Thursday, September 8, 2022

స్వామీ సచ్చిదానంద బోధలు

 ⚜స్వామీ సచ్చిదానంద బోధలు ⚜
********

శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం- అనే విషయభోగాలను అనుభవించి, తృప్తిని పొందాలని అనుకోవటం భ్రాంతియే. 

సముద్రజలం ఉప్పు. ఆ నీటిని త్రాగినా కొద్దీ దాహం ఎక్కువవుతుందే కాని తృప్తి కలుగదు.

విషయభోగాలను అనుభవించినా కొద్దీ అసంతృప్తి, అశాంతి చెలరేగుతాయి. 

పరమార్థ జ్ఞానం అనే అమృతాన్ని పానం చేయటంవల్ల అసంతృప్రి, అశాంతి దూరమై మీకు నిత్యసుఖశాంతులు తప్పక లభిస్తాయి.

సద్గురువులను దరి జేరండి, అట్టి అమృతాన్ని పానం చేసి, కృతకృత్యులు కండి.

🙏- స్వామీ సచ్చిదానందేంద్ర సరస్వతీ, 
అధ్యాత్మ ప్రకాశ కార్యాలయ,
హొళెనరసీపుర, కర్ణాటక

No comments:

Post a Comment