*:::: మన మనస్సు వయస్సు. ::::::::*
మనకు ఎంత వయస్సు వుందో అంతే వయస్సు మన శరీరానికి వుంటుంది కాని మన అనబడే మనస్సు కి వుండదు
మన మనస్సు వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు.
మనది అనుకునే ఈ మనస్సు మానవ పరిణామ ఫలితం.
కనుక మనస్సు ని బాగు చెయ్యాలి అంటే లక్షల సంవత్సరాల నుండి పాతుకు పోయిన నిబద్దతలను ఉపరితలం మీదకు వచ్చింది వచ్చినట్లు సంస్కరించాలి.
ప్రవర్తన మీద ఈ లక్షల సంవత్సరాల నిబద్దతల ప్రభావం పడకుండా అప్రమత్తంగా ఉండాలి.
*అప్రమత్తతే ధ్యానం*
*షణ్ముఖానంద*
No comments:
Post a Comment