Thursday, December 22, 2022

దత్తాత్రేయుని 24 గురువులు🍁* _*14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు

 *🍁దత్తాత్రేయుని 24 గురువులు🍁*
_*14. పద్నాలగవ గురువు - 🐞మిణుగురు పురుగు*_

📚✍️ మురళీ మోహన్ 

*👉మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.*

*అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.*

*అందుకే మనిషి కూడా తన కోరిబకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి.🤘*

No comments:

Post a Comment