*::::::::::జీవితం అంటే::::::::::*
1)తెలుసు కోవడం,2),తెలిసినదానితో వ్యవహరించడం.
1)తెలియడం అంటే మనో ఫలకం మీద(1) ముద్ర పడటం,( 2)మనస్సు ,శరీరం లో సంవేదనలు కలగటం, (3)విజ్ఞానం కలగడం, (4)గుర్తించడం,(5) మలచడం
2) వ్యవహారించడం అంటే, తెలిసింది సుఖం అయితే దాని వెనుక పడటం, దుఃఖం అయితే పారిపోవడం.
తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఎందుకంటే అది సుఖాన్వేషణ కొరకే.
తెలియంది ఏమిటంటే సుఖం ఒంటరిగా వుండదు,దానికి దుఃఖం ఎప్పుడూ వెంట వుంటుంది అని.
*ధ్యానం జీవితాన్ని ఇంటా బయటా నన్నూ, నిన్నూ, క్షేమంగా వుంచుతుంది*
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment