🍃🪷 జీవితం చాలా చిన్నది..
ప్రతి చిన్న విషయంలోను ఆనందాన్ని వెతుక్కో..
నచ్చినవారు ఎదురుగా లేరా..?
వారితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని ఆనందించు..
ఎవరన్నా మీపై అలిగారా
వారు అలిగే విధానాన్ని ఆనందించు..
దూరమై తిరిగిరాని వారెవరైనా ఉన్నారా..?
వారి జ్ఞాపకాలని ఆనందించు..ప్రేమించు..
రేపు వస్తుందో, రాదో తెలియదు..
ఈరోజు, ఈక్షణం ఆనందించు,
ఆస్వాదించు..
No comments:
Post a Comment