Sunday, January 8, 2023

:::: ఇతరుల పట్ల మనకు ద్వేషం జనించే ప్రక్రియ::::

 *:::: ఇతరుల పట్ల మనకు ద్వేషం జనించే ప్రక్రియ:::::::*
   క్రింది విధంగా క్రమంగా ద్వేషం మనలో కలుగుతుంది.
 1) *తప్పులు*. ఇతరులలో మనకు నచ్చిని విషయాలు, అలాగే వారిలో మనం తప్పు అనుకొనే విషయాలు వెతుకుతాము.
2) *అయిష్టం* వారిలో మనకు నచ్చిని విషయాలు ఉన్నాయి కనుక మనకు వారిపై అయిష్టం.
3) *మార్పు*.వారిని మనకు నచ్చే విధంగా మార్చాలనుకుంటాం . సాధ్య పడదు.అందుకు కోపం.
4) *అణచడం*..అణిచి వేయాలని చూస్తా.కుదరదు.
5) *హాని* ఏమీ చేయ లేక ద్వేషిస్తూ మనకు మనమే హాని తలపెడతాము.
ధ్యానం చేయండి. ‌ద్వేషం పుట్టదు.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment