06-09-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట..లు
గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడిన వాడు విచారంగా ఉంటాడు,అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం సంతోషంగా ఉంటాడు
మాటలను నీళ్లను పారపోయటం చాలా తేలిక, కానీ వెనక్కి తీసుకోవటం అసాధ్యం,అందుకే మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడాలి
కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది, దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు, అదిగో అక్కడుంది అని చూపించిన కనిపించదు
కోపం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది, ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం తక్కువ ఉండదు
జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది! మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టుంటుంది, ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే,, ఒకరి కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది
కోపం కష్టం జీవితం మూడు కూడా మనమే.. కానీ.. మన అదుపులో ఎప్పుడు ఉండవు, మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పి రావు
సేకరణ ✍️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment