🍃🥀మనం ఎలా ఉండాలో 'ఏకాంతం' నేర్పుతుంది మరియు మనం ఎలా ఉన్నామో 'సమాజం' తెలుపుతుంది..
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి పని చేసినపుడు, మంచివారిని ఆత్మీయలుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది..
మంచి వారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు..ఎందుకంటే వారికి నటించడం తెలియదు గనుక..
మీరు చేసిన పుణ్యం పొదుపు లాంటిది..మీకు అక్కరకు రాకపోయినా వడ్డీగా మారి మీ తరతరాలను రక్షిస్తుంది..కర్మఫలంపై నమ్మకాన్ని ఉంచి సాగిపోవడమే జీవితం ఏమంటారు సహృదయులారా !!
🍃🥀మన జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసింది మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే...
🍃🥀ఒకరి వ్యక్తిత్వం మనసుని హత్తుకున్నపుడే ఒక బంధం ముడిపడుతుంది..లేకుంటే పరిచయం గానే మిగిలిపోతుంది..
🍃🥀ప్రతిచోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతిచోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం...
సేకరణ

No comments:
Post a Comment