Saturday, December 17, 2022

::::::: భయాలు::::::

 *:::::::::: భయాలు::::::::::::*
     
      భయాలు రెండు రకాలు.

1 ) ఎప్పుడో పశి తనంలో , తెలిసీతెలియని వయసులో చోటు చేసుకున్న సంఘటనల, సందర్భాల, మరియు ఏర్పడిన భావాల ఆధారంగా కలిగిన భయం, నిల్వవుండి ,
ఘనీభవించి, నిలబడిపోయి, వేళ్ళూనుకొని, మన స్పృహ లో నుండి తప్పించుకున్న  ఈ భయం , మనలను భయం తోనే పెరిగేలా చేస్తూ, తీర్చి దిద్దితూ , రూపోదిస్తున్న, దీర్ఘకాలిక భయం. ఇది మన వెన్నంటి  జీవితాంతం వస్తూ ఉంటుంది.
     రెండవది,) అప్పడికప్పుడు వచ్చి వెళ్ళి పోయేది.

   *లోతైన ధ్యానం(అంతఃదృష్టి) మొదటి భయాన్ని కూకటివేళ్లతో తీసివేయ గలదు*

*షణ్ముఖానంద. 98666  99774*
.

No comments:

Post a Comment