ అన్నప్పుడు మన పక్కనే ఎవరో ఉంటారండి ఎవరో ఏదో ఒక శక్తి నిద్రపోతూ ఉంటది నిద్రపోతూ ఉంటది మన పక్కనే ఆనుకొని కూడా ఉంటారు.
(33:54) ఆ దుష్ట శక్తులయినా కావచ్చు దేవతా శక్తులయినా కావచ్చు మీ భక్తి మార్గాన్ని బట్టి అవి మెల్లిమెల్లిగా దూరమోపి అవుతాయండి మీ భక్తి మార్గాన్ని మీ మంచి బుద్ధి అవన్నీ మళ్ళీ హరిషడ్ వర్గాలు ఇవన్నీ దాని ద్వారా పరమాత్మ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువైపోయి ఈ దుష్ట శక్తుల యొక్క ఎనర్జీ అనేది తక్కువైపోయి అవి మీ దగ్గర ఉండవు దూరం జరిగిపోతాయి కాకపోతే ప్రారబ్ధ పాప కర్మ సమయంలో సిద్ధులు నిద్రపోతాయా అంటే ఏం నిద్రపోవండి అవి అప్పుడు కూడా సిద్ధులు యాక్టివ్ లోనే ఉంటాయి కాకపోతే ప్రారబ్ధ పాపకర్మ సమయంలో కూడా మీరు నీతి నియమాలతోనే ఉండాలి.
(34:30) అయితే ఇక్కడ అప్పుడు మనకి దుష్ట శక్తులు దగ్గర అవుతాయి అన్నమాట ఆ కాబట్టి ఆ సమయంలో కూడా మనకి అనాహత ధ్వనులు ఎక్కువగా దుష్ట శక్తులకు సంబంధించినవి ఆకారాలు మళ్ళీ మన పక్కన ఎవరో ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నారు. ఆ ఊపిరి వేడి గాలులు కూడా మనకు తగులుతాయి. పక్కనే ఎవరు ఉండరు కానీ ఆ నిజం నా పక్కన అయితే ఎవరు ఉండరు కదా మీకు తెలుసు కదా నేనైతే ఒంటరినే కదా ఎక్కువగా ఆ అయితే అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా కలలల్లో కూడా మనకి చాలా వరకు ఇ నాలుగో సిద్ధి చెప్తా కలలు అన్నమాట స్వప్న సిద్ధి కూడా వచ్చేస్తది మనకి దీన్ని స్వప్న సిద్ధి అంటారు నాలుగో సిద్ధిని ఈ
(35:14) స్వప్న సిద్ధి ఎలా ఉంటది అంటే మన కలలో దేవీ దేవతలు కనిపించే ఇంటిమేషన్స్ అవన్నీ ఇస్తారు మాట్లాడతారు కూడా మనకు సలహాలు సూచనలు అనేవి ఇస్తారు మనకు గురువుని కూడా చూపిస్తారండి మనకు అర్హత ఉంటే మనం ఈ జన్మలో మనకు అర్హత ఉంది అంటే గురువు పేరు చెప్పేసి గురువు ఇక్కడ ఉన్నాడు వెళ్ళు అని చెప్తారన్నమాట అంతేకాదు మీ ప్రారబ్ధ పాప కర్మలు అరిగించడానికి స్వప్న సిద్ధి సిద్ధి దేవతలు ఏం చేస్తారంటే మీకు సలహాలు ఇస్తుంటారు అన్నమాట ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు ఆ పుణ్యక్షేత్రం కి వెళ్ళు దర్శించుకో ఈ స్వామిని దర్శించుకో లేకపోతే ఈ పని చేయి అంటే ఈ నాకు అలాంటివి కూడా పడ్డాయండి
(35:54) దుర్గమ్మ వచ్చి చాలా సలహాలు చెప్పింది నాకు నేను పాత ఓల్డ్ వీడియోస్ చూడండిఅని అందుకే చెప్తా ఓల్డ్ వీడియోస్ లలో చెప్పిన నేను దుర్గమ్మ వచ్చి నాకు ఏమేమ సలహాలు చెప్పింది అనేది జరి చీర కట్టుకొని పసుపు మొహంతోని వృద్ధురాలన్నమాట ఎర్రగా బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి నేను ఆమె పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అతి కష్ట సమయంలో అన్నమాట నేను కష్టాల్లో ఉన్నా అప్పుడు అమ్మ మర్రాకులు రాగాకులు ఇంట్లో ఇంటి రిండా తోరణాలు కట్టమన్నది అంటే ఓన్లీ గుమ్మాలకే కాదు ఇంట్లో కూడా తోరణాలు కట్టమన్నది.
(36:32) అది ఆ విషయం చెప్పింది ఇంకా చాలా విషయాలు చెప్పిందండి అమ్మ వ్యక్తులను చూపించేది అన్నమాట వీళ్ళు నాగుపాము లాంటి వాళ్ళు వీళ్ళని దగ్గరికి రానియకమ్మ అని చెప్పేదన్నమాట ఇట్లా వేరే వాళ్ళ రూపకంలో కూడా వచ్చేదన్నమాట రూపంలో మరి తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చినా కూడా నేను కలలో గుర్తించేద అన్నమాట ఆమె అమ్మ అని ఎందుకంటే కుండలిని జాగరణ అయిన వాళ్ళు గుర్తిస్తారు తర్వాత సాక్షాత్తు పరమశివుడు కూడా ఒకసారి దర్శనం అయిందండి ఎట్లా అంటే సాధువు రూపంలో సాధువు రూపంలో ఇప్పుడు అమ్మవారి యొక్క భర్త దుర్గమ్మ యొక్క భర్త పరమశివుడు కదా ఆయనతో కూడా నాకు కనెక్షన్ ఏర్పడింది కానీ నేను శివసాధనలు చేయలేదండి
(37:11) నేను ఆ చేయలేదు ఎందుకో నాకు దుర్గమ్మ ఆరాధన నుంచి ఆటోమేటిక్ గా సాయి ఆరాధన మళ్ళీ హనుమాన్ ఆరాధన రాముని మంత్రాలు జపించిన శ్రీరామ రామ రామ అయితే కూడా మళ్ళీ గాయత్రీ మంత్రం అనుకోకుండా Nokia సెల్ ఫోన్ ద్వారా వచ్చేసింది ఆ జపాజపము సిద్ధి కలిగింది నాకు గాయత్రి మాత దర్శనం కలిగింది. ఆ జపాజప స్టేజ్ లోకి వచ్చేసిన కదా నేను అయితే ఇట్లా హనుమాన్ సాధన చేసిన ఆ సాయిబాబా సాయిబాబా సాధనలు చేసిన మళ్ళీ శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ అండి నాకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన హరే కృష్ణ మహామంత్రాన్ని రోజుకు ఐదు మాలలు జపించే ఆ పొజిషన్ కి వచ్చిన అన్నమాట నేను
(37:53) వచ్చి అట్లా ఒక నెల రోజులు జపించిన తర్వాత అనారోగ్యానికి గురైన రోజుక ఐదు మాలలు కదా అందుకని ఆ తర్వాత వాత అంటే ఎప్పుడు అనారోగ్యానికి గురైనంకనే చేసిన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ వచ్చిన తర్వాత బాగైన అండి నేను బాగైనా బాగైనా కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సాధనలు మొదలు పెట్టిన అన్నమాట నేను ఆ రోజుక ఐదు మాలలు హరే కృష్ణ మహామంత్రం పెద్ద మంత్రం కదండీ అది ఆ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని చెప్పేసి చేసిన ఇస్కాన్ లో ఏం లేనండి నేను ఇంట్లో నుంచో బయటికి వెళ్ళను నేను ఇంక ఇస్కాన్ లో పోయి ఏమ ఉంటా కానీ
(38:31) నేను ఈ సెల్ ఫోన్ వచ్చేసింది అప్పటికీ హరే కృష్ణ మహామంత్రం చేసిన శ్రీకృష్ణ దర్శనాలు కన్నీళ్లు కారిపోవడము అలౌకిక ఆనందాలు ఇవన్నీ చవి చూసినండి నేను ఆల్రెడీ అనేక సాధనలు చేసి ఉన్న కాబట్టి తర్వాత అప్పుడు తెలుసుకున్నది ఏందంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది కాబట్టి ఆ ఎక్కువగా మాల మంత్రాలు మాలతోని జపాలు ఆగకుండా చేస్తాం మాలతోని అవునా కాబట్టి హీట్ ఇంక్రీస్ అయ్యి ఈ ఐ బిడి ఎక్కువ అయింది అన్నమాట కాబట్టి అప్పుడు తెలుసుకున్న తర్వాత తగ్గించిన రోజు కుకమాలని చేస్తా అన్నమాట నేను ఎక్కువ చేయను ఇంకోటి ఏందంటే ఆ హరే కృష్ణ మహామంత్రం ద్వారా శ్రీకృష్ణ
(39:12) దర్శనాలు కూడా అయినాయి చాలా వరకు ఆ ఇంకా సిద్ధి గురించి చెప్పుకుందాం ఈ చెప్పా కదా అనాహత ధ్వనులు ఒకటి నాలుగో సిద్ధి అన్నమాట ఇంకో సిద్ధి ఏంటి ఐదవ సిద్ధి చెప్తా వినండి. ఇక ఐదవ సిద్ధి అందరూ జాగ్రత్తగా వినండి నేను చేసిన తప్పు చేయకండి అర్థమైందా నేను తప్పు చేసిన అని తెలుసుకున్న తర్వాత నేను నెత్తి నోరు బాధుకొని ఏడ్చిన అన్నమాట మళ్ళీ నాకు కావాలి అని చెప్పేసి కానీ మళ్ళీ నాకు రాలేదు ఆ సిద్ధి సిద్ధి కాదది ఏకంగా సహస్రార చక్రం వరకు వైపుకి మూలాధార చక్రం నుంచి సర్పం సర్పం యొక్క ఆ సర్పం ఎలా ఉంటే పాము ఎట్లా నార్మల్
(40:01) లాంగ్వేజ్ లోనే మాట్లాడతాండి మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నేను లలితా సహస్రనామాలు చదివే రోజులలోనే అమ్మ నాకు మోక్షాన్ని ఇద్దామని చూసిందన్నమాట నా మీద ప్రేమ ఎక్కువయింది అమ్మకి ఎందుకంటే అమ్మకు విగ్రహం విగ్రహం తీసుకొచ్చిన అన్నమాట నార్మల్ దే ఇత్తడి విగ్రహమే కానీ ఆ విగ్రహం అన్న నాకు ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి మా ఆయనకు కూడా తెలవకుండా కొంచెం కొంచెం బంగారం జమ చేసిన బంగారం ఎప్పటి నుంచో జమ చేసిన బంగారాన్ని ఆ విగ్రహానికి కిరీటం తీసుకెళ్లి కొలతలతో సహా కిరీటానికి ఆ విగ్రహానికి కిరీటం చేయించా ఉంగరం లాగా చేయించా అన్నమాట ఉంగరంఏమో కిరీటం లాగా పెట్టా చిన్న స్మాల్
(40:41) స్మాల్ గాజులు కొలతలు తీసుకున్నాడు అన్నమాట ఆ మాకువచ్చి ఆయన దగ్గరే చేపిస్తామ అన్నమాట మా ఆయనకు చెప్పొద్దు అని చెప్పింది నేను తర్వాత ఆ అన్నీ చేపించా అన్నమాట ఏంటి నడుముకు వడ్డానము గొలుసు గాజులు కిరీటము ప్రేమ ఎక్కువైపోయింది. అమ్మ నిజభావనలోకి ఆ విగ్రహంలోనే ఉంది అని భావన వచ్చేసింది అమ్మ అమ్మకు చేపించిస్తున్న అనుభూతి అన్నమాట నాకు అవన్నీ తీసుకొచ్చిన తీసుకొచ్చి ఒక ఒకరోజు మూడు అయిందండి ఇంట్లో పనింతా అయిపోయింది.
(41:14) మూడు అయింది అవన్నీ అలంకరించేసిన కూడా అలంకరించేసి నైవేద్యము ప్రసాదం గుడాం చేసి పెట్టి తర్వాత కూర్చున్న ఇంకా ఆసనం పేపర్ నార్మల్గా న్యూస్ పేపర్ ఏదైనా ఒక ఉతికినిచ్చి ఇద్దర వేసేసుకుంటా వేసేసుకొని కూర్చున్న కూర్చొని నార్మల్ గా లలితా సహస్రనామాలు చదువుతున్న అమ్మ ఎంత అందంగా ఉంది కదా అనుకుంటూ చదువుతున్నా అన్నమాట ఆహా బంగారు ఆభరణాలల్లా అమ్మ మెరిసిపోతుంది అనుకుంటూ నేను చదువుతూ ఉన్నా అన్నమాట ఈ ఇలా ఏ సాధకుడికైనా జరిగితే భయపడవద్దు దయచేసి వద్దు అనవద్దు భయపడితే కుండలిని మాత మళ్ళీ కిందికి దిగిపోతది.
(41:53) ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి సత్యం చెప్తున్న లలితాదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇది నిజం ఇది నిజం ఈ జన్మలోనే నా ప్రారబ్ధ పాపకర్మనే నాకు అడ్డుకుంది నేను భయపడడం కాదు ప్రారబ్ధ పాపకర్మే అది అయితే ఆ చదువుతున్నా మంచిగా దండం పెట్టి ఎందుకంటే అప్పటికే నాకు నోటెడ్ అయిపోయినాయండి లలితా సహస్రనామాలు కాబట్టి నేను నమస్కారం ముద్ర పెట్టేసి చదువుతూ అమ్మనా ఆ విగ్రహాన్ని చూస్తూ ఎంత అందంగా ఉన్నావ అమ్మా అనుకుంటూ చదువుతూ ఉన్నాను అన్నమాట వెంటనే నాకు ఆజ్ఞ చక్రం దగ్గర ఒక ప్రకాశం అనేది కనిపించింది తర్వాత కింద కింది చక్రం మూలాధార చక్రం నుంచి సరసర సరసర ఫాస్ట్ గా అన్నమాట అది కొంచెం
(42:33) మెల్లగా అయినా కూడా ఏమో అనుకునేదాన్నేమో గానీ పాము స్పర్శే పాము స్పర్శ నీకు ఎట్లా తెలుసు అక్క అని అడుగుతారు పాము స్పర్శ నాకు తెలుసు ఎట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్ట ఉంది పాము నార్మల్ గా తిరుగుతది అన్నమాట ఇంట్లో అందరితో తో పాటు మా కుటుంబ సభ్యురాలిలాగా తిరుగుతది నాగదేవత నాగుపాము అన్నమాట ఆడిపాము అయినా కూడా మొగపామును తెచ్చుకోలేదు సంతానాన్ని పెట్టలేదు అదే ఇంట్లో మా అమ్మ మా అమ్మ మా పిన్నుల పెళ్లిలు కూడా జరిగినాయి పుట్టినం మేము కూడా పుట్టినమంట అండ్లనే అయితే కాబట్టి మేము పుట్టినము మేము పెరిగినాము ఆ నేను ఒక నైన్ ఇయర్స్ 10 ఇయర్స్ అప్పటివరకు
(43:14) అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఆ పుట్టని చూసి చాలా భయపడేదాన్ని అయితే మేము పండుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ గా మా తాత చేతి మీద నుంచి దిగడము మా తాత చేతి మీద నుంచి వెళ్ళడము మా అమ్మమ్మ మీద పడడం మళ్ళీ దుంకి కిందికి వెళ్ళడం కానీ కాటయ్య అన్నమాట ఒక్క మనిషిని కూడా కాటేయలేదు ఆ ఇంట్లోనే మా అమ్మమ్మకు నలుగురు పిల్లలు అయినా వాళ్ళు అందరూ పెరిగిన్రు పెండ్లి అయినాయి మనవడం మనవరాం మేము కూడా అక్కడనే పెరిగినాం.
(43:42) ఇక చివరికి నేను ఆ సమ్మర్ హాలిడేస్ కి కొంచెం బుద్ధి తెలుస్తుంటది కదా అప్పుడు వెళ్తుంటే పుట్టని చూసి భయపడటం స్టార్ట్ అయ్యింది అన్నమాట. అప్పుడే ఇంకా ఒకరోజు మేము బయటే పుట్ట ఉంది పాము వస్తదని ఏం భయాలు లేవు ఇంకా ఇంట్లో బయటే కిందే నేల మీదనే సమ్మర్ హాలిడేస్ కదా బయట పండుకుంటాం కదా నేల మీదనే ఒక పెద్ద తట్ట కవర్లతో తయారు చేసిన పేదవాళ్ళు కదా వాళ్ళు కవర్లతో తయారు చేసిన ఒకటి ఉంటదన్నమాట ఆ తట్టా వేసి దాని మీద బొందలు వేసేసి మేము వాడు లైన్ గా వాడుకుంటాం అన్నమాట అంతే అట్లా లైన్ గా వాడుకున్నాం అన్నమాట ఆ రోజు పాము నా కాలు మీద నుంచి పోతుందన్నమాట. నేను కోడి నిద్ర
(44:20) అన్నమాట. సరిగ్గా నిద్ర సరిగ్గా అంటే చిన్న సౌండ్ వచ్చిన లేస్తా అయితే నా కాలు మీద నుంచి పాము వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు వాళ్ళు మాట్లాడుకోవడం ఈ పామ ఏం చేయదు అందరి మీద నుంచి వెళ్తది మా అమ్మ కూడా చెప్పింది ఆ నా పక్క నుంచే కూడా వెళ్ళింది ఇవన్నీ చెప్పింది కదా కాబట్టి ఏదో పోతుంది పాము కాలు మీద నుంచి చల్లగా ఉంది పాము స్పర్శ పాము స్పర్శ చల్లగా ఉంది ఐస్ ముక్కలాగా అది సర్రున ఇట్లా వెళ్తున్న అనుభూతి కూడా కలిగింది అది పామే కదలకుండా అట్లానే పడకుం అన్నమాట కదలకుండా పట్టనే పడుకొని తర్వాత తెల్లారు లేసిన తర్వాత మా అమ్మమ్మకి
(45:03) చెప్పిన మా అమ్మ లేదు మా అమ్మ మమ్మల్ని సమర్హాలు వేసుకుని పంపించింది. మా అమ్మ మా అమ్మమ్మకు చెప్పగానే ఆ ఏం కాదు లేవే ఏదో అని చెప్పింది ఆ అబద్ధం చెప్పిందన్నమాట అబద్ధం చెప్పిందన్నమాట నేను భయపడతా అనుకుంది అందుకని అబద్ధం చెప్పేసింది కానీ నేను అసలే డిటెక్టివ్ ఏజెన్సీలో పని చేసిన దానిలాగా నాకు డిటెక్టివ్ ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి అది ఆమె అని నాకు అర్థమైపోయింది.
(45:34) తర్వాత అంతేకాకుండా పాపం మా అమ్మమ్మ మా తాత వీళ్ళద్దరు పోయికాడ కూర్చొని మాట్లాడుకుంటారు అన్నమాట ఆ మా నీ కాలు మీద నుంచి నిన్న నాగమ్మ పోయిందట దానికి తెలవద్దు దానికి చెప్పకు నిన్ను కూడా అడుగుతాదని మా అమ్మమ్మ మా తాతకి చెప్తుంది అన్నమాట మా తాతకు ఆ అవునా అని అన్నాడఅన్నమాట ఏం కాదులే ఏమైతది అని చెప్పేసి వాళ్ళు ఈజీగా నార్మల్ గా తీసి పారేశరు అంతే నార్మల్ గా ఉన్నారు.
(46:00) నేను ఎందుకు వెళ్తా ఇగా సమ్మర్ హాలిడేస్ కి సమాప్తం అయింది అన్నమాట అక్కడ ఆ తర్వాత అదే స్పర్శ అదే స్పర్శ నాకు లలితాదేవి ఆరోజు కూర్చొని నగలు చేయించి ఆరోజే పెట్టి కూర్చొని అమ్మ ఆనందానికి అవధులు లేవన్నమాట ఇంకా నా బిడ్డకి ఇంత ప్రేమ అని చెప్పేసి నా బిడ్డకి మోక్షాన్ని ప్రసాదిద్దామని ఆమె అనుకుంది నా రాతలో లేదండి ఈ జన్మలో నా రాతలో లేదు ఆ ఎట్లా అంటే జర జర జర పాము జర జర జర పోతుంటే ఎలా సౌండ్ వస్తది సౌండ్ అనాహత ధ్వని కూడా వినిపించింది.
(46:36) జర జర జర జర ఆ వెన్నుపూస నుంచి ఉంకర్లు ఉంకర్లు తిరుగుతూ పాము స్పర్శ ఉంకరంకరగా పోతుంది పామే పామే పాములు కాలలు పడి పాము అంటే అతి భయము ఆ పాము స్పర్శ కూడా నాకు తెలుసు కాబట్టి వెన్నుపూస మీద నుంచి ఏదో పాము పోతుందిరా దేవుడా ఏందిది ఏందిది అని తెలుసు కానీ ఇంకా యోగుల బుక్స్ రాలేదు అనుకుంటారా వచ్చినయి వచ్చినది కానీ ఇంకా నేను అవి పూర్తిగా చదవలేదు ప్లస్ చదివినా కూడా అండి చదివినా కూడా ఒక నార్మల్ గృహినికి ఇలాంటి అనుభవం కలిగితే భయపడతది కదా పాము నా వెన్నుపూస మీదకి ఎట్ల వచ్చింది నా వీపు మీద వెన్నుపూస మీద కూడా
(47:22) అనుకోవట్లే నా వీపు మీద పాము వచ్చి జర జర పాకుతుంది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఆ భయం అదొక భయమా ఇంకోటి ఏం జరుగుతుందంటే అట్లా పాము జర జర జర స్పీడ్ గా వెళ్ళిపోతుందండి అసలుకి పైకి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా నా మెడా వరకు వచ్చింది ఆ విశుద్ధి చక్రం దాటిందండి విశుద్ధి చక్రం దాటింది విశుద్ధి చక్రం దాటేసరికి గుండెలో గుబ్బులు బయలుదేరిందిగా గుండెలో నా ఇంట్లోనే ప్రారబ్ధ పాప కర్మలు ఉన్నాయండి నువ్వు అనుభవించకుండానే నీకు మోక్షమా నేను ఇవ్వను మేము ఇవ్వం నిన్ను ఆపుతామ అని చెప్పేసి అవి కూడా ప్రయత్నిస్తున్నాయి అన్నమాట ఇక ఈ ఇదిఒక్కటే కాదండి ఇట్లా పాము
(48:03) జరదర వాగుతుంది మళ్ళీ ఒళ్ళంతా ప్రకంపనలు షేకింగ్ అయిపో షేకింగ్ అయిపోతున్నా అన్నమాట ఇక ఎట్లఉంటదంటే పూనకం స్టేజ్ అన్నమాట అది పూనకం వచ్చినట్టుగా అయుతుందన్నమాట ఆ అప్పుడు మీకు తెలుసా ఏంటో మా ఆయన బెడ్రూమ్లో పడుకున్నాడు ఆ మా ఆయన బెడ్రూమ్లో పడుకున్నాడు ఏసి వేసుకొని అప్పుడు నాకు పూనుక వస్తే ఎట్లా వీళ్ళు పూనకం వస్తే కొట్టేసింరండి మా యారాల్ని మా తోటి కోడల్ని ఆ పూనకం పూనకాలు వాళ్ళు మంత్రకాంలకు అడిగిపోయేవాళ్ళు కదా దేవుళ్లకు పూజలు చేయరు వాళ్ళు దేవతా శక్తులకి దుష్ట శక్తులకు చేసేవాళ్ళు కాబట్టి పూనకాలు రావడం అనేది ఆపేస్తారు వాళ్ళు తెలిసి నాకు వస్తుంది అని తెలిసినా
(48:49) కూడా వాళ్ళు కట్టేస్తారు అమ్మవారిని ఆ కాబట్టి నాకు తెలుసు ఈ సంఘటన జరిగే ముందే చూడండి డిజైన్ డిజైన్ ఎట్లా చేయబడిందో నా ప్రారబ్ధ పాప కర్మ డిజైన్ చేసేసింది. ఈ సంఘటన జరగబోయే ఆ 20 రోజులో 15 రోజులో 20 రోజులో ముందే మా తోటి కోడలికి జాతరలో అదేందంటే ఒక బొడ్రాయి అని నిలబెడతారు చూడండి ఊర్లలో ఆ బొడ్రాయికి బోనాలు తీస్తారన్నమాట మా తోటి కోడలికి పూనకం వచ్చేసిందన్నమాట అంటే ఆమెకు ఇంతకుముందు నుంచే వస్తది కానీ ఎవరికీ తెలవదున్నమాట ఆమెకు ఆల్రెడీ అక్కడ వచ్చేసిందన్నమాట జాతరలో 15 20 రోజుల ముందే నేనుఆ ఆపుకోగల స్టేజ్లో ఉన్నా మీకు మీకు ముందటి నుంచే చెప్తూ ఉన్న పాత
