_జై శాకాహార జగత్..! జై శాకాహార జగత్..!_
*🤝శాకాహార స్లోగన్స్ Sun energy team works*_
🔺 ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస 🔺
🔺 అహింసో పరమో ధర్మః 🔺
🔺శాకాహారం అమృతాహారం🔺
🔺విశ్వశాంతికి శాకాహారం🔺
🔺దైవ ప్రసాదం శాకాహారం🔺
🔺శ్రీరామరక్ష శాకాహారం🔺
🔺యుక్త హారం శాకాహారం🔺
🔺మానవ ఆహారం శాకాహారం🔺
🔺యోగుల ఆహారం శాకాహారం🔺
🔺మహాభాగ్యం శాకాహారం🔺
🔺పవిత్రహారం శాఖాహారం🔺
🔺మానవ ధర్మం శాకాహారం🔺
🔺ఆరోగ్య సంజీవిని శాకాహారం🔺
🔺అమృతహారం శాకాహారం🔺
🔺పుణ్యాఆహారం శాకాహారం🔺
🔺సాత్వికాహారం శాకాహారం🔺
🔺బుద్దునిమార్గం శాకాహారం🔺
🔺గాంధీమార్గం శాకాహారం🔺
🔺జీసస్ మార్గం శాకాహారం🔺
🔺పత్రీజీ మార్గం శాకాహారం🔺
🔺అల్లా మార్గం శాకాహారం🔺
🔺యోగుల మార్గం అహింస మార్గం🔺
🔺జ్ఞానుల మార్గం అహింస మార్గం🔺
🔺గురువుల మార్గం అహింసా మార్గం🔺
🔺శాంతికి చిహ్నం అహింసా మార్గం🔺
🔺జైనులమార్గం అహింసా మార్గం🔺
🔺దేశ భవితకై అహింసా మార్గం🔺
🔺రమణుల మార్గం అహింసా మార్గం🔺
🔺ధ్యానుల మార్గం అహింసా మార్గం🔺
🔺రోగ నివారణం అహింసా మార్గం🔺
🔺ఆత్మా నందం పిరమిడ్ ధ్యానం🔺
🔺ఆనంద జీవితం పిరమిడ్ ధ్యానం🔺
🔺లోక రక్షణకై పిరమిడ్ ధ్యానం🔺
🔺లోక శాంతికై పిరమిడ్ ధ్యానం🔺
🔺లోక కళ్యానార్దం పిరమిడ్ ధ్యానం🔺
🔺యోగ సాధనం పిరమిడ్ ధ్యానం🔺
🔺ఆరోగ్య ధాయకం శాకాహార్ ధ్యానం🔺
🔺యోగ సాధనం పిరమిడ్ ధ్యానం🔺
🔺ఆరోగ్య దాయకం పిరమిడ్ ధ్యానం🔺
🔺శ్వాస మీద ధ్యాస పిరమిడ్ ధ్యానం🔺
🔺తినాలి తినాలి శాకాహారమే తినాలి🔺
🔺కట్టాలి కట్టాలి పిరమిడ్ కట్టాలి🔺
🔺చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి🔺
🔺రక్షిద్దాం..! రక్షిద్దాం..! మూగ జీవులని రక్షిద్దాం..!🔺
No comments:
Post a Comment