ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు..గీతా బోధకుడు శ్రీ కృష్ణ పరమాత్మ.. జగద్గురువులు అది శంకరచార్యులవారు, పూజ్య గురువులు గురు దత్తాత్రేయ స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐💐💐💐🤝
01-09-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.లు
బ్రతుకు ఎలాగైనా బ్రతకవచ్చు కాని మన బ్రతుకు పలువురు చెప్పుకునేలా నలుగురికైనా ఉపయోగపడేలా బ్రతికితే అ బ్రతుకు సార్థకం చేసుకున్నవాళ్ళం అవుతాం.. మనల్ని కాటికి మోసే నలుగురు కూడా మన శవాన్ని కాటికి మోసే అదృష్టం దక్కిందని ఆనందపడేలా ఉండాలి మన ఙివితం..
ఒక్కడివే వస్తావు భూమిమీదకు.. ఒక్కడివే పోతావు భూమిలోకి.. మరి మంచి చేయటానికి తోడు కోసం ఎందుకు ఎదురుచూడటం .. ఒక్కడివే ముందుకుసాగు మిత్రమా
పొదుపు చెయాల్సిన దగ్గర ఖర్చు చేయడం ఎంత తప్పో ,, ఖర్చు చెయాల్సిన దగ్గర పొదుపు చేయడం కూడా అంతే తప్పు,, గుర్తుంచుకోండి,, సంపాదించేటప్పుడు రూపాయిని కూడా వంద అనుకోని సంపాదించాలి,, అవసరానికి ఖర్చు చేసే టప్పుడు వందను కూడా రూపాయి అనుకోని ఖర్చు చెయ్యాలి,
మనకు ఎవరెవరు ఏమేమిస్తున్నారో ,, అది వారికీ తప్పకుండా తిరిగి ఇచ్చేయ్యాలి ,, అది ప్రేమ అయినా,, ద్వేషం అయినా ,, బాధ అయినా ,, సంతోషం అయినా,, నాకు ఎవ్వరేవ్వరు ఏమేమి ఇస్తున్నారు అనేది తెలుసుకొని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి ,,,, లేకపోతె లావైపోతారు,😄.ఆలస్యం కావొచ్చేమో కాని ఇవ్వటం అయితే పక్కా గా ఉండాలి
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు💐🤝

No comments:
Post a Comment