(49:35) సబ్స్క్రైబర్స్ కి తెలుసు నేను పూనకాన్ని ఆపుకునే స్టేజ్లో ఉన్నా అన్కాన్షియస్ ని కూడా ఆపుకునే స్టేజ్లో ఉన్నా నేను ఆపుకున్నా కానీ మా తోటి కోడలు సంతోషి మాత భక్తురాలు అన్నమాట సంతోషిమాత ఎవరో కాదు ఆదిశక్తి పరాశక్తి అన్నమాట ఆమె శక్తి దేవత అన్నమాట అంటే సాఫ్ట్ శ్రీ విష్ణుమూర్తి లాగా శ్రీకృష్ణులాగా కాదు లక్ష్మీదేవి లాగా కాదు సంతోషి మత శక్తి దేవత అన్నమాట అయితే నేను ఎట్లా లలితాదేవికి చేస్తానో ఆమె అట్లా సంతోషమాతకు చేస్తది ఆమె మన తెలంగాణ ఆమె కాదండి ఆంధ్ర ఆమె బొడ్రాయి పెడుతున్నారు రండి అంటే బలవంతంగా ఒక్క రోజు కోసం ఒప్పందం కోసం వచ్చింది ఆమె
(50:17) వచ్చి పూనకం వచ్చేసి ఆమె కాళీమాతలాగా ఎగరడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట రన్నింగ్ రేస్ పెడుతుంది ఆమె రోడ్డు మీద ఇట్లా ఆమెను తీసుకొచ్చేసి ఇట్లా ఉరుకుతుంది అన్నమాట అండి పూనకం వచ్చి ఇట్లా డాన్స్ చేస్తుంది మళ్ళ ఇదేంటి త్రిశూలం పట్టుకున్నట్టుగానే ఆ ఫోజు లోనే చేస్తుంది. ఆమె చీరను మేము సరిచేస్తూ ఉన్నామ అన్నమాట అప్పుడు ఆ పూనకం ఉన్న స్టేజ్ లోనే మరి వాళ్ళకి ఎప్పుడు పాపం దాక్కుతదో అండి నాకు తెలవది అయితే మొగుడు మా మా ఆడబిడ్డ అండి అంటే మా ఆయన వాళ్ళ అక్క అక్క మా అమ్మ ఏజ్ ఉంటది ఆమెకి ఆ ఆమె ఇద్దరు కలిసి జుట్టు పట్టుకున్నారండి ఆమెను జుట్టు పట్టుకొని గొరగొర గొరగొరా
(51:02) గుంజుకవచ్చిరండి గుంజుకవచ్చి ఇంట్లో వేసిరు మాడ బిడ్డచ చెంపల మీద నుంచి కొట్టింది. మా మరిది మా మరిది ఏం చేసిండో తెలుసా చితక బాదిండు. అమ్మవారు వచ్చిన ఆమెను చితక బాదిండు. అది ఈ జన్మలో వాళ్ళు బానే ఉన్నారండి కానీ బాగనే ఉన్నారని అపోహ పడమాకండి కర్మ సిద్ధాంతాన్ని అవపోస పట్టిన దాన్ని నేను చెప్తున్నా ఎందుకంటే పూర్వజన్మ పుణ్యకర్మ అనుభవించేటప్పుడు వాళ్ళకి ఇప్పుడే అనుభవించరండి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ సంచిత కర్మల బుట్టలోకి వెళ్ళిపోతాయండి ఆ బుట్ట క్లీన్ అవ్వడం అనేది నెక్స్ట్ జన్మలో నుంచి స్టార్ట్ అవుతది అన్నమాట కాబట్టి ఎక్కడా
(51:44) పోవండి చిన్న చిన్నవి కూడా ఆ భగవంతుడు చిన్న చిన్నవి కూడా జమజిస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఇక్కడ ఈ సంఘటన అనేది ఎప్పుడు జరిగిందో తెలుసా నాకు సర్పం జరజర పైకి బాగుతుంది అది కుండలిని అవేకనింగ్ అన్నమాట కుండలిని అవేకనింగ్ లో రకరకాలు ఉంటాయి అన్నమాట కప్పగింతుల కుండలిని అవేకనింగ్ ఉంటది మొన్న మొన్ననే ఒక పోస్ట్ చేశండి రామకృష్ణ పరమహంస గారి బుక్ లో నుంచి చెప్పా కుండలిని అవేకనింగ్ ఎన్ని రకాలుగా అవుతదని సర్పం మెల్ల పిల్లగా కూడా పోతది కానీ నాకు జరజర పోయింది అది కూడా ఒక రకం అన్నమాట దబ్బ దబ్బ పోయింది అంటే అమ్మ ప్రేమ ఎక్కువైపోయింది అని అర్థం అమ్మనికి
(52:23) తొందరగా మోక్షం ఇద్దాం అనుకుంది. కానీ అక్కడ కుదరలేదు పూనకం వచ్చేస్తే నేను ఊగిపోతే మా ఆయన ఎక్కడ ఆ బెడ్రూమ్ లో నుంచి వచ్చి నన్ను కొడతాడేమో అని చెప్పేసి ఎందుకంటే అందరి గుణాలు ఒకటే అన్నదమ్ముల గుణాలు అక్క చెల్లెల గుణాలు అందరివి ఒకటే అయితే ఇక్కడ జరిగింది ఏందంటే పూనకం వస్తుంది అని కూడా అనుకున్నా ఎందుకంటే ప్రతి అణువ అణువు కంపించిపోతుంది అంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి పామేమో పాకుతుంది ఈ రెండు అన్నమాట రెండు ఒకటిసారి జరిగేవరకి ఆ ఈ విధంగా అయిపోయిందన్నమాట ఇట్లా భయపడిపోవడం అని ఏమన్నా అంటే నేను మీకు తెలుసు కదా నేను మాట్లాడతా కదా అమ్మతోని
(53:04) అమ్మ లలితాదేవితో మాట్లాడుతున్నా అమ్మ పూనకం వద్దమ్మ దయచేసి పూనకం వద్దు మా ఆయన నిన్ను కొడతాడు నిన్ను కొడితే నన్ను కొడితే నిన్ను కొట్టినట్టే అవుతది నిన్ను కొడితే నేను భరించలేనమ్మ నన్ను కొట్టినా నేను భరిస్తా కానీ నిన్ను కొడితే నేను భరించలేను కాబట్టి వద్దమ్మ పూనక రావద్దు అది పూనకం కాదండి అది పూనకం కాదు అమ్మ నాకు మోక్షాన్ని ఇద్దాం అని చూస్తుంది ఏక్దం సహస్రార చక్రం వైపు వరకు వెళ్ళిపోయేది ఇక్కడనే ఘోరం జరిగిపోయింది మీరు ఇలాంటి ఘోరాలు చేయమాకండి సరేనా సర్పం పాకినట్టు ఉంటే అమ్మవారి నామజపం చేసుకుంటూ మీరు తప్పు అట్ల వద్దు అనొద్దు అమ్మ అని చెప్పి
(53:48) అనడ ఓం శ్రీ లలితాదేవ్యే నమః మీ ఇష్ట దైవాన్ని భగవన్ నామ స్మరణ చేస్తూ అంతా అంతా నీవే అమ్మ అంతా నీవు చేయిస్తున్నప్పుడు నాకెందుకు భయం నువ్వే నిన్ను ప్రార్థిస్తున్నప్పుడు ఏది జరిగినా అది నీ సమక్షంలోనే జరుగుతుంది కాబట్టి నేను భయపడను నిర్భయత్వం మీకు ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తదండి ఇంకా అంతే వైకుంఠ ప్రాప్తం కైలాస ప్రాప్తి వచ్చేస్తది ఇక నేను అట్లా భయపడడం మూలంగా జర జర జర మెడ వరకు వచ్చిన విశుద్ధి చక్రం దాటి మెడ వరకు మనం కొప్పేస్తాం కదా ఆడి వరకు వచ్చిన ఆ సర్పము జర జరజర కిందికి వెళ్ళిపోయింది సర్పం కిందికి వెళ్ళిపోయిన స్పర్శే మళ్ళీ
(54:26) కూడా మళ్ళీ కూడా సర్పం కిందికి వెళ్ళిపోయింది కిందికి వెళ్ళిపోయింది. అర్థం కాలేదు ఒక వైబ్రేషన్స్ ఆగిపోయినాయి సర్పం కిందికి వెళ్ళిపోయింది సర్పం లాగా వచ్చింది ఏంటిది అనుకున్నా మళ్ళీ బుక్స్ తిరిగేసి మరగేసి అన్ని చదివిన అన్నమాట కుండలిని అవికినింగ్ గురించి రామకృష్ణ పరమహంస గారి బుక్కులో చదివా కొన్ని కానీ ఈ సర్పం ఎగబాకినట్టు ఉండడం ఇవి చదవలేదు ఇంకా నేను అప్పటికీ ఆహా చదవలేదు నేను అయితే ఇక రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర రోజు చదవడం మొదలు పెట్టింది నేను చదవడం మొదలు పెట్టిన తర్వాత ఒక్కో రోజు నేను ఒకరోజు నేను ఈ ఎట్లా కుండలిని ఎట్లా పైకి
(55:09) వెళ్తది మోక్షం కోసమే అది అమ్మ నీకు ఆనందంతో ఇచ్చిన వరం అది అని తెలుసుకున్న నేను ఎంత అంటే నెత్తి నోరు బాధుకొని బాధుకొని కొట్టుకొని కొట్టుకొని ఏడిచిన అన్నమాట పిల్లల్ని స్కూల్ కి పంపించేసి అమ్మ నన్ను క్షమించు నాకు ఇంకొకసారి ఇస్తావా నాకు ఇంకొకసారి ఇస్తావా అని అడిగిన అన్నమాట కానీ ఇవ్వలేదు కాకపోతే ఏమఇచ్చిందో తెలుసా అమ్మ అమ్మ ఇచ్చింది మెల్లి మెల్లిగా మళ్ళీ ఆ కుండలి జాగరణ అనేది అంటే అమ్మవారు మెల్లి మెల్లిగా మళ్ళీ నా ప్రేమ వలన నానా నా నాకు ఏ దేవుడైనా ప్రేమే అన్నమాట పరమాత్మ ఒక్కడే అని అంటా నేను అందుకనే నా మనసులో లో పరమాత్మ పట్ల విపరీతమైన ప్రేమ
(55:54) కదా నాకు ఇష్టం ఎప్పుడూ అదే ద్యాసలో ఉంటా కదా నేను కాబట్టి మెల్లి మెల్లిగా స్లో ప్రాసెస్ లో నాకు మళ్ళీ ఆ కుండలిని సర్పం అనొచ్చు కాళీమాత అనొచ్చు మెల్లిమెలిగా పైకిఎక్కింది. పైకిఎక్కింది. కానీ మణిపూరక చక్రం అనేది డామేజ్ లో ఉంది ఎందుకంటే డామేజ్ అంటే ఏంద అనుకున్నారు మణిపూరక చక్రంలో ప్రారబ్ధ పాపకర్మ ఎక్కువగా ఉంది.
(56:23) ఆ కాబట్టి నాకు డైజెస్టివ్ ఇష్యూస్ ఆ ఐబిడి ఐబిఎస్ ఇవి వచ్చినాయి అన్నమాట ఆ ప్రారబ్ధ పాపకర్మ వల్ల వచ్చిన ఐబిడి ఐబిఎస్ ని కూడా నియంత్రణలో పెడుతూ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే స్థితిలో ఉన్నానంటే నేను చక్కగా ఉన్నానంటే అది అమ్మ దయే అమ్మ కాళీమాత దయే నా శ్రీమన్నారాయణుడి దయే నన్ను ఎన్నో సార్లు ఎన్నో బాధల నుంచి విముక్తుల విముక్తురాలిని చేస్తూ ముందుకు ఇప్పటివరకు బ్రతికున్నాను అంటే నా నా శ్రీరాముడు నా ఆంజనేయ స్వామి సాయిబాబా శ్రీకృష్ణుడు వీళ్ళందరి దయ వల్లే ఎందుకంటే వీళ్ళందరి సాధనలు చేస్తూ ఉన్నా కాబట్టి నేను
(57:07) ఎప్పుడూ ధ్యాస అనాది దేని మీద ఉండదు ఇంట్లో వంట చేస్తూ కూడా పరమాత్మ ధ్యాసలోనే ఉంటా సెల్ ఫోన్ ని నేను భజనలు కీర్తనలు వినడానికి ఉపయోగించుకుంటా ఇంకా ఆ మంచి యోగుల వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటా ఒక్కొక్కసారి నా వీడియో నేనే విని నాకు గూస్ బంస్ వస్తాయి. నిజం ఆ పరమాత్మ గురించే మాట్లాడుతూ ఉంటా కదా అందుకని నా వీడియోస్ నేను వింటూ ఉంటా ఇక్కడ మీకు పెద్ద సీక్రెట్ చెప్పేసిన నా వీడియోస్ నేనే విని కూడా నాకు గూస్బంస్ వస్తాయి.
(57:41) పరమాత్మే నా చేత మాట్లాడిస్తున్నాడండి నేను స్వయంగా మాట్లాడట్లేదు మీరు భక్తి మార్గంలో నాలాగా తప్పులు చేయమాకండి మీకు దండం పెట్టి చెప్తున్నా గురువు లేకున్నా కూడా కుండలిని జాగరణ అనేది జరుగుతది గురువు లేకున్నా కూడా మీ మంచి మనసు వల్ల కుండలిని మాత సర్పం పైకి ఎగబాకి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు భయపడకండి భయం వల్ల మీ జీవితాన్ని పూర్తిగా ఈ జన్మ సాక్షాత్కారం జరిగేది కూడా ఆగిపోతది మళ్ళీ ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి వస్తది.
(58:16) నేను చేసిన మహా పాపాన్ని మీరు చేయమాకండి మీకు ఎవరైనా ఇంతవరకు వస్తే ఈ జన్మలో గనుక మీరు ఇంతవరకు వస్తే అమ్మను ఆపమాకండి అమ్మను ఆపి భయపడమాకండి అనాహత ధనులకు భయపడమాకండి సర్పం లాగా పైకి ఎగబాకుతుంటే దయచేసి భయపడమాకండి మీకు కన్నీటితో వేడుకుంటున్నాను నాలాగా ఎవరు తప్పులు చేయమాకండి నాలాగా తప్పు చేసి జన్మంతా ఏడవమాకండి సరేనా ఇంకా నేను నేను చేసిన తప్పు అని నేను చేసిన తప్పు కాదు కాదు బిడ్డ అని చెప్పేసి అమ్మ కూడా నాకు కలలో చెప్పిందన్నమాట ఏమని అంటే నీ ప్రారబ్ధ పాప కర్మ చాలా ఉందమ్మా నువ్వు
(59:02) అనుభవించాల్సిందే అనుభవించందే నీకు మోక్షం ఈ జన్మలో రాదు కాబట్టే నీకు తొందరలోనే మనీ నెక్స్ట్ జన్మలలో నీకు తొందరలోనే నీకు నేను సహాయం చేస్తా అని కూడా అమ్మ నాకు మాట ఇచ్చింది. నాకు అందుకనే మృత్యు అంటే భయం లేదండి. కాకపోతే నా పిల్లల మీద ఉన్న కొంచెం మాయ ఉంది వాళ్ళ సెటిల్మెంట్ కాంగానే అమ్మ నేను మీ దగ్గరికి వచ్చేస్తా ఎందుకంటే నేను ఆపిన ఆగమ్మ నేను ఇప్పుడే రాను శ్రీమన్నారాయణుడి దర్శనం అయినప్పుడు నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇంకొన్నాళ్ళు భూమిమీద బ్రతకాలి అని చెప్పేసి నేను బ్రతికి ఉన్నా అండి.
(59:39) నేను వచ్చేస్తా ఇయగా మీ దగ్గరికి అని నేను పర్మిషన్ ఇయ్యగానే పరమాత నన్ను తీసుకెళ్ళిపోతాడు అవును ఇది నిజం ఇది సత్యం కానీ నేను ఇంకా ఇప్పుడే నేను ఆ విధంగా అనలేనండి ఎందుకంటే నా కూతురు ఆడపిల్ల ఆడపిల్లకు ఈ కలికాలంలో రక్షణ లేదండి కాబట్టి నా బిడ్డ మీద మాయ ఉందండి ఇంకా నాకు కాబట్టి నా బిడ్డ కోసం నేను ఇంకా బ్రతికు ఉండాలని అనుకుంటున్నా కాబట్టి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు నేను పర్మిషన్ ఇస్తేనే తీసుకెళ్ళ తీసుకెళ్తాడండి నన్ను నా కన్నతండ్రి నా మీద అంత ప్రేమ అన్నమాట శ్రీమన్నారాయణుడికి కాబట్టి ఈ ఈ ఐదవ సిద్ధి మోక్ష సిద్ధి అన్నమాట ఇది భక్తులకు
(1:00:21) అనవసరంగా రాదండి ఇది ఎంతో ప్రేమ వల్ల వస్తది అమ్మవారి మీద ఎంతో ప్రేమ వల్ల అంటే బంగారం చేపించినందువల్ల రాలేదండి అది ఆ ప్రేమ వల్ల వచ్చిందన్నమాట నేను దాచిపెట్టుకున్న బంగారాన్ని అమ్మవారికి చేపిస్తుంటే ఆ కౌన్సిల్ ఆయన ఉంటారు కదా వాళ్ళు చేసేవాళ్ళు ఎందుకమ్మా నీవే ఏమైనా ఉంగరాలు చేయించుకోవచ్చు కదా అన్నాడఅన్నమాట ఆయన కాదు కాదు అమ్మకు అలంకరిస్తా అని చెప్పేసి చేయించింద అన్నమాట ఆ తర్వాత నేను వెంటనే శ్రీమన్నారాయణుడి ఆరాధనలోకి వెళ్ళిపోమని అమ్మ ఇంటిమేషన్ ఇచ్చిందండి.
(1:00:55) ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత నేను నార్మల్ గా అమ్మకు లలితా సహస్రనామాలు చదువుతుంటే అమ్మ వద్దు వద్దు అన్నదండి. ఈ సందర్భంలోనే పక్కింటి వాళ్ళు కూడా అమ్మను బంధించిరండి నా భక్తిని చూసి ఓర్వలేక అది కూడా జరిగింది అన్ని ఒకేసారి జరుగుతాయండి ప్రారబ్ధ పాపకర్మ అన్నప్పుడు ఒక్కొక్క కష్టం మెల్లిమెల్లిగా రాదండి అతి పెద్ద ప్రారబ్ధ పాపకర్మ అయినప్పుడు చుట్టూ పద్మ అభిమన్యుడికి పద్మవ్యూహం వేసినట్టుగా అన్ని రకాలుగా వస్తది లలితాదేవిని కూడా బంధించేశరండి వాళ్ళు అంతే కాదు కుండలిని మాతను నేను వద్దు వద్దు అన్నందు మూలంగా బహుశా అమ్మకి ఆగ్రహం వచ్చిందోతె తెలవది
(1:01:32) లేకపోతే ఏందో తెలవదు అమాయకంగా చేసిన పనికి అమ్మకు ఆగ్రహం రావద్దు అని నేను అమ్మ ఆగ్రహించకని కూడా నేను వేడుకున్నా తర్వాత అమ్మ లలిత సహస్రనామాలు చదవనియలేదండి ఇప్పటి వరకు కూడా చదవనియట్లేదండి మధ్య మధ్యలో చదువుతుంటే వద్దు అని చెప్తుందండి. ఆ నేను అది చెప్పి మళ్ళీ నన్ను అగాధంగా వదిలేయలేదండి. నాకు శ్రీమన్నారాయణుడు శంకు చక్రాలు ఇవన్నీ కనిపించడం తర్వాత మాటి మాటికి విష్ణుమూర్తి కళ్ళల్లో కనిపించడము ఇవన్నీ జరిగినాయి అప్పుడు ఓహో నాకు ఇంటిమేషన్ వచ్చేసింది అన్నమాట అసలు నువ్వు శ్రీమన్నారాయణుడు ఆరాధనలోకి వెళ్ళిపో విష్ణు సహస్రనామాలు
(1:02:09) చదువు అని చెప్పేసి అప్పుడు నేను విష్ణు ఆరాధనలోకి వచ్చి ఇప్పటివరకు విష్ణు ఆరాధనలోనే ఉన్నాండి నా కన్నతండ్రి విష్ణుమూర్తి అయినా కూడా అమ్మ ధ్యానంలో కనిపిస్తూ ఉంటది. ముఖ్యంగా విష్ణురాధనలో మళ్ళీ నా కుండలిని జాగరణ అనేది మెల్లి మెల్లిగా స్లో ప్రాసెస్ లో నేను ఆజ్ఞ చక్రం వరకు వచ్చేసినండి. మరి ఇది ఎట్లా చెప్పగలం అంటే స్లో ప్రాసెస్ లో వస్తామండి మీకు కూడా తెలుస్తది సిద్ధులు జాగృతం అవుతాయి కాబట్టి మనకు తెలిసిపోతుంటది.
(1:02:38) ఎలా తెలిసింది అనేది చాలా వీడియోస్ చేసినండి అందుకనే వెనక్కి వెళ్లి ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉండండి ఓకేనా ఇది ఇది అద్భుతమైన సిద్ధి అండి గుర్తించండి గుర్తించి భయపడమాకండి వద్దు అని చెప్పమాకండి భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుడికి శరణాగతి అయిపోయి ధ్యానంలో నిమగ్నం అవ్వండి ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు సర్పం ఏదో పాకుతుంది అని భయపడమాకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment