Sunday, April 23, 2023

🪷 *"భగవాన్"* 🪷 🪷🪷 *"శ్రీ రమణ మహర్షి"* 🪷🪷 🪷 *""వాణి ముత్యాలు""* 🪷

 🪷   *"భగవాన్"* 🪷
 🪷🪷 *"శ్రీ రమణ మహర్షి"* 🪷🪷
      🪷  *""వాణి ముత్యాలు""* 🪷
          🪷🍇🪷🍇🪷🍇🪷
               🪷🍇🕉️🍇🪷
                     🪷🍇🪷
                           🪷
*"జనన మరణాలు, భూత ,భవిష్యత్ ,వ ర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే . కాలం అఖండం!"*

*"నీవు- నేను అన్న ద్వైతం, మనం అనుకుంటున్నదే!"*

*"అపరిణామము కాలాద్య విచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతము .అది మార్చదగనిది."*

*"బంధము, బంధన ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు"*

*"అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ"*

*"వైరాగ్యం ఒక అంతరంగ భావన"*

*"ఇవన్నీ సహజస్థితులే.."*

*"ప్రపంచమంతా పరమాత్మ రూపమే."*

*"నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవం లోకి వస్తుంది."*

*"దేహమే" అసలు నీవు" కానప్పుడు నీవు కర్తవూ కాదు. నీకు కర్తృత్వమూ లేదు."*

 *"జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ  నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి  నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి."*
             

No comments:

Post a Comment