*::::::::: అనుభూతి వాది. :::::::::*
మనకు భౌతిక వాది, హేతువాది, దళిత వాది, బి.సి. వాది, ఆస్తిక వాది , నాస్తిక వాది , స్త్రీ వాది, ప్రాంతీయ వాది, మొదలగు వాదులు గురించి తెలుసు.
ఇప్పుడు మనం అనుభూతి వాది గురించి తెలుసుకుందాం.
1) అనుభూతి చెందుతూ వున్న దానినే సత్యం అంటాడు.
2) ప్రత్యక్ష జ్ఞానం మాత్రమే ప్రామాణికంగా అంగీకరిస్తాడు.
3) అనుభూతి మాత్రమే వుంది. అనుభవించే వాడు లేడు అంటాడు.
4)అనుభూతి వాది అనుభవాల కోసం ఎదురు చూడడు. ఎదురైన ఎలాంటి అనుభూతి నైనా స్వీకరిస్తాడు.
5) గొప్ప మానవతా వాది, వర్తమాన కాలంలో, అనుభూతి చెందుతూ, సత్యంతో జీవిస్తూ, ప్రేమ, ప్రజ్ఞ కలిగి సాదా సీదాగా ధ్యాన స్థితి లో వుంటాడు.
6) నిజమైన సత్యాన్వేషి.
7)అసలైన ధ్యాని.
మీరు కూడా అనుభూతి వాదేనా ???
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment