Thursday, March 19, 2026

WORK తర్వాత REST కాకుండా WORK లోన్ REST తీసుకునే ఒక రహస్యం🌹Kanthrisa

WORK తర్వాత REST కాకుండా WORK లోన్ REST తీసుకునే ఒక రహస్యం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XZaypAGtOaU



Transcript:
(00:01) సో మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక విషయం ఏంటి అందరూ చెప్పింది అందరూ చేసింది మనం చూసింది పని చేయి పని అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వ రిలాక్స్ అవ్ ఈ ఒక్క ఆలోచన మనకి జీవితం యొక్క ఒక మూల తత్వాన్ని మనకు అర్థం కానీయకుండా చేసింది. మ్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపియొచ్చు. కానీ అది ఒక ఫాక్ట్ ఆఫ్ లైఫ్ నా ఆటోబయోగ్రఫీలో నేను పుస్తకం అంతా దాని ఆత్మని ఒక్క పారాలో రాశాడు.
(00:35) ఒక్క పేరాగ్రాఫ్ లో మొత్తం అంటే వీడుఎవడు వీడు ఎందుకు బుక్ రాస్తున్నాడు అసలు దేని గురించి రాస్తున్నాడు ఓకే అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలో సాక్షి ఎరుక తర్వాత చైతన్యము ఆ తర్వాత ఇట్లాంటి జ్ఞానము ఇవన్నీ ఉంటాయి దాంతో పాటు సాధన తర్వాత సమాచారం విచారణ ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి చేసేది కాదు నాకు అన్ని ఏకకాలంలోనే అర్థమైనాయి అని చెప్తూ ఒక చిన్న అనాలజీ అంటాం ఓకే ఎప్పుడైనా అడవికి వెళ్లి ఒక చెట్టుని చూస్తే ఒక రేపు పొద్దున నిద్ర లేదు సరికి చెట్టులో కాండము కొంత పెరిగింటది కాయ కొంత పెరుగుతది ఆకు కొంత పెరుగుతది వేరు కొంత పెరుగుతది కానీ ఎంత పెరుగుతది అనేది తర్వాత సంగతి
(01:18) బట్ ఎంతో కొంత తప్పక కాండం పెరిగింది మనం కళ్ళు గమనించలేదు కానీ ఫ్లవర్ కనిపిస్తది కరెక్ట్ ఆకు కొంత టూ త్రీ డేస్ లో రిజిస్టర్ అయితది అదే రూట్ మనకు కనబడదు కాబట్టి పెరుగుతలేదు అనుకోవద్దు అది కూడా పెరుగుతది అది కూడా పెరుగుతుంది అంటే ఏకకాలంలో అన్ని పెరుగుతున్నాయి అట్లా ఏకకాలంలో మన శరీరంలో అన్ని పనిచేస్తున్నాయి ఇప్పుడు గుండె పని చేస్తది మధ్యాహ్నం కాలే పనిచేస్తుంది అట్లా ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ ఏదో ఉంటే అది ఏకకాలంలో సమస్తము అర్థమయి అది ఎన్కాప్సులేట్ అయిపోవాలి నీలో నిక్షిప్తం అయిపోవాలి ఇప్పుడు నేను ధ్యానాన్ని అర్థం చేసుకున్నా కానీ యంజైటీ వస్తుంది ఎందుకో
(01:53) అది అర్థం చేసుకోవాలి తర్వాత నాకు ఎన్లైటన్మెంట్ అయింది కానీ నాకు ఉద్యోగం లేదు చాలా సఫర్ అవుతున్నా నేను అది సెటిల్ చేసుకుంటే ఇదంతా అబద్ధం ఇది వీళ్ళు ఎవరైనా చెప్తున్నారో వాళ్ళు మైండ్ గేమ్ లో ఉన్నారు అంతే రైట్ అవును సో అందుకని ఒక ఇంట్రెస్టింగ్ జెన్ ఫిలాసఫీలో నాకు కనిపించిన కాంటెక్స్ట్ ఇప్పుడు నేను జీవిస్తున్నది ఏమిటంటే అసలు రెస్ట్ అనేది లేదు మనుషులు ప్రకృతిలో రెస్ట్ ఎక్కడ ఉంది అసలు ప్రకృతిలో కదలిక ఉంది.
(02:24) కదలికలోనే రెస్ట్ భాగమైంది అంటే మెల్లగా కదులుతూ రెస్ట్ ఫుల్ గా కదులుతుంది మనిషి వేగంగా కదులుతూ రెస్ట్లెస్ గా కదులుతుంది.వహవ వ హవ్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ ద రెస్ట్లెస్నెస్ వ హవ్ నో ఐideా వాట్ రెస్ట్ ఫుల్నెస్ అండ్ మూమెంట్ టుగెదర్ ఇది మనకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పియలేదు ఎవరు నేర్పించారు ఎందుకంటే వాళ్ళకు తెలిీదు అబ పని అయిపోయిందా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అసలు ఆదివారం వచ్చింది చిల్ అవుట్ అవ్వాలి ఇదే చెప్తున్నారు తప్ప అసలు ఆదివారం లేదు సోమవారం లేదు జీవితానికి మంగళవారం లేదు శుక్రవారం లేదు వారాలు మనిషి సృష్టి కదలిక ప్రకృతి సృష్టి ఎంత అవునన్నా కాదని అందుకని ఒక చిన్న
(03:07) ప్రయోగం చేయొచ్చు అని జెన్ కూడా చెప్తది. ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు జెన్ అనేది సిద్ధాంతం కాదు దాని మీద ఎవ్వరికీ అథారిటీ ఉండదు సనాతన ధర్మం ఎటువంటిదో జెన్ అటువంటిదే సనాతన ధర్మానికి ఒక ఆ సెంట్రల్ ఫిగర్ అంటూ ఏమ ఉండదు ఇప్పుడు ఇస్లాం కి ప్రాఫెట్ మహమ్మద్ లేకతే క్రిస్టియానిటీకి జీసస్ క్రైస్ట్ ఉన్నారో ఇప్పుడు ఆ అద్వైతానికి శంకరుల వారు ఉన్నట్టు కరెక్ట్ సనాతన ధర్మానికి దేర్ ఇస్ నో సెంట్రల్ మూల పురుషుడు అంటే ఎవరు ఉండరు సనాతన ధర్మం ప్రకృతి ధర్మం గనుక ఎవరు లేరు అంటే మనసు నుంచి పుట్టిన దానికైతే మనిషి ఉంటాడు. మనసుకి ఆవల పుట్టిన దానికి మనిషి
(03:42) ఎందుకు ఉంటాడు కరెక్ట్ అట్లనే జెన్ కూడా మనిషి ఆచరిస్తున్నట్టు తెలుస్తున్న జెన్ ఆల్సో ఇంప్లైస్ ద వెరీ ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మెటిక్ అండ్ సింపుల్ అప్రోచ్ ఆఫ్ లైఫ్ అందుకని జెన్ లో ఒక గురువుని అడుగుతారు అన్నమాట గురువుగారు మీరు పని వేళలు ఏమిటి మీరు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే ఆ విభజన పోయింది అని మరి ఎప్పుడు పని చేస్తారు అంటే ఎప్పుడు పని చేస్తున్నాను ఊరుకోండి సార్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఇది పనిఎందుకు కాదు అక్కడ అయిపోతది కదా అంటే ఒక రిసెప్షనిస్ట్ మాట్లాడితే అది పని అయింది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడితే
(04:19) ఎందుకు పని కాలేదు అంటే వాట్ చేంజ్డ్ ఇంటర్నల్ అంటే అక్కడ నాకు ఉద్యోగం అది నాకు పైన బాస్ ఉన్నారు నన్ను సర్విలెన్స్ లో పెట్టారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. నేను ప్రతి రోజు 200 కాల్స్ చేయాలి ఇలా చేసి నాకు రోజుక శాలరీ వస్తుంది. అందుకని పని అనిపిస్తుంది. మాట్లాడుతున్నావ్ అంతే కదా సో అది శ్రద్ధగా చేస్తే బయటికి వచ్చి కూడా అలాగే మాట్లాడొచ్చు అప్పుడు నువ్వు కేర్లెస్ గా మాట్లాడు అక్కడ ఓవర్ కేర్ గా మాట్లాడాడు.
(04:48) కానీ రెస్ట్ ఫుల్ గా ఎప్పుడు మాట్లాడ నాకు ఒక ఫ్రెండ్ ఫ్రంట్ ఆఫీస్ లో పని చేసేది అమ్మాయి మ్ నేను అప్పుడు సిటీకి అప్పుడప్పుడే కొత్తగా వచ్చాను. నాకు ఎవరు తెలీదు ఎవరన్నా ఉద్యోగమో సద్యోగమో ఏదైనా దారి చూపిస్తారు అని రకరకాలుగా ఎదురు చూస్తున్న ఒక పీరియడ్ అది. సో తనేదో ఉద్యోగం చూపిస్తా అంటే పోయాను. అసలు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆశ్చర్యపోయినాం ఆ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను ఆ అలా అవుతుందండి తప్పకుండా ఇప్పటిలాగా అంటే మీ కాల్ రికార్డు చేస్తున్నా అనే ఆప్షన్ అప్పుడు లేదు.
(05:23) సో ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి. ధన్యవాదాలు. అబ్బా ఏం మాట్లాడుతది రా ఇలా మాట్లాడగలను నా లైఫ్ ఆ తర్వాత ఆఫీస్ అయిపోయింది బయటికి వెళ్దాం పదా బయట మాట్లాడుతా స్టెప్ అవుట్ అవ్వగానే కరెక్ట్ గాఆరు గంటల ఈవినింగ్ 10 నిమిషాలకి వాళ్ళ అమ్మ ఫోన్ చేయలే ఇప్పుడే ఆపి ఊకే ఫోన్ చేస్తున్నావ్ పద ఉండు ఊకే నేను అక్క అన్నావ అవద్దు [నవ్వు] అంటే ఇంత డ్యూయల్ పర్సనాలిటీ డ్యూటీ అయిపోయిందాం డ్యూటీ దిగి యవ్వ అసలు ఐ వాస్ సో సాల్ట్ అండ్ సర్ప్రైస్డ్ ఇంగ్లీష్ లో ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు
(06:07) వాడొచ్చు అమేజ్ పర్ప్లెక్స్డ్ వండర్డ్ అంతే థాట్ అబౌట్ ఇట్ ఇట్లా రకరకాదు నేను అడిగాను కూడా మ్ అరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళతో అంత మంచి మాట్లాడుతున్నావ్ నీకు పరిచయం అంటే అదేమనా ఇష్టం ఉండి మాట్లాడుతున్నావా నాకు అలా ఇష్టం ఏమ ఉండదు అట్లా మాట్లాడుతా మరి ఎందుకు చేస్తున్నాడు పైసలు కావద్దా కాదు ఆ సరే భగవాన్ చూడు సో నాకు ఇవన్నీ అందరూ ఏదో ఒక ఉద్యోగం ఎక్కి ఆ రన్నింగ్ క్లాస్ లో పడతారు కదా అవును నేను చాలా సంవత్సరాలు ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నా నాకు ఇదే పని ప్రశ్నలే ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అంటే ఒక ఫ్రెండ్ అనేవాడు కూడా ఆ తర్వాత సినిమాలో కూడా డైలాగ్ వచ్చింది.
(06:52) నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నావా ప్రశ్నలు తిన్నావా అద అంటే నాకు తెలియదు నాకైతే ప్రశ్నలు వస్తున్నాయి అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అదే అదే అంటే ఉద్యోగం చేస్తే ఏమవస్తది భయ్యా ఇట్లాంటి అడుగుతుంటే ఏమవస్తది అంటే అని ఏమ అది అడుగుతున్నా ఏమ నువ్వు పెద్దఏం చేసేది లేదు పీకేది లేదు నీకు ఎందుకు రాంటుడు ఒకడు ఏ బాగుంటది వెరీ నైస్ జాబ్ అని ఒకడు చెప్పిడు అంటే ఎక్కడ ఒక కామన్ డైలాగ్ అట్లా కన నాకు రూడీగా జవాబు ఇచ్చిన వాళ్ళు ఎవరు దొరకలేదు అందరూ చెప్పే దాంట్లో సారం ఏందంటే పైసలు కావాలిరా అది మనకి నాకు ఎవ్వడు ఇయ్యడు అందుకని సచ్చిన నాకు అర్థమైంది డబ్బు అంటూ
(07:29) ఉంటే మనిషి నిజంగా పని చేయడు. రెండోది డబ్బు వస్తుంది. కానీ ఐడెంటిటీ గనుక కోల్పోతే మనిషికి ఆసక్తి పోతుంది. మ్ డబ్బు ఉంది ఐడెంటిటీ ఉంది పీస్ లేకపోయినా పర్వాలేదు అనేది మనిషి ఆ స్థాయికి వచ్చేసాడు. ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఎవరో ఉన్నారు అనుకుందాం ఇప్పుడు వాట్ ఇఫ్ దే డోంట్ హావ్ ఆడియన్స్ అటెన్షన్ ఉమ్ వాళ్ళు యాక్ట్ చేస్తారా? ఐ ఐ డౌట్ అంటే అటెన్షన్ కోసం చేస్తున్నావా అందుకే రకరకాల గెట్ప్స్ సో ఒకవేళ అటెన్షన్ అనేది టైం వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు.
(08:03) ఒకవేళ డబ్బు అనుకుంటే గనుక ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎవరు తీసుకోనంత మళ్ళ అట్లా ఏకో ట్రిప్ కి వెళ్ళవల్సింది ఇప్పుడు మా మామయ్య సంపాదించారు మా బాబాయిలు అందరూ హీరోస్నండి మా దగ్గర డబ్బు చాలా ఉంది. ఇప్పుడు ఎంత ఇచ్చినా పర్వాలేదు అని అనరే డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు తీసుకుంటున్నాడు. అవును బూరాయలోడు పెట్టరు కొత్త పేలు అయిందా పూలు పట్టుకపో అవును అని తెచ్చుటోళ్ళు ఉన్నారు అవును అవును ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ కోరుకోవట్లే ఏం కోరుకోవట్లే ఎలాగో వాళ్ళ జీవితంలో కోట్లు సంపాదించమని తెలుసు కాబట్టి ఒక సహృదయత ఉంటది. జీవితంలో ఎవడికైతే స్పష్ట వస్తదో
(08:35) నేను ఇంకా సంపాదించనని వాడు కొంచెం గుడ్ హ్యూమన్ గా ఉంటున్నాడు. కరెక్ట్ కరెక్ట్ వాడు ఏదో ఉంటది పని చేసుకు అబ్బోపో అరే రేపటిది రేపటి తీసుకురా పోరా అని అదే నాకు అవకాశం ఉంది అనిపిస్తే వాడు కట్టర్గా మారుతున్నాడు. అవును నేను ఒక్కడినే ఉండాలనుకుంటే వాడు రూల్ చేస్తున్నాడు వాడు సో వాళ్ళ కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏందంటే ఆడుతూ పాడుతూ పని చేయడం అని ఇప్పుడు నేను చేస్తున్నది రైట్ దీనికి నాలోనే ఈ అవగాహన పుట్టిన దాన్ని బలపరిచే వారు నాకు ఇద్దరు ముగ్గురు దొరికారు అన్నమాట అంటే మా ఊర్లోన దొరకలేదు పుస్తకాల్లోన దొరకలేదు హైదరాబాద్ లోన
(09:10) దొరకలేదు హటాత్తగా ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని ఆడియోస్ వింటున్నప్పుడు ఓహో ఇలా ఆలోచించారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఒక స్పృహ కలిగింది ఒక బలం చేయకుంది అంటే ఐ యమ నాట్ వాకింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అని అదేమిటి అలెన్ వార్డ్స్ ని వింటున్నప్పుడు అలెన్ వార్డ్స్ చెప్పాడఅన్నమాట ఒక ఏమంటారు అది స్పీచ్ లో ఓకే అది ఫీస్ మ్ తీసుకొని చెప్పిన స్పీచ్ ఓకే అంటే ఎవరైతే అలంద వాటర్ స్పీచ్ వినడానికి వచ్చారో ఆ గ్యాదరింగ్ అది వాళ్ళంతా ఎన్రోల్ చేసుకోవాలి.
(09:44) ఓకే ఐ కేమ్ టు నో దట్ ఆ రోజుల్లోనే దట్ వాస్ అబవ్ 5000 డాలర్స్ అంటే దట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు రిచ్ మన్స్ గురు టై ఆ సో ఆ టాక్ లో చెప్పాడఅన్నమాట ఆలన్ వాట్స్ ఒక మాటని ఎవరైతే నన్ను వింటే లైఫ్ అర్థమైతే అనుకుంటారో దే ఆల్ మిస్ అండర్స్టుడ్ మీ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మై స్పీచ్ స్పీకింగ్ అంటే నా మాటలు విని ఎవరు ఏం మారరు.
(10:08) ఇది విన్న తర్వాత ఎవడైతే వదిలి పెడతాడో ఇప్పుడు ఐ కన్సిడర్ ఏ స్టూపిడ్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పాననిపోతే అట్లా కాకుండా ఎంజాయ్ మై టాక్ యు మే అండర్స్టాండ్ సంథింగ్ వెరీ లిటిల్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ మై కోర్ అని చెప్తూ అలన వాడు ఏమన్నాడఅంటే చాలా చిన్నప్పటి నుంచి ఒక మాట అనుకునేవాడండి ఈ సమాజంలో ఉన్న రకరకాల వృత్తుల వాళ్ళు డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ పని చేసేవాడికి డాక్టర్ అంటే ఇష్టం లేదు అతను బాగా డాన్స్ చేయగలడు.
(10:37) కానీ ఆ డాన్స్ చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళకి గౌరవం కాదు కాబట్టి డాన్స్ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావని ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు వచ్చే వృత్తిలో వచ్చేది అన్నెసెసరీగా సఫరింగ్ సఫర్ అవుతున్నాడు. ఇంకొకరు బాగా డాక్టర్ పని చేయగలగాని వాడు చదువుకోలేదు సరిగ్గా వాడికి ఆ ఉద్దేశం ఉంది కానీ వాడు ఇష్టం లేని పని వైటర్ పని చేస్తున్నాడు. సో ఈ ప్రపంచంలో చిన్నప్పటినుంచి మనకి ఏదో ఒక అభిరుచి ఉంటది.
(10:57) ఆ అభిరుచిని వదిలేసి మనం కొత్త దాంట్లో పడటం వల్ల మనకి యంజైటీ స్ట్రెస్ రెసిపస్నెస్ ఇవన్నీ వస్తుంది ఇవన్నీ వస్తుంది ఎగల అలన్వాడ్స్ ఏమన్నాడంటే మాట్లాడుతున్నాం నేను ఏదైతే ఆడుకుంటున్నానో నా ఆటనే నా ప్రొఫెషన్ అవ్వాలి. ఓకే అని చెప్పాడు రైట్ రైట్ అది ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ ట్రూలీ సెలబ్రేటెడ్ ఎందుకంటే నాకు బొమ్మలు వేయడం ఇష్టము బొమ్మల ద్వారా నేను డబ్బు సంపాదించాలి.
(11:22) నేను మాట్లాడుతున్నాను మాటలే నాకు డబ్బు తెచ్చిపెట్టాలి. రైట్ నాకు బొమ్మలు వచ్చు రాయడం వచ్చు అందుకని రాయడం ద్వారా అందుకే చేతిరాత పుస్తకాలు వచ్చాయి. చేతురాత అందరూ రాస్తారు కానీ ఎవరు దాన్ని ఒక ప్రొడక్ట్ గా మార్చుకోలేదు అందరూ మాట్లాడుతారు ఎవరు నా అంత YouTube లో వాగలేదు. నేను ఆగలేదు కూడా ఎందుకంటే నేనుేం కష్టపడతలేదు. ఇప్పుడు చిన్న పిల్లలు భోజనం కూడా చేయదు.
(11:47) ఎండలో ఆడుతా ఉంటారు. అసలు పరిగ ఎట్లా పరిగెడతారు గ్రౌండ్ కి అట్లా ఒక్కసారి స్కూల్ కి వెళ్ళడం చూసావా? స్కూల్ కి వెళ్ళాలంటే మమ్మీ బిస్కెట్ మమ్మీ చాక్లెట్ నీకు దండం పెడతా మొన్న ఒకయూ లో షార్ట్ చూసా అమేజింగ్ షార్ట్ ఉడుపట్టు అంటే ఏందో నేను విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు మీరు చూడండి అని పెట్టాడు సార్ ఓకే నాకేం అర్థం కాలే విజువల్ ఒక ఇద్దరు మంచాన్ని మోసుకెళ్తున్నారు.
(12:13) ఆ మంచం స్కూల్ వైపు వెళ్తుంది. ఆ స్కూల్ ఆ మంచాన్ని దింపితే ఆ మంచాన్ని కూడా పట్టుకొని స్కూల్ పిల్లడు [నవ్వు] వాడు మంచాన్ని వదిలిపెడతా మంచంతో లేకపెంతో సహా లేపుకెళ్ళారుఅన్నమాట ఓకే సో అలెన్ వార్డ్స్ చెప్పిన చిన్న స్టేట్మెంట్ నా దృష్టిలో వెరీ ఫ్యూ పీపుల్ మైట్ హావ్ అండర్స్టుడ్ అంటే నీ ఆటనే నీ వృత్తి నీ ప్రవృత్తి ఆ డివిజన్ పోయింది.
(12:37) ఇదిఒక ఆస్పెక్ట్ రెండోది మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల అలా పరిగెత్తడం వల్ల రెస్ట్లెస్నెస్ వస్తుంది అనేది ఒక అబ్సర్వేషన్ రెండోది ప్రగతి అంటే మనం గ్రోత్ అనేదైతే అంటున్నామో అంటే అందరు నేను ఎకనామిక్లో గ్రో అవ్వాలి నీకు ఒక పారామీటర్ లేదనుకో కంపారిజన్ చేసుకోవడానికి ఒక పారామీటర్ లేకపోతే యు డోంట్ ఈవెన్ నో దట్ వెర్దర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ ఎగజాంపుల్ ఇప్పుడు ఒక్కడివే ఉన్నావ్ అలన్ మాస్క్వే అనుకుందాం అడవిలో ఉన్నావ్ 1000 కోట్లు ఉన్నాయి యు డోంట్ నో వెదర్ యు ఆర్ రిచ్ ఆర్ పూర్ ఎందుకంటే పక్క ఊర్లో అందరి దగ్గర 5000 కోట్లు ఉన్నాయి నేను యు ఆర్ పూర్
(13:09) పక్క ఊర్లో అందరి దగ్గర 1000 డాలర్లు ఉంటే యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పక్క ఊర్లో అందరిద000 డాలు ఉంటే యు ఆర్ వే డాలు ఉంటే యు ఆర్ ఈక్వల్ ఆ ట్రైబుల్ అసలు న్యూటల్ లేకపోతే న్యూటల్ అయిపోయింది ఎవడో కూడా తెలియదు. అది బజ్జీలు వేయించుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ గ్రోత్ అనేది వరల్డ్గా కంపారిజన్ వల్ల వస్తుంది ఇన్ ఏ స్పిరిచువల్ సెన్స్ గ్రోత్ అన్నది నిన్ను నువ్వు నీ పట్ల నువ్వు ఎరుకుగా ఉంటావ అన్న వస్తుంది.
(13:36) అంటే నిన్న నువ్వు పాట పాడావు కరెక్ట్ ఈ పాట నీ ముందు 1000 మంది ఉన్నారు. ఎంతమంది విన్నారంటే 1000 మంది కానీ అందరికంటే ముందు నీవే విన్నావు. సో యు ఆర్ ద ఫస్ట్ లిజనర్ ఆఫ్ యువర్ ఓన్ సాంగ్ ఓన్ సాంగ్ రైట్ యు ఆర్ ద ఫస్ట్ స్పెక్టేటర్ ఆఫ్ యువర్ ఓన్ యక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు ఈ దృక్పదంలో గనుక చూస్తే ఏదైతే నువ్వు చేస్తున్నావో అది నువ్వు గమనిస్తున్నావు కాబట్టి రేపు అదే పని చేసినప్పుడు నీకు ప్రగతి తెలుస్తది పోల్చుకోకుండా ఇది నిజమైన ప్రగతి అన్నమాట ప్రాధ్యాత్మిక పరంగా ప్రగతి అనేది ఇట్లా అంతే ఆ నేను మా గురువు గారి కంటే బాగా మెడిటేషన్ చేస్తా ఇది ప్రగతి కాదు దుర్గతి
(14:19) అది అంటే [నవ్వు] ఎక్కువసేపు కూర్చోగలుగుతా అదంతా మైండ్ గేమ అది బాగుంటది చెప్పుకోవడానికి సో ఇప్పుడు నేను చెప్పే కంక్లూడ్ చేసే వన్ మినిట్ లో ఏంటంటే మ్ వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నీ పని పట్ల నీ మాట పట్ల నువ్వు ఎరుకలో గనుక ఉంటే నీ శరీరము దాని యొక్క సహజమైన వేగన్ని సంతరించుకుంటది. అప్పుడు శరీరం ఒక పక్క రెస్ట్ ఫుల్ గా ఉంటూ ఇంకొక పక్క పని చేయడం కూడా ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా రెస్ట్ ఫుల్ గా మాట్లాడుతున్నా కరెక్ట్ మీరు రెస్ట్ ఫుల్ గా వింటున్నా అవును అందుకని ఈ టాక్ అయిపోగానే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు [నవ్వు]
(14:59) ఇప్పుడు రెస్ట్ లోనే ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ YouTube లో టాక్ చేసి అంతకంటే ముందు నిర్వాణ శట్కం రాసి ఆ తర్వాత వెళ్లి కిచెన్ లో వంట చేసి తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత అందరం కూర్చొని తిని తినగానే వెళ్లి మళ్ళ ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని సినిమా చూస్తూ ఎక్కడ ఐ యమ్ నాట్ టేకింగ్ రెస్ట్ ఓకే కానీ ఐ యమ్ రెస్టింగ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ ఇయర్స్ అన్నమాట అంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు నేను మెలుకోవలో నిద్రిస్తాను పూర్ణ నిద్రలో మెలుకోవలో ఉంటాను.
(15:31) సో నేను ప్రతిరోజు 24 అవర్స్ నేను నిద్రిస్తూనే ఉన్నాను 24 అవర్స్ నేను పని చేస్తూనే ఉన్నాను. ఆ దీంట్లో మళల కొంత జ్ఞాతంలో కొంత అజ్ఞాతంలో జరుగుతుందని చెప్తే మళ్ళ గంట అయితది వదిలేసి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే మిత్రులారా పనిని రెస్ట్లెస్ గా చేయొద్దు పోల్చుకోవడం వల్లనే రెస్ట్లెస్నెస్ వస్తుంది రైట్ పనిని నిన్ను నువ్వు గమనించుకుంటూ చేస్తే ఒక రెస్ట్ ఫుల్ మానర్ లో కదలిక మొదలైతది.
(15:56) ఒక నది ప్రవహిస్తది. రెస్ట్ ఫుల్ గా సునామి అంటే రెస్ట్ లెస్నెస్ అది వచ్చి పోటేస్తది. అందుకని మన ఆలోచనలు సుడిగుండంలో మరి పడకొట్టుకోపోవద్దు మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే మనకుి స్ట్రెస్ అయితే వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇట్ పని స్ట్రెస్ అవ్వకూడదు అవును పని ప్లే అవ్వాలి అందుకే కన్వర్ట్ యువర్ ప్లే ఇంటు యువర్ వర్క్ రైట్ అండ్ ద థిన్ లైన్ బిట్వీన్ ద వర్క్ అండ్ ద ప్లే షుడ్ ఎరేస్ కంప్లీట్లీ రైట్ రైట్ అప్పుడు జీవితమే ఒక ఆట జీవితం ఒక ఆనంద నర్తనం అట్లా మారిపోతుంది అనేది ఒక కామన్ మన్స్ పర్స్పెక్టివ్ ఎవడు చెప్పినా ఎవడు వినడని
(16:34) తెలుసు నాకు అందుకే ఇంత హాయిగా మాట్లాడగలను. వీరు చెప్పింది వీ అర్థం చేసుకుంటారో లేదో అంటే మళ్ళా అదో స్ట్రెస్ [నవ్వు] ఇప్పుడు నేను మాట్లాడే అన్ని టాక్స్ నేను వింటున్నాను. కరెక్ట్ నేను వింటున్నది నాకు పూర్ణ సత్యం అని తోస్తున్నది. రెండోది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ గ్లిచ్ ఎనీవేర్ తర్వాత నా దీన్ని నిన్ను ఎవరో అడిగారు జీవితం అర్థమైందని ఎట్లా తెలుస్తది.
(16:58) స్టేట్ క్వశ్చన్ మ్ సింపుల్ రెండే నువ్వు ఎప్పుడూ ఏడవలేదు నువ్వు ఎప్పుడూ చింతించలేదు. ఈ రెండు నీలో జరగకపోతే నీకు జీవితం ఏదో అర్థమయ్యే ఉండాలి. లేదా నువ్వు నిద్రలో ఉండాలి లేదా నువ్వు మరణించి ఉండాలి. ఈ మూడు సందర్భాల్లో చింత లేదు కన్నీళ్లు లేదు నిద్రలో చింత లేదు కన్నీళ్లు లేవు మరణంలో చింత లేదు కన్నీళ్లు లేవు పూర్ణ సమాధి లేదా పూర్ణ జాగృతవస్థలో చింత లేదు కన్నీలు సో రమణ మహర్షి అంటే చింతించనివాడు కన్నీళ్లు పెట్టనివాడు అంటే బాధతో కన్నీళ్లు పెట్టనివాడు ఓషో చింతించనివాడు బాధలో కన్నీళ్లు పెట్టనివాడు అట్లా జీవితం అర్థమైిందని నీకు ఎప్పుడు
(17:35) తెలుస్తుంది అంటే చాలా రోజులు అయింది ఏడ్చి ఉ బాధ వల్ల చాలా రోజులయింది చింతించి ఒకరి గురించి గాని ఒక విషయం గురించి గాని పోయిన వస్తువు గురించి గాని మీరు దేనికి చింత లేదు సో ఏ చింత లేని చింతకాయ నివోని తెలుసుకుంటాం [నవ్వు] సరసో నాతో చర్చలో ఉన్నది రంజిత్ బాయ్

No comments:

Post a Comment