సోమవారం --: 12-09-2022
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనకు ఏమైన కష్టంవస్తే కొన్నిసార్లు సొంత బంధువులే పరాయివారిలా ప్రవర్తిస్తారు, పరాయివారు సొంతవారిలా ఆదరిస్తారు.ఇదే జీవితంలో మనం గుర్తుంచుకోవాలి ... నిజం తెలుసుకో ఇది నగ్నసత్యం.
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండ గలగడమే, ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ,అవసరం కోసం కలుపుకునే స్నేహం, ఎప్పటికి శాశ్వతం కావు, అని తెలిసినా దాని గురించి వాదించకపోవడం, శక్తి సామర్ధ్యాలు ఉండి ఇతరుల తప్పులు క్షమించడం,చేసిన దానాన్ని మరచిపోగలగడం, లాంటివి ఉన్నతుల గొప్ప గుణం.
కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు.
ఎదురుగా ఉన్నపుడు ఒకలా
లేనపుడు మరోలా వుంటున్నారు.
మనిషిలో అహం తగ్గిన రోజు అప్యాయత అంటే అర్థ మవుతుంది. మనిషిలో గర్వం పోయినరోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది . నేనే నాకేంటి అను కుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అనందగా ఇతరులతో కలిసి మెలసి జీవించడమే మంచి జీవితం .
సేకరణ ✍*మీ ..AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🇮🇳

No comments:
Post a Comment