Saturday, September 17, 2022

నేటి మంచిమాట.

 నేటి మంచిమాట. 

ఓటమి చుట్టూ ముట్టినా, జీవితమంతా చీకటి అవరించినా, 
విషాదం వెంటాడినా,కష్టాలు కలవరపెడుతున్నా,మిన్ను విరిగి మిద పడేంత సమస్యలు ఎదురైనా, జీవన పోరాటంలో అడుగు వెనక్కు వేయకు.
ఎందుకంటే చావు బతుకుల మద్య కేవలం రెప్పపాటు గగనమే జీవితం.

వరసలు/ చుట్టరికాలు ఉండ అక్కరలేదు, మనసు ఉంటె అందరూ బంధువులే.. ఓదార్చే మనుషుల నడుమన జీవితము.

ప్రముఖ గేయ రచయిత శ్రీ అనంతశ్రీరామ్ గారి మాటల్లో..
 మంచితనానికి మార్కెట్ లేకపోవచ్చు. హుందాతనానికి డిమాండ్ ఉండకపోవచ్చు. సహనానికి షేర్ వేల్యూ పడిపోవచ్చు. నిజాయితీకి ప్రొఫిట్స్ రాకపోవచ్చు .ఇంగితజ్ఞానం ఇంట్రాడేకి పనికిరాకపోవచ్చు 
 పట్టుదల పెన్నీ స్టాక్ గానే మిగిలిపోవచ్చు.కానీ బలమైన సంకల్పానికి మాత్రం ఎప్పటికైనా మంచి బిజినెస్ ఉంటాది.

హ్యాపీ సండే..!!కు 
స్వాగతం చెప్తూ మానస సరోవరం 👏 

No comments:

Post a Comment