జీవితం అంటే 1)తెలియడం2),తెలిసినదానితో వ్యవహరించడం.
1)తెలియడం అంటే మనో ఫలకం మీద(1) ముద్ర పడటం,( 2)మనస్సు ,శరీరం లో సంవేదనలు కలగటం, (3)విజ్ఞానం కలగడం, (4)గుర్తించడం,(5)తెలిసింది ఊహకి జ్ఞాపకంకి ఆస్కారం అవడం.
2) వ్యవహారించడం అంటే, తెలిసింది సుఖం అయితే దానివెనుక పడటం, దుఃఖం అయితే పారిపోవడం.
తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఎందుకంటే అది సుఖాన్వేషణ కొరకే.
తెలియంది ఏమిటంటే సుఖం ఒంటరిగా వుండదు,దానికి దుఃఖం ఎప్పుడూ వెంట వుంటుంది అని
ఇట్లు
అన్వేషకుడు లేని అన్వేషణ.
No comments:
Post a Comment