Friday, December 23, 2022

:::::నేను నుండి విడుదల:::::::

 ,*::::::నేను నుండి విడుదల::::::::*

    ధ్యానం యొక్క లక్ష్యం నేను నుండి విడుదల.

   నేను నుండి ఎందుకు విడుదల పొందాలి.

 1)నేను స్వార్థ పూరిత మైనది కనుక 
2)నేను దుఃఖానికి కారణం కనుక.
3) రాగ ద్వేష మోహాలకు నిలయం కనుక.
4) అశాంతి, ఆందోళన, అభద్రతా భావం, భయం వీటిని కలిగి వుంటుంది కనుక
5) స్వేచ్ఛ ఇవ్వదు కనుక

*షణ్ముఖానంద. 98666 99774*

No comments:

Post a Comment