Friday, December 16, 2022

:::ధ్యానం అంటే మనస్సు కు శిక్షణ ఇవ్వడం:::

 *:::ధ్యానం అంటే మనస్సు కు శిక్షణ ఇవ్వడం:::*
    
     పుట్టుక తోనే మన మెదడు/మనస్సు కొన్ని వేల,లక్షల. తరాలు నుంచి వంశ పారంపర్యంగా వనగూడిన కొన్ని సహజాతాలతో, వుంటుంది.
   పెరుగుతున్న దశలో మరికొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ మన జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది.
      మనస్సు యొక్క నిర్మాణాన్ని, మార్పులను గమనిస్తూ, పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ,అది మానవీయంగా మారేలాగా శిక్షణ ఇవ్వడం ధ్యానం యొక్క పని, బాధ్యత , కర్తవ్యం, లక్ష్యం.

*షణ్ముఖానంద.  98666 99774*

No comments:

Post a Comment