ఆత్మీయ బంధు మిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మి సరస్వతి దుర్గ గాయత్రి అమ్మవార్ల ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ💐 ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ 💐💐💐
06-01-2023:-శుక్రవారం
...నేటి *AVB*మంచిమాట...లు*
*మనిషి నైజం.*
"ప్రార్ధన" చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే "నమ్మకం".
ఇంకొకరిపైన "నిందలు" వేస్తున్నప్పుడు ఉండదు.
"పుణ్యకార్యం" చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం.
"పాపం" చేస్తున్నప్పుడు ఉండదు.
"దానం" చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం.
"దొంగతనం" చేస్తున్నప్పుడు ఉండదు.
"ప్రేమ" లో దేవుడున్నాడని నమ్మకం.
మనుషుల్ని "ద్వేషించడంలో ". ఉండదు
ఇన్ని అసమానతలు ఉన్నా తనని తాను పర్పెక్ట్ అనుకోవడం ఇంకా మూర్ఖత్వం !
నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మరచి పోయినా, దైవం మరచిపోదు.
నువ్వు చేసే పాపాలను దైవం మరచి పోయినా, కర్మ మరచిపోదు.
మంచిని చెపుదాం.. మంచిని చేద్దాం.. మంచిని చూద్దాం
సేకరణ ✒️ *AVB* సుబ్బారావు 🕉️🚩
No comments:
Post a Comment