Tuesday, September 6, 2022

ధ్యానం (Meditation) ఎందుకు చేయాలి❓

 Anu YOGA,meditation ఆరోగ్యం & అందం కోసం

🧘‍♀️🧘‍♀️🧘‍♂️🧘‍♂️🧘‍♀️🧘‍♀️🧘‍♂️🧘‍♂️
ధ్యానం (Meditation) ఎందుకు చేయాలి❓

👉 మనస్సు ను శూన్యం చేసే అద్భుతమైన ప్రక్రియ ధ్యానం


శూన్యం అంటే ఆలోచనలు లేని స్థితి.

మనం నిత్యం సుమారు 80 వేల పైగా ఆలోచనలు చెస్తు ఉంటాము.

అలా ఆలోచనలు వస్తున్నాయి అని
మనకు తెలీదు.

అతి ముఖ్యమైన కొన్ని ఆలోచనలు
మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటాము.

మళ్ళీ వెంటనే ఆలోచనలు మారుతు ఉంటాయి.

ఆలోచనలు మారకుండా
ఒకే ఒక ఆలోచన ఉంటే
ఆ ఆలోచననే
సంకల్ప బలం గా మారి
మనిషి అనుకున్నది సాదిస్తాడు.
దీన్నే ఏకాగ్రతా  శక్తీ🔥 అని కూడా
అంటాము.

అలా ఆలోచనలు మన కంట్రోల్
లో ఉండటానికి ధ్యానం కచ్చితంగా చేయాలి. 
👉 ధ్యానము ఎంతో మంది మాహ మెధావులుగా మరారు.

👉ఇష్టం తో/ మనస్పుర్తిగా
 చేసే ఏ పని అయిన ధ్యానం తో
 సమానం.

👉 ద్వారా సకల కోటి
లాభాలు ఉన్నాయి

💠 "ధ్యానం" చెస్తు ఉంటే అన్నీ  గా మనకే అర్ధం అవుతాయి.

💠 మనలో ఉండే శక్తీ🔥 ని వెలికి తీసే ప్రక్రియ ధ్యానం

Anu YOGA meditation lo cheralankunte msg 9381490085 cheyandi.

🧘🧘🧘🧘🧘🧘

No comments:

Post a Comment